లింగ మహా పురాణము
29 - హిరణ్యగర్భదా సనిరూపణము
క్రిందిపాత్రను యథాశక్తి బంగారుతో చేయించి - అందు గుణత్రయసమన్వితురాలైన పై పాత్రను గూడ - సువర్ణముతో చేయించి దానిపై పరమేశ్వరుని పూజించులుకు పీఠముపై నవవస్త్రమున తండులో పరి స్థాపించవలెను.
దేవీ రుద్ర గాయత్రీ మంత్రములతో హవనము నొనర్చి పార్వతీ పరమేశ్వర ప్రతిమలను విధివిధానముగ నర్చించియు ఆచార్యునకు ఋత్విజులకును భోజనతాంబూల వస్త్ర దక్షిణలను సమర్పించియు - ఆది దంపతుల ప్రతిమల నాచార్యునకు లేక - తన గురువునకు దానమొసగవలెను. ఇట్లు చేయబడునది హిరణగర్భదాన మనబడును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక“ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (29)వ యధ్యాయము.
Summary of chapter 137 of the Linga Mahā Purana is as follows:
The historical account of King Bhadrāyus is narrated, detailing how the young prince was rescued from poison and political ruin through the grace of Sage Rshabha and the protective power of the Śiva-kavacha amulet. Wearing the holy amulet and meditating on Śiva, King Bhadrāyus regained his lost kingdom, defeated all demonic enemies, and ruled righteously for centuries.