పరమేశ్వరుడు పలికెను : ఇపుడు షడ్విధన్యాసపూర్వకము లగు నానావిధ మంత్రములను గూర్చి చెప్పేదను. ఈ షడ్విధన్యాసములు శాంభవ-శాక్ష-యామలము లని మూడేసి విధములు. శాంభవన్యాసమునందు షట్ షోడశ గ్రంథిరూప మగు శబ్దూ? ప్రధానము. మూడు విద్యలు-వాటి గ్రహణము ద్వితీయ న్యాసము. త్రితత్త్వాత్మక న్యాసము మూడవది. వనమాలా న్యాసము నాల్గవది. ఇది పండ్రెండు శ్లోకములలో నున్నది. రత్నపంచక న్యాసము ఐదవది. నవాక్షర మంత్ర న్యాసము ఆరవది. శాస్త్రపక్షమున మాలినీ న్యాసము మొదటిది. త్రివిద్యా న్యాసము రెండవది. అమోర్యష్టక న్యాసము మూడవది. ద్వాదశాంగ న్యాసము నాల్గవది. షడంగ న్యాసము ఐదవది. అస్త్రచండిక యను శక్తి న్యాసము ఆరవది. “క్లీం క్రీం హ్రీం క్లీం శ్రీం క్రూం ఫట్” అను ఆరు బీజమంత్రముల షడ్విధ న్యాసమే 'యామల' న్యాసము. ఈ ఆరింటిలో శ్రీం' బీజ న్యాసము సకల మనోరథ సిద్ది ప్రదము. 'న' మొదలు 'ఫ' వరకు చేయు న్యాసము మాలినీ వ్యాసము. 'న'తో ప్రారంభించు లేదా నాదమును చేయు శక్తిని శిఖపై న్యాసము చేయవలెను. 'ఆ' గ్రసనీశ క్తి, శ’ శిరోమాలానివృత్తిశక్తి; ఈ రెండింటి స్థానము శిరస్సు. శాంతిప్రతీక మగు 'ట' న్యాసము కూడ శిరస్సు పై చేయవలెను. చాముండాప్రతీక యైన “చ' న్యాసము నేత్రత్రయముపై చేయవలెను. ప్రియదృష్టిస్వరూప మగు 'డ' ను నేత్రద్వయ మందును గుహ్యశ క్తిప్రతీక యైన కనీ” ని నాసికాద్వయమందును, నారాయణీరూప మగు •న' ను కర్ణద్వయమునందును, మోహినీరూప మగు 'త' ను కుడి చెవియందును, ప్రజ్ఞా ప్రతీక మగు 'జ' ను ఎడమ చెవియందును, వజ్రణీదేవిని ముఖము నందును, కరాశీశ క్షిప్రతీక మైన 'క' ను కుడి కోరయందును, కపాలినీరూప మగు 'ఖ' ను, ఎడమ భుజము పైనమ, శివప్రతీక మైన 'గ' మ ఎడమ కోరయందును, ఘోరాశక్తి ప్రతీక మగు 'మ' ను ఎడమకోరయందును శిఖాళ క్రిసూచక మగు 'ఉ' ను దంతము లందును, మాయాప్రతీక మగ 'ఈ' ని జిహ్వపైవను, నాగేశ్వరీరూప మగ 'ఆ' 'ను వాగింద్రియము పైనను, వాహినీజోకథ మగు 'వ' ను కంఠమునందును వ్యాసము చేయవలెను.
'భ' తో భీషణీశ క్తిని కుడి స్కంధమునందు, 'మ' తో వాయువేగను ఎడమ స్కంధమునందు, 'డ' తో వామాశక్తిని కుడి భుజమునందు, 'ఢ' తో వినాయకాదేవిని ఎడమ భుజమునందు, 'ప' పూర్ణి చూశక్తులను రెండు హస్తము లందు; ప్రణవ సహిత ఓంకారశక్తిని కుడి చేతి వేళ్ళయందు, 'ఆం' సహిత దర్శనీశ క్తిని ఎడమ చేతి వేళ్ళ యందు, ‘ఆ’ సంజీవనీశక్తులను హస్తమునందు, 'ట' కపాలినీ శక్తులను కపాలమునందు, 'ఈ' సహితదీపనీశ క్తిని శూ దండము నందు, జయ నీశక్తిని త్రిశూలమునందు, 'య' సహితసాధనీదేవిని వృద్ధియందును న్యాసము చేయవలెను. శ' పరమాఖ్యా దేవులను జీవునియందు, 'హ' అంబికాదేవులను ప్రాణమునందు, 'ఛ' సహిత శక్రాదేవిని దక్షిణ స్తనమునందు, “నీ” సహితపూతనను వామ స్తనమునందు, ‘ఆ’ సహిత ఆ మోటిని స్తనదుగ్గ మునందు, 'థ' సహిత లంబోదరిని ఉదరమునందు, క్ష' సహిత సంహారికను నాభియందు, 'మ' సహితమహాకాళిని నితంబమునందు, 'స' సహిత కుసుమమాలాదేవిని గుహ్య దేశమునందు, 'ష' సహిత శుక్రదేవికను శుక్రమునందు, 'త' సహిత రారాదేవిని ఊరుద్వయమనందు, 'ద' సహిత జ్ఞానా'శక్తిని కుడి మోకాలునందు, 'ఔ' సహిత క్రియాశ క్తిని ఎడమ మోకాలియందు 'ఓ' సహిత గాయత్రీదేవిని కుడి పిక్క యందు, 'ఓం' సహిత సావిత్రిని ఎడమ పిక్కయందు, 'ద' సహిత దోహినిని కుడి పాదమునందు, 'ఫ' సహిత ఫల్కారిని ఎడమ పాదమునందు న్యాసము చేయవలెను. మాలినీ మంత్రములో తొమ్మిది అక్షరము లుండుమ. 'అ' సహిత శ్రీకంఠుని శిఖయందు, 'ఆ' సహిత అనంతుని ముఖమునందు 'హ' సహిత సూక్ష్మమును కుడి కంటియందును, 'ఈ' సహిత త్రిమూర్తులను ఎడమ కంటియందును, 'ఉ' సహిత అమరీశుని దక్షిణ కర్ణమునందును, 'ఊ' సహిత ఆర్గాంశకమును పామకర్ణమునందును, 'ఋ' సహిత భావభూతిని దక్షిణ నాసా గమునందును, 'ఋ' సహిత తిథుని వామనాసాగ్రమునందును, 'ణ' సహిత స్థాణువును దక్షిణ కపోలమునందును, 'గా' సహిత హరుని వామక పోలమునందును న్యాసము చేయవలెను.
“ఏ' సహితక దేశుని క్రింది దంతపంక్తియందును, “ఐ” భూతీశులను పై దంతపంక్తి యిందును, “ఓ” సద్యో జాతులను క్రింది ఓష్ఠమునందును, ఔ” అనుగ్రహీతులను పై ఓష్టమునందును, “అం” క్రూరులను కంఠబిలము నందున “అ” మహా సేనులను జిహ్వయందును, “క” కోరిధీశులను, దక్షిణస్కంధమునందును, ‘ఖ’ చండికులనుబాహువు లందును'గ పందాతకులను మోచేతియందును, “ఘ”శిఖులను దక్షిణకంకణమునందును, ‘బ’ ఏకపాదులను వామాంగుళులయందును ఈ కూర్మకులను వమ స్కంధమునందునున్యాసముచేయవలెను. “ఛ” ఏక నేత్రులను బాహువులందు, “జ” చతుర్ముఖులను మోచేతి యందును, 'రు' రాజసులనువామకంకణమునందును, “ఇ” సర్వకామాదులనువామాంగుళులందును. “ట”సోమేశ్వరులనునితంబము నంగును, “థ” లాంగలులను కుడి తొడయందును, “డ” దారుకులను, ఎడమ మోకాలునందును, “ఢ” అర్ధ జనేశ్వరులను కుడి పిక్కయందును, “ణ” ఉమాకాంతులను, దక్షిణ పాదాంగుళులందును, “త” ఆషాడులను' సితంబమునందును . “థ” దండులను, ఎడమ తొడయందును. “ద” భిదులను ఎడమమోకాలియందును, “ఆధ” మీనములను ఎడమ పిక్కలయందును, “న” మేషములను వామపాదాంగుళులందును, “ప” లోహితులను దక్షిణకడియందును, 'ప' శిఖులను వామకుడియందును, “బ” గుండులను సృష్టవంశమునందును, “భ” ద్విరండులను నాభియందును, 'చు' మహాకాలులను, హృదయమునందును, 'య' వాణీశులను, త్వక్కునందును, 'ర” భుజంగేశులను రక మునందును, ‘ల’ పినాకులను మాంసమునందును, ‘వ’ ఖడ్గవఃను శరీరమునందును, “శ బకులను ఎముకలందును, ఓష” శ్వేతులను మజ్జయందును, 'స' సహితభృగువున, శుక్ర-- ధాతువునందును, 'హ” నకులీకులను ప్రాణమునందును, 'మ' సంవర్తకులను పుచకోశములందును న్యాసము చేయవలెను. “హ్రీం” బీజముతో రుద్రశక్తులను పూజించినవాడు సకలమనోరథములను పొందును.
అగ్ని మహాపురాణమునందు మాలినీమంత్రాదిన్యాస మను మాట నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 145 of the Agni Mahā Purana is as follows:
A stotra enumerating the many names of Mālinī-devī, a form of the Goddess in the Trika tradition, is presented. Agni narrates how Mālinī arose as the garland-wearing power (mālā = garland, hence Mālinī) of the varṇa-mātṛkās and became the presiding śakti of the Mālinī-vijayottara-tantra. Her fifty names correspond to the fifty phonemes of the Sanskrit alphabet, each name capturing an aspect of her universal sovereignty. The chapter teaches that reciting these names at dawn removes speech-related sins and awakens the power of mantra in the devotee's vāk.