లింగ మహా పురాణము
40 - పన్నెండవ కన్యాదానమును వర్ణించుట
కన్యాదానము - సర్వదానములలో ఉత్తమమైనది. ఎట్లనగా? , రూపము మంచి గుణములు అవయవసౌష్టవంబు గల కన్యను – “తలిదండ్రులను సంప్రదించి కన్యాదాన సమయమును నిర్ణయించివారికి గొప్పగా సువర్ణాది ధనమునొసంగీయు” తన కూతురుగా కన్యాదాత ఎన్నుకొని కన్నకు మంగళ స్నానమును చేయించి నూతన వస్త్రమును కట్టించియు బంగారు కొమ్ములఁబెట్టించి సుగంధ పుష్పమాలికును ధరింపజేసియు - శుభశకునములను కనిపెట్టి గోత్రనక్షత్రాలను పరిశీలించి సంతోషింపజేసి - వధువును - వేదాధ్యయన సంపన్నుడు సదాచారపుండు బ్రహ్మచారియు నగుబ్రాహ్మణునకు సమర్పింపవలెను. కూతురునకు అల్లునకును - విశేషధనమును భూమిని పరిచారకుల నీయవలెను.
ఇట్లు కన్యాదానముఁజేయువాడు - కన్యకు కన్యాసంతతికిని ఎన్ని కంట్రుకలుండునో అన్ని వేలసంవత్సరములు రుద్రలోకమున సుఖపడును,
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (40)వ యుధ్యాయును.
Summary of chapter 148 of the Linga Mahā Purana is as follows:
This chapter presents the profound metaphysical relationship between unmanifest Nature, Prakṛti, and the Supreme Consciousness, Purusha. Nandi explains that Prakṛti is the divine power Śakti while Purusha is Śiva Himself, and that their eternal, indivisible union drives all movements, evolutions, and spiritual awakenings in the cosmos.