అగ్ని మహా పురాణము

356 - అథ తద్దితమ్

స్కందుడు చెప్పెను. ఇపుడు త్రివిధ తద్ధితను చెప్పెదను. సామాన్య తద్ధిత వృత్తి ఈ విధముగా నుందును. “లచ్” ప్రత్యయము చేర్చగా “హంసలః”, “వత్సల” మొదలగునవి సిద్దించును. “ఇంచ్” ఫేనిలం "  రోమకః "న" . పామనః. "ఇలచ్" - పిచ్చిలమ్. "ఆజ్" _ జ్ఞః, ఆర్చకు, దంత శబ్దమునకు ఉరచ్ . దంతురః. "ర" - మధురమ్, సుషిరమ్. "వ" , కేశవః. "య" - హిరణ్యమ్. “వ” - మాలవ. “వలచ్" - రజస్వలా. "ఇడి" - ధనీ, మరీ, హ స్త్రీ. టికన్ - ధనికమ్. "విన్" - పయస్వి, మాంగూవీ. “యుచ్". ఊర్ణాయు. “మిన్" . వాగ్మీ .  "ఆఁచ్ . వాచాలతి. “ఆటచ్" - వాచోట.. “ఇవచ్” - ఫలితః, బర్హిణః ఇ. "కన్". వృందారకః. “ఆలుచ్" - శీతం నసహతే శీతాలు8, హిమంనసహతే హిమాలకి, వాత శబ్దమునకు “ఉలచ్" - ఏతుల, ఆపత్యార్థమున “అజ్” - వాషష్ణ కౌరవః. ఇది వానీ నీవాసము యను ఆర్థమున అణ్, పాంచాలక, మాథురః. తెలుసుకొను చున్నాడు. చదువు చున్నాడు యను ఆర్థమున అణ్. చాంద్రక కి “వున్” - క్రమకః , క్రోశకః, ప్రియంగూనాం భవం క్షేత్రమ్. ఇత్యాద్యర్థము వందు "ఖయ్" - ప్రయ్యంగ వీనకమ్, మౌద్దీనమ్, కౌద్రవిణమ్. ఆపత్యార్థమున ఆణ్. వై దేహః, ఇయ్ - దాక్షికి, దాశ రథికి. "ఫక్" - సోడాయన. "ఫయ్” - ఆళ్వాయనకి. “యయ్" - గార్గ్యకి, వాత్స్యకి “థక్" . పైన లేయః,

రక్ - దాటకేర. “డ్రక్" - (ఐరక్) గౌధేరకః. "ఆరక్" - గౌధార. “మ” . క్షత్రియకి. “ఖ" - కమీదకి. ఇ - కౌరవ్యర్, అడల్” - మూర్థన్య - ముఖ్య మొదలగునవి, సుగంధి అనురూపము “ఇ” వచ్చుటచే ఏర్పడినది. 

తారకాది శబ్దములకు ఇతచ్ ప్రత్యయము. తారకతమ్ మొదలగునవి. “ఆనజ్” - కుండోథ్నీ పుష్పధన్వా, సుధన్వా, చుంచుప్ - విత్త చుంచు, చణ్ - కేశ చణ, రూపప్ - పటరూపకమ్. ఈయస్ - పఠియాన్, తరప్ – అక్షతరః, పచతితరాం, తమఫ్ - అతతిమాం, మృద్వీతమాం కల్పప్ - ఇంద్ర కల్పః, ఆర్కకల్ప. “దేశీయ" - రాజ దేశీయః,  దేశ్య” - రాజదేశ్య. “జాతీయ" - పటుజాతీయః. "మాత్రచ్” . జానుమాతమ్, ద్వయసచ్ . ఊరుద్వయసమ్. దగ్నచ్ - ఊరుదగ్నమ్. “ఓయన్” - పంచతతః, టక్ - దౌవారికః. ఇంత వరకు తద్ధితసామాన్య వృత్తి చెప్పబడి డది. ఇపుడు అవ్యయ తద్ధిత వృత్తి చెప్పబడుచున్నది. యస్మాత్ అను అర్థమున తసిల్ చేర్చగ, యతః అనీ అగును. “త్రల్" - యతతత ఆస్మినాలే అను ఆర్థమున అధునా ఇదానీం అను రూపములు ఏర్పడును. దా అను చేర్చగా సర్వ స్మిన్ అనువర్గమున సర్వదా అను రూపము ఏర్పడును. తస్మినాలే ఆను అర్థమున రిపాల్ - తర్షి అస్మిన్ కాలే= ఇహ, కస్మిన్ కాలే = కర్షి. థాల్ - యథా. థం . కథమ్ పూర్వస్యాం దిశి యను నర్థము అస్తితి ప్రత్యయము. ఉదాహరణము పురస్తాత్. తుల్యే - అహని=సద్యః పూర్వాష్టో= పరత్. పూర్వతరాజే= పరారి అస్మిన్ సంవత్సరే= ఐషమః. పర స్మి న్నహని అనుకర్థమున పరశబ్దమున ఏద్యవి ప్రత్యయము చేర్చగ పరేద్యవి యగును. ఆస్మిన్న హని అను నర్థమున ద్య చేర్చగా అద్య అగును. ద్యున్ చేర్చగా పూర్వేద్యుః అగును. దక్షిణస్యాం దిశి యను అర్థమున దిక్షిణా, దక్షిణాహీ ఆన రూపములగును. ఉత్తరస్యౌందిశి అనునర్థమున ఉత్తరా, ఉత్తరార్ ఆనీ అగును. ఉపరి ఆను దానికి ఇష్టాతి చేర్చగా ఉపరిషాత్ ఆగును ఉత్తర శబ్దమునకు ఏనచ్ ఉత్తరేణ, ఆచ్ . దక్షిణా, ఆహి - దక్షిణాపా, ధా - ద్విధా, ధ్యముయ్ - ఐకథ్యమ్, ధవుయ్ - ద్వైథం, శైథం, ఆచ్ . ద్విధా, త్రిధా మొదలగునవి ఇంతవరకు నిపాత తద్గీతలు చెప్పబడినవి. ఇపుడు భావ వాచకములు చెప్పబడుచున్నవి. “పటోర్భావః” అనే ఆర్థ మున త్వ, తత్ చేర్చగా పటుత్వము, పబుతా పృథు  శబ్దమునకు ఇమనిచ్, ప్రథమ, సుఖ శబ్దమునకు ష్యయ్ . సౌఖ్యమ్. స్తేన శబ్దమునకు యత్-స్తైన్యమ్, సఖి, సఖ్యమ్, క పేర్భావః తాపేయమ్. యక్ - పథ్యమ్. అణ్ . ఆశ్వమ్ కౌమారకమ్ యౌవనము. కన్ - ఆచార్యకమ్ ఇడ్ల ఇతర తద్ది తమ కూడ గ్రహించవలెను.

అగ్ని మహా పురాణము తద్ధిత నిరూపణ మను మూడు వందల యేబది ఆరవ అధ్యాయము సమాప్తము.