7 - కశ్యపీయ ప్రజాసర్గమ్

సూత ఉవాచ :

అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి దనుపుత్రాన్ని బోధత ।

అభవన్ దనుపుత్రాస్తు వంశే ఖ్యాతా మహాసురాః ॥

 విప్రచిత్తి ప్రధానాస్తే శతం తీవ్రపరాక్రమాః ।

సర్వే లబ్ధవరాశ్చైవ సుతప్తతపసస్తథా ॥

 సత్యసంధాః పరాక్రాంతాః క్రూరా మాయావినశ్చ తే ।

మహాబలా అయజ్వానో హ్యబ్రహ్మణ్యాశ్చ దానవాః ॥

 కీర్త్యమానాన్మయా సర్వాన్ ప్రాధాన్యేన నిబోధత ॥

ద్విమూర్ధా శంకువర్ణశ్చ తథా శంకునిరామయః ।

శంకుకర్ణో మహావిశ్వో గవేష్ఠిర్దుందుభి స్తథా ॥

 అజాముఖోఽథ భగవాన్ శిలో వామనసస్తథా ।

 మరీచిరక్షకశ్చైవ మహాగార్గ్యోంఽ గిరావృతః ॥

 విక్షోభ్యశ్చ సుకేతుశ్చ సువీర్యః సుహృదస్తథా ।

 ఇంద్రజిద్విశ్వజిచ్చైవ తథా సురవిమర్దనః ॥

ఏకచక్రః సుబాహుశ్చ తారకశ్చ మహాబలః ।

 వైశ్వానరః పులోమా చ ప్రవీణోఽథ మహాశిరాః ॥

 స్వర్భానుర్వృషపర్వా చ ముండకశ్చ మహాసురః ।

 ధృతరాష్ట్రశ్చ సూర్యశ్చ చంద్ర ఇంద్రశ్చ తాపినః ॥

 సూక్ష్మశ్చైవ నిచంద్రశ్చ ఊర్ణనాభో మహాగిరిః ।

 అసిలోమా సుకేశశ్చ సదశ్చ బలకో దశ ॥

 తథా గగనమూర్ధా చ కుంభనాభా మహోదరః ।

 ప్రమోదాహశ్చ కుపథో హయగ్రీవశ్చ వీర్యవాన్ ॥

 అసురశ్చ విరూపాక్షః సుపథోఽథ మహాసురః ।

 అజో హిరణ్మయశ్చైవ శతమాయుశ్చ శంబరః ॥

 శరభః శలభశ్చైవ సూర్యచంద్రమసావుభౌ ।

 అసురాణాం సురావేతౌ సురాణాం సాంప్రతావిమౌ ॥

 ఇతి పుత్రా దనోర్వంశాః ప్రధానాః పరికీర్తితాః ।

తేషామపరిసంఖ్యేయం పుత్రపౌత్రాద్యనంతకమ్ ॥

ఇత్యేతే త్వసురాః ప్రోక్తా దైతేయా దానవాశ్చ యే ।

స్వర్భానుస్తు స్మృతో దైత్యో హ్యనుభానుర్ధనోః సుతః ॥

 ఇమే తు వంశానుగతా దనోః పుత్రాస్తు యే స్మృతాః ॥

ఏకాక్ష ఋషభోఽరిష్టః ప్రబంధనకరావపి ।

 ఇంద్రబాధనకేశీ చ మేరుః శంబోఽథ ధేనుకః ॥

గవేష్ఠిశ్చ గవాక్షశ్చ తాలకేతుశ్చ వీర్యవాన్ ।

ఏతే మనుష్యధర్మాస్తు దనోః పుత్రా మయా స్మృతాః ॥

దైత్యదానవసంహర్షే జాతా భీమపరాక్రమాః ।

 సింహికాయామథోత్పన్నా విప్రచిత్తసుతాస్త్విమే ॥

సైంహికేయా ఇతి ఖ్యాతాశ్చతుర్దశ మహాసురాః ।

 శతగాలశ్చ బలవాన్ న్యాసః శాంబస్తథైవ చ ॥

 అనులోమః శుచిశ్చైవ వాతాపిశ్చ సితాంశుకః ।

 హరః కల్పః కాలనాభో భౌమశ్చ నరకస్తథా ॥

 రాహుర్జ్యేష్ఠస్తు తేషాం వై చంద్రసూర్య ప్రమర్దనః ।

 ఇత్యేతే సింహికాపుత్రా దేవైరపి దురాసదాః ॥

దారుణాభిజనాః క్రూరాః సర్వే బ్రహ్మద్విషశ్చ తే ।

 దశాఽన్యాని సహస్రాణి సైంహికేయో గణః స్మృతః ॥

సూతుడనెను :

ఆ తరువాత దనువు యొక్క పుత్రులను జెప్పెద వినుడు. దనువు పుత్రులు వంశమున పేరుగాంచిన మహాసురులుగా నుండిరి (1). విప్రచిత్తి ప్రధానులైనవారు నూరుగురు. తీవ్రమైన పరాక్రమము గలవారు. వారందరును చక్కగా తపము జేసినవారు పొందిన  వారును (2). సత్యసంధులు, పరాక్రమించినవారు, క్రూరులు, మాయావులును, మహాబలులు యాగము జేయనీపోరు, అబ్రహ్మణ్యులును బ్రాహ్మణహితము గోరనివారు, చంపదగనివారును - ఐన వారు దనుపుత్రులైన దానవులు. ప్రాధాన్యముననుసరించి వీరిని జెప్పెద వినుడు (3). ద్విమూర్ఖుడు, శంకువర్ణుడు, శంకునిరామయుడు, శంకుకర్ణుడు, మహావిశ్వుడు, గవేష్ఠి దుందుభి, అజోముఖుడు, భగవంతుడు, శీలుడు, వామనుడు, మరీచి, అక్షకుడు, మహాగార్యుడు, అంగిరావృతుడు (4, 5), విక్షోభ్యుడు, సుకేతువు, సువీర్యుడు, సుహృదుడు, ఇంద్రజిత్తు, విశ్వజిత్తు, సురవిమర్దనుడు, (6) ఏకచక్రుడు, సుబాహువు, తారకుడు, మహాబలుడు, వైశ్వానరుడు, పులోముడు, ప్రవీణుడు, మహాశిరుడు (7), స్వర్భానువు, వృషపర్వుడు, ముండకుడు, మహాసురుడు, ధృతరాష్ట్రుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, తాపీనుడు (8), సూక్ష్ముడు, నీచంద్రుడు, ఊర్ణనాభుడు, మహాగిరి, అసిలోముడు, సుకేశుడు, బలకుడు, దశుడు (9), గగనమూర్ధుడు, కుంభనాభుడు, మహోదరుడు, ప్రమోదాహుడు, కుపధుడు, హయగ్రీవుడు, వీర్యవంతుడు (10), అసురుడైన విరూపాక్షుడు, మహాసురుడైన సుపథుడు, అజుడు, హిరణ్మయుడు, శతమాయుడు, శంబరుడు (11), శరభుడు, శలభుడు, సూర్యచంద్రులిద్దరును. ఈ యిద్దరు అసురులలో సురులు. సురులలో సాంప్రతులు (ఇప్పటికినున్నవారు) (12) - అనీ దనువుయొక్క వంశమువారైన పుత్రులు ప్రధానులుగా జెప్పబడిరి. వారికి గూడ పుత్రపౌత్రాదులు లెక్కకు మిక్కుటము అనంతము (13). అని యీ దితి పుత్రులై దనుపుత్రులైన రాక్షసులు చెప్పబడిరి. స్వర్భానువు దీతి సుతుడుగ జెప్పబడినాడు. అనుభనువు దనుపుత్రునిగ జెప్పబడినాడు. వీరు దనువు యొక్క వంశానుగతులైన పుత్రులని చెప్పబడినవారు (14). ఏకాక్షుడు, ఋషభుడు, అరిష్టుడు, ప్రబంధనకరులిద్దరును, ఇంద్రబోధనకేశియు, మేరువు, శంబుడు, ధేనుకుడును (15), గవేష్ఠి, గవాక్షుడు, వీర్యవంతుడైన తాలకేతువును, వీరు మనుష్యధర్ములైన దనుపుత్రులు అని నాచే జెప్పబడినారు. (16). దైత్యదానవులు గలిసిన సంతోషమున బుట్టినపోరును, భయంకర పరాక్రమము గలవారును, సింహికయందు విప్రచిత్తికి జనించిన పుత్రులు వీరు (17). వీరు సైంహికేయులని ప్రసిద్ధి జెందిన పదునలుగురు మహాసురులు. శతగాలుడు, బలవంతుడు, న్యాసుడు, శాంబుడు (18), అనులోముడు, శుచి, వాతాపి, సీతాంశుకుడు, హరుడు, కల్పుడు, కాలనాభుడు, భౌముడు, నరకుడు (19) - వీరందరికీ జ్యేష్ఠుడు రాహువు. ఈతడు చంద్రసూర్యులను విమర్శించు (మ్రింగు)వాడు. - అను వీరు సింహికాపుత్రులు. దేవతలకు గూడ జయింపనలవికానివారు (20). భయంకరులైన బంధువులు గలవారు, క్రూరులు. వారందరును బ్రహ్మను ద్వేషించువారు మరి పదివేలు సైంహికేయగణమనబడువారున్నారు (21).

నిహతో జామదగ్న్యేన భార్గవేణ బలీయసా ।

స్వర్భానోస్తు ప్రభా కన్యా పులోమ్నోఽథ శచీ తథా ॥

 ఉపదానవీ యమస్యాపి శర్మిష్ఠా వార్షపర్వణీ ।

 పులోమా కాలికా చైవ వైశ్వానరసుతే ఉభే ॥

ప్రభాయా నహుషః పుత్రో జయంతశ్చ శచీసుతః ।

 పురుం జజ్ఞేథ శర్మిష్ఠా దుష్యంతముపదానవీ ॥

 వైశ్వానరసుతే హ్యేతే పులోమా కాలికా ఉభే ।

 ఉభేహ్యపీ తు తే కన్యే మారీచస్య పరిగ్రహే ॥

తాభ్యాం పుత్రసహస్రాణి షష్టిర్దానవ పుంగవాః ।

 చతుర్దశ తథాఽన్యాని హిరణ్యపుర వాసినామ్ ॥

పౌలోమాః కాలకేయాశ్చ దానవాః సుమహాబలాః ।

 అవధ్యా దానవానాం తే నిహతాః సవ్యసాచినా ॥

మయస్య తా యే పుత్రాః సర్వే వీరపరాక్రమాః ।

 మాయావీ దుందుభిశ్చైవ వృషశ్చ మహిషస్తథా ॥

 బాలికో వజ్రకర్ణశ్చ కన్యా మందోదరీ తథా ।

దైత్యానాం దానవానాం చ సర్గ ఏష ప్రకీర్తితః ॥

దనాయుషాయాః పుత్రాస్తు స్మృతాః పంచ మహాబలాః ।

 అరూరుర్బలిజంభౌ చ విరక్షశ్చ విషస్తథా ॥

అరూరోస్తనయః క్రూరో ధుంధుర్నామ మహాసురః ।

 నిహతః కువలాశ్వేత ఉత్తంకవచనాత్కిల ॥

 బలేః పుత్రౌ మహావీర్యౌ తేజసాఽ ప్రతిమావుభౌ ।

 కుభిలశ్చ వర్మా చ స కర్ణః పూర్వజన్మని ॥

 విరక్షస్యాపి పుత్రౌ ద్వౌ కాలకశ్చ వరశ్చ తౌ ।

విషస్య త్వభవన్ పుత్రాశ్చత్వారః క్రూరకర్మణః ॥

 శ్రాద్ధహా యజ్ఞహా చైవ బ్రహ్మహా పశుహా తథా ॥

 క్రాంతా దనాయుషాపుత్రా వృత్రస్యాపి నిబోధత ।

 జజ్ఞిరే శ్వసనాద్ఘోరాద్వృత్ర స్యేంద్రేణ యుధ్యతః ॥

భర్తారో మనసా ఖ్యాత రాక్షసాః సుమహాబలాః ।

శతం తాని సహస్రాణి మహేంద్రానుచరాః స్మృతాః ॥

 సర్వే బ్రహ్మవిదః సౌమ్యా ధార్మికాః సూక్ష్మమూర్తయః ।

 ప్రజాస్వంతర్గతాః సర్వే నివసంతి సుధార్మికాః ॥

 దైత్యానాం దేవానాం చ సర్గీ ఏష ప్రకీర్తితః ।

 ప్రవాహ్యజనయత్పుత్రాన్ యజ్ఞే వై గాయనోత్త మాన్ ॥

 సత్త్వనః సత్త్వాత్మకశ్చైవ కలాపశ్చైవ వీర్యవాన్ ।

కృతవీర్యో బ్రహ్మచారీ సుపాండుశ్చైవ సప్తమః ॥

పనశ్చైవ తరణ్యశ్చ సుచంద్రో దశమస్తథా ।

 ఇత్యేతే దేవగంధర్వా విజ్ఞేయాః పరికీర్తితాః ॥

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే కశ్యపీయప్రజాసర్గో నామ సప్తమోఽధ్యాయః ॥

ఈ గణము జమదగ్ని పుత్రుడై బలవంతుడైన భార్గవునిచే (పరశురామునిచే) జంపబడినది. స్వర్భానువునకు ప్రభయ కలదు. అట్లే పులోమునకు శచియను కన్యయు గలదు (22), ఈమె ఉపదానవి ఈమెకు వృష పర్వుని కూతురుగా శర్మిష్ఠ జన్మి పులో మయు కాలికయు నిద్దరు వైశ్వానరుని పుత్రికలు (23). ప్రభయొక్క పుత్రుడు నహుషుడు. శచియొక్క పుత్రుడు జయ తరువాత, శర్మిష్ఠ పురువును గనెను. ఉపదానవీ దుష్యంతుని గనెను (24). ఈ పులో మాకాలీకలిర్వురును వైశ్వానర పుత్రిక యిద్దరు కన్యలును మారీచుని వివాహమాడిరి (25). వారిరువురి వలన హిరణ్యపురవాసులకు వేలపుత్రులును, అటువది దానవశ్రే ఇతరులు పదునలుగురును గలిగిరి (26). పౌలోములును కాలకేయులునైన దోనవులు మంచి గొప్ప బలము గలవారు. వారు దా. వధింపనలవిగానీ వారు. సవ్యసాచియైన యర్జునునిచే జంపబడిరి (27). మయునకు బుట్టిన పుత్రులందరును వీరులు పరాక్రమవంత వారు మాయావి, దుందుభి, వృషుడు, మహిషుడు, మౌలికుడు, వజ్రకర్ణుడు, మందోదరియను కన్యయును (మయసంతానము దైత్యులయొక్కయు దానవుల యొక్క సృష్టి అని చెప్పబడినది (29). దనాయుషయొక్క పుత్రులైదుగురు మహాబలులను వారు అరూరువు, బలి, జంభుడు, వీరక్షుడు, విషుడు - అనువారు (30). అరూరువు యొక్క పుత్రుడు క్రూరుడైన ధుం మహాసురుడు. ఆతడు ఉత్తంకుని మాటచే కువలాశ్వునిచే జంపబడెనట (31). బలీయొక్క పుత్రులిరువురు మహావీర్యవంతు యిరువురును తమ పరాక్రమముతో సాటిలేనివారు. వారు కుభిలుడు, వర్ముడు అనువారు. ఈ వర్ముడు పూర్వజన్మలో కర్ణుడ వీరక్షునకు గూడ కాలకుడు వరుడు - అను నిరువురు పుత్రులు. విషునకు నలుగురు పుత్రులు గలిగిరి. వారు క్రూర కర్ములు. పో హంత, యజ్ఞ హంత, బ్రహ్మహంత, పశుహంత అనువారు (33). వృత్రునకు గలిగిన దసాయుషాపుత్రులు పరాక్రమవంతులు. వినుడు. వారు ఇంద్రునితో యుద్ధము జేయుచున్న వృత్రుని యొక్క భయంకరమైన యూపీరినుండి పుట్టిరి. మహాబలవం రాక్షసులు (తమ మనస్సుతో) తాము భర్తలుగా జెప్పబడిరి. లక్షలకొలదిగా యా రాక్షసులు మహేంద్రుని యనుచరులు (సే అనబడిరి (35). వారందరు బ్రహ్మవేత్తలు, సౌమ్యులు, ధార్మికులు, సూక్ష్మమూర్తులును. ప్రజలలో నంతర్గతులై ధార్మికులై వా నివసింతురు (36). ఇది దైత్యుల యొక్కయు దానవులయొక్కయు సృష్టియని చెప్పబడినది. యజ్ఞమున ప్రవాహియను సామె గాయకులైన పుత్రులను గనెను (37). వారు సత్త్వనుడు, సత్త్వాత్మకుడు, కలాపుడు, వీర్యవంతుడు, కృతవీర్యుడు, బ్రహ్మచారి, ఏడ సుపాండువు (38). పనుడు, తరణ్యుడు పదవవాడు సుచంద్రుడును. ఈ చెప్పబడిన వీరు గంధర్వులుగా దెలియదగినవారు

ఇది శ్రీవాయుమహాపురాణమున కశ్యపీయప్రజాసర్గమను ఏడవ అధ్యాయము సమాప్తము.