లింగ మహా పురాణము
98 - విష్ణు మూర్తి సహస్రనామములతో శివునర్చించి సుదర్శన చక్రమును పొందుట
విష్ణు చేప్పుడు చేపలపులమైన ముహేశ్వరుని మనసును నమును స్వీకరించిన వృత్తాంతమును వివరింపుము. అనుశాసనం కు భాను ముందు చెప్పదొడంగెను.
పూర్వము ఘోరమైన యుదము దేవుల నువులకు వరుసగా దానవుల శస్త్ర ప్రయోగములకు తాళలేక దేవతలు రంగము నుండి భయముతో పొపోటు శ్రీహరి, దుఃఖ సంతప్త మానసులై ప్రణమిల్లీ చరణమును పాలించిరి.
అంత మాధవులుడు దానవజను గమనించి వండ్రి కొమకులను వలె • అమరుల సూలుడింతును - మున్ను నేను సూర్యమం చ క సం సూతమైన సుదర్శన చక్రమును దధీచి పై ప్రయోగించగా నా ముహరి యుద్ధానిని కుంతముఁజేసెను. నా శారధనుస్సు గూడా దానవులపై ఉపయోగిండు. గొని జలంధరుని వధించుటుపై సుపాదాంగుష్ఠము నుండి యుద్భవింపజేసిన సుదర్శన చక్రమును మనము నారాధించి సంపాదించి ముందు ప్రముఖులైన దైత్యులను సంహరించియు మిమ్ము రక్షింపగలను. “ అని భయము నీయగా సురలు నిశ్చింటులైరి.
కనంత నారాయణుడు శుభ ప్రదమును హేమపల్ పర్వత శిఖరమున విశ్వకర్మనిర్మితము మహోన్నతంబునగు శివ లింగమును త్వరిత “ మను కు ప్రాధ్యాయముతో రు సూక్తముల తోడ నభిషేకించుచు భస్మ గంధాక్షతాదులతో పూజించుచు భవాది శివనామములతో సమిధాజ్యాదులతో హవనముఁజేయుచు ఒక్కొ కనామము నుచ్చరించును ఒక్కొక ముంపును సమర్పించుచు తనను నామములను ప్రత్యేకముగ పఠించెను.
ఓం అస్య శ్రీచి శివ సహస్రనామ స్తోత్రమహా మనం ప్రస్య శంకర దేవతా, ఎప్పుఋపి, ఆనుష్టుప్ ఛందః - ఓమితి ఓజం తీసి ఇతి కీలకు పూజనే పర స వినియోగః,
“ఓం” మితి కరాంగన్యాసం ‘‘భూర్బువఃస్సువ రోమితి దిగ్బంధం చ విధాయ “ ధ్యాయే న్నిత్యం మహేశ!” మిత్యాదినా ధ్యానం కృత్వా శివసహస్ర నామస్తోత్రం పఠేత్. అథవా ఓమాది చతుర్థ్యం తనామభిః శివ మర్చయేత్.
ఉదా. “ఓం భవాయ నమః”, “ఓం శివాయ నమః “ ప్రతి నామమునకు మొదట “ఓం” అనియు, చివర “నమః” అనియు చదువవలెను. కేవలము పారాయణమున “ఓం” “నమః అవసరము లేదు.
శ్రీవిష్ణురువాచ - విష్ణుమూర్తి పలికెను.
ఓం భవః శివో హరో రుద్రః పురుషః పద్మలోచనః ॥ ఆర్ధితవ్యః సదాచారః సర్వః శంభుర్మహేశ్వరః । శ్లో॥ ఈశ్వరః స్థాణు రీశానః - సహస్రాక్షః సహస్రపాత్ ॥ శ్లో॥ వరీయా వరదో వంద్యః - శంకరః పరమేశ్వరః । గంగాధరః శూలధరః -- పరార్థైక ప్రయోజనః ॥ సర్వజ్ఞః సర్వదేవాది - ర్గిరిధన్వా జబాధరః । చంద్రాపీడ శ్చంద్రమౌళి - ర్విచ్ఛా విశ్వామరేశ్వరః ॥
వేదాంత సారసందోహః - కపాలీ నీలలో హితః । ధ్యానాధారోఽపరిచ్ఛేద్యో - గౌరీభర్తా గణేశ్వరః అష్టమూర్తి ర్విశ్వమూర్తి - స్త్రివర్గః స్వర్గసాధనః । జ్ఞానగమ్యో దృఢ ప్రజ్ఞో - దేవదేవ స్త్రిలోచనః ॥ వామదేవో మహదేవః - పాందుః పరివృఢోఽదృఢః । విశ్వరూపో విరూపాక్షో- వాగీశః శుచిరంతరః ॥ సర్వప్రణయ సంవాదీ - వృషాంకో వృషవాహనః । ఈశః పినాకీ ఖట్వాంగీ - చిత్రవేష శిరంతనః ॥ తమోహరో మహాయోగీ - గోప్తా బ్రహ్మాంగహృజ్జటీ । కాలకాలః కృత్తివాసాః - సుభగః ప్రణవాత్మకః ॥ ఉన్నత్తవేష శ్చకుష్యో దుర్వాసాః స్మరశాసనః । దృఢాయుధః స్కందగురుః పరమేష్ఠీ పరాయణః । అనాది మధ్య నిధనో - గిరిశో గిరిబాంధవః । కబేరబంధుః శ్రీకంతో - లోకవర్ణోత్తమోత్తమః శ్లో॥ సామాన్యదేవః కోచండీ - నీలకంఠః పరశ్వధీ । విశాలాక్షో మృగవ్యాధః - సురేశః సూర్యతాపనః ॥ ధర్మకర్మాకమః క్షేత్రం - భగవాన్ భగనే త్రభిత్ । ఉగ్రః పశుపతి స్తార్క్ష్య - ప్రియభక్తః ప్రియంవదః ॥
దాంతో దయాకరో దక్షః - కపర్దీ కామశాసనః । శ్మశాననిలయః సూక్ష్మః – శ్శశానస్తో మహేశ్వరః ॥ లోకకర్తా భూతపతిః - మహాకర్తా మహాషధీ । ఉత్తతో గోపతి ర్గోప్తా - జ్ఞానగమ్యః పురాతనః ॥ నీతిః సునీతిః శుద్ధాత్మా - సోమః సోమరః సుఖీ । సోముపొఽ మృతసః సోమో - మహానీతి ర్మహా మతిః॥ అజాతశత్రు రాలోకః - సంభావ్యో హచ్యవాహనః । లోకకారో వేదకారః – సూత్రకారః సూనాతనః ॥ మహర్షిః కుపిలా చార్యో - విశ్వదీప్తి స్త్రిలోచనః । పినాక పాణి ర్భూర్దేవః - స్వస్తిదః స్వస్తికృత్సదా ॥ త్రిధామా సౌభగః శర్వః - సర్వజ్ఞః సర్వగోచరః । బ్రహ్మధృ గ్వీశ్వసక్ స్సర్గః - కర్ణికారప్రియః కవిః ॥ శాఖో విశాఖో గోశాఖః - శివో నైకః క్రతుః సమః । గంగా ప్లవో దకో భావః - సకలః స్థపతిః స్థిరః ॥ సజీవ స వ యాత్రా - మారవాహన సాధన : । సుగంలో గణకారి - వికీలు అసంశలు: । కాసుండను సుసాలో - భషా ఛస్య ప్రయో భస్మం మీకాంతః కులాగము: ॥ సమాయుకో నను - ఎర్మయుకు ...వి । మురులు నితుహ్మ, రజాసా మురాసనః ॥ కాని మనసులో మరి. - సన్నాయువు వచః । । ఆధ్యాత్మ రము: ( - వంతు స్తంతువర్ధనః ॥ విభాంగో కోవరంలో - జగటు కోడిప్పుతాశనః । అస్మశుద్ధిక మేరు - కోజు శుద్ధవిగ్రహః ॥ శ్లో రణ్యశాస్తకణి - ర్మరీచ రహమాలయః । మహా ప్రొడో సుహాగరు - సచబడించారవందితః ॥ వ్యాఘచర్మధరో వ్యాలీ - మహాభూతో మహానిధిః । అమ్ముతాంగోఇమ్మ తవపుః - పంచయుః ప్రభంజనః ॥ పంచవింశం తత్వజ్ఞః -- పారిజూత: పరావనః । సులభః సు ప్రతః శూరో - వాఙ్మయైకనిధి రెంథిః ॥ వర్ణాశ్రమగురుర్వర్లీ - శత్రుజిచ్ఛత్రుతాపనః । ఆశ్రమః క్షపణ కామో- జ్ఞానవానచలాచల: ॥ ప్రమాణభూతో చుర్జేయ - సువర్ణో వాయువాహనః । ధనుర్ధరో ధనుర్వేదో- గుణరాశి ర్గుణాకరః ॥ అనంతదృష్టి రానందో - దండో దమయితా దమః । అభివాద్యో మహాచార్యో - విశ్వకర్మా విశారదః ॥ వీతరాగో వినీతాత్మా --తపస్వీ భూతభావనః । ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నో - జితకామోఽ జిత ప్రియః ॥ కల్యాణ ప్రకృతిః కల్పః - సర్వలోక ప్రజాపతిః 1 తపస్స్వీ తారకో ధీమా - ప్రధాన ప్రభు రవ్యయః ॥ లోకపాలోఽ౦తర్షితాత్మా - కల్పాదిః కమలేక్షణః । వేదశాస్త్రార్థ తత్త్వజ్ఞో - నియమో నియమాశ్రయః ॥ శ్లో॥ చంద్రః సూర్యః శనిః కేతు - ర్విరామో విద్రుమచ్చవిః । భక్తిగమ్యః పర బ్రహ్మ - మృగబాణార్వణోఽ నఘః ॥ అద్రిరాజాలయః కాంతః - పరమాత్మా జగద్గురుః సర్వకర్మాచల స్త్వష్టా - మంగల్యో మంగలావృతః మహాతపా దీర్ఘతపాః – స్థవిష్ఠః స్థవిరో భువః । అహః సంవత్సరో వ్యాప్తిః - ప్రమాణం పరమంతపః ॥ సంవత్సర కరో మంత్రః - ప్రత్యయః సర్వదర్శనః । అజః సర్వేశ్వరః స్నిగ్ధో - మహారేతా మహాబలః ॥ యోగీ యోగ్యో మహారేతాః సిద్ధః సర్వాది రగ్నిదః । । వసుర్వసుమనాః సత్యః - సర్వపాపహరో హరః ॥ అమృతః శాశ్వతః శాంతో - బాణహస్తః ప్రతాపవా । కమండలుధరో ఛన్వీ - వేదాంగో వేదవిన్మునిః ॥ భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా - లోకనేతా దురాధరః । అత్రింద్రియో మహామాయః - సర్వావాస శ్చతుష్పథః ॥ కాలయోగీ మహానాదో మహోత్సాహో మహాబలః । మహాబుద్ధి ర్మహావీర్యో - భూతచారీ పురంధరః ॥ నిశాచరః ప్రేతచారీ - మహాశక్తి ర్మహాచ్యుతిః । అనిర్దేశ్యవపుః శ్రీమా - సర్వహార్యమితో గతిః ॥ బహుశ్రుతో బహుమయో - నియతాత్మా భవోద్భవః । ఓజస్తేజో ద్యుతికరో - నర్తకః సర్వకామకః నృత్య ప్రియో నృత్యనృత్యః - ప్రకాశాత్మా ప్రతాపనః । బుద్ధస్పష్టాక్షరో మంత్రః - సమానః సారసంప్లవః ॥ యుగాదికృ ద్యుగావర్తో - గంభీరో వృషవాహనః । ఇష్టో విశిష్టః శిష్టేష్టః - శరభః శరభోధనుః ॥ అపాంనిధి రదిష్ఠానం - విజయో జయకాలవిత్ । ప్రతిష్ఠితః ప్రమాణజ్ఞో - హిరణ్యకవచో హరిః ॥
విరోచనః సురగణో - విద్యేశో విబుధాశ్రయః । బాలరూపో బలోన్మాథీ - వివర్తో గహనో గురుః ॥ కరణం కారణం కర్తా - సర్వబంధవిమోచనః ॥ విచ్చత్తమో వీతభయో- విశ్వభర్తా నిశాకరః ॥ వ్యవసాయో వ్యవస్థానః - స్థానదో జగదాదిజః । దుంధభో లలితో విశ్వో - భవాత్మాఽ త్మని సంస్థితః ॥ వీరేశ్వరి విరభద్రో - వీరహా వీరభృ ద్విరాట్ । వీర చూడామణి ర్వేత్తా - తీవ్రనాదో నదీధరః ॥ అజ్ఞాధార స్త్రి శూలీ చ - శిపివిష్టః శివాలయః । వాలఖిల్యో మహాచాప – స్తిగ్మాంశు ర్నిధి రవ్యయః ॥ అభిరామః సుశరణః - సుబ్రహ్మణ్యః సుధాపతిః । మఘవాన్ కౌశికో గోమాన్ - విశ్రామః సర్వశాసనః ॥ లలాటాక్షో విశ్వదేహః - సారః సంసారచక్రభృత్ । అమోఘచండీ మధ్యస్థో - హిరణ్యో బ్రహ్మవర్చసీ ॥ శ్లో॥ పరమార్థః పరమయః - శంబరో వ్యాఘ్రకోఽ నలః । రుచి ర్వరరుచి ర్వంద్యో - వాచస్పతి రహర్పతిః ॥ శ్లో॥ రవి ర్విరోచనః స్కంధః - శాస్తా వైవస్వతోఽ జనః। యుక్తి రున్నతకీర్తి శ్చ - శాంతరాగః పరాజయః ॥ కైలాసపతిః కామారిః - సవితా రవిలోచనః । విచ్వత్తమో వీతభయో - విశ్వహర్తాఽనివారితః ॥ నిత్యో నియతకల్యాణః - పుణ్య శ్రవణకీర్తనః । చూరశ్రవా విశ్వసహె - ధ్యేయో దుఃస్వప్ననాశనః ॥ ఉత్తారకో దుష్కృతిహా - దుర్ధర్షో దుస్సహోఽభయః । (500) అనాది ర్భూర్భువో లక్ష్మీః - కిరీటీ కిరీటీ త్రిదశాధిపః ॥ విశ్వగోప్తా విశ్వభర్తా - సుధీరో రుచిరాంగదః । జననీ జనజన్మాదిః- ప్రీతిమా న్నీతిమా న్నయః ॥ విశిష్టః కాశ్యపో భాను - ర్భీమో భీమ పరాక్రమః । ప్రణవః సప్తధాచారో - మహాకాయో మహాధనుః ॥ కన్యాధిపో మహాదేవః- సకలాగమ పారగః । రసాలత్స ఎలా -- ఎ భూష్ణు చూ తిభూషణః ॥ m్బహ్మణపి జ్ఞష్ణు నమ్ముత్యుజరాలిగః । యజ్జో యజ్ఞపం వ్యజో-యజ్ఞాంతో మోఘవిక్రమః ॥ మహేంద్రో మర్భరః సేపీ-యజ్ఞాంగోయజ్ఞవాహనః । పంచ మంత సముత్వం - స్వశ్వేశో విమోచయః ॥ చర్మయో నాట్యంలో - ‘షడ్వింశతృప్తలో కపుక్ । గాయత్రీవల్లభః ప్రాంశు - ర్విశ్సావాసః ప్రభాకరః ॥ ఖరి చింతః సహ్రూన్- సుషేణ సురశత్రుహా । అమూ ఘోర ముషన్ -- ముకుంటే ఎగతజ్వరః । స్వయంజ్యోతి తసుజ్యోతి -రాత్మజ్యోతి రచంచల: । పంగల: కపిల శ్మశ్రుః - శాస్త్రనేత్ర స్త్రయీతనుః ॥ నస్కంధో మహాజ్ఞానీ- నిరుత్పత్తి ముపప్లవః । భగో వివస్పా నాదిత్యో -యోగాచార్యో బృహస్పతిః ॥ శ్లో॥ ఉదార కీర్తి రుద్యోగీ - సద్యోగీ సదసన్మయః । నక్షత్రమాలీ రాకేశః - సాధిష్ఠానః షడాశ్రయః ॥ శ్లో॥ పవిత్రపాణ; పొపారి -ర్మణిపూర్ మనోగతి? । హృత్పుండు. మాసేను... శుక్ల శారిలో వృషాకపిః ॥ శ్లో ॥ ఎష్ణు గ్రహపతిః కృష్ణ -- సమరోల సర్థనాశనః । అధర్మశత్రు (6,111) రక్షయ్యః - పురుహూతః పురుష్టుతః ॥ శ్లో॥ బ్రహ్మంలో బహర్లో - ధర్మఫేసు ధనాగమః । జగచైలైషీ సుగతః -- కుమారః కుశలాగమః ॥ హిరణ్య పర్లో జ్యోతిష్మాస్ -- నానాభూతధరో ధ్వని । ఆరోగో సయమాఛ్యడో - విశ్వామిత్రో ద్విజోత్తమః ॥ బృహజ్జ్యోతి: సుభామా చ-మహాజ్యోతి రనుత్తమః । పూతామహో మాతలిశ్వా - సభస్పాన్నాగహారఛ్ఛక్ II పులస్త్యః పులహోంగస్త్యో - జాతూ కర్ణ్యః పరాశరః । నిరావరణధర్మజ్లో - విరించో విష్టరశ్రవాః ॥ ఆత్మభూ రనిరుధోరి త్రి-నమూర్తి ర్మహాయశాః । లోకచూడామణిర్వీరః - చండసత్యపరాక్రమః ॥ వ్యాలకల్పో మహాకల్పో- మహావృక్షః కలాధరః । అలంకరిష్ణు స్వచలో - రోచిష్ణు ర్వికమోత్తమః ॥ ఆశుశబ్దపతి ర్వేగీ - ప్లవనః శిఖిసారథిః । అసంసృష్టోఽతిథిః శక్తః - ప్రమాథీ పాపనాశనః ॥ వసుశ్రవాః కవ్యవాహః - ప్రతప్తో విశ్వభోజనః । జర్యోజరాధిశమనో - లోహితశ్చ తనూనపాత్ ॥ పృషదశ్వోనభోయోనిః - సుప్రతీక స్తమిసహా । నిదాఘ స్తపనో మేఘః - పక్షః పరపురంజయః ॥ ముఖానిలః సునిష్పన్నః - సురభిః శిశిరాత్మకః । వసంతో మాధవో గ్రీష్మో - నభస్యో బీజవాహనః ॥ అంగీరాముని రాత్రేయో - విమలో విశ్వవాహనః । పావనః పురజిచ్ఛక్ర - స్త్రి విద్యో నరవాహనః । మనో బుద్ధి రహంకారః - క్షేత్రజ్ఞః (700) క్షేత్రపాలకః । తేజోనిది ర్జ్ఞాననిధి - ర్విపాకో విఘ్నకారకః ॥ శ్లో ॥ అధరోఽ నుత్తరో జ్ఞేయో - జ్యేష్ఠా నిఃశ్రేయసాలయః । శైలో నగ స్తను ర్దోహో - దానవారి రరిందమః ॥ శ్లో॥ చారుధీ ర్జనక శ్చారు - విశల్యో లోకశల్యకృత్ । చతుర్వేద శ్చతుర్భావ -శ్చ తుర శ్చతురప్రియః శ్లో॥ ఆమ్నాయోఽథ సమామ్నాయ - స్తీర్థదేవః శివాలయః । బహురూపో మహారూపః - సర్వరూపశ్చరాచరః ॥ శ్లో॥ న్యాయనిర్వాహకో న్యాయో - న్యాయగయ్యో నిరంజనః । సహస్రమూర్ధా దేవేంద్రః - సర్వశస్త్ర ప్రభంజనః ॥ శ్లో॥ ముండో విరూపో వికృతో - దండీ దాంతో గుణోత్తమః । పింగలాక్షోఽ థ హర్యక్షో - నీలగ్రీవో నిరామయః ॥ శ్లో॥ సహస్రబాహుః సర్వేశః - శరణ్యః సర్వలోకభృత్ । పద్మాననః పరంజ్యోతిః - పరావరపరంపలః ॥ పద్మగర్భో మహాగర్భో - విశ్వగర్బో విచక్షణః । పరావజ్ఞో బీజేశః - సుముఖః సుమహాస్వనః ॥ దేవాసురగురుర్దే వో- దేవాసుర నమస్కృతః । దేవాసురమహామాత్రో - దేవాసురమహాశ్రయః ॥ దేవాదిదేవో దేవర్షి - ర్దేవాసురవర ప్రదః । దేవాసురేశ్వరో దివ్యో - దేవాసురమహేశ్వరః సర్వదేవమయోఽచంత్యో - దేవతాత్మాఽఽత్మసంభవః । ఈడ్యోఽనీశః సురవ్యాఘ్రో - దేవసింహో దివాకరః ॥ విబుధా గ్రవరః శ్రేష్ఠః - సర్వదేవోత్తమోత్తమః । శివజ్ఞానరతః శ్రీమాణు - శిథి శ్రీపర్వత ప్రియః ॥ జయస్తంభో మాంసంభో- సరసింహం పాతనః । బ్రహ్మచారి లోకనాధ - ధర్మచారి ధనాధిపః ॥ నంద నందనం స్న(800)- నగు ప్రతభత రుచిః । పుం బాధ్యక్ష -యుగాధ్యక్షో యుగావహః ॥ సము - సంకరమయుస్ననం । ఓజా ధ్యలో ఓజకర్తా- ధనప్ప చర్మవర్ధనః ॥ ఉంభోజంభో మహాపంభ: -- సర్వభూతమహేశ్వరః । సులు నేరుగా ప్రతిమను 3: 11 లోకోత్తుప్పు కూరొక “ అంటూ నాగభూషణం । అంధూరి వచ్చే షీ- సుకంభంపారనః । ఏరదోషో క్షయగులో దక్షా: పూజచంపహత్ । ఘూర్జటి: ఖండపరశుః- సకలో నిషో రిసఘః ॥ ఆధార స్సకలా భారః - పాండురాభో మృడో నటు: । పూర్ణ: పూరయితా పుణ్య:- సుకుమారః సులోచనః ॥ శ్లో ॥ సామధేయః ప్రియకర - పుణ్యకీర్తి రనామయః । మనోజవ స్తీర్ణకు - జచలో జీవితేశ్వరః ॥ జీవశాంతకలో సత్యో - సుకేతా వసు ప్రయ: 1 సం: సత్మత: సక్తః-- కాలవంక: కలాధరః ॥ శ్లో ॥ స మానో సహకాలు- సమూలః సత్సరాయణః । చం ప్రసంజీవనః శాన్-లోకూడో 2 మరాధిపః । లోకబంధు కోకనాథః - కృతజ్ఞః కృత్తిభూషణః । అనపాయ్యక్షం కాంతః - సర్వశాస్త్ర ధులాం పరః ॥ తేజోమయో డ్యుండరో- లోకమాయో గ్రణీ ణు: 1 సుచిస్మితః ప్రసన్నాత్మా- ముర్జయో చురతి క్రమః ॥ శ్లో॥ జ్యోతిర్మయో నిరాకారో - జగన్నాథో జవేశ్వరః । తుంబవీణీ మహాకాయో.. విశోకః శోకనాశనః । త్రికాలాత్మా’త్రిలోకేశః (900) శుద్ధః శుద్ధీ కథాశజు : 1 అవ్యక్త లక్ష్మణో ఆ వ్యక్త - వ్యక్తావ్యక్తో విశాంపలిః ॥ వరశీలో వరతులో-మానోమానధనోమయః । బ్రహ్మా విష్ణుః ప్రజాపాలో - హంసో హంసగతి ర్యమః ॥ వేధా ధాతా విధాతా చ - అత్తా హర్తా చతుర్ముఖః । కైలాసశిఖరావాసీ - సర్సానాసీ సతాంగతిః ॥ హిరణ్యగర్భోహరిణః - పురుషః పూర్వజః పితా । భూతాలయో భూతపతి -- ర్భూతిదో భువనేశ్వరః ॥ శ్లో॥ సంయోగీ యోగవి ద్ర్బహ్మా - బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః । దేవ ప్రయోజేవనాథో - దేవజ్ఞో దేవచింతకః ॥ విషమాక్ష్మ కలాధ్యక్షో - వృషాంకో వృషవర్ధనః । నిర్నదో నిరహంకారో - నిర్మోహో నిరుపద్రవః ॥ దర్పహా దర్పితో డృప్తః - సర్వర్తు పరివర్తకః । సప్తజిహ్వః సహస్రార్పిః - స్నిగ్ధః ప్రకృతి దక్షిణః । భూతభవ్యభవన్నాథః - ప్రభవో భ్రాంతినాశనః । లర్థోఽ నర్థో మహాకోశః - పరకార్యైకపండితః । శ్లో॥ నిష్కంటకః కృతానందో - నిర్వ్యాజో వ్యాజమర్దనః । సత్సవాన్ సాత్త్వికః సత్య - కీర్తిః స్తంభకృతాగమః ॥ శ్లో ॥ అకంపితో గుణ గ్రాహీ- నైకాత్మా నైకకర్మకృత్ । సుప్రీతః సుముఖః సూక్ష్మః - సుకరో వక్షోణోఽవలః । శ్లో ॥ స్కంధః స్కందధరో ధుర్యః - ప్రకటః ప్రీతివర్ధనః । అపరాజితః సర్వసహో - విదగ్ధః సర్వవాహనః ॥ అధృతః స్వచ్ఛతః సాధ్యః - పూర్తమూర్తి ర్యశోధరః । వరాహశృంధృక్ వాయు - ర్బలవా నేకనాయకః । శ్రుతి ప్రకాశః శ్రుతిమా - నేకబంధు రనేకధృక్ । శ్రీవల్లభశివారంభః - శాంతభద్రః సమంజసః । భూశయో భూతిక్కద్భూతి - ర్భూషణో భూతవాహనః । ఆకాయో భక్తకాయస్థః - కాలజ్ఞానీ కలావపుః ॥ సత్యవ్రత మహాత్యాగీ - నిష్ఠాశాంతి పరాయణః । పరార్ధవృత్తి ర్వరదో - వివిక్తః శ్రుతిసాగరః ॥ శ్లో॥ అనిర్విణ్ణో గుణ గ్రాహీ - కలంకాంకః కలంకహా । స్వభావరుద్రో మధ్యస్థః - శత్రుఘ్నోమధ్య నాశకః ॥ శిఖండీ కవచీ శూలీ - చండీ ముండీ చ కుండలీ । మేఖలీ కవచీ ఖడ్గీ - మాయీ సంసారసారథిః ॥ అమృత్యుః సర్వదృక్ సింహ- స్తేజోరాశి ర్మహామణిః । అసంఖ్యేయోఽపరిమేయాత్మా - వీర్యవాన్ కార్యకోవిదః ॥ 151 వేద్యో వేదార్థవిత్ గోప్తా - సర్వాచారో మునీశ్వరః । అనుత్తమో దురాధర్షో - మధురః ప్రియదర్శనః ॥ సురేశః శరణం సర్వః - శబ్ద బ్రహ్మ సతాంగతిః । కాలభక్షః కలంకారిః - కంకణీకృతవాసుకిః ॥ మహేష్వాసో మహీభర్తా - నిష్కళంకో విశృంఖలః 1 ద్యుమణి స్తరణి ర్ధన్యః - సిద్ధిదః సిద్ధిసాధనః ॥ నివృత్తః సంవృతః శిల్పో - మ్యాఢోరస్కో మహాభుజః । ఏకజ్యోతి ర్నిరాతంకో - నరో నారాయణ ప్రియః ॥ నిర్లేపో నిష్ప్రపంచాత్మా - నిర్వ్యగ్రో వ్యయనాశనః । స్తవ్యః స్తవ ప్రియః స్తోతా - వ్యాసమూర్తి రనాకులః ॥ నిరవద్యపదోపాయో - విద్యారాశి (1100) రవిక్రమః । ప్రశాంతబుద్ధి రుక్షుద్రః - క్షుద్రహా నిత్యసుందరః ॥ థైర్యా గ్ర్యధుర్యో ధాత్రీశః - శాకల్యః శర్వరీపతి॥ పరమార్థగురు ర్దృష్టి - గ్గురు రాశ్రితవత్సలః ॥ రసో రసజ్ఞః సర్వజ్ఞః - సర్వసత్త్వావలంబనః । (1116) ఏవం నామ్నాం సహసేణ – తుష్టావ వృషభధ్యజమ్ ॥ స్నాపయామాస చ విభుః - పుజయామాస పంకజైః । పరీక్షార్థం హరేః పూజాం - కమలేషు మహేశ్వరః ॥ గోపయామాసకమలం - తథైకం భువనేశ్వరః । హృతపుష్పో హరిస్తత్ర - కిమిదం త్వభ్యచింతయత్ ॥ జ్ఞాత్వాస్పనేత్ర ముద్ధృత్య - సర్వసత్త్వావలంబనం । -పూజయామాస భావేన - నామ్నా తేన జగద్గురుమ్ ॥
“ప్రాణులందరికి ఆశ్రయము” అను నర్థము గలు - “సర్వసత్త్యావలంబన నామధేయమువరకు షోడశోత్తర ఏకాదశ శత నామములతో వృషభధ్వజుని శ్రీహరి నుతించి రుద్రాధ్యాయాదులతో నభిషేకించియు కమలములతో పూజింపగా కేశవుని భక్తిభావమును పరీక్షించుబుకై సమస్తజగన్నాథుడైన మహేశ్వరుఁడు నొక కమలమును లోపింపఁజేసెను. అంత నారాయణుఁడు ఇయ్యది శివచేష్టితమని గుర్తించి కమలమువంటి తననేత్రము నూడఁబెఱికి సర్వసత్త్వావ లంబనుఁడైన మహేశ్వరు నేకా గభక్తితో పూజంచెను.
అనంతరము తేజోమయంబగు నా శివలింగమునుండి - మహేశ్వరుఁడు ఆవిర్భవించి కోటిసూర్య కాంతితో, జబాకిరీటము తోడను, త్రిశూలము, టంకము, గద, చక్రము, కుంత (బల్లె)ము, పాశము, వరదము, అభయము అనువానిని కేలఁదాల్చి గజచర్మనుత్తరీయముగా ధరించియు - భస్మవిభూషితుడై సాక్షాత్కరింపగా అట్టి ఉగ్రస్వరూపముఁగాంచి జనార్దనుడు ప్రణమిల్లెను.
శ్రీహరి హరుని భయంకర రూపము నవలోకించినను బీతిల్లలేదు కాని ఇంద్రాది దేవతలు వెఁఱగంచినవారై మహారాద్రరూపమును చూడలేక ప్రదక్షిణ నమస్కారములను మాత్రము చేసి. నలుదిసలఁబఱుగిడిరి. మరియు బ్రహ్మలోకము భూమియు కంపించెను. పరమేశ్వరుని తీక్ష్ణమైన తేజస్సు నూరు యోజనములవరకు పరిసర ప్రదేశములను దహించెను.
మొండ పైన గల ప్రాణులు హాహాకారముల నొనర్చిరి. ఆట్టితఱి మహాదేవుఁడు శాంతరూపమున మందస్మితముతో - అంజలి ఘటించి న ముడై యున్న శ్రీహరిని కరుణతో నవలోకించి జనార్ధనా! దేవకార్యమును సాధించు నీ యభీష్టమును గుర్తించితిని. శోభనమగు సుదర్శన మనఁబడు చక్రమును నీకొసఁగుచున్నాను.
సర్వలోక భయంకరమగు ఉగ్రరూపమును చూపెట్టులకు గతంజేమనగా? దేవతాకల్యాణము నాశించి దానవులను సంహరించుటకు శాంతరూపముపయోగింపదు. ఉగ్రరూపమునే స్వీకరింపవలసియుండును. ఒకవేళ శాంతినే అవలంబించినచో సంహరించువాని బలము క్షీణించును. సంహరింపఁబడువారి శక్తిసామర్థ్యములు పెంపొందును.
దేవారిసూదనా! యుద్ధమున క్షమ (ఓర్పు) కూడడు. భూత భవిష్య ద్వర్తమాన కాలములందు సుంభవించు అధర్మమును పోగొట్టి ధర్మమును నెలకొలుపులుకు ఉగ్రత్వమే పరమసాధనమని తెలియుము!.”
ఇల్లు ప్రవచించి పదవేల సూర్యుల కాంతి గల సుదర్శనచక్రమును నేత్రమును పుండరీకాక్షునకు నిటలాక్షుడు ప్రసాదించెను. అప్పటి నుండి నారాయణుఁడు పద్మాక్షుడనబఱగుచున్నవారు. ఇవ్విధము శ్రీహరి నను గ్రహించి - తన అమృతహస్తములతో పుణుకుచు కేశవా ! ప్రసన్నుడనైతిని. వరముల నొసగెడను. అడుగుము!” అనవుడు - “ముహేశ్వరా! నీయందు నాకు భక్తి శ్రద్ధలు నిరంతరముండడుగాక! నీ భక్తులకు ఇడుములు రానేరావు గాన మరియొక వరమవసరము లేదు.” అని శ్రీహరి ప్రార్థింపగా శంకరుడు - నాయందు భక్తి గలిగియుందువు ! సురాసురమానవాదులందరిచే పూజింపబడుచుండువు.
మరియొక ముఖ్యాంశమును తెలుపుచున్నాను. అదేమనఁగా?
నన్ను నిరాకరించి దక్ష ప్రజాపతిచే చేయబఁడు యజ్ఞమున - చక్షపుత్రికయగు సతీదేవి. దక్షుని మందవించి యోగాగ్నిని తన దేహమును దహించి మరల మేనకా హిమవంతులకు కుమార్తెగా జన్మించి వర్ధిలిన పిమ్మలు - బ్రహ్మదేవుని యభిలషితము ననుసరించి (నీకు తోబుట్టువుగా నుండు) పార్వతీ దేవిని నీవు నాకు వివాహవిధిని సమర్పించెదవు; అందువలన నా బాంధవుఁడవై దైవభక్తులందరిచే నారాదింపబడుచుందువు; అంతియేగాక నన్ను అంతర్దృష్టితో నవలోకించుచు “సోఽహం ‘ భావముతో తాదాత్మ్యము నొందగలవు.
ఇట్లు మహేశ్వరుఁడు వక్కాణించి అంతర్ధానముఁజెందగా వాసుదేవుఁడు “చతుర్ముఖా! నా శివ సహస్రనామ స్తోత్రమును చదువువాడు, వినువాడు, వినుపించువాడును- ఒక్కొ క శివనామోచ్చారణాదుల వలన నొక్కొక హిరణ్యముద్రికను దానమొసగిన ఫలమును సహస్ర అశ్వమేధయాగ ఫలమును పొందునట్లు మహిమ నాపాదించుము! ఈ శివసహస్రనామముల సుచ్చరించుచు శివ లింగమును క్షీర దధి ఘృత మధు శర్కరలతో నభిషేంచువాడును పూర్వోక్తఫలము గలవాడగుగాక! అని కోరగా పంకజాసనుడు “తథాఽస్తు” అట్లే యగునని బలపఱచెను.
అంత హరి బ్రహ్మలు మహేశ్వర మహిమను మరల నొకసారి తలచుకొని నిజనివాసములకు జనిరి,
అని సూతముని శౌనకాది మహర్షులకు ప్రవచించి విశ్రాంతికై విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (98)వ అధ్యాయము.
Summary of chapter 98 of the Linga Mahā Purana is as follows:
This chapter presents another sublime Sahasranāma, the thousand sacred names of Bhagavān Śiva revealed by Bhagavān Vishṇu, who worshipped Mahādeva with a thousand lotus flowers to obtain the Sudarśana Cakra. When Śiva tested Vishṇu by hiding one lotus, Vishṇu offered His own lotus-like eye in devotion, prompting Prabhu Śiva to manifest instantly, grant Him the divine disc, and bless this thousand-name hymn with supreme spiritual power.