బ్రహ్మాండ మహా పురాణము
62 - గాంధర్వలక్షణము
సూత ఉవాచ :-
పూర్వాచార్య మతం బుద్ధ్వా ప్రవక్ష్యామ్యనుపూర్వశః ।
విఖ్యాతానై అలంకారాంస్తన్మే నిగదతః శ్రుణు ॥
అలంకారాస్తు వక్తవ్యాః స్వైః స్వైర్వర్ణ్వైః ప్రహేతవః ।
సంస్థానయోగైశ్చ తథా సదా నాట్యాద్యవేక్షయా ॥
వాక్యార్థపదయోగార్థైరలంకారైశ్చ పూరణమ్ ।
పదాని గీతకస్యాహుః పురస్తాతృష్ణతోఽథ వో ॥
స్థాతోనిత్రీనరో నీడ్రీమనఃకంఠశిరస్తథా ।
ఏతేషు త్రిషు స్థానేషు ప్రవృత్తో విధిరుత్తమః ॥
చత్వారః ప్రకృతౌ వర్గాః ప్రవిచారస్య నుర్విధా ।
వికల్పమష్టథా చైవ దేవాః షోడశధా విదుః ॥
సృషో వర్ణః ప్రసంచారీ తృతీయమవరోహణమ్ ।
ఆరోహణం చతుర్ధం తు వర్ణం వర్ణవిదో విదుః ॥
తలైకః సంచరస్థాయీ సంచరస్తు చరో భవత్ ।
అవరోహణవర్ణానామవరోహం వినిర్దిశత్ ॥
ఆరోహణేన వారోహాన్వర్ణాన్వర్జవిదో విదుః ।
ఏతేషామేవవర్ణానా మలంకారాన్నిబోధత ॥
అలంకారాస్తు చత్వారస్థాపనీక్రమరేజనః ।
ప్రమాదస్యాప్రమాదశ్చ తేషాం వక్ష్యామి లక్షణమ్ ॥
విస్వరోఽష్టకలాశ్చైవ స్థానం ద్వేకతరాగతః ।
ఆవర్తస్యాక్రమో త్వాక్షీ వేకార్యాం పరిమాణతః ॥
కుమారం సంపరం విద్ధి ద్విస్తరం వామనం గతః ।
ఏషవై ఏష చైవస్యకుతరేకః కులాధికః ॥
స్వేన స్వే కాతరే ఊతకలామగ్నితరైషితః ।
తస్మించ్చైవ స్వరే వృద్ధి రిష్టస్తే తద్విచక్షణః ॥
పూర్వాచార్యుల మతము నెఱింగి ప్రఖ్యాతములైన సంగీతాలంకారములను క్రమముగా చెప్పెదను వినుము. వానీ వానీకీ కారణములయిన ఉదాత్త అనుదాత్త స్వరితములతో కూడి వానీ వాని వర్ణములతో అలంకారములు చెప్పబడవలయును. వాని నైనను నాట్యాదికముల దృష్టితో నుంచుకొని, సంస్థాన యోగము లెట్లున్న అట్లే ఎల్లప్పుడును చెప్పవలయును. వాక్యార్థ పదయోగార్థములచే అలంకారములచే పూరింపబడవలెను. గీతము యొక్క పదములు అలంకారములకు ముందుగాని వెనుకగాని వచ్చును. మనస్సు కంఠము శిరస్సు మూఁడును శబ్లోత్పత్తి స్థానములని తెలిసికొనవలెను. (4(?) ఈ మూడింటిలో శబ్దోత్పత్తి ఉత్తమము (4బి) ప్రారంభదశలో (ప్రకృతిలో) నాలుగు నాలుగు విధముల చలనము గలిగిన నాలుగు వర్ణములు కలవు. ఒకటి విడిచి యొకటి చలించునవి ఎనిమిది విధములు. దేవతలు పోనిని 16గా చెప్పుదురు. వర్ణముల పేర్లు. మొదటీ వర్ణము స్పష్టము. రెండవది ప్రసంచారము. మూఁడవది అవరోహణము. వర్ణవిదులు నాలుగవది ఆరోహణముగా నెఱుంగుదురు. (6) సంచార స్థాయి గలిగినది యొక వర్ణము కలదు. సంచారము చరము (?) అవరోహణ వర్ణములకు అవరోహణము చెప్పవలెను. ఆరోహణమున ఆరోహణములుగా వర్ణముల వర్ణ విదు లెఱుంగుదురు. వానిని ఆయా వర్ణముల అలంకారములుగా నెఱుంగుము. (8) స్థాపనీ, క్రమరేజని, ప్రమాదము - అప్రమాదము అనీ అలంకారములు నాలుగు. వీని లక్షణములను చెప్పెదను. (9) అలంకారముల పేర్లు - విస్వరము, అష్టకళ (వీనికి మధ్య ఒక స్థానము కలదు. ఆవర్త, క్రమోత్పత్తి వాని వాని ప్రమాణముల బట్టి యుండును. కుమారము విస్తరముగా నెఱుంగవలెను. సంపరము వామనము. ఇవియే అపాంగము కుతరేకము (?) ఇవీ ఇంకొక కళ వహించును. (11)
స్యేనస్తు అపరోహస్త ఉత్తరః కమలాకలః ।
ప్రమాణఘసబిందుర్నా జాయతే విదురే పునః ॥
కలా కార్యా తు వర్ణానాం తదా నుః స్థాపితో భవేత్ ।
విపర్యయస్య రోపిస్యాద్యస్య ప్రాదుర్ఘటీ మమ ॥
ఏకోత్తరః స్వరస్తు స్యాత్పన్షతః పరమః స్వరః ।
అక్షేపస్కందసాకార్యం కాకస్యోయచపుష్కలమ్ ॥
సంతారౌ తాను సర్వార్యౌ కార్యం వా కారణం తథా ।
ఆక్షిప్తమవరోహ్యాపీతోక్షమద్యస్తథైవ చ ॥
ద్వాదశ చ కలాస్థానామేకాంతరగతస్తథా ।
ప్రేభోలిఖితమలంకారమేవ స్వరసమన్వితా ॥
స్వరస్వరబహుగ్రామకాప్రయోష్టసుపత్కలా ।
ప్రక్షిప్తమేన కలయా చోపాదానోదయో భవేత్ ॥
ద్వికథం వావధాభూత యత్ర భాషితముచ్యతే ।
ఉచ్చరాద్విశ్వరారూఢా తథాయాష్టస్వరా తథా ॥
వాపః స్యాదవరోహేణ నారతో భవతి ధ్రువమ్ ।
ఏకాంతరం చ హ్యేతే వై తమేవ స్వరసత్తమః ॥
మక్షిప్రచ్ఛేద నామా చ చతుష్కలగణః స్మృతః ।
అలంకారా భవంత్యేతా త్రింశద్దేవైః ప్రకీర్తితాః ॥
వర్ణస్థానప్రయోగేణ కలామాత్రాప్రమాణతః ।
సంస్థానం చ ప్రమాణం చ వికారో లక్షణస్తథా ॥
చతుర్విధమిదం జేయమలంకారప్రయోజనమ్ ।
యథాత్మనో హ్యలంకారో విషయస్తో విగర్షితః ॥
వర్ణమేవాష్యలంకర్తుం విషమా హ్యాత్మసంభవాః ।
నానాభరణసంయోగా యథాసార్యా విభూషణమ్ ॥
వర్ణస్య చైవాలంకారో విభూషా హ్యాత్మసంభవః ।
న పాడే కుండలం దృష్టం న కండే రస(శ) నా తథా ॥
ఏవమేవాద్యలంకారే విపర్యతో విగర్హత ।
క్రీయమాడోఽష్యలంకారో నాగం యశ్చైవ దర్శయత్ ॥
యథా దృష్టస్య మార్గస్య కర్తవ్యస్య విధీయతే ।
లక్షణం పర్యవస్యాపి వర్తికామపి వర్తతే ॥
యాథాతథ్యేన వక్ష్యామి మాసోద్భవముభోద్భవం ।
త్రయోవింశతిశీతిస్తు విజ్ఞాతవనదైవతమ్ ॥
నగోసాతుపురస్తానుమధ్యమాంశస్తు పర్యయః ।
తయోర్విభాగో దేవానాం లావణ్యే మార్గసంస్థితః ॥
అనుషంగమయో దృష్టం స్వసారం వస్వరాతర ।
విపర్యయః సంవర్తీ చ సప్తస్వరపదక్రమమ్ ॥
గాంధారసేతు గీయంతే వరోమద్భగవానిచ ।
పంచమం మధ్యమం చైవ ధైవతం తు నీషాదతః ॥
షడ్దర్షభశ్చ జానీ మద్రశేష్వేష నాంతరే ।
ద్వేద్వ్యపరతుకీం విద్యార్ద్వయముష్ఠంతి కస్య తు ॥
ప్రాకృతే వైకృతే చైవ గాంధారః స ప్రయుజ్యతే ।
పదస్యాత్యయరూపం తు సప్తరూపం తు కోశికీమ్ ॥
గాంధారసేన కార్డ్యేన చాయం యస్య విధిః స్మృతః ।
ఏష చైవ క్రమోద్దిష్ణో మధ్యమాంశస్య మధ్యమః ॥
యాని ప్రోక్తాని గీతాని వసురూపం విశేషతః ।
తతః సప్తస్వరం కార్యం సప్తరూపం చ కైశికీ ॥
అగదర్శనమిత్యాహుః మానుప్వై మమకే తథా ।
ద్వితీయా మాసమాత్రోణాభిః సర్వాః ప్రతిష్ఠితాః ॥
ఉత్తరేవప్రకృత్యేవం మాతాబ్రాహ్మతూయత ।
తథాహతారోపిడకే యత్ర మాయాం నివర్తతే ॥
పాదేనైకేన మాయాత్రా పాదోనామతివారిణః ।
సంఖ్యాపనోపహూతాం వై తత్ర పానమీతి స్మృతమ్ ॥
ద్వితీయపాదభంగం చ గ్రహే నామ ప్రతిష్ఠితమ్ ।
పూర్వమష్టతీటతీనద్వితీయం చాపరాంతికైః ॥
పాదభాగసపాదం తు ప్రకృత్యామపి సంస్థితమ్ ।
చతుర్థముత్తరం చైవమద్రవత్ పావమద్రకె ॥
మద్రకో దక్షిణస్యాపి యథోక్తా వర్తతే కలా ।
సర్వమేవానుయోగం తు ద్వితీయం బుద్దీమిష్యతే ॥
పాదౌ వాహరణం చాస్యాత్సారం నాత్ర విధీయతే ।
ఏకత్వం మనుయోగస్య ద్వయార్యద్యర్ద్విజోత్తమ ॥
అనేకసమవాయస్తు పాతకా హరిణా స్మృతాః ।
త్రిసూణాం చైవ వృత్తీనాం వృత్తా వృత్తే చ దీక్షిణః ॥
అష్టౌ తు సమవాయస్తు వీరా సంమూర్ఛనా తథా ।
కస్యనాసుతం చైవ స్వరశాఖా ప్రకీర్తితా ॥
ఇతి బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే గాంధర్వలక్షణం నామ ద్విషష్టితమోఽధ్యాయః ॥
సూచన :- ఈ గాంధర్వ మూర్ఛనా లక్షణమను 61, 62 అధ్యాయములు అతిగహనములు తలపగులగొట్టుకొన్నను, సంగీతపండితుల నడిగినను స్పష్టముగా అర్థము కాలేదు. పెద్దల నడిగి తెలిసినట్లు వ్రాసితిని. కాని 62 అధ్యాయమగమ్యగోచరము. విజ్ఞులు సంగీతజ్ఞులు మూలమును చదివి సరియైన విధముగా సంస్కరించీ చదువరులకు తెలియజేయగోరెద. ఇట్లు అనువక్త.
Summary of chapter 100 of the Brahmānda Mahā Purana is as follows:
In glowing spiritual terms, this sublime chapter extols Ātyantika Pralaya, which is the ultimate, permanent liberation attained by an enlightened soul through supreme knowledge and devotion. It describes the complete breaking of all karmic bonds, wherein the individual spirit merges into the bliss of the supreme reality, never again returning to the ocean of birth and death. The devoted heart yearns fervently for this ultimate state of eternal freedom and divine union.