ఆగ్ని దేవుడు పలికెను. మూర్థాభిషిక్త - రాజన్య - బహుజ – క్షత్రియ- విరాట్ = క్షత్రియుడు. ఆధీ శ్వరః = సామంతరాజు లంకరును వంగి నమస్కరించు రాజు. చక్రవర్తి = సార్వభౌమః = సకల భూ మండలము నందు అధికారము కలవాడు. చిన్న చిన్న మండలములు పాలించు వారు మండలేశ్వరులు. మంతీ - ధీసచివః - అమాత్య:= పర్యా, మహా మంతః=ప్రధానుడై న మంత్రి. పాడ్వివాక - అక్షదర్శకః = వ్యవహారమును పరిశీలించువాడు; భోరికఃసువర్ణాధ్యక్షుడు. అధ్యక్షః – ఆధికృతః= అధికార. అంతర్వంశితః =ఆంతః పురాధికారి. సౌవిదల్ల - కంచుకిన్ - స్థాపద్య - సౌవిద అంతఃపుర రక్షకులు. షండ - వర్షవరః అంతఃపుర భృత్యులు. సేవకః - ఆర్ధి - అను జీవీ= పర్యా. తన దేశము నకు సరిహద్దు నున్న రాజు శత్రువు; వాని రాజ్యమునకు అవతలనున్న వాడు మిత్రుడు. వానికి అవ తల వున్న వాడు ఉదాసీనుడు. వెనుక నున్న వాడు పార్టీ గ్రాహుడు. చర - సృశః - ప్రణిధిః = గూఢచారి. ఆయతిః= భవిషత్కాలము - తదాత్వం= తత్కాలము. ఉదరః = భవిష్యత్ఫలము. అగ్ని జలాదుని వలన కలుగు భయము. అదృష్ట భయము. స్వపర రాజ్యముల నుండి కలిగినది దృష్టి భయము; భద్ర కుంభః, పూర్ణ కుంభః=పర్యా. భృంగార కనకాలు=పర్యా. ప్రభిన్నః - గర్జితః - మత్త= మదించిన ఏనుగు; వమథు = ఏనుగు తొండము నుండి వచ్చు జల బిందువుల; క్రుణిః - అంకుశ = పర్యాయ పదములు. పరిస్తోమః - కథ= ఏనుగుపై పరచిన ఆ స్తరణము. కర్ణి రథః - ప్రవహణమ్ =స్త్రీలు ప్రయాణించు రథము. దోలా - ప్రేంకా - ఊయల. ఆధారణ – హస్తిపక - హస్త్యారోహ - నిషాదిన్ = ఏనుగు నెక్కు పారు. మావటీడు); థట - యోధ - యోధ=ప్యూ, కంచుకః. వారణ=కవచము. శీర్షణ్యమ్ - శిరస్త్రమ్= పర్యా. తనుత్రమ్ - వర్మ - దంశ నమ్=కవచము. ఆముక్తః - ప్రతి ముక్తః - పివద్ధః - అపినద్ధః = దంచిన కవచము. వ్యూహ=వల విన్యాసము. చక్రమ్ - అనీకమ్ – సైన్యము. ఒక ఏనుగు, ఒక రథము, మూడు గర్రములు, ఐదుగురు శాలిబంట్లు వున్నది “పత్తి”. పత్తిలోని అంగములను ఏడు పర్యాయములు మూడేసి రేట్టు చేసి చో సగ సేనాముఖి - గుల్మ గణ - వాహినీ - పృతనో - చమూ - అనీ కినీ అను సేనా విభాగ ములు ఏర్పడును. గజములు మొదలగు సకలాంగములతో కూడిన పది అసీకుల సేనను అక్షౌహినీ ఆనీ పేరు; ధనుః - కోదండః - ఇశ్వాసః = ధనుస్సు. కోటి-ఆటనీ = ధనుస్సు యొక్క రెండు అగ్ర భాగములు. లస్తకః= ధనుర్మధ్యము. మౌర్వీ - జ్యా - సింజినీ - గుణ = నారి. పృషత్క - బాణ విశిఖ - అజిహ్మగ - బగ - ఆశుగ - ఇవి పర్యాయ పదములు.
తూన - ఉపాసంగ - తూణీర - నిషంగ - ఇవధి = అంబుల పొడి; ఆసి - ఋష్టిని క్రింశ కరకాల – కృపాణ = ఖడ్గము. త్సరుః= ఖడ్గమపిడి. ఈలీ - కరపాథికా = చేతులను రక్షించు కొనసాధనమా. కుఠాగః - స్వదిడి=గొడ్డలి. ఛురికా - అసిపత్రికాము చిన్న కత్తి. ప్రాస - కుంతః = పర్యా. సర్వలా - తోమర =ర్యా. వైతాలి - టోధక రాజప్రాతః కాలమున మేల్కొలుపు వారు. మాగధాః - వదినతిజ స్తోత్ర పాఠకులు. సంక ప్రకాఃజక పథము చేసి యుద్ధము నుండి తిరిగిరాని వారు. పూకా - వై జయంతీ= చిన్న జండా, నేత నమ్ - ధ్వజమ్ = పెద్ద జండా. ఆహ్వపూర్వికా నేనుముందు, నేను ముందు యని చెప్పుట. అహమహమీక= నేను నేను సమర్థుడవవు అహుడారము. శక్తి - రా కము - ప్రాణ – శౌర్య - స్థాన - సహస్ - బరి = (స్థావు) పర్యా. మూర్ఛా - కష్మణం - మోహ= పర్యా. అవ సర్గః= పీడించుట. అభ్యవస్కందవః - ఆధ్యాసాదనమ్ = శత్రువును ఆక్రమించుట. విజయః - జయః = పర్యా. నిర్మాసనమ్ - సంజ్ఞపవం - మారణ - ప్రతిఘాతవః = చంపుటం-దిష్టాంత - ప్రళయ – పంచతా- కాలధర్మ - అత్యడు=మరణము; విశ్ - భూమి స్పృశ్ - వైశ్య=పర్యా. వృత్తి - వర్తనం - జీవనం -- జీవిక. కృషి= మొదలగునవి వృత్తులు, కుసీదం=వడ్డీ పై జీవిం చుట ఉద్గార= అర్థ ప్రయోగ = వడ్డీకి ధనమిచ్చుట. ఉషం= సస్యముల వెన్ను; కింళారు= సస్యముల ముల్లు. సంబ - గుత్స: - తృణాదుల గుచ్చము, ధాన్య - ద్రోహి - స్తుభకరీ= వరి. కడంగరః -- బుసు= పర్యా. మాషము మొద లగునది శమీధాన్యమనియు, యవాదులు శూక ధాన్యమనియు, నీవారములు తృణ దాన్య మనియు చెప్పబడును. శూర్పం -పస్ఫోటనం=వాటు. స్యూత - ప్ర సేవః =ర్రాడు (అల్లి నది); కండోలకి - పిటకి=బుట్టకటః - కిలింజక = చాప- రసవతీ - పాక స్థావం - మహానం=వంట యిల్లు, పౌరోగ వః=పాక గృహాధ్యక్షుడు. సూపకారాః - వల్ల వా - ఆరాలికా – ఆంధసి కాకి - సూదాః - ఔదనికాకి - గుణ = వంట చేయువారు. అంబరీషం - బ్రాష్ట్ర = మంగలము. కర్కశీ - ఆలు. గలతికా–కత్తిపీట. ఆంజరః - మణికం పెద్ద మము. శుషవీ నల్ల జీలకర్ర; ఆర నాలకి - కల్మాషం=గం. వాహ్లినం - హింగు - రామఠం= హింగువ. నిశా - హరిద్రా – పీతా=పసుపు. మత్స్యండి - ఫాణితం - ఖండము. కూర్చికోక్షీరముతో తయారు చేసిన పదార్థము- స్నిగం - మధ్రుణం – చిక్కగం-చిక్కగా నున్నది. పృథుకః - చిపిటక = అటుకులు. ధానాః= వేయించిన యవలు- జేమ నం - లేపః - ఆహారు=పర్యా. మాహేయీ - సౌరభి - గౌ= ఆవు. యుగ్య - పాసంగ్య-శాకట = కాడి మోయు ఎద్దుల - భష్కయిణీ= చాల కాలము క్రితము ఈనిన ఆవు. ధేనుః = క్రొత్తగా ఈనిన ఆవు. సంధినీ = వృషభముతో కలసిన ఆవు- వేహత్=గర్భము పోయిన ఆవు.
పణ్యాజీవః – ఆపటికః = వ్యాపారము చేయువాడు. న్యాసః - ఉపనిధీ = దాచుటకు ఇచ్చిన వస్తువు. విపణ - విక్రయః = అమ్ముట. “దశ” వరకును. సంఖ్యా వాచికములు సంఖ్యేయమును చెప్పును. త్రిలింగములలో నుండును. వింశతి వరకు అన్ని సంఖ్యా వాచకములు సంఖ్య సంఖార్థములలో నిత్య ఏకవచనాంతములో వుండును. సంఖ్యార్థము నంది ఇవి ద్వివచన, బహువచనములందు కూడ వుండును. “నవతి” వరకు = ఇవి స్త్రీలింగములు; “పంక్తి” మొదణ “శత” “సహస్ర” ఆదికము క్రమముగా పదేసి రెట్లుండును. తులా - అంగులి - ప్రస్థములతో చేయ అడుమానము మూడు విధములు ఐదు గుంజలు ఒక మాషము. పదహారు మాషములు ఒక అక్షము లేదా కర్షము. వాళ్లు కర్షములు ఒక పలమం. ఒక ఆక్షము బంగారమువకు సువర్ణము, బిస్త్రము, అనిపేరు. ఒక పలము సువర్ణము కురు బిస్తము. నూరు పలములు ఒక తు - వై తులలు ఒక ధార ము, వెండి రూపాయకు కార్పొపణము కొర్షికము అని పేరు. రాగి పైసకు పణము అని పేరు. ద్రవ్య విత్త - స్వాప లేయ, రిక్త - రుక్త - ధవ – వసు = ధనము; రీతి - ఆర కూటః = ఇత్త డి రామకమ్ - శుల్బమ్ - ఔదుంబరం = రాగి. తీక్షం - కాలాయసం - అయః = “నుము” రః - కాచః = గాజు, చపలః - రస – సూతః - పారదః = పాదర సము. గరళం = మహిష - శృంగము. తపు - సీసకం - పిచ్చటం = సీసము. పాండిర - ఆబ్ది - కఫః - ఫేనః = సముద్రము మీద నున్న నురుగు; మధూచ్చిష్టం - సిక్దకం = మైనము. రంగః - వంగః = పర్యా; పిచుః - స్థూలః = దూది. కులటి - మన శిలా = మణిశీల. యవక్షారః = పాక్యః - పర్యా; త్వక్షరా - వంశ లోచనా = పర్యాయములు.
వృషల - జఘన్య - శూద్ర = శూద్రులు. చండాల = అంత్యజాదులు వర్ణ సంకరములు, కారః = శిల్పి; శ్రేణిః = ఒక సంఘముగా కలిసియున్న సజాతీయలగు శిల్పుల సంఘము. రంగా జీవః - చిత్రకరః = పర్యా. త్వష్టా - తక్షా - వర్తకి = వడ్రంగి; సాడింధమః - స్వర్ణ కారః = కంసాలి. నాపితః - అంతావసాయి = మంగలి. జాబాలి - ఆజాజీపః = గొల్డ; దేవల = దేవ పూజపై జీవించువాడు. తన భార్యలతో నాటకము వేసి జీవించు వాళ్ళు జాయా జీవులని శైలూషలులని చెప్పబడుదురు. భృతకః - భృతిభుక్ రోజు కూలి, వివర్ణ - పామర - నీచ - ప్రాకృత - పృథగ్గన - విహీన - అపసద - జాల్మ-నీచులు; భృత్యః - దాసేర - చేటకః = భృత్యుడు. పటుః-పేశలః- దక్షః = నేర్పరి. మృగ యుః - లబ్ధకః = వేటగాడు. బొండాలు, - వాకీర్తి - = చండాలుడు. పు స్తం ఇ లేపవాది కర్మ; పాంచాలికా - పత్రికా = బొమ్మ - వర్కరః పడుచు దైన పశువు. మంజూష - పేటకః - పేటా - పెట్టె. తుల్య - సాధారణ = పర్యా. ప్రతిమా - ప్రతికృతిః = పర్యా. ఈ విధముగ బ్రహ్మాదివర్గములు చెప్పబడినవి.
ఆగ్ని మహాపురాణమున క్షత, విట్శూద్ర, వర్గవర్ణన మన మూడు వందల ఆరువది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 367 of the Agni Purāṇa is as follows:
A general vocabulary with gender assignments is presented, organized thematically around virtues, qualities, and philosophical categories. The terms for virtuous qualities — sukṛtī (meritorious), dhanya (blessed/wealthy) — and their opposites are listed. The chapter includes the technical vocabulary of the six Nyāya-Vaiśeṣika pramāṇas (sources of valid knowledge): pratyakṣa (perception), anumāna (inference), upamāna (comparison), arthāpatti (postulation), anupalabdhi (non-perception), and śabda (testimony). The gender assignments of ambiguous Sanskrit nouns — a persistent challenge for students of the language — are specified for a broad range of common and uncommon terms, making the chapter an essential grammatical-lexical reference.