లింగ మహా పురాణము

Table of Contents

2 - ద్వితీయాధ్యాయము

శ్రీహరి నారదునకు తుంబురువుతో సమానత్వము నొసఁగెను. విష్ణుభగవానుని గానము నారాధించినచో సత్కీర్తి, జ్ఞానము, వర్చస్సు, సంతృప్తి, అభీష్టస్థానము లభించును.

పద్మాక్షుఁడు మొదలగువారికి శ్రీహరి నిరంతరము వైకుంఠ నివాసము నేర్పరచెను. అంచుమ మహారాజా! విష్ణు క్షేత్రమునంచు స్వామివారి ఆర్చనమును గానసృత్యాదులను మంగళ వాద్యవాదనము. చేయించుచు విష్ణు మహిమను వినుచుండము ! అని  ప్రబోధించుచున్నాను,

ఇట్లు అంబరీషునకు మార్కండేయుఁడు నిర్వచించెను.