గణేశ పురాణము - ఉపాసనా ఖండము
Table of Contents
- 1 – భృగు సోమకాంత సంవాదం
- 2 – సోమకాంత వర్ణనం
- 3 – ఆచార నిరూపణం
- 4 – సోమకాంత తపశ్చర్య
- 5 – సుధర్మా – చ్యవన సంవాదం
- 6 – భృగురాశ్రమ ప్రవేశం
- 7 – సోమకాంత పూర్వజన్మ కథనం
- 8 – నానాపక్షి నివారణం
- 9 – రాజోపదేశ కథనం
- 10 – వ్యాసప్రశ్న వర్ణనం
- 11 – మంత్రకథనం
- 12 - గజానన దర్శనం
- 13 – బ్రహ్మస్తుతి వర్ణనం
- 14 – బ్రహ్మ చింతావర్ణనం
- 15 - పూజా నిరూపణం
- 16 – దేవీప్రార్థనం
- 17 – మంత్రోపదేశం
- 18 – సిద్ధక్షేత్ర మహాత్యం
- 19 – కమలాపుత్ర వర్ణనం
- 20 – దక్ష స్తుతి
- 21 – మంత్రోపదేశ వర్ణనం
- 22 – భల్లాల వినాయక కధనం
- 23 – కళ్యాణ వైశ్య – భవిష్యకధనం
- 24 – దక్ష స్వప్న వృత్తాంతం
- 25 – నూతన రాజ నిర్ణయం
- 26 – పరంపరా వర్ణనం
- 27 – రుక్మాంగదాభిషేక వర్ణనం
- 28 – రుక్మాంగదాభిషేక వర్ణనం
- 29 – నారదాగమనం
- 30 – అహల్యాధర్షణం
- 31 – శక్రశాప వర్ణనం
- 32 – మంత్రకధనం
- 33 – ఇంద్రశాప మోక్షణం
- 34 – చింతామణి తీర్ధవర్ణనం
- 35 – కదంబపుర గతవర్ణనం
- 36 – గృత్సమదోపాఖ్యానం
- 37 – వరదాఖ్యానం
- 38 – వరప్రదానం
- 39 – ఇంద్రపరాజయం
- 40 – స్త్రోత్ర నిరూపణం
- 41 – బ్రాహ్మణాభీష్ట ప్రదానం
- 42 – యుద్ధవర్ణనం
- 43 – త్రిపురవిజయం
- 44 – నారదాగమనం – గణేశదర్శనం
- 45 – శివస్య వరదానం
- 46 – నామసహస్రోపదేశం
- 47 – శంకర విజయం
- 48 – అంబావిర్భావం
- 49 – గణేశ పార్థివ పూజవిధానం
- 50 – చతుర్థీవ్రత కథనం
- 51 – వరదగణేశ వ్రతవిదానం
- 52 – నలవ్రత నిరూపణం
- 53 – చంద్రాంగనోపాఖ్యానం
- 54 – ఇందుమతీ – నారద సంవాదం
- 55 – శివపార్వతీ సంయోగం
- 56 – శూరసేనోపాఖ్యానం
- 57 – భ్రుశుoడోపాఖ్యనం
- 58 – సంకష్టచతుర్దీ వ్రతకధనం
- 59 – కృతవీర్యుని పూర్వచరిత్ర
- 60 – అంగారకచతుర్ధీ మహిమ
- 61 – చంద్రశాపానుగ్రహ వర్ణనం
- 62 – దూర్వోపాఖ్యానం
- 63 – దూర్వామహాత్మ్యం – 1
- 64 – అనలాసుర వృత్తాంతం
- 65 – దూర్వామహాత్మ్యం – 2
- 66 – దూర్వామహాత్మ్యం – 3
- 67 – దూర్వామహాత్మ్యం – 4
- 68 – వ్రతనిరూపణం
- 69 – సంకష్ట చతుర్థీవ్రతము
- 70 – సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం – 1
- 71 – సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం – 2
- 72 – కార్తవీర్య చరిత్ర
- 73 – చతుర్థీవ్రత మహాత్మ్యం – 1
- 74 – చతుర్థీవ్రత మహాత్మ్యం – 2
- 75 – చతుర్థీవ్రత మహాత్మ్యం – 3
- 76 – వ్యాధిగ్రస్త వైశ్య పూర్వజన్మ వృత్తాంతం
- 77 – కార్తవీర్యోపాఖ్యానం – 1
- 78 – కార్తవీర్యోపాఖ్యానం – 2
- 79 – కార్తవీర్యుడు జమదగ్నిమహర్షిని సంహరించుట
- 80 – రామోపాఖ్యానం – 1
- 81 – రామోపాఖ్యానం – 2
- 82 – రామవరదానం
- 83 – తారకోపాఖ్యానం
- 84 – కామదహనం
- 85 – స్కందోత్పత్యుపాఖ్యానం – 1
- 86 – స్కందోపాఖ్యానం
- 87 – తారకవధోపాఖ్యానం
- 88 – అనంగోపాఖ్యానము – 1
- 89 – అనంగోపాఖ్యానము – 2
- 90 – శేషోపాఖ్యానము – 1
- 91 – శేషోపాఖ్యానము – 2
- 92 – గజానన మహిమా నిరూపణం
46 – నామసహస్రోపదేశం
వ్యాసుడు:
“ఓ చతురాననా! భక్తవత్సలుడైన గణేశుడు తన సహస్రనాములను స్వయంగా లోకానుగ్రహకాంక్షియైన ఈశ్వరునికి ఉపదేశించాడా? ఆశ్చర్యంగాఉన్నదే? దయతో ఆ వివరం తెలుపవలసింది!” అంటూ ప్రార్ధించిన వ్యాసమునీoద్రునితో బ్రహ్మ యిలా చెప్పాడు.
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీoద్రా! శంకరుడు త్రిపురునితో యుద్ధానికి తలపడి పోరుకై వెళ్ళేసమయంలో గజాననుని స్మరించకపోవటంచేత గెలుపుకి అవరోధాలు విఘ్నములుగా కలిగాయి! అప్పుడు భక్తిభావంతో యధావిధిగా విఘ్నహరుడైన గణేశుని పూజించి, తన గెలుపుకి ఉపాయాన్ననుగ్రహించమని ప్రార్ధించగా , ఆతని పూజకు సంతుష్టుడైన గణేశుడు తానే స్వయంగా ఈశ్వరునికి సర్వవిఘ్న హరమైన, సకల శుభప్రదమైన ఈ గణేశ సహస్రనామాన్ని ఉపదేశించాడు. ఇది అత్యంత ప్రభావవంతమైనది.”
Chapter 46 complete
