112 - ద్వాదశ మాస తృతీయావ్రత కధనమ్

సనాతన ఉవాచ :-

శృణు నారద వక్ష్యామి తృతీయాయా వ్రతాని తే

యాని సమ్యగ్విధాయాశు నారీసౌభాగ్య మాప్నుయాత్

చైత్రశుక్ల తృతీయాయాం గౌరీం కృత్వా స భర్తృకామ్

సౌవర్ణీం రాజతీం వాపి తామ్రం వా మృణ్మయీం ద్విజ

అభ్యర్య గంధ పుష్పాద్యై ర్వసై రాభరణే శ్శుభైః

దూర్వాకాండైశ్చ వీధివ తోపవా సాతు కన్యకా

వరార్ధినీ చ సౌభాగ్య పుత్ర భర్రర్థినీ తధా

ద్వీజ భార్యా భర్తమతీః కన్యకా వాసు లక్షణాః 

సిందూ రాంజన వస్త్రాద్యైః ప్రచోష్య ప్రీత మానసా

రాత్రే జాగరణం కుర్యా ద్ర్వత సంపూర్తి కామ్యయా

తతస్తాం ప్రతిమాం విప్ర గురవే ప్రతిపాదయేత్

ధాతుజాం మృణ్మయీం పాతు నిక్షిపేచ్చ జలాశయే

ఏవం ద్వాదశవర్షాణి కృత్వా గౌరీవ్రతం శుభమ్

ధేను ద్వాదశ సంకల్పం దద్యాదుత్సర్గ సిద్ధయే

కిమత్ర బహునోక్తేన గౌరీసౌభాగ్య దాయినీ

స్త్రీణాం యధా తధా నాన్యా విద్యతే భువనత్రయే

ధనం పుత్రాన్పతిం విద్యాం ఆజ్ఞాసిద్ధిం యశస్సుఖమ్

లభతే సర్వమేవేష్టం గౌరీమభ్యర్చ్య భక్తితః

రాధా శుక్ల తృతీయా యా సాక్షయా పరికీర్తితా

తిధి గ్రేతా యుగాద్యాసా కృతస్యాక్షయ కారిణీ

ద్వే శుక్ల ద్వేతధా కృషే యుగా దీ కవయో విదుః

శుక్ల పూర్వాహ్ణికే గ్రాహ్యా కృషే చైవ తపస్యథ

ద్వాపరం హి కలి ర్భాధ్ర ప్రవృత్తిని యుగానీ వై

తత్ర రాధ తృతీయాయాం శ్రీ సమేతం జగద్గురుమ్ 

నారాయణం సమభ్యర్చే తుష్ప ధూపవిలేపనైః

యద్వా గంగాంభసి స్నాతో ముచ్యతే సర్వకిల్బిషైః

అక్షతైః పూజయే ద్విష్ణుం స్నాయా దప్యక్షతైర్నరః

సక్తూన్సంభోజయే ద్విప్రా న్వయమభ్యవ హరేచ్ఛతాన్

ఏవం కృత విధిరిప్ర నరో విష్ణు పరాయణః

విష్ణులోకమవాప్నోతి సర్వదేవ నమస్కృతః

అధ జ్యేష్ఠ తృతీయా తు శుక్లా రంభోతి నామతః

తస్యాం సభారం విధివ త్పూజయే బ్రాహ్మణోత్తమమ్ 

గన్థా పుష్పాం శుకాద్యైస్తు నారీసౌభాగ్య కామ్యయా

రంభావ్రతమిదం విప్ర విధివత్సముపాశ్రితమ్

దదాతి విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే శుభావహామ్

అధాషాఢ తృతీయా యాం శుక్లాయాం శుక్లవాససా

కేశవంతు సలక్ష్మీకం సస్త్రీకేతు ద్విజ్వేర్చయేత్

భోజనై సురభిదానై ర్వసైశ్చాపి విభూషణైః

ప్రియైర్వాక్యైరశం ప్రీతా నారీ సౌభాగ్య వాంఛయా

సముపాస్య వ్రతం చైత ద్ధనధాన్య సమన్వితా

దేవదేవ ప్రసాదేన విష్ణులోక మవాప్నుయాత్

నభ శుక్ల తృతీయాయాం స్వర్ణ గౌరీవ్రతం చరేత్

ఉపచారై షోడశభి ర్భవానీ మభిపూజయేత్

పుత్రాన్దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే

అన్యాంశ్చ సర్వకామాన్మే దేహిదేహి నమోస్తుతే

ఏవం సంప్రార్థ్య దేవేశీం భవానీం భవసంయుతామ్

వ్రత సంపూర్తి కామాతు వాయనం దాపయేత్తధా

ఏవం షోడశవర్షాణి కృత్వా నారీవ్రతం శుభమ్

ఉద్యాపనం చరేద్భక్త్యా విత్తశాఠ్య వివర్జితా

మండపే మండలే శుద్దే గణేశాది సురార్చనమ్

కృత్వాతామమయం పాత్రం కలశోపరి విన్యసేత్

సౌవర్లీం ప్రతిమాం తత్ర భవాన్యాః ప్రతిపూజయేత్

గంధపుష్పాది భిస్సమ్యక్ తతో హోమం సమాచరేత్

వేణు పాత్రెషోడశభిః పక్వాన్న పరిపూరితైః

సమర్ప్య దేవ్యై నైవేద్యం ద్విజేస్వేత నివేదయేత్

వాయనం చ తతః పశ్చా దద్యాత్సంబంధి బంధుషు

ప్రతిమం గురవే దత్వా ద్విజేభ్యో దక్షిణాం తధా

పూర్ణం లభేత్ఫలం నారీ వ్రతా చరణ తత్పరా

భాద్ర శుక్ల తృతీయాయాం వ్రతం వైహారితాలకమ్

కుర్యాద్భక్త్యా విధానేన పాద్యాద్ఘ్యార్చన పూర్వకమ్ 

తతస్తు కాంచనే పాత్రే రాజితే చాపి తామ్రకే

వైణవే మృణ్మయే వాపి విన్య స్యాన్నం స దక్షిణమ్

సఫలంచ సవస్త్రం చ ద్విజాయ ప్రతి పాదయేత్

తదంతే పారణం కుర్యా దిష్టబంధు జపై స్సహ

ఏవం కృతవ్రతా నారీ భుక్త్యా భోగాన్మనోరమాన్

ప్రతస్యాస్య ప్రభావేణ గౌరీ సహచరీ భవేత్

పెట్టవలయును. అర్యముల నిచ్చి వాయనముల నిచ్చిన తరువాత భోజనము చేయవలయును. సర్వకామ సమృద్ధి కొరకు ఆ ఫలమును కంఠమున ధరించ వలయును. తరువాత ప్రొద్దుననే లేచి, అలంకారములను ధరించి సఖీజనముతో గీతవాద్య నృత్యములతో గౌరీదేవి ప్రతిమను నదిలో విడువవలయును. ఓ శుభప్రదులారా? నేనాహ్వానించితిని. యధావిధిగా పూజించబడితివి. నాకు సౌభాగ్యమునిచ్చి యధేచ్చముగా వెళ్ళుము. ఇట్లు భక్తితో వ్రతముచేసి బ్రాహ్మణాను గ్రహముతో దేవీ అనుగ్రహముతో ఇహలోకమున సకల భోగములననుభవించి దేహాంతమున గౌరీలోకమును పొందును. కార్తీక శుక్లతదియనాడు విష్ణురీ వ్రతము నాచరించవలయును. జగద్వంద్యయగు దేవిని వేరు వేరు ఉపచారములతో పూజించి, ముత్తైదువకు భోజనము పెట్టి, మంగల ద్రవ్యములతో పూజించి నమస్కరించి విష్ణు గౌరీ సంతోషము కొరకు విడువ వలయును. మార్గశుక్ల తృతీయనాడు శుభకరమగు హరగౌరీవ్రతము నాచరించవలయును. పూర్వవిధానము ననుసరించి జగదంబికను పూజించవలయును. ఈ వ్రత ప్రభావము వలన ఇహలోకమున నచ్చిన భోగములననుభవించి అంతమున దేవీలోకమును చేరి దేవితో ఆనందించును. పుష్య శుక్లతదియనాడు బ్రహ్మగౌరీ వ్రతము నాచరించవలయును. పూర్వోక్త విధానముతో పూజించినచో బ్రహ్మగౌరీ అనుగ్రహము వలన బ్రహ్మగౌరీ లోకమున ఆమెతో కలిసి ఆనందించును. మాఘశుక్ల తృతీయనాడు సౌభాగ్య సుందరిని పూర్వోక్త విధానముచే నాలికేర జలమే నర్యమునిచ్చి పూజించవలయును. ఈ వ్రతముచే సంతోషించి ప్రసన్నురాలై తనలోకమును అనుగ్రహించును. ఫాల్గుణ శుక్ల తృతీయనాడు కులసౌఖ్యదా దేవిని గంధపుష్పాదులచే పూజించినచో సర్వమంగల ప్రదమగును. ఇట్లు అన్ని తృతీయా తిధులలో పూజా విధానము సాధారణముగానే యుండును. దేవీపూజ, విప్రపూజ, దానము, హోమము, విసర్జనము. ఇవియన్నియు సాధారణములు. ఇట్లునీకు తృతీయా వ్రతములను చెప్పితిని. ఈ వ్రతములను భక్తితో ఆచరించినచో మనోభిలాషలను ప్రసాదించును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశమాస స్థిత తృతీయావ్రత కధనమను నూటాపన్నెండవ అధ్యాయము సమాప్తము.