అగ్ని దేవుడు పలికెను :- మహామనీ! ఇపుడు సంత్సర సముదాయరూప మగు కాలమును గూర్చి చెప్పెదను. తొలమును గూర్చి తెలుసుకొనుటకై గణితమును చెప్పెదను (బ్రహ్మదినాది కాలమునుండి గాని, సృష్ట్యా రంథకాలమునుండి సాక్షి, లేదా నిద్గీత మైన శకప్రారంభమునుండి గాని) వర్షసముదాయమును పండ్రెండు చే గణించవలెను. దానితో గడిచిన చైత్రాది మాసముల సంఖ్య చేర్చవలెను. దానిని రెండచే గుణించి రెండు స్థానములం దుంచుకొనవలెను. ప్రథమస్థానమ నందు నాలుగు కలువవలెను. ద్వితీయ స్థానమునందు ఎనిమిదివందల అరువదియైదు కలుపవలెను. ఈ విధమగ ఏర్పడిన రెండుఅంకములకు సుగుణమాలని పేరు. దానిని మూడుస్థానములందుంచవలెను. వాటిలో మధ్యనున్న దానిని ఎనిమిదిచే గుణించి తీరల నాలుగుచే గణించవలెను. ఈ విధముగ మధ్యనున్నదాని సంస్కారము చేసి త్రికా క్రమమునఉంచబడిన మూడింటిని యథాస్థానముగ కూడవలెను. మొదటిదానిని ఊర్ధ్వమనియు, రెండవస్థానమున వన్న దానిని మధ్యమనియు, తృతీయస్థానమున అన్నదానీని అధః అనియు పేర్లతో ఉంచుకొనవలెను, అదోంకమనుంచి, మర్యాంకమునుంచి తీసివేయవలెను. పిదప పోనీని విభజించి శేషమను వేదగించుకొనవచ. పిదప లబ్దమును తరువాతి ఆంకమటతోకలిపి తో భాగించపలెను. ప్రథమ స్థానాంకమును చే భాగించగా శేషంచికి సంఖ్యను అనుసరించి రవాదివారములు వచ్చును. మిగిలిన రెండు స్థానముల ఆంకములు తిథిధ్రువ లగును. సగుణమును రెండుచే గుణించి, దానినుండి మూడు తీసివేసి, దాని క్రింద నగుణము వ్రాసి దానికి 30 కలవవలెను. పివవ 6; 12, 8; అంకమలన మూడు స్థానములందువ కలపవలెను. మరల 60 చే భాగించి ప్రతిమస్థానమున 28చే భాగించి శేషమును వ్రాయవలెను. దాని క్రింద హ్వూనీత తిథిధ్రువను వ్రాయవలెన. అన్నింటిని కలవగా ధ్రువ ఏర్పడును. మరల ఆ సగుణమునే చేయవలెను. దానిలో మూడు తీసివేసి. రెండుచే గుణించ వలెను. మధ్యన పదకొండుచే గుణించి. క్రింద ఒకటి కలపవలెను. ద్వితీయస్థానమునందు తీతో భాగించి, లబ్దమును ప్రథమస్థానమున తగ్గించవలెను. దానికే మధ్య మని పేరు. మధ్యయం 22 తీసివేయవలెను. దానిని చే భాగించగా షము ఋణము. లబ్ధిని ఊర్ధ్వమునందు, అనగా శత్రధ్రువయందు కలపవలెను. 27 చే భాగించగా, శేషమ నక్షత్ర - యోగి కుల ధ్రువ అగును. ఇపుడు తిథివక్షత్రముల మాసిక ధ్రువ చెప్పబడుచున్నది. ఇది తిథిధ్రువ ఇది నక్షత్రధ్రువ, ఈ ధ్రువమును ప్రతి మాసమునందును జోడించి, వారస్థానమున ఏడుచే భాగించి, షమును వారమునందు తిథియొక్క దండవలముగా గ్రహించవలెను. నక్షత్రముకొరకు 27 చే భాగించి, అశ్విని నుండి శేషసంఖ్య గల నక్షత్రముయొక్క దండాదిగా, గ్రహించవలెను.
ఋణం ధనం ధనమృణం క్రమాద్దేయం చతుర్దశి ।
ప్రథమే త్రయోదశే పళ్చి ద్వితీయే ద్వాద కే దశ.
పఞ్చదళ స్తృతీయే చ తథా చైకాదశే న్మృతమ్ ।
చతుత్ధే దశమే చైవ భవేదేకోనవింశతి.
పఞ్చమే వవమే చైవ ద్వావింశతిరుదాహృతాః ।
షష్టాష్టమే త్వఖడ్గా సుశ్చతుర్వింకతిరేవ చ.
సప్తమే వ్చూవింశః స్యాత్ప్రణశః పిఱ్ఱకొద్భవేత్ ।
కర్కటాదౌ హరేద్రాత్రిమృతువేదత్రయైః క్రమార్.
తులాదౌ ప్రాతిలో మ్యేన త్రయో వేదరసాః క్రమాత్ ।
మకరాదౌ దీయతే చ రసవేదత్రయః క్రమాత్.
మేషాదౌ ప్రాతిల్లోమేన త్రయో వేదరసాః క్రమాత్ ।
భేషవః సయుగా మైత్రం మేషాదౌ వికలా ధనమ్.
కర్మచే ప్రాతిలోమ్యం స్యాదృణమేతత్తులాది కే .।
చతుర్గుణ తిథిగ్గేయా వికల్పాహ సర్వదా.
హన్యాల్లిపా గలాగామిపిబ్దసంఖ్యాప్తలా నడై। ।
షష్ట్యాప్తం ప్రథమొచ్చా ధ్యే హానౌ దేయం దనే ధనమ్.
ద్వితీయోచ్ఛారితే వన్డే వైపరీత్యమితి స్థితి।
తిథిథ్విగుణితా కార్యా షడ్బాగపరివర్జితా.
రవికర్మవిపరీతా తిథినాడీ సమాయుతా ।
ఋణే శుద్దే తు నాడ్యః స్యురృణం శుద్ధం తు నో యదా.
సషష్టికం ప్రదేయం తత్ షష్ట్యాధి క్యే చ తత్త్యజేత్ ।
నక్షత్రం తిథిమిశ్రం స్యాచ్చతుర్భిర్గుణిజాతిథి.
తిథిన్రీభాగసంయుక్తా హృణేన చ తథాన్వితా ।
తిథిలత్ర చిత్రా కార్యా శ్రదేతద్యోగఢనమ్.
రవిచశౌ సమౌ కృత్వా యోగో భవతి నిశ్చలః ।
ఏకోనా తిథిర్ద్విగుణా సప్తభిన్నాకృతిర్ద్విదా.
తిథిశ్చ ద్విగుజై కోనా కృతాజ్ఞః కరణం నిః ।
కృష్ణచతుర్దశ్యనే శకునికి పర్వణీహ చతుష్పదమ్.
ప్రథమే తిథ్యర్ధతో హి కింస్తుఘ్నం ప్రతిపన్ముఖే.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే కాలగణనం నామ ద్వావింశత్యధిక శతతమోధ్యాయ.
(పైన చేప్పిన విధముగ తిథ్యాదిమానము మధ్యమానమును అనుసరించి నిశ్చయింపబడినది. దానిని సృతము చేయుటకై సంస్కారమును చెప్పుచున్నాడు.) చతుర్ధశ్యాదితిథులందు చెప్పిన మటికలను క్రమముగా ఋణ-ధనములుగాన చేసికొనవలెను. చతుర్దశియందు శూన్యమటిని, త్రయోదశీ - ప్రతిపత్తులందు ఐదు ఘటిక లను క్రమముగా ఋణముగాను, ధవముగాను చేయవలెను. ద్వాదశి-ద్వితీయలయందు పది ఘటికలు ఋణధనములుగా చేయవలెను. తృతీయైకాదశులందు 15 ఘటికలు, చతుర్థిదశములందు 19 మటికలు, పంచమీ-నవములందు 22 ఘటికలు, షష్టి - అష్టములందు 24 మటికలు, సప్త మియందు 25 ఘటికలు ధన-ఋణసంస్కారము చేయవలెను. ఈ అంశాతకఫలమును చతుర్ధశ్యాదితిథిపిండమునందు చేయవలెను. కర్కటకాదిరాళిత్రయమునందు 6; 4; 3, ఈలాటిరాత్రయమునందు 3, 4, 6, సంస్కారము చేయుటకై ‘ఖండ’ ఏర్పడును. మేషాదిరాళిత్రయమునందు 50, 40, 12లను ధనము చేయవలెను. కర్కటకాది రాళిత్రయమునందు 12, 40, 50లు చేయవలెను. తులాదిరా శిషట్కమునందు వీటితో ఋణసంస్కారము చేయవలెను. చతుర్గుణిత మగు తిథియందు వికలాత్మకథలసంస్కారము చేయవలెను. 'గత' ‘ఏష్య’ ఖండల అంతరముచే కలను గుణించవలెను. 60 చే భాగించవలెను. లబ్దము ప్రథమోచ్చారమునందు ఋణఫల మైనను, ధనము చేయవలెను. ధనమైనచో ధనముగనే ఉంచవలెను. ద్వితీయోచ్ఛారితవర్గ మున్నప్పుడు విపరీతము చేయవలెను. తిథిని రెట్టించి దాని ఆరవభాగమును దాని మంచి తీసివేయవలెను. సూర్యసంస్కారమునకు విపరీతముగ తిథిదండమును కలపవలెను. ఋణఫలమును తగ్గించగా తిథిదండాదిమాన మేర్పడమ, ఋణఫలము తీసివేయ వీలుకానిచో దానియందు 60 కలిపి సంస్కారము చేయవలెను. నలమే 60 కంటే అధిక మైనచో దానిలోనుండి 60 తీసివేసి మిగిలినదాని సంస్కారము చేయవలెను. దానిచే తిథితోపాట్లు నక్షత్రమావము కూడ ఏర్పడుమ. చతుర్గణిత మగు తిథియందు తిథీత్రిభాగమును కలిపి దానికి ఋణపలము కూడ కలవవలెను. తజ్ఞతమ చేయగా యోగమానము వచ్పుమ. తిథమాశ్రమ స్పష్టమే. లేదా సూర్యచంద్రయోగము చేసికూడ. యోగమానము సాధించవచ్చును. తిథిసంఖ్యనుండి ఒకటి తీసివేసి, దానిని రెట్టించి, మరల ఒకటి తీసివేయ చరాధికరణము లేర్పడును. కృష్ణపక్ష చతుర్దశి పరార్ధమునుండి శకుని, చతుష్పదము, కింస్తుఘ్నము, వాగము అను నాలుగు స్థిర కరణములు వచ్చును. శుక్లపక్ష ప్రతిభత్పూర్వార్ధమున కింస్తుఘ్నకరణ ముండును.
అగ్ని మహాపురాణమునందు కాలగణన మను నూటఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 122 of the Agni Purāṇa is as follows:
The supreme sanctity of the river Gaṅgā is celebrated in elaborate praise. Agni narrates how Gaṅgā descended from Brahma's kamaṇḍalu, flowed through Viṣṇu's toe (Viṣṇupadī), and was caught in Śiva's jaṭā before blessing the earth through the tapas of Bhagīratha. Even the dust of the Gaṅgā's bank, the sound of the name "Gaṅgā" uttered from afar, and water mingled with a single drop of Gaṅgā-jala purify the sinner. The chapter specifies the especially potent ghāṭas and their associated deities, and the particular benefit of a Gaṅgā bath on solar and lunar eclipses.