భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
Table of Contents
- 1. కథా ప్రస్తావనము
- 2. సృష్టి వర్ణనము - బ్రహ్మదేవుని ఐదవ ముఖమునుండి పురాణముల ఆవిర్భావము
- 3. ఉపస్పర్శన విధి వర్ణనము
- 4. భవిష్య మహా పురాణము - బ్రహ్మపర్వము
- 5. స్త్రీ లక్షణ వర్ణనము
- 6. స్త్రీ లక్షణ సద్వృత్త వర్ణనము
- 7. వివాహ ధర్మ వర్ణనము
- 8. వివాహ ధర్మములందు స్త్రీ విషయమున నరవృత్త వర్ణనము
- 9. ఆగమన ప్రశంస
- 10. స్త్రీ దర్వృత్త వర్ణనము
- 11. గృహధర్మ వర్ణనము
- 12. స్త్రీ ధర్మ వర్ణనము
- 13. స్త్రీ ధర్మ కథనము
- 14. స్త్రీ ధర్మములందు సపత్నీకర్తవ్యము
- 15. స్త్రీ ధర్మ వర్ణనము
- 16. ప్రతిపత్కల్ప వర్ణనము
- 17. ప్రతి పత్కల్సమున బ్రహ్మపూజన విధి వర్ణనము
- 18. ప్రతి పత్కల్ప సమాప్తి వర్ణనము
- 19. ద్వితీయా కల్పము - శర్యాత్యాఖ్యానము - పుష్పద్వితీయావర్ణనము
- 20. పుష్ప ద్వితీయా వర్ణనము
- 21. తృతీయా కల్ప విధి వర్ణనము
- 22. చతుర్థీ కల్ప వర్ణనము
- 23. చతుర్థీ కల్ప వర్ణనము
- 24. చతుర్ధి కల్పమునందు పురుష లక్షణ వర్ణనము
- 25. చతుర్థీ కల్పమునందు పురుష లక్షణ వర్ణనము
- 26. చతుర్థి కల్పమునందలి పురుష లక్షణ వర్ణనము
- 27. చతుర్థి కల్పమునందు పురుష లక్షణ వర్ణనము
- 28. చతుర్థీ కల్పమున స్త్రీ లక్షణ వర్ణనము
- 29. చతుర్థి కల్పములోని గణపతి కల్ప వర్ణనము
- 30. చతుర్థీ కల్పమున వినాయక పూజా విధి
- 31. చతుర్థీ కల్పమునందలి సుఖావహాంగారక చతుర్థీ వ్రత నిరూపణము
- 32. పంచమీ కల్పమున నాగపంచమీ వ్రత వర్ణనము
- 33. పంచమి కల్పమున సర్పదంష్ట్రా వర్ణనము
- 34. పంచమి కల్పమున దంశ దష్టక దూత లక్షణము
- 35. పంచమి కల్పమున ధాతుగత విషక్రియా వర్ణనము
- 36. పంచమీ కల్పాంతర్గత శ్రావణిక నాగపంచమీ వ్రత వర్ణనము
- 37. పంచమీ కల్పాంతర్గత భాద్రపదిక నాగపంచమీ వ్రత వర్ణనము
- 38. పంచమి కల్ప సమాప్తి కథనము
- 39. షష్ఠి కల్ప వర్ణనము
- 40. షష్టీ కల్పమునందు కార్తికేయ వర్ణనమున జాతి వర్ణనము
- 41. షష్టీ కల్పమున బ్రాహ్మణ వివేక వర్ణనము
- 42. షష్ఠీ కల్పవలన బ్రాహ్మణ్య సంస్కార వివేక వర్ణనము
- 43. షష్ఠి కల్పమున వర్ణవ్యవస్థా వర్ణనము
- 44. షష్ఠి కల్పమున వర్ణవిభాగ వివేక వర్ణనము
- 45. షష్ఠి కల్పమున కార్తికేయ వర్ణనము
- 46. షష్ఠి కల్పమున కార్తికేయ మహాత్మ్య వర్ణనము
- 47. సప్తమీ కల్పమున శాకసప్తమి వ్రత వర్ణనము
- 48. సప్తమీ కల్పమున ఆదిత్య మహాత్మ్య వర్ణనము
- 49. సప్తమీ కల్పమున సూర్య మహాత్మ్య వర్ణనము
- 50. సప్తమి కల్పమున సప్తమి మహాత్మ్య వర్ణనము
- 51. సప్తమి కల్పమున మహా సప్తమీ వర్ణనము
- 52. సప్తమీ కల్పమున సూర్యపూజా సృష్టి వర్ణనము
- 53. రధ సప్తమి కల్పమున సూర్యగతి వర్ణనము
- 54. రథ సప్తమి కల్పమున సూర్యమహిమా వర్ణనము
- 55. రథ సప్తమి కల్పమున రథయాత్రా వర్ణనము
- 56. సప్తమి కల్పమున ఆదిత్య మహిమ వర్ణనము వర్ణనము
- 57. సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనము
- 58. సప్తమి కల్పమున రథయాత్రా వర్ణనము
- 59. సప్తమి కల్పమున రథసప్తమి మాహోత్మ్య వర్ణనము
- 60. సప్తమి కల్పమున సూర్యపరిచర్యా వర్ణనము
- 61. సప్తమి కల్పమున సూర్యయోగ మహిమ వర్ణనము
- 62. దిండ్యాదిత్య సంవాద వర్ణనము
- 63. బ్రహ్మదిండిసంవాదమున ఆదిత్య క్రియోయోగ వర్ణనము
- 64. సప్తమి కల్పమును ఫలసప్తమి వర్ణనము
- 65. ఆదిత్యమహాత్మ్య వర్ణనమున రహస్యా సప్తమి వర్ణనము
- 66. సప్తమి కల్పమున ఆదిత్యమహిమ వర్ణనము
- 67. సూర్యమహిమ వర్ణనము
- 68. సిద్ధార్థ సప్తమి వ్రత వర్ణనము
- 69. సప్తమి కల్పమున స్వప్న దర్శస వర్ణనము
- 70. సర్షప సప్తమి వర్ణనము
- 71. బ్రహ్మ ప్రోక్తమగు సూర్యనామ వర్ణనము
- 72. దూర్వాస మహర్షి సాంబునకు శాపమిచ్చుట వర్ణనము
- 73. సాంబకృత సూర్యారాధన వర్ణనము
- 74. సూర్య ద్వాదశ మూర్తి వర్ణనము
- 75. శ్రీ కృష్ణునిచే శపింపబడిన సాంబుడు నారదుని వద్దకు వచ్చుట
- 76. నారద సాంబ సంవాదమునందు సూర్య పరివార వర్ణనము
- 77. సూర్య వర్ణనము
- 78. సూర్య మహీహా వర్ణనము
- 79. ఆదిత్య మాహాత్మ్య వర్ణనము
- 80. సప్తమీ కల్ప మహాత్మ్య వర్ణనము
- 81. విజయ సప్తమీ వర్ణనము
- 82. ఆదిత్య వారకల్పమందు నంద విధి వర్ణనము
- 83. ఆదిత్యవార కల్పమున భద్ర విధి వర్ణనము
- 84. ఆదిత్య వార కల్పమున సౌమ్యవిధి వర్ణనము
- 85. ఆదిత్యవార కల్పమున కామద విధి వర్ణనము
- 86. ఆదిత్య వార కల్పమున జయవార తిథి వర్ణనము
- 87. ఆదిత్య వార కల్పమునందు జయంత విధి వర్ణనము
- 88. ఆదిత్యవార కల్పమున విజయవార విధి వర్ణనము
- 89. ఆదిత్యవార కల్పమున ఆదిత్యాభిముఖ విధి వర్ణనము
- 90. ఆదిత్యవార కల్పమున హృదయవార విధి వర్ణనము
- 91. ఆదిత్య కల్పమున రోగహరవిధి వర్ణనము
- 92. ఆదిత్య వార కల్పమున మహాశ్వేత వార వర్ణనము
- 93. సప్తమీ కల్పమున భానుమహిమ వర్ణనము
- 94. సప్తమీ కల్పమున పుణ్యశ్రవణ మాహాత్మ్య వర్ణనము
- 95. సప్తమీ కల్పమున ఆదిత్యాలయ మహాత్య్మ వర్ణనము
- 96.సప్తమీ కల్పమున జయనామ సప్తమీ మహాత్మ్య వర్ణనము
- 97. సప్తమీ కల్పమున జయంతీ కల్ప వర్ణనము
- 98. సప్తమీ కల్పమున అపరాజితా వర్ణనము
- 99. సప్తమీ కల్పమున మహాజయా కల్ప వర్ణనము
- 100. సప్తమీ కల్పమున నందానామ సప్తమీ వర్ణనము
- 101. సప్తమీ కల్పమున భద్రా కల్ప వర్ణనము
- 102. సప్తమీ కల్పమున నక్షత్ర పూజా విధి వర్ణనము
- 103. సప్తమీ కల్పమున సూర్యపూజా మహిమ వర్ణనము
- 104. సప్తమీ కల్పమున త్రివర్గ సప్తమీ వ్రత నిరూపణము
- 105. సప్తమీ కల్పమునందు కామదా సప్తమీ వ్రత నిరూపణము
- 106. సప్తమీ కల్పమున పాపనాశినీ వ్రత విధి వర్ణనము
- 107. సప్తమీ కల్పమున భాను పదద్వయ వ్రత వర్ణనము
- 108. సప్తమీ కల్పమున సర్వార్థావాప్తి సప్తమీ వర్ణనము
- 109. సప్తమీ కల్పమున మార్తాండ సప్తమీ వర్ణనము
- 110. సప్తమీ కల్పమున అనంతర సప్తమీ వ్రత వర్ణనము
- 111. సప్తమీ కల్పమున అభ్యంగ సప్తమీ వర్ణనము
- 112. సప్తమీ కల్పమున తృతీయ పద వ్రత వర్ణనము
- 113. సప్తమీ కల్పమున ఆదిత్యాలయ వందన మార్జనాది వర్ణనము
- 114. సప్తమీ కల్పమున ఆదిత్యస్నోపనయోగ వర్ణనము
- 115. ఆదిత్య మహాత్మ్యమున సూర్యపూజా విధి వర్ణనము
- 116. సత్రాజితోపాఖ్యానమున రవి పూజా విధి వర్ణనము
- 117. సప్తమీ కల్పమున ఉపలేపన స్నాపన మహాత్మ్య వర్ణనము
- 118. భద్రోపాఖ్యాన, ఆదిత్యాయతన దీపదానఫల వర్ణనము
- 119. సప్తమీ కల్పమున దీపదాన మహాత్మ్య వర్ణనము
- 120. సప్తమీ కల్పమున ఆదిత్య పూజా వర్ణనము
- 121. సప్తమీ కల్పమున విశ్వకర్మకృత తేజః శాతనము
- 122. సప్తమీ కల్పమున ఆదిత్యస్తవము
- 123. సప్తమీ కల్పమున పరీలేఖన వర్ణనము
- 124. బ్రహ్మర్షి సంవాదమున ప్రవర వర్ణనము
- 125. వ్యోమ మహాత్మ్యమున భువన కోశ వర్ణనము
- 126. వ్యోమ మహాత్మ్య వర్ణనము
- 127. సాంబోపాఖ్యానమున సూర్యప్రసాద వర్ణనము
- 128. సప్తమీ కల్పమున సాంబస్తవ వర్ణనము
- 129. సాంబకృతాదిత్యమూర్తి స్థాపనము
- 130. సాంబోపాఖ్యానమున ప్రాసాదలక్షణ వర్ణనము
- 131. సప్తమీ కల్పమున దారుపరీక్షా వర్ణనము
- 132. సాంబోపాఖ్యానమున సూర్యప్రతిమా లక్షణ వర్ణనము
- 133. ప్రతిమా ప్రతిష్ఠా కల్పమున విశ్వరూప వర్ణనము
- 134. సాంబోపాఖ్యానమున సూర్యప్రతిష్ఠయందు మండల విధి వర్ణనము
- 135. సాంబోపాఖ్యానమున సూర్యప్రతిష్ఠా స్నానవిధి వర్ణనము
- 136. సాంబో పాఖ్యానమున సూర్యప్రతిష్ఠా వర్ణనము
88. ఆదిత్యవార కల్పమున విజయవార విధి వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లు బలికెను. “శుక్లపక్షమున రోహిణి నక్షత్రయుక్త సప్తమీ తిథి సర్వపాపహరమగు విజయాదిత్య వారమనబడును. ఆనాడు చేసిన పుణ్యకర్మకు కోటిరెట్లు ఫలము లభించును. సూర్యభగవానునా దినమున పూజించినచో నట్టి ఫలము నా దేవ దేవుడొసంగును. స్నానము, దానము, జపము, హోమము, పితృ దేవార్చనము, నక్తాపవాసము, అన్నియును, సూర్యపరములై యుండవలెను. ఆ విధముగ నా దేవుని పూజించుచో కోటి రెట్లు ఫలము కలుగును. కావున నట్టి నక్షత్ర తిథివార యోగమున మానవుడు ఏమరక సూర్యపూజ చేయవలెను. సర్వేశ్వరుడు, సప్తద్వీపేశ్వరుడు, సప్తాశ్వ రథారూఢుడు, సప్తప్రకృతి సంభవుడునైన సూర్యదేవుని, సప్తమీనాడు పూజించిన వానికి. ఆ సప్తరశ్మియనుగ్రహముచే సప్తలో కాధిపత్యము సమకూరును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్యవార కల్పమునందు విజయవార విధి వర్ణనమను ఎనుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
