లింగ మహా పురాణము
2 - ద్వితీయాధ్యాయము
శ్రీహరి నారదునకు తుంబురువుతో సమానత్వము నొసఁగెను. విష్ణుభగవానుని గానము నారాధించినచో సత్కీర్తి, జ్ఞానము, వర్చస్సు, సంతృప్తి, అభీష్టస్థానము లభించును.
పద్మాక్షుఁడు మొదలగువారికి శ్రీహరి నిరంతరము వైకుంఠ నివాసము నేర్పరచెను. అంచుమ మహారాజా! విష్ణు క్షేత్రమునంచు స్వామివారి ఆర్చనమును గానసృత్యాదులను మంగళ వాద్యవాదనము. చేయించుచు విష్ణు మహిమను వినుచుండము ! అని ప్రబోధించుచున్నాను,
ఇట్లు అంబరీషునకు మార్కండేయుఁడు నిర్వచించెను.
Summary of chapter 110 of the Linga Mahā Purana is as follows:
This chapter records the historical meeting between the mind-born sage Sanatkumāra and Nandi, the supreme attendant of Mahādeva, at the holy shrine of Śrīśaila. Sanatkumāra humbly requested Nandi to reveal the hidden esoteric truths of Śiva worship, prompting Nandi to discourse upon the eternal nature of Parameśvara, the origin of the cosmos, and the sacred means by which living beings escape the ocean of worldly existence.