విష్ణు మహా పురాణము

8 - రజివంశ వర్ణనము

శ్రీపరాశరుడు:

పురూరవసోజ్యేష్ఠః పుత్రో యస్త్వాయుర్నామా స రహోర్ దుహితరాముపయేమే

తస్యాంచ పఞ్చపుత్రా నుత్పాదయామాస

నహుషక్షత్ర వృద్దరమ్భరజిసంజ్ఞాస్తథైవానేనాః పఞ్చమః పుత్రోఽభూత్

క్షత్రవృద్దాత్సుహోత్రః పుత్రోభవత్

కాశ్యకాశగృత్సమదాస్త్రయస్తస్యపుత్రాబభూవుః

గృత్సమదస్య శౌనకశ్చాతుర్వర్ణ్య ప్రవర్తయితాభూత్

కాశ్యస్యకాశేయః కాశీరాజః తస్మాద్రాష్టః రాష్టస్తదీర్ఘతపాః పుత్రోఽభవత్

ధన్వాన్తరిస్తుదీర్ఘతపసః పుత్రోఽభవత్

సహి సంసిద్దకార్యకరణస్సకలసంభూతిష్వ శేషజ్ఞానవిదా భాగవతా నారాయణేన

చాతీతసంభూతౌ తస్మై వరోదత్తః

కాశీరాజ గోత్రేఽవతీర్యత్వామష్ఠధా సమ్యగాయుర్వేదం కరిష్యసి యజ్ఞభాగభుగ్భవిష్యసీతి

తస్యచధన్వన్తరేః పుత్రః కేతుర్ కేతుమతో భీమరథః తస్యాపిదివోదాసః తస్యాపిప్రతర్దనః

సచభద్రశ్రేణ్యవంశవినాశనాదశేషశత్రవోఽనేనజితా ఇతి శత్రుజి దభావాత్

తేనచప్రీతిమతాఽత్మా పుత్రోవత్సవత్సేత్యభిహితోవత్సఽభవత్

సత్యపరతయాఋతధ్వజసంజ్ఞామవాప

తతశ్చకువాలయనామానమశ్ వంలేభే, తతః కువలయాశ్వ ఇత్యస్యాం పృథివ్యాం ప్రథితః

తస్యచవత్సస్యపుత్రోఽలర్కొనామాభవత్ యస్యాయమద్యాపిశ్లోకోగీయతే

షష్టిర్వర్శసహస్రాణి షష్టిర్వర్ష శతానిచ

అలర్కాదపరోనాఽన్యోబుభుజేమేదినీం యువా

తస్యాప్యలర్కస్యసంనతినామాఽభవదాత్మజః

సన్నతేస్సునీథః తస్యాసిసుకేతుః తస్మాచ్చాధర్మకేతుర్జజ్ఞే

తతశ్చసత్యకేతుః తస్మాద్విషుః తత్తనయః సువిభుః తతశ్చసుకుమారస్తస్యాపి దృష్టకేతుః తతశ్చవీతిహోత్రః తస్మాద్భార్గః భార్గస్యభార్గాభూమిః తతశ్చాతుర్వర్ణ్య ప్రవృత్తిరిత్యేతేకాశ్యపభూభృతః కథితాః

రజేస్తు సంతతిశ్శ్రూయతామ్

శ్రీపరాశరుడు:

పురూరవుని పెద్దకొడుకు ఆయువు. రాహువు కూతిరిం పరిణయమాడి యామేయందు ఐదుగురు కొడుకులను గనెను. వారు నహుష క్షత్రవృద్ద రంభ రజి అనేసనుడు అనువారు. ఆ వంశ పరంపర వారి పేర్లు మూలముననే సులభముగా తెలియును కాన అనువాదము సేయ బడలేదు.