లింగ మహా పురాణము
Table of Contents
- 1 - పరిచయము
- 2 - అనుక్రమణిక
- 3 - లింగశబ్దార్థ నిర్వచనము
- 4 - ప్రాథమిక సృష్టిగత విశేష నిర్వచనము
- 5 - బ్రహ్మదేవుని సృష్టి క్రమనిరూపణము
- 6 - వహ్ని సృష్ట్యాది కధనము
- 7 - శివానుగ్రహము వలననే బ్రహ్మానందభోగము లభించుననుట - యోగాచార్య నిరూపణమున్ను
- 8 - యోగ మార్గమున శివు నుపాసించుట - అష్టాంగయోగ వివరణమున్ను
- 9 - యోగవిఘ్న నిరూపణము
- 10 - శివానుగ్రహాది నిరూపణము
- 11 - సద్యోజాత తచ్ఛిష్య నిరూపణము
- 12 - వామదేవ తచ్ఛిష్య సముద్భవము
- 13 - తత్పురుష సముద్భవ నిరూపణము
- 14 - అఘోర సముద్భవ నిరూపణము
- 15 - అఘోర మంత్రో పాసన నిరూపణము
- 16 - ఈశాన బ్రహ్మ సముద్భవము - పంచబ్రహ్మ స్తోత్రంబు
- 17 - బ్రహ్మ విష్ణు వివాద శాంతికై లింగా విర్భావము
- 18 - విష్ణు ప్రోక్త శివస్తోత్రము
- 19 - శివుఁడు ప్రసన్నుఁడై బ్రహ్మ విష్ణువులకు వరముల నొసఁగుట
- 20 - విష్ణునాభి కమలము నుండి బ్రహ్మదేవుని జననము, హరిబ్రహ్మలకు శివదర్శనమున్ను
- 21 - హరిబ్రహ్మకృత శివ స్తోత్ర నిరూపణము
- 22 - హరిబ్రహ్మలకు శివవరప్రాప్తి, సర్పోదయము, రుద్రోత్పత్తి
- 23 - కల్పభేదము ననుసరించి - సధ్యోజాతాద్యావిర్భావమును గాయత్రిమహిమను నిర్వచించుట
- 24 - వ్యాస యోగాచార్య నిరూపణము
- 25 - స్నాన విధి నిరూపణము
- 26 - సంధ్యావందన - బ్రహ్మయజ్ఞ తర్పణాది నిరూపణము
- 27 - లింగార్చన విధానము
- 28 - మానసిక శివలింగార్చన విధానము
- 29 - దారువనమున - మునులను శివుడు పరీక్షించుట
- 30 - శ్వేతముని వృత్తాంతము
- 31 - దారువన మునులు తపస్సుతో శివు నారాధించి శివదర్శనము నొందుట
- 32 - దారువనమునులు శివదర్శన సంతుష్టులై పునః ప్రార్థించుట
- 33 - శివుడు మునికృత స్తుతి సంతుష్టుఁడై వారికి పాశుపత వ్రతమును ప్రబోధించుట
- 34 - భస్మ స్నానాదికమున కర్తవ్యములను నిరూపించుట
- 35 - దధీచి క్షుపసంవాదాది వృత్తాంతము
- 36 - క్షుపకృత విష్ణుస్తుతి - ధధీచివలన క్షుపునకు పరాభవము
- 37 - నందికేశ్వరుడు తన వృత్తాంతమున - దేవేంద్ర ప్రోక్తమును వివరించుట
- 38 - మహేశ్వరుని మహిమను విష్ణువు - బ్రహ్మదేవునకు చెప్పి - పూర్వము వలె ఆది సృష్టిఁ జేయుట
- 39 - యుగధర్మములను వృత్తములను వేదవ్యాసుని పురాణ క్రమమును నిరూపించుట
- 40 - కలియుగ ధర్మ నిరూపణము
- 41 - బ్రహ్మదేవుఁడు దేవీ పుత్రుఁడగుట త్రిమూర్తులు ఒకరి నొకరు పుట్టించుటయు
- 42 - శివుడు శిలాదుని తపస్సునకు ప్రసన్నుడై అయోని సంభవుడైన కుమారుని ప్రసాదించుట
- 43 - నందికేశ్వరుఁడు మానవరూపధారియై పరమేశ్వరానుగ్రహపాత్రుఁడగుట
- 44 - నంది కేశ్వరునకు గణాధిపత్య పట్టాభిషేకమును మరియు వివాహమును జరిపించుట
- 45 - శివుని సర్వాత్మభావమును ప్రతిపాదించుట
- 46 - భూలోక గత సప్త ద్వీపాది నిరూపణము
- 47 - జంబూ ద్వీప గత వర్షనిరూపణము ఆగ్నీధ్రుని వంశమును నిర్దేంచుటయు
- 48 - మేరు పర్వత వైశాల్యాది వర్ణనము
- 49 - జంబూ ద్వీప వర్ణనము
- 50 - ఇంద్రాదుల యొక్క పట్టణములను వర్ణించుట
- 51 - శివుని నాలుగు స్థానములను నిర్దేశించుట
- 52 - గంగాది నదుల ఉత్పత్తిని మరియు ద్వీపములను వర్షములను నిరూపించుట
- 53 - ప్లక్ష ద్వీపా దిగత అచలాది వర్ణనము
- 54 - సూర్య ధ్రువ మేఘ - గతి నిరూపణము
- 55 - శివాంతర్యామికుడైన సూర్యుని రథమును వర్ణించుట
- 56 - చంద్రరథమును వర్ణించుట మరియు చంద్రుని కళలు క్షీణించుటను నిండుటను నిరూపించుట
- 57 - బుధుడు మొదలగు గ్రహముల యొక్క రథములను మండలములను - నిరూపించుట
- 58 - శివాజ్ఞ ననుసరించి బ్రహ్మదేవుడు ఆయా పదవులపై - సూర్యాదులను నియమించుట
- 59 - అగ్ని యొక్క మూడు విధములను సూర్యుని సహస్ర కిరణముల యొక్క కర్తవ్యమును నిరూపించుట
- 60 - ముఖ్యములైన సూర్యకిరణముల నేడిటిని వాని ప్రభావాదులను వర్ణించుట
- 61 - గ్రహస్థానాభిమానులను నిరూపించుట
- 62 - ధ్రువుని చరితమును వర్ణించుట
- 63 - దేవుదానవ గంధర్వ సర్పాద్యుత్తత్తి కథనము
- 64 - రాక్షసభక్షితుడైన శక్తిని గురించి వసిష్ఠుని దుఃఖము
- 65 - సూర్యచంద్రవంశవర్ణనము శివసహస్రనామ నిరూపపణమున్ను
- 66 - త్రిధన్వుఁడు మొదలగు సూర్యవంశీయులను, యయాతి మహారాజు చివరగా గల చంద్ర వంశీయులను కీర్తించుట
- 67 - యయాతి వృత్తాంతము
- 68 - యదువంశాను వర్ణనము
- 69 - కృష్ణభగవానుడు - యదువంశములో నవతరించుట
- 70 - ఆది సృష్టి కథనము
- 71 - త్రిపురదైత్య వృత్తాంతము
- 72 - త్రిపురాసురవినాశార్థము రథచక్రాది నిర్మాణము, కార్యసిద్ధి సూచనలున్ను
- 73 - త్య్ర సప్తతిమాధ్యాయము
- 74 - దేవతాస్వీకృత శివ లింగములను శివలింగభేదములను నిరూపించుట
- 75 - శివుని నిరాకార సాకార స్వరూపములను నిర్దేశించుట
- 76 - శివలీలా విగ్రహములను ప్రతిష్ఠించుటఁదగు ఫలమును నిరూపించుట
- 77 - శివ మందిరనిర్మాణఫల నిరూపణము
- 78 - భక్తి మహిమను అహింసామహిమను నిరూపించుట
- 79 - ఉచ్ఛిష్టత్వా దికృతశివపూజనఫలా దినిరూపణము
- 80 - కైలాసవైభవమును మరియు పాశవిమోచనమును వర్ణించుట
- 81 - ద్వాదశ లింగవ్రతనిరూపణము
- 82 - సర్వపాపహరమగు వ్యపోహనస్తవము
- 83 - నక్తవ్రత నిరూపణము
- 84 - ఉమామహేశ్వర వ్రతాదులను నిరూపించుట
- 85 - శివ పంచాక్షర మహామంత్ర విధి వినియోగాది నిరూపణము
- 86 - శివధ్యాన నిరూపణము
- 87 - సనత్కుమారాదులకు పార్వతీ పరమేశ్వరులు - మాయామోహమును - తొలగించుట
- 88 - మోక్షమునకు మరియు అణిమాద్యష్టసిద్ధి ప్రాప్తికిని సాధనమును నిరూపించుట
- 89 - శివయోగుల సదాచారమును నిరూపించుట
- 90 - యతి ప్రాయశ్చిత్త నిరూపణము
- 91 - మరణచిహ్నములను శివధ్యానయోగమును ప్రణవ మహిమను శివలింగపూజనమును నిరూపించుట
- 92 - కాశీ శ్రీశైల క్షేత్రాది మహిమను వివరించుట
- 93 - శివుఁడు అంధకాసురుని నిగ్రహించి యనుగ్రహించుట
- 94 - హిరణ్యాక్షుని విష్ణువు వరాహరూపముతో వధించుట వరాహదంష్ట్ర (కోఱ) ను శివుఁడు ధరించి భూమిని స్థిరపఱచుటయు
- 95 - విష్ణువు నృసింహావతారముఁదాల్చి - హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించుట, నృసింహ స్మామి యొక్క ఉగ్రత్వమును వీరభద్రేశ్వరుఁడు - శరభావతారముతో శాంతింపఁజేయుటయు
- 96 - నృసింహ వీరభద్రసంవాదము, వీరభద్రవిజయమున్ను
- 97 - జలంధర వధోపాఖ్యానము
- 98 - విష్ణు మూర్తి సహస్రనామములతో శివునర్చించి సుదర్శన చక్రమును పొందుట
- 99 - ఆదిశక్తి దక్షపుత్రికగా సతీదేవియై మరల పార్వతిగా జన్మించుట మొదలగువానిని నిరూపించుట
- 100 - దక్షయజ్ఞ వినాశనము, దేవతలను శివుడనుగ్రహించుటయు
- 101 - పార్వతీ దేవి తపించుట, శంకరుడు మన్మథుని దహించుటయు
- 102 - శివుఁడు పార్వతి తపస్సునకు సంతోషించి యనుగ్రహించుట, హరీంద్రాదులను పరీక్షించుటయు
- 103 - పార్వతీ పరమేశ్వర కల్యాణవైభవ వర్ణనము
- 104 - విఘ్నేశ్వరుఁడు ఉదయించుటకై దేవతలు శంకరుని ప్రార్థించుట
- 105 - గజాననుని ఉదయము, మరియు గణపతికి శంకరుడు వరముల నొసగుటయు
- 106 - శివుని నృత్యారంభ సందర్భమున కాళీదేవి యొక్కయు క్షేత్రపాలుని యొక్కయు ఉత్పత్తిని నిరూపించుట
- 107 - ఉపమన్యుమహర్షిని పరమేశ్వరు డనుగ్రహించుట
- 108 - ఉపమన్యు మహర్షి వలన శ్రీకృష్ణ భగవా నుఁడు శైవదీక్ష బరి గ్రహించి శివు నారాధించి పుత్రుఁబడయుట
- 1 – ఉత్తరార్థము - ప్రథమాధ్యాయము
- 2 - ద్వితీయాధ్యాయము
- 3 - తృతీయాధ్యాయము
- 4 - చతుర్థాధ్యాయము
- 5 - పంచమాధ్యాయము
- 6 - ఆరవ యధ్యాయము
- 7 - సప్త మాధ్యాయము
- 8 - అష్టమాధ్యాయము
- 9 - పాశుపత వ్రత నిరూపణము
- 10 - శివునకు ప్రాకృతాది బంధరాహిత్యమును సూర్య చంద్రాదుల శివాజ్ఞా పరిపాలనమును నిరూపించుట,
- 11 - ఉమామహేశ్వర విభూతిని శివలింగార్చన మహిమను ప్రవచించుట.
- 12 - శివుని అష్టమూర్తులను విశేషించి నిరూపించుట
- 13 - శంకరుని మూర్తుల యొక్క సంజ్ఞలను, భార్యలను పుత్రులను నిరూపించుట
- 14 - పంచ బ్రహ్మ నిరూపణము
- 15 - మహేశ్వరుని సంజ్ఞలను వర్ణించుట
- 16 - బహువిధములైన శివరూపములను నిరూపించుట
- 17 - సౌకారుడైన శివుని నుండి విశ్వము ఉదయించుట, మరియు శివుడు హరిబ్రహ్మాద్యమరులకు సాక్షాత్కరించి నిజమహిమఁదెలుపుటయు
- 18 - అష్టాదశాధ్యాయము
- 19 - సూర్యమండలమున శివుని పూజించు విధానము
- 20 - రవిమండలమున శివు నర్చింప నధికారుల నిరూపణము
- 21 - తంత్రోక్త శివపూజా విధానము, నియమము, ఫలంబు
- 22 - సూర్య పూజా నిరూపణము
- 23 - మానస శివపూజ నిరూపణము
- 24 - తంత్రోక్త శివపూజా విధానము
- 25 - పంచ వింశాధ్యాయము
- 26 - అఘోరార్చా విధాన నిరూపణము
- 27 - జయాభిషేకమును షోడశ మహాదానములను నిరూపించుట
- 28 - కర్మసహిత జ్ఞానముచే మోక్షప్రాప్తిని, మరియు తులాదానమును నిరూపించుట
- 29 - హిరణ్యగర్భదా సనిరూపణము
- 30 - తిల పర్వత దాన సముల్లేఖనము
- 31 - సూక్షము మహాఫలప్రదంబునగు తిలపర్వతదానమును నిర్దేశించుట.
- 32 - సువర్ణ మేదినీ (భూమి) దాన నిరూపణము
- 33 - మహాదానపంచమమగు కల్ప వృక్షదానమును నిరూపించుట
- 34 - మహాదానములలో ఆరవదైన గణేశదానమును ప్రతిపాదించుట
- 35 - మహాదానములలో ఏడవదగు సువర్ణగోదానమును నిరూపించుట
- 36 - మహాదానాష్టమ మగు లక్ష్మీదానమును వివరించుట
- 37 - మహాదానములలో తొమ్మిదవ తిలధేను దానమును నిరూపించుట
- 38 - మహాదానదశమమగు సహస్ర గోదానమును నిరూపించుట
- 39 - షోడశ మహాదానములలో పదునొకండవ హిరణ్యాశ్వదానమును వివరించుట
- 40 - పన్నెండవ కన్యాదానమును వర్ణించుట
- 41 - త్రయోదశమగు సువర్ణ వృషభదాసమును వివరించుట
- 42 - పదునాలుగవ సువర్ణ గజదానమును నిరూపించుట
- 43 - పదునైదవదగు లోక పాలాష్టకదానమును నిరూపించుట
- 44 - మహాదానములలో పదునారవ త్రిమూర్తి దానమును నిర్దేశించుట
- 45 - జీవచ్ఛ్రాద్ద నిరూపణము
- 46 - శివలింగ స్థాపన ప్రాముఖ్యము
- 47 - శివలింగస్థాపనవిధిని ఫలశ్రుతితో సహ ప్రతిపాదించుట
- 48 - సర్వదేవతా ప్రతిష్ఠాని నిరూపణము
- 49 - అఘోర శివుని ప్రతిష్ఠను -తరంగజపహోమములను నిరూపించుట
- 50 - శుక్రాచార్య ప్రోక్తమగు నిగ్రహవిధిని నిరూపించుట
- 51 - వజ్ర వాహనికా విద్యను సేతిహాసముగ నిరూపించుట
- 52 - వజ్రేశ్వరీ విద్యా వినియోగము
- 53 - రుద్రహవన సహిత మృత్యుంజయ మంత్రవిధానము
- 54 - మృత్యుంజయ మంత్రి సుష్ఠానఫలాది నిరూపణము
- 55 - యోగభేదములను మోక్ష ప్రదజ్ఞానమును పురాణపఠన శ్రవణఫలమును నిరూపించుట.
30 - తిల పర్వత దాన సముల్లేఖనము
సమానమైన భూతలమును శుద్ధీదకముతో సంప్రోక్షించి పంచగవ్యములను చల్లియు - దానిపై నూతన వస్త్రమును పఱిచి వస్త్రముపై శుభ్రములైన తిలల (నువ్వుల)ను - భూతల మధ్యస్థాపిత దండము మునుగునట్లు రాశిగా పోసి - నూతన వస్త్రములను తిలరాసిపై ఆచ్ఛాదించి - తిలరాశిచుట్టు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈ శానములనబడు పంచబ్రహ్మమంత్రములను న్యసించియు - తిలరాశి (పర్వత) ఉపరిభాగమున ఉమామహేశ్వరులను పూజింపవలెను. ఆ తరువాత తిలపర్వతమును దరిద్రుడు కుటుంబీకుఁడు నగు శ్రోత్రియునకు సమర్పింపవలెను.
ఇల్లు తిలపర్వతమును దానము చేయుట శ్రేయస్కరమని తెలియవలెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (30)వ యధ్యాయము.
