అగ్ని పలికెను. “నాకః = ఆకాశము, స్వర్గము, “లోకః = లోకము, జనులు, శ్లోకః” = పద్యము, కీర్తి, “సాయక” = బాణము, ఖడ్గము, “ఆనక” = పటహము, ఖేరి. “కలంక” = మచ్చ, ఆపవాదము “కః” = (పుం) = వాయువు, బ్రహ్మ, సూర్యుడు, కం = (వ) = శిరస్సు, జలము. “పలాకః” = తుచ్చ ధాన్యము, సంపమ, అన్నపు మెరుకు, “కౌశికః” = మహేంద్రుడు, గుగ్గులు, గుడ్లగూబ, పాములపాడు, “శలా వృకః” = వానరము, శునకము, “మానమ్” = కొలుచు సాధనము. “సర్గః” = స్వభావము, నిరోషము, నిశ్చయము, ఆధ్యాయము, సృష్టి, “యోగి” = కట్టుట, ఉపాయము, ధ్యానము. సంగతి, యుక్తి, “భోగః” = సుఖము, వేశ్యా లను, మొదలగు వారికి ఇచ్చుకృతి “అబ్దః” = శంఖము, చంద్రుడు, “కరట!” = కాకి, ఏనుగు గండస్థలము “శిపివిష్టః” = దుష్ట చర్మకలవాడు, ఊరిష్టం” = క్షేమము, ఆశు కము, అభావవ, “ఆరిష్టం” = శుభము, అశుభము “వ్యష్టిః” = ప్రభా తము, సమృద్ధి “దృష్టిః” = జ్ఞానము, నేత్రము, దర్శవము “నిష్ణా= నిష్పత్తి , నాశము, అంతము “కాష్ఠ” = ఉత్కర్షము, స్థితి, దిక్కు, “ఇడా”, “ఇలా” = భూమి, గోవు. “ప్రగాఢః” = ఆత్యంతము, కఠినము, “బాడం” = మిక్కిలి ప్రతిజ్ఞ, “దృఢః” = సమర్థుడు, స్థూలమైనది. “వ్యూఢః” = ఏర్పరుపబడినది. కలిసియున్నది. “కృష్ణః = వ్యాసుడు అర్జునుడు, హరి, “పణః” = జూదా దుల యందు పండెము, భృతి మూల్యము, ధనము, “గుణః” = సారి, గుణము. సత్త్వాదులు, శుక్లాదులు, సంధి మొదలగునవి. “గ్రామణీః” = శ్రేష్ఠుడు, గ్రామాధిపతి. “ఘృణా” = జుగుప్స కరుణ, “తృషా” = ఆసక్తి, దాహము “విపణిః” = వర్తకుల వీథి, “తీక్ష్ణమ్” = విషము, యుద్ధము, లోహము, తీక్షమైనది. అను ఆర్థమున ఇది త్రిలింగము, “ప్రమాణమ్” = హేతువు, మర్యాద, శాస్త్రము, ఇంత ఆను నిశ్చయము. ప్రామాణీకుడు. “కరణమ్” = క్షేత్రము, శరీరము, మొదలగునవి, ఈరిణమ్ = శూన్యము ఊషరక్షేత్రము.
“యంతా” = మావటివాడు, సారథి. “హేతి” = అగ్నిజ్వాల. “శ్రుతమ్” = శాస్త్రి నిర్ణయము, శాస్త్రము. “కృతం” = కృతయుగము, ప్యూ ప్తమ, “ప్రతీతః” = ప్రసిద్దము, చూడ బడినది. “అభిజతః” = సతులీనుడు, పండితుడు “వివిక్త = పవిత్రమైనది. ఏజనము, “మూర్ఛితః” = మూర్చ పొందినవాడు, ఆంతట వ్యాపించినది, “ఆర్థః” = ఆర్థము, ధనము, వస్తువు, ప్రయోజనము, నివృత్తి “తీర్థం” = మూల కారణము, ఆగమము, మహర్షులు సేవించిన జలము, గురువు. “కకుద్” = ప్రధానము, రాజచిహ్నము, ఎద్దుమూపురము, “సంవిత్” = జ్ఞానము, సంభాషణము, క్రియా నియమము, యుద్ధము, నామము “ఉపనిషత్” = ధర్మము, రహస్యము, “శరత్” = శరదృతువు, సంవత్సరము, “పదం” = నిశ్చయము, రక్షణము స్థానము, చిహ్నము, పాదము, వస్తువు, “స్వాదు” = ఇష్టము, మధురము “మృదు” = తీర్ఘము కానిది, కోమలము. “సత్” = సత్యము సాధువు, వున్నఁ, ప్రశస్తము, పూజ్యము, విధికి = విధానము, దైవము. “ప్రణిధి:” = పార్థన, గూఢచారి. “వధూః” = భార్య, కోడలు, శ్రీ “సుధా” = సున్నము, అమృతము, “శ్రద్ధా” = ఆసక్తి, విశ్వాసము, పండి తం మన్య, గర్విత = పండితువని గర్వించిన వాడు, బ్రహ్మ “బంధుః” = బ్రాహ్మణుని అధిక్షేపమును తెలుపును. “భానుః” = సూర్యుడు, కిరణము. “గ్రావా” పర్వతము, శిల. “పృథక్ జనోజ్ఞమూర్ఖుడు, నీచుడు. “శిఖరీ” = వృక్షము, పర్వతము. “తనుః” = చర్మ, దేహము. “ఆత్మా” =యత్నము, ధృతి, బుద్ధి, స్వభావము, బ్రహ్మ, శరీరము. “ఉత్థావమ్” = పౌరుషము, తంత్రమా. “వ్యుత్థావమ్”= ఎదిరించుట. “నిర్యాతవం” = వైరము తీర్చుకొనుట. దానము, న్యాసము తిర్గి ఇచ్చుట. “వ్యసనం” = ఆపద, క్రింద పడుట, కామ క్రోధముల వలన కలిగిన దోషము, వేట జూదము, పగటి నిద్ర, ఇతరులను నిందించుట, శ్రీ సత్తి, మద్యపానము, నాట్యము, గానము, వాద్యములు, వ్యర్థముగా, తిరుగుట. ఇవి కామము వలన కలిగిన పది వ్యసనములు; చాడీలు చెప్పుట, సాహసము, ఈర్ష్య, అసూయ, ఆర్ద్ర దూషణము, పరుషవాక్, పరుష పండము. ఇవి క్రోధము వలన కలిగిన ఎనిమిది వ్యసనములు.
“కౌపీనం” = చెడ్డపని, గుహ్యము. “మైథునం” = సంగతి, రతి. “ప్రధానం” = పరమార్థ బట్టి. “ప్రజ్ఞానం”=చిహ్నము, బుద్ధి. “క్రందనం” = ఏడ్పు, పిలుచుట. “వర్ష” = దేహము, ప్రయాణము. “ఆరాధనం” = సాధనము, ప్రాప్తి, సంతోష పెట్టుట . “రత్నం” = స్వజాతి శ్రేష్ఠమ. “లక్మ” = చిహ్నము, ప్రధానమా. కలాపః = భూషణము, నెమలి పింఛము, అంబులపొది, సంఘటితము. “తల్పం” = శయ్యా, ఆట్టాలిక, భార్య. “డింభ” = శిశువు, మూర్ఖుడు. “స్తంభ” = స్తంభము, కొయ్యబారుట. “నడా” = సమితి, సదస్సులు. “రశ్మి” = కిరణము, కళ్ళేము. “ధర్మః” = పుణ్యము యమాదులు, లలామం, పుచ్ఛము, పుండ్రము, అశ్వము, అలంకారము, ప్రాధాన్యము, ధ్వజము , “ప్రత్యయః” = అధీనము, శపథము, జ్ఞానము, విశ్వాసము, హేతువు. “సమయః” = శపథము, ఆచారము, కాలము, సిద్ధాంతము, ఒడబాటు. “అత్యయః” = అతిక్రమణము, కాఠిన్యము. “సత్యం” = శపథము, తథ్యము. “వీర్యం” = ఐలము, ప్రభావము. “రూప్యం” = రూపము, పశ స్తము “దురోదరః” = (పుం) జూదరి (నపుం) పందెము, జూదము. “కాంతారః” = మహారణ్యము, దుర్గ మార్గము. “హరిః” = యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు విష్ణువు, సింహాదులు. “దరః” = (పుం. న ) భయము, గొయ్యి.”జఠరః” = ఉదరము, కఠినము. “ఊదారః” “దాతా, మహా పురుషుడు, “ఇతరః” = ఆన్యుడు, “ నీచుడు, “మౌళిః” = శిఖ, కిరీటము, ముడి వేసిన జుట్టు, “బలి”=పన్ను, ఉపహరము, “బలం” = సైన్యము, సైర్యము మొదలగునవి. “నీవీ” = స్త్రికటి వస్త్రబంధము, మూల ధనము, “వృషః” = అధిక వీర్యవంతుడు, ఎలుక, శ్రేష్ఠము, పుణ్యము, వృషభము, అకర్షః” = జూడము వండుపయోగించు పాచికా, సారి ఫలకము ‘అక్షం” - ఇంద్రియము, “ ఆష” = పాచికా, కర్షము, వ్యవహారము, కలిద్రుమము. “ఉషీకః' = ' కిరీటాదికము, “కర్పూ” = చిన్ననది. “ అధ్యక్ష” = ప్రత్యక్షము అధికారి, “విభావసుః” = సూర్యుడు, అగ్ని “సం” = శృంగారాదిర సము, విషము, వీర్యము, గుణము, రాగము, ద్రవము, “వర్చన్” = తేజస్సు, పురీషము. “ఆగః” = పాము, ఆపరాధము, ‘ఛందస్’ =పడ్యము, అభిలాష, ‘సాధీయన్’ = ఉత్తమము, నిశ్చితము, ‘వ్యూహః’ = సమూహము, ‘అహః’ = వృలాసురుడు, . ‘తమోపహ’ = అగ్ని , చంద్రుడు, సూర్యుడు.
అగ్ని మహా పురాణమున శబ్ద కోశము నందు నానార్థ వర్గ నిరూపణ మను మూడు వందల ఆరువది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 363 of the Agni Purāṇa is as follows:
A systematic vocabulary of the natural world is presented, covering synonyms for earth (bhūmi, dharā, kṣmā, medinī), city (nagarī, pattana, pura), road (mārga, patha, adhvan), forest (vana, araṇya, kānana), and major tree species. The names of medicinal herbs and their vernacular equivalents are catalogued. The animal kingdom is covered with synonyms for tiger (vyāghra, śārdūla), lion (siṃha, hari), boar (varāha), wolf (vṛka), spider (lūtā), and scorpion (vṛścika). Bird vocabulary includes the koel (kokila), crow (kāka), and peacock (mayūra), while fish terminology and the group-nouns (collective names) for herds, flocks, and assemblies of various beings are also enumerated.