పరమేశ్వరుడు పలికెను : ఇపుడు నేను, సమ స్తయంత్రమంత్రములను నశింపచేయు త్రైలోక్యవిజయావిద్యను చెప్పెదను. “ఓం హరాం మాం హ్రూం.........తైలోక్యవిజయే హుం ఫట్ స్వాహా” ఆను (మూలోక) మంత్రము త్రైలోక్యవిజయ విద్య, విజయము కోరువాడు నీలవర్ణము గలదియు, ప్రేతాధిరూఢయు అగు త్రైలోక్యవిజయావిద్య యొక్క ఇరువది హస్తముల ఎత్తుగల ప్రతిమ నిర్మించి దానిని పూజించవలేను; పంచాంగన్యాసము చేసి రక్తపుష్పముల హోమము చేయవలెను... ఈ త్రైలోక్యవిద్యను పఠించుటచే సమరభూమియందు శత్రుసైన్యములు ప్రాతిపోవును. మట్టితో ఒక మూర్తి తయారుచేసి, దానిలో శత్రు వున్నట్లు భావన చేయుచు, ఆ శత్రువు పేరు భుజంగు డనీ తలచుచు, “ఓం నమో బహు రూపాయ.........బహురూపాయ నమః” ఇత్యాది (మూలోక) మంత్రముచే అభిమంత్రించి, ఆ శత్రువు నశించుటకై పై మంత్రమును జపించవలెను. శత్రువు నశించును.
ఆగ్ని మహాపురాణమునందు, యుద్ధ జయార్ణవమున త్య్రైలోక్యవిజయవిద్య యను పఞ్చచత్వారింశ దధిక శతతమోధ్యాయః.
Summary of chapter 134 of the Agni Mahā Purana is as follows:
Agni describes the mantra-prayogas intended for comprehensive mastery over all three worlds (trailokya-vijaya). The specific mantra of Trailokya-vijaya Viṣṇu is given along with its ṛṣi, chandas, and devatā-nyāsa. The worshipper performs a sequence of one lakh japa followed by daśāṃśa homa with white lotus and ghṛta; the practice installs in the sādhaka an aura of invincibility and divine authority. The chapter warns that these prayogas must be performed only with pure motivation and that their misuse for personal aggrandizement generates severe karmic retribution.