వరాహ మహా పురాణము
Table of Contents
- అధ్యాయము – 1
- అధ్యాయము – 2
- అధ్యాయము - 3
- అధ్యాయము - 4
- అధ్యాయము - 5
- అధ్యాయము - 6
- అధ్యాయము - 7
- అధ్యాయము - 8
- అధ్యాయము - 9
- అధ్యాయము – 10
- అధ్యాయము – 11
- అధ్యాయము - 12
- అధ్యాయము - 13
- అధ్యాయము - 14
- అధ్యాయము – 15
- అధ్యాయము – 16
- అధ్యాయము - 17
- అధ్యాయము – 18
- అధ్యాయము - 20
- అధ్యాయము - 21
- అధ్యాయము - 22
- అధ్యాయము - 23
- అధ్యాయము - 24
- అధ్యాయము - 25
- అధ్యాయము - 26
- అధ్యాయము - 27
- అధ్యాయము - 28
- అధ్యాయము - 29
- అధ్యాయము - 30
- అధ్యాయము - 31
- అధ్యాయము - 32
- అధ్యాయము - 33
- అధ్యాయము - 34
- అధ్యాయము - 35
- అధ్యాయము - 36
- అధ్యాయము - 37
- అధ్యాయము - 38
- అధ్యాయము - 39
- అధ్యాయము - 40
- అధ్యాయము - 41
- అధ్యాయము - 42
- అధ్యాయము - 43
- అధ్యాయము - 44
- అధ్యాయము - 45
- అధ్యాయము - 46
- అధ్యాయము - 47
- అధ్యాయము - 48
- అధ్యాయము - 49
- అధ్యాయము - 50
- అధ్యాయము - 51
- అధ్యాయము - 52
- అధ్యాయము - 53
- అధ్యాయము - 54
- అధ్యాయము - 55
- అధ్యాయము - 56
- అధ్యాయము - 57
- అధ్యాయము - 58
- అధ్యాయము - 59
- అధ్యాయము - 60
- అధ్యాయము - 61
- అధ్యాయము - 62
- అధ్యాయము - 63
- అధ్యాయము - 64
- అధ్యాయము - 65
- అధ్యాయము - 66
- అధ్యాయము - 67
- అధ్యాయము - 68
- అధ్యాయము - 69
- అధ్యాయము - 70
- అధ్యాయము - 71
- అధ్యాయము - 72
- అధ్యాయము - 73
- అధ్యాయము - 74
- అధ్యాయము - 75
- అధ్యాయము - 76
- అధ్యాయము - 77
- అధ్యాయము - 78
- అధ్యాయము - 79
- అధ్యాయము - 80
- అధ్యాయము - 81
- అధ్యాయము - 82
- అధ్యాయము - 83
- అధ్యాయము - 84
- అధ్యాయము - 85
- అధ్యాయము - 86
- అధ్యాయము - 87
- అధ్యాయము - 88
- అధ్యాయము - 89
- అధ్యాయము - 90
- అధ్యాయము - 91
- అధ్యాయము - 92
- అధ్యాయము - 93
- అధ్యాయము - 94
- అధ్యాయము - 95
- అధ్యాయము - 96
- అధ్యాయము - 97
- అధ్యాయము - 98
- అధ్యాయము - 99
- అధ్యాయము - 100
- అధ్యాయము - 101
- అధ్యాయము - 102
- అధ్యాయము - 103
- అధ్యాయము - 104
- అధ్యాయము - 105
- అధ్యాయము - 106
- అధ్యాయము - 107
- అధ్యాయము - 108
- అధ్యాయము - 109
- అధ్యాయము - 110
- అధ్యాయము - 111
- అధ్యాయము - 112
- అధ్యాయము - 113
- అధ్యాయము - 114
- అధ్యాయము - 115
- అధ్యాయము - 116
- అధ్యాయము - 117
- అధ్యాయము – 118
- అధ్యాయము - 119
- అధ్యాయము - 120
- అధ్యాయము - 121
- అధ్యాయము - 122
- అధ్యాయము - 123
- అధ్యాయము - 124
- అధ్యాయము - 125
- అధ్యాయము - 126
- అధ్యాయము - 127
- అధ్యాయము - 128
- అధ్యాయము - 129
- అధ్యాయము - 130
- అధ్యాయము - 131
- అధ్యాయము - 132
- అధ్యాయము - 133
- అధ్యాయము - 134
- అధ్యాయము - 135
- అధ్యాయము - 136
- అధ్యాయము - 137
- అధ్యాయము - 138
అధ్యాయము - 133
భూమీ! నా అర్చనము చేయుచు మలమును విసర్జించు దోషమును గూర్చి నేను చెప్పుచున్న దానిని వినుము.
అట్టి వాడు రౌరవ నరకమున దేవతల వేయి యేండ్లు మలము తినుచు మహా దుఃఖము ననుభవించును.
చెడిన బుద్ధితో నా ధర్మము నుండి పరిభ్రష్టు డైనవాడు పాపము నుండి విడివడు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. వినుము.
నీటిలో ఒక దినము, బయలున ఒక దినము నిద్రించి ఈ అపరాధము వలన విడుదల పొందును.
పూజా విధాన సమయమున మలము విసర్జించు నా భక్తుల అపరాధమును, ప్రాయశ్చిత్తమును నీకు తెలియ జెప్పితిని.
