మార్కండేయ మహా పురాణము
- 1 - వపు శాప కథనము .
- 2 - చటకోత్పత్తి కథనము
- 3 - చటక చతుష్టయము వింధ్యపర్వతమందు నివసించుట.
- 4 - చతుర్వ్యూహావతార వర్ణనము
- 5 - ద్రౌపదీ పంచ భర్తృకా కారణ నిరూపణమ్
- 6 - బలదేవ కృత బ్రహ్మ హత్యా కారణ కథనం
- 7 - పాండవేయ జనన మరణ కారణ వివరణము
- 10 - మృత్యు దశా వర్ణనము
- 11 - జీవుని గర్భ స్థితి నిరూపణము
- 12 - మహా రౌరవాది నరక వివరణము
- 13 - పితా పుత్రా సంవాదము
- 14 - స్వకృత కర్మ భుక్తి కథనము
- 15 - స్వర్గ ప్రాపక ధర్మ సూక్ష్మ వర్ణనము - కర్మ విపాక కథనము
- 16 - దత్తాత్రేయ మాహాత్మ్య వర్ణనము
- 17 - దత్తాత్రేయోపాఖ్యానము
- 18 - మదాలసోపాఖ్యానము
- 19 - కువలయాశ్వ చరితము
- 20 - కువలయాశ్వ చరితము
- 21 - కువలయాశ్వుడు పాతాళలోకమునకు బోవుట
- 22 - మదాలసోపాఖ్యానము
- 23 - ప్రవృత్తి మార్గానుశాసనము
- 24 - మదాలసోపాఖ్యానము
- 25 - మదాలసానుశాసనము
- 26 - గృహస్థాశ్రమ ధర్మ నిరూపణము
- 27 - నైమిత్తికాది శ్రాద్ధకల్పము
- 28 - శ్రాద్ధ కల్పము
- 29 - శ్రాద్ధ కల్పము
- 30 - శ్రాద్ధకల్పము
- 31 - సదాచార వర్ణనము
- 32 - ధర్మ నిరూపణము
- 33 - మదాలసోపాఖ్యానము
- 34 - ఆత్మా వివేకము
- 35 - దత్తాత్రేయాలర్క సంవాదము
- 36 - యోగ నిరూపణము
- 37 - యోగసిద్ధి
- 38 - యోగి చర్యా కథనము
- 39 - యోగ నిరూపణము
- 40 - అలర్కుని నిర్వేదము
- 41 - జడోపాఖ్యానము
- 42 - బ్రహ్మోత్పత్తి
- 43 - బ్రహ్మాయుః ప్రమాణ కథదమ్
- 44 - ప్రాకృత వికృత సర్గ వర్ణనము
- 45 - సృష్టి ప్రకరణము
- 46 - సృష్టి ప్రకరణము
- 47 - యక్ష్మానుశాసనము
- 48 - దౌస్సహోత్వత్తి సమాపనము
- 49 - రుద్ర సర్గము
- 50 - భువనకోశ మందు స్వాయంభువ మన్వంతర కథనము.
- 51 - జంబూ ద్వీప వర్ణనము
- 52 - జంబూదీపాంతర్గత ఖండ వర్ణనము
- 53 - గంగావతరణ వర్ణనము
- 54 - నద్యాది వర్ణనము
- 55 - భారతీయ కూర్మ నివేశము
- 56 - ఉత్తర కురు కథనము
- 57 - భువనకోశ వర్ణనము
- 58 - స్వారోచిషే మన్వంతరే బ్రాహ్మణ వాక్యం
- 59 - స్వారోచిష మన్వంతరము
- 60 - స్వారోచిష మన్వంతరము
- 61 - స్వారోచిష మన్వంతరము
- 62 - స్వారోచిష మన్వంతర కథనము
- 63 - స్వారోచిష మన్వంతర వృత్తాంతము
- 64 - స్వారోచిష మన్వంతర కథ సమాప్తి
- 65 - నిధి వర్ణనము
- 66 - ఔత్తర మన్వంతర వృత్తాంతము ఋషి దర్శనము
- 67 - ఔత్తర మన్వంతర వృత్తాంతము
- 68 - ఔత్తర మన్వంతర వృత్తాంతము
- 69 - ఔత్తమ మన్వంతర వృత్తాంతము
- 70 - ఔత్తమ మన్వంతర వృత్తాంతము
- 71 - తామస మన్వంతర వృత్తాంతము
- 72 - రైవత మన్వంతరము
- 73 - ఆరవ మన్వంతరము
- 74 - వైవస్వత మన్వంతర వృత్తాంతము
- 75 - వైవస్వత మన్వంతరము
- 76 - వైవస్వత మన్వంతర వృత్తాంతము
- 77 - వైవస్వత మన్వంతర వృత్తాంతము
- 78 - మధుకైటభ సంహారము
- 79 - సావర్ణిక మన్వంతరమందలి దేవీ మహాత్మ్యము
- 80 - దేవీ మాహాత్మ్యము నందలి మహిషాసుర వధ
- 81 - దేవీ స్తుతి
- 82 - దేవీ మాహాత్మ్యము నందలి దేవీ దూత సంవాదము
- 83 - దేవీ మాహాత్మ్యము నందలి ధూమ్రలోచన వధ.
- 84 - దేవీ మహాత్మ్యము నందలి చండ ముండ వధ
- 85 - దేవీ మహాత్మ్యము నందలి రక్తబీజ వధ
- 86 - దేవీ మహాత్మ్యము నందలి నిశుంభ వధ
- 87 - దేవీ మహాత్మ్యము నందలి శుంభ వధ
- 88 - దేవీ మహాత్మ్యము నందలి దేవీ స్తోత్రము
- దేవీ దండకము
- 89 - దేవతలకు దేవీ వర ప్రదానము.
- 90 - సురధ వైశ్యులకు వర ప్రధానము
- 91 - దక్ష, బ్రహ్మ, రుద్రా, కాచ్య మన్వంతం వృత్తాంతములు.
- 92 - రుచికి పితృ కృత గృహస్థ ధర్మోపదేశము
- 93 - రౌచ్య మన్వంతరము నందు రుచ్యుపాఖ్యానమున రుచి కృత పితృ స్తవము
- 94 - రుచికి పితృ వర ప్రదానము
- 95 - రుచి వివాహము - రౌచ్య మను జననము
- 96 - భౌత్య మన్వంతర కథ యందు అగ్నిస్తోత్రము
- 97 - భౌత్య మన్వంతర వర్ణనము.
- 98 - వంశానుకీర్తనము
- 99 - మార్తాండ మాహాత్మ్యము
- 100 - ఆదిత్య స్తవము
- 101 - దివాకర స్తుతి
- 102 - మార్తాండోత్పత్తి
- 103 - భాను తను లేఖనము
- 104 - సూర్య స్తవము
- 105 - రవి మాహాత్మ్య వర్ణనము
- 106 - భాను స్తవము
- 107 - భాను మహాత్మ్యము
- 108 - వంశానుక్రమము
- 109 - వంశానుచరితమందు పృషధ్రోపాఖ్యానము
- 110 - వంశానుచరితా మందు నాభాగోపాఖ్యానము
- 111 - నాభాగ చరిత్రము
- 112 - నాభాగ చరితము
- 113 - భలందనవత్సప్రీ చరితము
- 114 - ఖనిత్ర చరిత్రము
- 115 - ఖనిత్ర చరిత్రము
- 116 - వివింశ చరితము.
- 117 - ఖనీనేత్ర చరిత్రము
- 118 - కరంధమ చరితము
- 119 - అవీక్షిత చరితము.
- 120 - అవీక్షిత చరితము
- 121 - అవీక్షిత చరితము
- 122 - అవిక్షిచ్చరితము
- 123 - అవిక్షి చ్చరితము
- 124 - అవిక్షిచ్చరితమున అవిక్షితునకి మరుత్త పుత్రోత్పత్తి
- 125 - మరుత్త చరితము
- 126 - మరుత్త చరితము
- 127 - మరుత్త చరితము
- 128 - మరుత్త చరిత్రము
- 129 - నరిష్యంత చరితము.
- 130 - దమ చరిత్రము
- 131 - దమ చరితము
- 132 - దమ చరితము
- 133 - దమ చరితము నందు వపుష్మానుని వధ
- 134 - శ్రవణ పఠన మాహాత్మ్య ఫల కథనము.
64 - స్వారోచిష మన్వంతర కథ సమాప్తి
అనంతరము భగవానుడు, ద్యుతిమానుడు లేక స్వారోచిషుడు అను పేరు గల ప్రజాపతిని మనువు చేసెను. అతని మన్వంతరమును వినుము. ఓ క్రౌష్టుకీ! ఆ స్వారోచిష మన్వంతర మందు ఏ దేవతలు, మునులు, మరియు మను పుత్రులు, భూపాల గణాలు ఉండిరో, వారిని గురించి వర్ణించెదను. అదంతయు నా వలన నీవు వినుము. ఓ ద్విజుడా! ఆ స్వారోచిష మన్వంతర మందు దేవా గణాలు, పారావతులు యుతుషితులు అను పేర్లతో మరియు ఇంద్రుడు విపశ్చితుడను పేరుతో విఖ్యాతి పొంది ఊర్జస్తంబ, ప్రాణ, దత్త అలి, ఋషభ, నిశ్చర, అర్వ వీరులు అను పేర్లతో విఖ్యాతి చెందిన సప్తర్షులు ఉండిరి. మహాత్ముడగు స్వారోచిష మనువునకు చైత్ర, కింపురుషాది మహా వీర్యవంతులగు ఏడుగురు పుత్రులు భూపాలకులుగా నుండిరి.
ఎప్పటి వరకు అతని మన్వంతరము ఉండెనో, అప్పటి వరకు అతని వంశ మందలి రాజు లందరు భూమిని అనుభవించిరి. మన్వంతరము లందు స్వారోచిష మన్వంతరము రెండవది. ఈ స్వరోచి చరిత్ర మరియు స్వారోచిష మనువు జన్మమును శ్రద్ధాసక్తులతో వినిన మానవులు పాపముల నుండి విముక్తు లగుదురు.
