నారద మహా పురాణము
115 - ద్వాదశమాసస్థిత షష్ఠీవ్రత నిరూపణమ్
సనాతన ఉవాచ :-
శృణు విప్ర ప్రవక్ష్యామి షష్ట్యాశ్చైవ వ్రతాని తే ।
యాని సమ్యగ్విధాయాత్ర లభేత్సర్వాన్మనోరాథాన్
చైత్రమాసే శుక్లషష్ఠ్యాం కుమార వ్రతముత్తమమ్ ।
తత్రేష్ట్వా షణ్ముఖం దేవం నానా పూజా విధానతః
పుత్రం సర్వగుణోపేతం ప్రాప్నుయాచ్చిరజీవనమ్ ।
వైశాఖ శుక్ల షష్ఠ్యాం చ పూజయిత్వా చ కార్తికమ్
లభతే మాతృజం సౌఖ్యం నాత్ర కార్యా విచారణా ।
జ్యేష్ఠమాసే శుక్లషష్ఠ్యాం విధినేష్టా దివాకరమ్
లభతే వాంఛితాన్కామాంసృతసాదాన్న సంశయః ।
ఆషాఢ శుక్లషష్ఠ్యాం వై స్కన్దవ్రతమనుత్తమమ్
ఉపోష్య పూజయిత్వైనం శివో మా ప్రియమాత్మజమ్ ।
లభతే భీప్సితాన్కామాన్పుత్ర పౌత్రాదిసం తతః
శ్రావణే శుక్లషష్ఠ్యాం తు శరజన్మాన మర్చయేత్ ।
ఉపచారై షోడశభి ర్భక్త్యా పరమయాన్వితః
లభతే భీప్సితానర్థాన్షణ్ముఖస్య ప్రసాదతః ।
భాద్రమాసే శుక్లషష్ఠ్యాం లలితా వ్రతముచ్యతే
ప్రాత స్నాత్వా విధానేన నారీ శుక్లాంబరావృతా ।
శుక్లమాల్యధరావాపి నద్యాసంగమ వాలుకామ్
గృహీత్వా వంశపాతే తు ధృత్వా పిండాకృతిం చ తామ్ ।
పంచధా లలితాం తత్ర ధ్యాయేద్వనవిలాసినీమ్
పంకజం కరవీరం చ నేపాలీం మాలతీం తథా ।
నీలోత్పలం కేతకీం చ సంగృహ్య తగరం తథా
ఏకైకాష్టశతం గ్రాహ్యం అష్టావింశతి రేవ చ ।
అక్షతాః కలికా గృహ్య తాభిర్దేవీం ప్రపూజయేత్
ప్రార్థయేదగ్రత సిృత్వా దేవీం తాం గిరిశప్రియామ్ ।
గంగాద్వారే కుశావర్త్ బిల్వకే నీలపర్వతే
స్నాత్వా కనఖలే దేవి! హరిం లబ్దవతీ పతిమ్ ।
లలితే సుభగే దేవి! సుఖసౌభాగ్యదాయిని
అనన్తం దేహి సౌభాగ్యం మహ్యం తుభ్యం నమో నమః ।
మంత్రేణానేన కుసుమై శ్చంపకస్య సుశోభనైః
అభ్యర్చ్య విధివత్తస్యా నైవేద్యం పురతో న్యసేత్ ।
త్రపుషైరపి కూష్మాండైర్నాలికేరై స్సదాడిమైః
బీజపూరై స్సతుండీరై కారవల్లె సచిర్భయైః ।
ఫలైస్తత్కాలసంభూతైః కృత్వా శోభాం తదగ్రతః
విరూఢధాన్యాం కురకైః సదీపావలిభిస్తథా ।
సారైస్సర్గణకైర్దూప స్సౌహాలక కరంజకైః
గుణపుషైః కర్ణవేషై మోదకైరుపమోదకైః ।
బహుప్రకారైర్నైవేద్యైర్య థా విభవ సారతః
ఏవమభ్యర్చ్య విధివద్రాత్రా జాగరణోత్సవమ్ ।
గీతవాద్యనటైరృత్యైః ప్రోక్షణీయైరనేకధా
సఖీభిస్సహితా సాధ్వీ తాం రాత్రిం ప్రసభం నయేత్ ।
న చ సంమిలయేన్నేత్రే నారీ యామచతుష్టయమ్
దుర్భగా దుష్కృతా వంధ్యా నేత్ర సంఘాలనాద్భవేత్ ।
ఏవం జాగరణం కృత్వా సప్తమ్యాం సరితం నయేత్
గంధ పుష్పై స్తథాభ్యర్చ్య గీతవాద్య పురస్సరైః ।
తచ్చ దద్యాద్ఘాజేన్తాయ నైవేద్యాది ద్విజోత్తమ
స్నాత్వా గృహం సమాగత్య హుత్వా వైశ్వానరం తతః ।
దేవానితన్మనుష్యాంశ్చ పూజయిత్వా సువాసినీ
కన్యకాశేవ సంభోజ్య బ్రాహ్మణార్ణశ పంచ చ ।
భక్ష్యభోజ్యైర్బహువిధైర్దత్వా దానాని భూరిశః
లలితా మేస్తు సుప్రీతా ఇత్యుక్త్యా తా నిసర్జయేత్ ।
యః కశ్చిదాచరేదేతద్ర్వతం సౌభాగ్యదం పరమ్
నరో వా యది వానరీ తస్య పుణ్యఫలం శృణు ।
యద్ర్వతైశ్చ తపోభిశ్చ దానైర్వా నీయమైరపి
తదేతేనేహ లభ్యేత కిం బహూకేన నారద ।
మృతేరనన్తరం ప్రాప్య శివలోకం సనాతనమ్
మోదతే లలితా దేవ్యా శైవే వై సఖివచ్చిరమ్ ।
నభస్యే మాసి యా శుక్లా ష సా చన్దనాహ్వయా
తస్యాం దేవీం సమభ్యర్చ్య లభతే తత్సలోకతామ్ ।
రోహిణీ పాతభౌమైస్తు సంయుతా కపిలా భవేత్
తస్యాం రవీం సమభ్యర్య ప్రతీ నియమతత్పరః ।
లభతే వాంఛితాన్కామానాస్కరస్య ప్రసాదతః
అన్నదానం జపో హోమం పితృదేవర్షి తర్పణమ్ ।
సర్వమేవాన్షయం జ్ఞేయం కృతం దేవర్షి సత్తమ!
కపిలాం ధేనుమభ్యర్చ్య వస్త్రమాల్యాను లేపనైః ।
ప్రదద్యాద్వేదవిదుషే ద్వాదశాత్మప్రతుష్టయే
అధేషు శుక్ల షష్ఠ్యాం తు పూజ్యా కాత్యాయనీ ద్విజ ।
గంధాద్యైర్మంగలద్రవ్యై క్రైవేద్యై ర్వివిధౌ స్తథా
తతః క్షమాప్య దేవేశీం ప్రణిపత్య విసర్జయేత్ ।
పూజ్యాత సైకతీ మూర్తిర్వం ద్యా ద్విజసతీం ముదా
వస్త్రాలంకరణ్ణిర్భవ్యైః కాత్యాయన్యాః ప్రతుష్టయే ।
కన్యావరం ప్రాప్నుయాచ్చ వాంఛితం పుత్రమంగనా
కాత్యాయనీ ప్రసాదాద్వై నాత్ర కార్యా విచారణా ।
కార్తీకే శుక్ల షష్ఠ్యాం తు షణ్ముఖేన మహాత్మనా
దేవసేనా మహాభాగా లబ్దా సర్వసురార్చితా ।
అతస్తస్యాం సురశ్రేషాం దేవ సేనాం చ షణ్ముఖమ్
సంపూజ్య నిఖిలైరవ ఉపచారై ర్మనోహరైః ।
ప్రాప్నుయాదతులాం సిద్ధిం మనోభీష్టాం ద్విజోత్తమ
అతైవ వహ్ని పూజోక్లాం తాం చ సమ్యక్సమర్చయేత్ ।
వివిధ ద్రవ్యహోమైశ్చ వహ్ని పూజా పురస్సరమ్
మార్గశీర్ష శుక్ల షష్ఠ్యాం నిహతస్తారకాసురః ।
స్కందేన సత్కృతిః ప్రాప్తి బ్రహ్మాద్యైః పరికల్పితా
తస్యాం పూజయేత్సర్ణం గంధపుష్పాక్షతైః ఫలైః ।
వసైరాభూషణేశ్చాపి నైవేద్యై ర్వివిధౌ స్తథా
రవివారేణ సంయుక్తా తథా శతభిషాన్వితా ।
యది చేత్సా సముద్ధిష్టా చంపాహ్వా మునిసత్తమ
తస్యాం విశ్వేశ్వరో దేవో ద్రష్టవ్యః పాపనాశనః ।
పూజనీయో వేదనీయస్స్మర్తవ్య సౌఖ్య మిచ్చతా
స్నానదానాదికం చాత్ర సర్వమక్షయ్య ముచ్యతే ।
పౌషమాసే శుక్ల షష్ఠ్యాం దేవో దినపతిర్ద్విజ!
విష్ణురూపీ జగత్రాతా ప్రాదుర్భూతస్సనాతనః
స తస్మాత్పూజనీయోస్యాం ద్రవ్యైర్గంధ పురస్కృతైః ।
నైవేద్యైర్వస్త్ర భూషాద్యై స్సర్వ సౌఖ్యమభీపుభిః
మాఘమాసే సీతా షష్టీ వరుణాహ్వా స్మృతా తు సా ।
తస్యాం వరుణమభ్యర్చేద్విష్ణు రూపం సనాతనమ్
రకైర్గంధాం శుకైః పుషైరైవేద్యై ర్దూపదీపకైః ।
ఏవమభ్యర్చ్య విధివత్! యద్యచ్చాభిల షేన్నరః
తత్తచ్చ ఫలతో లంధో మోదతే తత్రసాదతః ।
ఫాల్గునే శుక్ల షష్ఠ్యాం తు దేవం పశుపతిం ద్విజ
మృణ్మయం విధినా కృత్వా పూజయదుపచారకైః ।
సంస్నాప్య శతరుద్రేణ పృథక్పంచామృతైర్జలైః
గంధైరాలిప్య సుశ్వేతై రక్షతై శ్వేత పుష్పకైః ।
బిల్వ పత్రైశ్చ ధత్తూర కుసుమైశ్చ ఫలైస్తథా
సంపూజ్య నానానైవెద్యైర్నీ రాజ్య విధివత్తతః ।
క్షమాప్య ప్రణీపత్యైనం కైలాసాయ విసర్జయేత్
ఏవం కృతశివార్చస్తు నర నార్యధ వా మునే ।
ఇహ భుక్త్వా వరాన్ఫోగాననే శివగతిం లభేత్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్ధపాదే ద్వాదశమాసస్థిత షష్ఠీవ్రత నిరూపణం నామ పంచదశాధికశత తమోధ్యాయః.
సనాతన మహర్షి పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా? నీకు ఇపుడు షష్ఠి వ్రతములను చెప్పెదను వినుము. ఈ వ్రతములను చక్కగా ఆచరించి మానవుడు అన్ని వాంఛితములను పొందును. చైత్ర శుక్ల షష్టినాడు ఉత్తమమగు కుమార వ్రతమును ఆచరించవలయును. ఇచట షణ్ముఖ దేవుని నానా పూజా విధానములచే పూజించి సర్వగుణోపేతమగు పత్రమును సమర్పించి దీర్ఘాయుష్యమును పొందవచ్చును. వైశాఖ శుక్ల షష్ఠినాడు
Summary of chapter 117 of the Nārada Mahā Purana is as follows:
ఏకాదశీ మరియు ద్వాదశీ తిథులు కలిసిన హరివాసర సమయంలో ఆచరించవలసిన పవిత్ర నియమములను సనందన మహర్షి ఈ అధ్యాయంలో విశదీకరించినారు. ఉపవాసము, జాగరణము మరియు శ్రీహరి నామసంకీర్తనముల యొక్క అత్యున్నత ఫలము ఇక్కడ నిరూపించబడినది.