17 - కింపురుషాదివర్ణనమ్

ఋషయః ఊచుః -

యచ్చ కింపురుషం వర్షం హరివర్షం తథైవ చ

అచక్ష్వనో యథాతత్త్వం కీర్తితం భారతం త్వయా

సూత ఉవాచ :-

శుశ్రూషా యత్ర వో విప్రా స్తచ్చృణుధ్వమతంద్రితాః

ప్లక్షఖండః కింపురుషే సుమహాన్నందవోపమః

దశవర్షసహస్రాణి స్థితిః కింపురుషే స్మృతా

సువర్ణవర్ణాః పురుషాః స్త్రియశ్చాప్సరసోపమాః

అనామయా అశోకాశ్చ నిత్యం ముదితమానసాః

జాయం మాసవాస్తత్ర నిస్తప్తకనకప్రభాః

వర్షే కింపురుషే పుణ్యే వృక్షో మధువహః శుభః

తస్య కింపురుషాః సర్వేఽపిబన్ షా రసముత్తమమ్

తతః పరం కింపురుషో హరివర్ష: ప్రచక్షతే

మహారజతసంకాశా జాయంతే తత్ర మానవాః

దేవలోకచ్యుతాస్సర్వే దేవానూకాశ్చ సర్వశః

హరివర్షే నరాస్సర్వే పింబంతీక్షురసం శుభమ్

ఏకాదశసహస్రాణి వర్షాణాం తు నిరామయాః

హరివర్షేతు జీవంతి సర్వే ముదితమానసాః 

న జరా బాధతే తత్ర న మ్రియంతే చ తేఽచిరాత్

మధ్యమం యన్మయా ప్రోక్తం నామ్నా వర్షమిలావృతమ్

న తత్ర సూర్యస్తపతి న తు జీర్యంతి మానవాః

చంద్రసూర్యౌ సనక్షత్రౌన ప్రకాశావిలావృతే

ఋషులు పలికిరి :

భారతవర్షము నీచే కీర్తింపబడినది. అట్లే యథాతత్త్వముగా కింపురుష వర్ష, హరివరాదుల గూర్చి మాకు చెప్పుము. సూతుఁడిట్లు చెప్పెను.

బ్రాహ్మణులారా! సావధానముగా నాలకింపుఁడు. మీరు వినంగోరినది ఆలకింపుఁడు. కింపురుష వర్షమున ప్లక్ష (మట్టి) వృక్షవనము కలడు. అయ్యది స్వర్గవనమయిన నందనోపవనముతో నుపమింపఁదగినది. కింపురుష వరమున ఆయుఃప్రమాణము దశవర్షసహస్రములు. పురుషులు సువర్ణవర్ణులు. స్త్రీలు అప్సరసోపమలు. ప్రజలందరు రోగరహితులు (అనామయులు), శోకరహితులు, నీత్యము ముదితమనస్కులు. అచ్చటి మానవులందరు తప్త కనకవర్ణప్రభాకలీతులు. (4) పుణ్యప్రదమయిన కింపురుష వర్షమున శుభంకరమయిన మధువహవృక్షము కలదు. అందుండి తేనె స్రవించుచుండును. ఉత్తమ మధురసమయిన దానిని కిం పురుషు లందరు సేవింతురు. హరి వరము కిం పురుష వరమునకు తరువాతిది అని చెప్పుదురు. ఆందు మానవులందరు సేవింతురు. హరీవరము కింపురుష వరమునకు తరువాతిది అని చెప్పుదురు. అందు మానవులందరు మహారజత (సువర్ణ) చ్చాయతో సమానచ్చాయను గలిగి పుట్టుదురు. ఉపవర్పమయిన హరివంశములోని ప్రజలందరు దేవలోకము నుండి పరిచ్యుతులు. వారియందంతటను దేవతా లక్షణములు, తజ్జాతి సూచనలుండును. వారందరు పవిత్రమయిన ఇక్షు రసమును సేవింతురు, (7) నిరామయులై హరివర్షమున ప్రజలు పదునొకండు సహస్ర వర్షములు జీవింతురు. వారందరు ముదిత మానసులు, (8) అచ్చట వార్ధక్యము బాధింపదు. అకాలములో నెవ్వరు మరణింపరు. ఇంక మధ్యమ వర్షమనీ నేను చెప్పితినే యది ఇలా వర్షము.

పద్మప్రభాః పద్మవర్ణాస్తథా పద్మనిభేక్షణాః

పద్మపత్రసుగంధాశ్చ జాయంతే తత్ర మానవాః

జంబూఫలరసాహారా అనీష్యందాః సుగంధినః

మనస్వినో భుక్తభోగాః సత్కర్మఫలభోగినః

దేవలోకచ్యుతాశ్చైవ మహారణతవాపసః

త్రయోదశసహస్రాణి వర్షాణాం తే నరోత్తమాః

ఆయుఃప్రమాణం జీవంతి యే తు వర్ష ఇలావృతే

మేరోః ప్రతిధిశం యచ్చ నవసాహస్రవిస్తృతం

యోజనానాం సహస్రాణి షట్రింశత్తస్య విస్తరః

చతురస్రం సమంతాచ్చ శరావాకారసంస్థిలమ్

మేరోః పశ్చిమభాగే తు నవస్రహస్రపమ్మితే

చతుస్త్రింశత్ సహస్రాణి గంధమాదసపర్వతః

ఉదగ్ధక్షిణతశ్చైవ ఆనీల నిషధాయతః

చత్వారింశత్సహప్రాణి పరివృధ్ధో మహీతలాత్

సహస్రమవగాఢశ్చ తావదేవ చ విస్తృతః

పూర్వేణ మాల్యవాన్ శైలసత్ప్రమాణః ప్రకీర్తితః

దక్షిణేన తు నీలశ్య నిషధశ్చోత్తరేణ తు

తేషాం మధ్యే మహామేరుః స్వైః ప్రమాణైః ప్రతిష్ఠతః

సర్వేషామేవ శైలానామవగాఢో యథా భవేత్

విస్తరసత్ప్రమాణః స్యాదాయామో నియుతం స్కృతః

సూర్యుండచ్చట తీక్షముగా ప్రకాశిరిపడి మనుష్యులు చెబుతారు? ఇతరములకండ్రంటే సూర్యుఁడు నక్షత్రములకు ప్రకాశవంతములు కావు. (10) అచ్చటి మానవులు పద్మప్రభావంతులు, పద్మవర్ణులు, పద్మతుల్య నేత్రములు కలవారు, పద్మషత్ర ఫడణదుఆ (11) అంధలి ప్రజలు జంబూఫలములును శ్రద్దపమును ఆహ్లాద్దము కలవారు వ్రాస్త్రి శర్టీరము నుండి స్వేధజలము ప్రసవించదు ఛార్టు సుగంధ పరీమళతనులు. వారు మనస్వినులు; అభిమానులు; సర్వభోగముల ననుభవంచినవారు, వారోనరించిన సత్కర్మల ఫలముల వారను భవింతురు. (12) వారు దేవలోకచ్యుతులు; వారికి కనకమయవిముకలకత్తాకనులు నరోత్తములేక కోరికీ త్రయోదశి సహస్ర కలీములు (13000) ఆయుః ప్రమాణము. (13) ఇలాకర్షకులను ఉతడిమేడిక్కునకు తవిశ నడతోమ్మిదివేలంకటేటసవరుత విస్తీర్ణము కలది. (14) దాని మొత్తపు వైశాడెము ముప్పుడూఢవేల్లి శైలజనముఖం చతుర్ధసముఖ భయైశgశ్రాక్షారకస్థితిజోమన్నకు వంటిది. (15) గంధమాదన పర్వతము మేరువు నుండి పశ్చిమదీశగా తొమిదివేల యోజనములప ఈద్దన్నా దూరముగా నున్నది. అయ్యది ఉత్తర దక్షిణములకు ముప్పది నాలుగు వేల యోజనముల విస్తీర్ణము కలది. (16) అయ్యది నీల నిషధ పర్వతముల పర్యంతము వ్యాపించి యున్నది. మహీతలము నుండి దాన్ని యున్నతి నలుబది వేల యోజనములు. (17) అయ్యది భూమిలో ఓక వేయి యోజనములో వణకు అవగాఢమై (దిగి) యున్నది! దాని చుట్టుకతడులపతి రైవతకము కలిగియున్నత స్య యంతమేమ పర్వతము మేరువునకు ప్రాగ్జిశగా నున్నది. ఛాన్స్ఫర్తిపూజిత (కొలతలు) ఇంతక్రుంఖద్వమే చెప్పబదినవి. (18) నీల పర్వతము దక్షిణమునను నిషద పర్వతము ఉత్తరమున నున్నది. మహామేరువు స్వక్షయాజ్ఞములతో ఈ రెండింటి మధ్యనున్నది. ఈ పర్వతములన్నింటికి అవగాఢము (భూమిలో దిగియున్న నిడివి), వానికై పోరము (చుట్టు కొలతలు) ఒక్కటియే. వానీ మొత్తపు ప్రమాణము (పొడవు) ఒక వందవేల యోజనములని యెఱుంగవలెను.

వృత్తభావాస్సముద్రస్య మహీమండలభావతః

ఆయామాః పరిషీయంతే చతురస్ర సమాః స్మృతాః

ఇలావృతం చతుష్కోణం భిందంతీ మధ్యభాగతః 

ప్రభిన్నాంజన సంకాశా జంబూరసవతీ నదీ

మేరోస్తు దక్షిణే పార్శ్వే నిషదస్యోత్తరేణ చ

సుదర్శ నో నామ మహాన్ జంభూవృక్షః సనాతనః

నిత్యపుష్పఫలోపేతః సిద్ధచారణ సేవితః

తస్యనామ్నా సమాఖ్యాతో జంబూద్వీపో వనస్పతేః

యోజనానాం సహస్రం చ శతం చాన్వన్మహాతనః

ఉత్సేధో వృక్షరాజస్య దివం స్పృశతి సర్వశః

అరత్నీనాం శూన్యస్థాపేకషష్ట్యధికాని చ

ఫలప్రమాణం సంఖ్యాతమృషిభిస్తభ్త్య్వదర్మిభిః

పతమానాని తాస్యుర్వ్యాం కుర్వంతి విపులం స్వసమ్

తస్యా జరిబ్వా ఫలరపో సదీ భూత్వా ప్రనర్పతి

మేరుం ప్రదక్షిణం కృత్వా జంబుమూలం విశత్యథః

తం పిబంతి సదా హృష్టా జంబూరసమిలావృతే

తత్ర జంబూనదం నామ కనకం దేవభూషణం

ఇంధ్రగోపకసంకాశం జాయతే భాస్వరం తు తత్

వాని బాహ్యాకార్ము భూమండలమువలే సముద్ర పరివృతవం వృత్తాకారమున నున్నది. వాని పొదవులు పరిప్టోబరువుత్తరుపదుడి(లగ్గును) క్రుంగిపోవును. అప్పుడవి చతురస్ర తుల్యమునన తుడనీపోరాడడజందు జబురసంపూర్ణమ్కైడమికీపడి కలుగు. ఇలా వౄత మధ్యభాగము నుండి దానిని రెండు భాగములుగా చేయుచు నది ప్రవహించును. దాని రంగు క్రొత్తగా పమకూర్దిన కాటుక వలె నుండును (22) మేరు పర్వతమునకు దక్షిణమున నిషధ పర్వతమునకుతుర్యమున సనాతనము సుదర్శన శ్రామకము నమునంవుకము కలదు మన సనాతన సుదరనామకమయిన జంజాహకము కలదు. (23) అది నిత్య పుష్ప ఫలోపేతము. సిద్ధచారణ సేవితము జంబూ వృక్షమువలననే జంబూద్వీపమని ప్రఖ్యాత మహోదరీ వృక్షము యొక్క జొన్నత్యము ఒక వేయి బొక్కరేట్ పడలవజీమా కల్సీధమతములని స్పృశించుచున్నది. (25) తత్త్వదర్ములయిన ఋషులదే అ వృక్షము యొక్క ఫలము యొక్క స్వరూపము ఎనిమిడి వందల అరువది యొక్క అరత్ని ప్రమాణము అని చెప్పబడినది. (అరత్నము = 18, 20 సెం మీ) ఆ ఫలములు భూమ్మీపైపడివిపుల స్వతమాచరిళ్లున బెద్ద తప్పుగలను. ఆ జంబూ ఫల రసము నదిగా ప్రవహించును. (27) ఆ నది మేరు పర్వతముమ్లు చుట్టి ప్రదక్షిణము చేసివచ్చి జంబూ వృక్ష మూలముయొద్ద భూమీలో ప్రవేశించును. ఎల్లవేళల సంహృష్ణులయిన ఇలావృత పాసులు ఆ జంబూ రసమును సేవింతురు. (28) ఆఈ జంబూ ఫలరససేవనమువలన వారిని ముసలితనము బాధింపదు; ఆకలి బాధింపదు; శరీర శ్రమ కలుగదు; మృత్యువు దరికి చేరదు; సోమరితనమూసోకదు. (29) అందోక విధమంటున జాంబూనది మను బంగారము సభుత్పన్నముగలను. అష్యకతకముతుకుటకు ప్రత్యాము దేవతలు భూప్రతిమను దాని క్రాంతితో నది ఇంద్రగోప మాణిక్య సంకాశముగ నుండ్రును. (30)

సర్వేషాం వర్షవృక్షాణాం శుభః ఫలరసః స్తుతః

స్కన్నం భవతి తఛ్ఛుభ్రం కనకం దేవభూషణమ్

తేషాం మూత్రం పురీషం చ దీక్షు సర్వాసు సర్వశః

ఈశ్వరానుగ్రహాద్భూమిర్మృతాంశ్చ గ్రసతే తు తాన్

రక్షఃపిశాచయక్షాశ్చ సర్వే హైమవతః స్మృతాః

హేమకూటేతు గంధర్వా విజ్ఞేయాః సోప్సరోగణాః

సర్వే నాగాస్తూ నిషధే శేషవాసుకితక్షకాః

మహామేరౌ త్రయస్త్రంశత్క్రీడంతే మజ్జీయాః సురాః

నీలే తు వైడూర్యమయే సిద్ధా బ్రహ్మర్షయోఽమలాః

దైత్యానాం దానవానాం చ శ్వేతపర్వత ఉచ్యతే

శృంగవాన్ పర్వతశ్రేష్టః పితృణాం ప్రతిసంచరః

వపస్వేతేషు వర్షేషు యథాభాగం స్థితేమ వై

భూతామ్యపనివిష్టాని గతిమంతి ధ్రువాణి చ

తేషాం వివృద్ధిర్బహుధా దృశ్యతే దివ్యమానుషీ

న సంఖ్యా పరిసంఖ్యాతుం శ్రద్ధేయా తు బుభూషతాం

ఇది శ్రీ బ్రహాండే మహోపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽసుషంగపాదే కింపురుషోది వర్ష వర్ణనం నామ సప్తదశోఽధ్యాయః

అన్ని వర్షమూల యందలి దేశమకులవర్షవృక్షము పొంక ఫలరసకు సందరు శ్లాఘింతురు. ఆకసము సన్నమైనదోఁ (నేలపై పరికీర్ణము చెందగా) అయ్యది ప్రకాశవంతమయిన కనకమై దేవతల కాభరణమగును. (31) ఈశ్వరానుగ్రహము వలన భూమి, సర్వదిక్కుల యందు,వికీర్ణమయి, తత్పదేశ నివాసులయేకక్కువలై పురీషుస్తుంటేను, శవృథులసుంజంతగ్రేనము చేసిక్లోసును;-(భూమిలోపగబడింగరములగును అని భావము. (32) హిమవంతమునందు రాక్షసులు ప్రిశాచములు, భక్తులు మున్నగు వారు నివాసుని స్మరింపబడినది. హేమకూటమునందు గంధర్వులు అప్సరో గణములతో నివసింతురని యెఱుంగవలెను. (33) శ్రేష వాస్తుకి, తక్షకుల్లయిన సర్వ నాగులు నిషధమందు నివసింతురు. త్రయ ప్రింశత్ (33) సురలు మహా మేరువు నందు, యజ్ఞ సంబంధమయిన వస్తువుల ననుభవింతుమందు త్రీడింతురు (34) వైడూర్యమయమయిన నీల పర్వతమునందు, సిద్ధులవపత్రులునయన ప్రహ్మరులు నివసింతురు దైత్య దానవులు-శ్వత పర్వతము-శివాసమని చేప్పుడళడినది. (35) శృంగవంతము పర్వతశ్రేష్ఠము; కొండం ఫితరుసగతించెదరు. ఛతరులకనభూతములన్నియుధాలిఫోరి: జోగములలో ఈ శవృశ్వేశవర్షములందును చలించి స్థిరపడినీ తక్ష6-భూతముల యొక్క మైశ్వర్య వివదేవమానవ సంబంధి విభవమువివిధముగా ప్రత్యక్షమగును. వానిని పరిపూర్ణముగా వర్ణించుటకు సాధ్యముకాదు. ఆటనుండువారిసంఖ్య చెప్పనలవికాదు.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమున, పూర్వభాగమున ద్వీతీయానుషంగపాదమున కింపురుషాదీ వర్ష వర్ణనమను పదునేడవ అధ్యాయము సమాప్తము.