లింగ మహా పురాణము

Table of Contents

42 - పదునాలుగవ సువర్ణ గజదానమును నిరూపించుట

యథాశక్తి - బంగారుముతో గాని వెండితోగాని సులక్షణములుగల గజము (ఏనుగు)ను చేయించి, సమీచీన ప్రదేశమున సుసమయమునందు పూజించి, గజముపై పరమేశ్వరు నర్చించియు. శ్రోత్రియుఁడైన శైవ బ్రాహ్మణునకు శివ ప్రీత్యర్థము దానముఁజేసిన పుణ్యాత్ముఁడు స్వర్గమున దివ్యసుఖము ననుభవించి - భువిని గజతురగరథాది పన్నుఁడైన రాజుగా జన్మించును.

ఇయ్యది
 “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (42)వ యధ్యాయము.