110 - ద్వాదశ మాస ప్రతి పద్ర్వత నిరూపణమ్

నారద ఉవాచ :-

పురాణ సూత్ర మఖిలం శ్రుతం తవ ముఖాద్విభో!

మరీచయే యధా ప్రోక్తం బ్రహ్మణా పరమేష్ఠినా

అధునా తు మహాభాగ ! తిధీనాం వై కధానకమ్

క్రమతో మహ్యమాఖ్యాహి యధాస్యా ద్ర్వత నిశ్చయః

యస్మిన్మాసే తు యా పుణ్యా తిధిర్యేన ఉపాసితా

యద్విధానం చ పూజాదే స్తత్సర్వం వద సాంప్రతమ్

నారద మహర్షి పలికెను :-

ఓ మహానుభావా? పరమేష్టియగు బ్రహ్మ మరీచి మహర్షికి చెప్పిన సకల పురాణ సూత్రమును నీ నుండి వింటిని. ఇక ఇపుడు ఆయా తిధులలో క్రమముగా చేయవలసిన వ్రత విధానమును నాకు తెలుపుము. యే మాసములో యే తిధి ఏ విధానముగా ఉపాసించవలయునో ఆ పూజా విధానమంతటిని నాకుపదేశింపుము.

సనాతన ఉవాచ:-

శృణు నారద వక్ష్యామి తిధీనాం వై వ్రతం పృధక్

తిధీ శాను క్రమాదేవ సర్వసిద్ధి విధాయకమ్

చైత్రే మాసి జగద్భ్రహ్మ స సర్జ ప్రథమేహని  

శుక్ల పక్షే సమగ్రం వై తదా సూర్యోదయే సతి

వత్సరాదౌ వసంతాదౌ బలిరాజ్యే తదైవచ

పూర్వ విషైవ కర్తవ్యా ప్రతి పత్సర్వదా బుధైః

తత్ర కార్యా మహాశాస్త్రి స్సర్వ కల్మష నాశినీ

సర్వోత్పాత ప్రశమనీ కలి దుష్కృత హారిణీ

ఆయుః ప్రదా పుష్టికరీ ధన సౌభాగ్య వర్ధినీ

మంగల్యా చ పవిత్రా చ లోక ద్వయ సుఖావహా

తస్యా మా దౌతు సంపూజ్యో బ్రహ్మా వహ్ని వ పుర్థరః

పాద్యార్య పుష్ప ధూపైశ్చ వస్త్రాలంకార భోజనైః

హోమైరల్యుప హారైశ్చ తధా బ్రాహ్మణ తర్పణిః

తతః క్రమేణ దేవేభ్య: పూజా కార్యా పృధకధక్

కృత్వోం కార నమస్కారం కుశోదక తిలాక్షతైః

సవస్త్రం సహిరణ్యం చ తతో దద్యాద్ద్విజాతయే

దక్షిణాం వేద విదుషే వ్రత సంపూర్తి హేతవే

ఏవం పూజా విశేషేణ వ్రతం స్యా త్సౌరి సంజ్ఞకమ్

ఆరోగ్యదం నృణాం విప్ర తస్మిన్నేవ దినే మునే

విద్యావ్రత మపి ప్రోక్త మస్యామేవ తిధే మునే

తిలకం నామ చ ప్రోక్తం కృ షైనాజాత శత్రవే

అధ జ్యేష్ణ సితే పక్షే పక్షత్యాం దివసోదయే

దేవోద్యాన భవం హృద్యం కరవీరం సమర్చయేత్

రక్తతను పరీధానం గంధ ధూప విలేపనైః

ప్రరూఢ సప్త ధానైశ్చ నారగైరీజ పూరకైః

అభ్యుక్త్యాక్షత తోయేన మంత్రేణీళ్లం క్షమాపయేత్

కరవీర వృషావాస నమస్తే భానువల్లభ !

దంభోలిమృడదుర్గాది దేవానాం సతతం ప్రియ

ఆకృప్లేనేతి వేదోక్త మంత్రేణేష్ఠం క్షమాపయేత్

ఏవం భక్త్యా సమభ్యర్చ్య దత్వా విప్రాయ దక్షిణామ్

ప్రదక్షిణం తతః కుర్యా త్పశ్చాత్య భవనం వ్రజేత్

నభశ్ళుళ్లే ప్రతి పది లక్ష్మీబుద్ధి ప్రదాయకమ్

ధర్మార్ధ కామమోక్షాణాం నిదానం పరమం వ్రతమ్

సోమవారం సమారభ్య సార్ధ మాసత్రయం ద్విజ

కార్తికాసిత భూతాయాం ఉపోష్యం వ్రతతత్పరః

పూర్ణాయాం శివమభ్యర్య సువర్ణం వంశ సంయుతమ్

వాయనం సుమహత్పుణ్యం దేవతా ప్రీతి వర్థకమ్

దద్యాద్వీప్రాయ సంకల్ప్య ధనవృద్యై మునీశ్వర

భాద్ర శుక్ల ప్రతి పది వ్రతం నామ్నా మహత్తమమ్

వ్రతం మౌనా హ్వయం కేచి త్రాహురత్ర శివోర్చ్యతే

నైవేద్యం తు పచేన్మౌనీ షోడశ త్రిగుణానిచ

ఫలాని పిష్ట పక్వాని దద్యా ద్విప్రాయ షోడశ

దేవాయ షోడ శాన్యాని భుజ్యంతే షోడశాత్మనా

సౌవర్ణం శివ మభ్యర్య కుంభో పరి విధానవిత్

తత్సర్వం ధేను సహిత ! మాచార్యాయ ప్రదాపయేత్

ఇదం కృత్వా వ్రతం విప్ర దేవదేవస్య శూలినః

చతుర్థ శాబ్దం దేహానం భుక్త భోగ శ్శివం వ్రజేత్

ఆశ్వినేసితపక్షత్యం కృత్వా శోకవ్రతం నరః

అశోకో జాయతే విప్ర ధనధాన్య సమన్వితః

అశోక పూజనం తత్ర కార్యం నియమతత్పరైః

ప్రతాంతే ద్వాదశే వన్డే మూర్తిం చాశోక శాఖినః

సమర్ప్య గురవే భక్త్యా శివలోకే మహీయతే

అస్యామేవ ప్రతిపది నవరాత్రం సమారభేత్

పూర్వాహ్లా పూజయేద్దేవీం ఘటస్థాపన పూర్వకమ్

అంకురారోపణం కృత్వా యవైర్లో ధూమ మిశ్రితైః

తతః ప్రతిదినం కుర్యాత్ ఏకభుక్త మయాచితమ్

ఉపవాసం యధాశక్తి పూజాపాఠ జపాదికమ్

మార్కండేయపురాణోక్తం చరిత త్రితయం ద్విజ

పఠనీయం నవదినం భుక్తిముక్తీ అభిప్పతా

కుమారీ పూజనం తత్ర ప్రశస్తం భోజనాదిభిః

ఇళ్లం కృత్వా వ్రతం విప్ర సర్వసిద్ధ్యాలయో నరః

జాయతే భువి దుర్గాయాః ప్రసాదాన్నాత్ర సంశయః

అధోర్టాసిత పక్షత్యాం నవరాత్రోదితం చరేత్

విశేషా దన్న కూటాఖ్యం విష్ణుప్రీతి వివర్ధనమ్

సర్వపాకై స్సర్వదేహై స్సర్యై స్సర్వార్థ సిద్ధయే

కర్తవ్యమన్న కూటంతు గోవర్థన సమర్చనే

సాయం గోభిస్సహ శ్రీమ దోవర్థన ధరాధరమ్

సమర్చ్య దక్షిణీ కృత్య భుక్తిముక్తీ సమాప్నుయాత్

అధ మార్గ సీతాద్యాయాం ధనవ్రత మనుత్తమమ్

నక్తం విష్ణ్యర్చనం హోమై స్సౌవర్లీహుత భుక్తనుమ్

రక్త వస్త్ర యుగాచ్ఛన్నాం ద్విజాయ ప్రతిపాదయేత్

ఏవం కృత్వా ధనైర్థాన్యై స్స మృదో జాయతే భువి

వహ్నినా దగ్గ పాపస్తు విష్ణులోకే మహీయతే

పౌష శుక్ల ప్రతిపది భాను మభ్యర్య భక్తితః

ఏవభక్త వతో మర్త్యో భానులోక మవాప్నుయాత్

మాఘశుక్లాద్యదివసే వహ్నిం సాక్షాన్మహేశ్వరమ్

సమభ్యర్చ్య విధానేన సమృద్లో జాయతే భువి

ఆధ ఫాల్గున శుక్లారో దేవదేవం దిగంబరమ్

ధూలిధూసర సర్వాంగం జలైరుక్షేత్సమంతతః

కర్మణా లౌకికే నాపి సంతుష్టా హి మహేశ్వరః

స్వసాయుజ్యం ప్రదిశతి భక్త్యా సమ్యక మర్చితః

వైశాఖేతు సితాద్యాయాం విష్ణుం విశ్వ విహారిణమ్

సమభ్యర్చ్య విధానేన విప్రాన్యం భోజయేద్ర్వతీ

ఏవం శుచిసితాద్యాయాం బ్రహ్మాణం జగతాం గురుమ్ 

విష్ణునా సహితో బ్రహ్మా సర్వలోకేశ్వరేశ్వరః

స్వసాయుజ్యం ప్రదిశతి సర్వసిద్ధి మవాప్నుయాత్

అసు ద్వాదశమాసానాం ప్రతిపత్సు ద్విజోత్తమ

ప్రతాని తుభ్యం ప్రోక్తాని భుక్తి ముక్తి ప్రదాని చ

ప్రతే ష్వేతేషు సర్వేంషు బ్రహ్మచర్యం విధీయతే

భోజనేతు హవిష్యాన్నం సామాన్యత ఉదాహృతమ్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్ధపాదే ద్వాదశ మాస ప్రతిపద్ర్వత నిరూపణం నామ దశోత్తర శత తమ్యోధ్యాయః.

సనాతన మహర్షి పలికెను :

ఓ నారదా ! ప్రత్యేకముగా తిధుల వ్రతమును చెప్పెదను వినము. తిధీశానుక్రమముగా చెప్పెదను. ఈ వ్రతములు సర్వసిద్ది ప్రదములు. చైత్రమాసమున శుక్లపక్షమున మొదటి దినమున సూర్యోదయ కాలమున బ్రహ్మ జగత్తును సృజించెను. సంవత్సరాదిలో