1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

204 -ఓషధులపేర్లు - పర్యాయపదాలు

(ఓషధి అంటే మూలకం, మందు మొక్క లేదా ధాతువు. ఔషధమనగా వాటితో తయారైన మందు. ఈ మందు మొక్కల పేడ్లను విరళంగా సంస్కృతంలో విభిన్న ప్రాంత్రాలలో వాడబడిన వాటిని, విష్ణువు శివునికీ, ధన్వంతరి శుశ్రుతునికీ, సూతుడు శౌనకాది మహామునులకూ ఉపదేశించడం జరిగింది. ఒకే ఓషధికి నాలుగైదు పేర్లుంటాయి. వారందరూ మహానుభావులే కాబట్టి వారికి తెలుసు. మనకి తెలియదు. కాబట్టి సూత మహర్షి మనకోసం ఈ పర్యాయపదాలను బోధించాడు. వీటిలో ఏ ఒక్కదానికి అర్థం తెలుసుకున్నా చాలు)

·      స్థిర, విదారీగంధ, శాలవర్ణి, అంశుమతి

·      లాంగలి, కలిసి, క్రోష్టాపుచ్ఛ, గుహ

·      పునర్నవ, వర్షాభూ, కఠిల్య, కరుణ

·      ఉరువూక, ఆమ, వర్దమానక, ఎరండ

·      ఋష, నాగబల

·      గోక్షుర, గోఖరు, శ్వదంష్ట్ర

·      శతావరి, వర, భీరు, పీవరి, ఇందీవరి, వరి

·      వ్యాప్తి, కృష్ణ హంసపాది, మధుస్రవ, వృహతి.

·      కంటకారి, కటేరి, క్షుద్ర, సింహి, నిదిధ్ధిక

·      వృశ్చిక, త్ర్యమృత, విషఘ్ని, సర్పదంత, కాలి.

·      మర్కటీ, ఆత్మగుప్త, ఆరేయి, కపికచ్ఛుక.

·      ముద్రపర్ణి, క్షుద్రసహ, మూంగ

·      మాషపర్ణి, మహాసహ, ఉద

·      దండ్యోన్యంక, దండిని, త్యజ, పర, మహా

·      న్యగ్రోధ, వట, బరగద, అశ్వత్థ, కపిల, పిప్పలి.

·      పక్ష, గర్గభాండ, పర్కటి, కపీతన

·      అర్జున, పార్థ, కకుభ, ధన్వి

·      నంది, ప్రరోహి, పుష్టికారి

·      వంజులు, వేతన

·      భల్లాతక, అనుష్కర, భిలావా

·      లోధ్ర, సారవక, ధృష్ట, శిరీట

·      బృహత్ఫల, మహాజంబు, బాలఫల

·      జలజంబు, నాదే

·      కరణ, కృష్ణ, ఉపకుంచి, శాండి, మాగధిక, పిప్పలి, గ్రంథిక

·      ఊషణ, మరిచ.

·      విశ్వ, శుంఠి, వ్యోష, కటుత్రయ, త్ర్యూషణ

·      లాంగలి, హలిని, శేయసీ, గజపిప్పలి.

·      త్రాయండి, త్రాయమాణ, ఉత్స, సువహ

·      చిత్రక, శిఖి, వహ్ని, అగ్ని.

·      షడ్గ్రంథ, ఉగ్ర, శ్వేత, హైమవతి, వచ

·      కుటజ, శక్ర, వత్సక, గిరిమల్లిక

·      కుటజబీజాలే కలింగ, ఇంద్రయవ, అరిష్ట

·      ముస్తక, మేఘ, మోథ (తుంగ)

·      కౌండి, హరేణుక

·      ఏల, బహుల (ఏలకులు) (పెద్దవి)

·      సూక్ష్మైల, త్రుటి (చిన్న ఏలకులు)

·      భారంగి, పద్మ, కాంజీ, బ్రాహ్మణుయష్టిక

·      మూర, మధురస, తేజని, తిక్తవల్లిక

·      మహానింబ, బృహన్నింబ, దీప్యక, యవానిక, అజవాయిస్

·      వీడంగ, క్రీమీశత్రు

·      హింగు, రామడ

·      అజాజి, జీరక

·      ఉపకుంచిక, కారవీ

·      కటుల, శిక, కటురోహిణి, కటుకీ

·      తగర, మత, వక్ర

·      చోచ, త్వచ, వరాంగక, దారుచీని

·      ఉదీచ్య, బాలక, హీబేర, అంబుజాలక (మరోరకం తుంగ)

·      పత్రక, దళ, తేజపత్ర

·      ఆరక, తస్కర

·      హేమాభ, నాగ, నాగకేశర

·      అసృక్, కాశ్మీరబాహ్లిక, కుంకుమ

·      పుర, కుటనట, మహిషాక్ష, పలంకష, గుగ్గలి.

·      కాశ్మీరీ, కట్ఫల, శ్రీపర్జి

·      శల్లకీ, గజభక్ష్య, పత్రి, సురభి, శ్రవ, గజారీ

·      ఆమలకీ, ధాత్రి, అక్ష, విభీతకీ, బహేడ

·      పథ్య, అభయ, పూతన, హరీతకీ

·      కరంజ, కంజ, ఉదకీర్య, దీర్ఘవృత్త

·      యష్టి, మధుక, మధుయష్టి, జ్యేష్ఠమధు

·      ధాతకి, తామ్రపర్ణి, సమంగ, కుంజర

·      సిత, మలయజ, శీత, గోశీర్ష, శ్వేతచందన

·      కాకోలి, వీర, వయస్య, అర్కపుషిక

·      శృంగి, కర్కటశృంగి, మహాఘోష

·      వంశలోచన, తుగాక్షీం, శుభ, వంశి

·      ద్రాక్ష, మృద్వీక, గోస్తనిక

·      ఉశీర, ఖస, మృణాల, లామజ్జక

·      సార, గోపవల్లి, గోపి, భద్ర

·      దంతి, కటంకటేగి

·      దారు, నిశ, హరిద్ర, రజని, పీతిక, రాత్రి

·      వృక్షాదని, చిన్నరుహ, నీలవల్లీ, అమృతరస, గుడూచి

·      వసుకోట, వాశీర, కాంపిల్ల

·      పాషాణ, భేదక, అరిష్ట, అశ్మభిత్, కుట్టభేదక

·      ఘంటాక, శుష్కక, సూచక, వచ

·      పీతశాల, సురస, బీజక

·      వజ్రవృక్ష, మహావృక్ష

·      సున్నహీ, స్రుక్

·      తులసి, సురస, ఉపస్థ, కుభేరక, అర్జునక, పర్ణి, ఉపస్థ, సౌగంధిపర్ణి

·      నీల, సింధువార

·      నిరుండకీ, సుగంధిక

·      సుగంధిపర్ణి, వాసంతి, కులజ

·      కాలీయక, పీతకాష్ఠ, శతక

·      గాయత్రి, ఖదిర, కందర, కత్తా

·      నీలకమల, ఇందీవర, కువలయ, పద్మ.

·      కమల, సౌగంధిక, శతదళ, అబ్ద.

·      అజవర్ణ, ఊర్థ, వాజీకర్ణ, అశ్వకర్ణ

·      శ్లేష్మాంతక, శేలు, బహువార

·      సునందక, కకుదిభద్ర, ఛత్రాకీ, ఛత్ర, రాస్నా

·      కబరి, కుంభక, ధృష్ట, క్షుద్విధ, ధనకృత్

·      కృష్ణార్జక, కరాల, కాలమాన, కామమాన

·      వరియార, ప్రాచి, బల, నదీక్రాంత

·      కాకజంఘ, వాయసీ

·      మూషిక పర్ణి, భ్రమంతి, ఆఖుపర్ణి

·      విషముష్టి, ద్రావణ, కేశముష్టి

·      కింలిహి, కీడిహి, కటుకి

·      అంతక, అమ్లవేతన

·      అశ్వత, బహుపత్ర, ఆమలకి

·      అగూషక్ర, పత్రశూక

·      క్షీరి, రాజధాన

·      మహాపత్ర, దాడిమ, కరక

·      మసూరీ, విదలి, శష్ప, కళింది

·      కటేరి, కంటక, మహాశ్యామ, వృక్షపాద

·      విద్య, కుంతి, త్రిభంగి, త్రిపుటీ, త్రివృత

·      సప్తల, యవత్తిక, చర్మ చర్మకస

·      అక్షీపీలు, శంఖిని, సుకుమారి, తిక్తాక్షీ

·      అపరాజిత, గవాక్షి, అమృత, శ్వేత, గిరికర్ణి, గవాదినీ

·      కాంపిల్ల, రక్తాంగ, గుండ, రోచనిక

·      హేమక్షీం, స్వర్ణక్షీం, పీత, గౌరి, కాలదుగ్గిక

·      గంగోరుకీ, నాగబాల, విశాల, ఇంద్రవారు, ఇంద్రాయణ

·      రసాంజన, తార్ష్య, శైల, నీలవర్ణ, అంజన

·      శాల్మలి, సేమగవృక్ష నిర్యాస, మోచరస

·      ప్రత్యక్షుషి, ఖరీ

·      అపామార్గ, మయూరక

·      వనాంగూస, సింహాస్య, వృషవాసాక, ఆటగూష

·      జీవశాక, జీవిక

·      కర్బుర, శటి

·      అగ్నిగంధ, సుగంధీక

·      శతాంగ, శతపుష్ప

·      మీసి, మధురిక

·      పుష్కరమాల, పుష్కర, పుష్కరాహ్వయ

·      యాస, ధన్వయాస, దుష్పర, దురాలభ

·      వాకుచి, వకుచి, సోమరాజీ, సోమవల్లి

·      భంగరైయా, మారవ, కేశరాజ, భృంగరాజ

·      ఎడగజ, చక్రమగ్గక, చకవడ

·      కాకతుండి, సురంగి, తగర, స్నాయు, కలనాశ, వాయసి

·      మహాకాల, బేల (బేల్, బైల్ హిందీ) తండులీయ, ఘనస్తన

·      ఇక్ష్వాకు, తిక్తతుంబి, తిక్తలాపు

·      ధామార్గవ, *కోషాతకి, యామిని

(*126. ఇందులో కృతభేద మనేది మరొకరకం.)

·      దేవతాడక, జీమూతక, ఖుడ్డాక

·      గృధ్రాధన, గృధ్రన, హింగు, కాకాదని

·      కరవీర, అశ్వారి, అశ్వమారక

·      సైంధవలవణం, సింధు, సింధూళ, మణిమంథ

·      యవక్షార, క్షార, యవాగ్రజ.

·      సజ్జ, ఛణ్ణి, సర్జిక, సర్జికాక్షార

·      కాశీశ, పుష్ప కాశీశ, నేత్రభేషజ, ధాతు కాశీశ, కాశీ

·      పంకపర్పటి, సౌరాష్ట్రీ, ముక్తాక్షార, కాక్షి.

·      స్వర్ణమాక్షిక, తాప, తాప్యర్థ, తాపసంభవ

·      మనశ్నల, మైనసిల, శిల*

(*136. నేపాలీ మనశ్నలను కలటీ అంటారు.)

·      హరితాల, అలం, మనస్తాల

·      గంధక, గంధపాషా, రసపారద, పార

·      తామ్ర, ఔదుంబర, శుల్బ, మేచ్ఛముఖ

·      లోహ, అద్రిసార, అయస్, తీక్ష.

·      మధు, మాక్షీక, జైద్ర, పుష్పరస

·      కాంజీ, సువీరక

·      శర్మర, సీత, సీతోషణ, మత్స్యాండి

·      ప్రియంగు, కంగుక, ఫలీనీ, శ్యామ, గౌరీకాంత

·      పుట, పుట, కలాప, లంగక

·      భద్రదారు, దేవదారుక, దేవకాష్ట

·      కుష్ణ, ఆమయ, మాంసీ, నాళదంశన

·      పుర, పలంకష, మహిషాక్ష, గుగ్గులు

·      కరంజ, నక్తమాల, పుటిక, చిరబిల్వక

·      శిర్రు, శోభాంజన, జ్ఞానమాన

·      జయ, జయంతి, శరణీ, నిరుండీ, సింధువారక

·      మొదట, పీలుపర్ణి

·      తుండి, తుండికేరిక

·      మదన, గాలవ, బోధ, మౌట, ఘాటి.

·      ఆరగ్వధ, రాజవృక్ష

·      రైవతదాష్టక, అతిక, కంటకి, వికంకత.

·      నింబ, అరిష్ట

·      పటోలు, కొలక

·      వయస్థ, విశ్వ, చిన్న, చిన్నగుహ, అమృత, వత్పాదని, గుడూచి

·      కిరాత తిక్తక, భూనింబ, కాండతిక్తక.

·      ఋషులారా! ఇక కొలతలను వివరిస్తాను.

·      పిచుక, పిత్తల, అక్ష, వీడాలపాదక, కరసువర్ణ, కవలగ్రహ ఈ పదాలన్నీ బరువుని సూచించేవే. ఆ బరువు పదహారుమాశలు.

పలార్ధ, శుక్తి                        - అర్ధపళం

బిల్వ, ముష్టి                         - ఒక పళ

ప్రసృతి                                - రెండు పళాలు

అష్టమాన, మాన                   - ఎనిమీదిపళాలు

అంజలిని, అడ్డమాన, కుడము - నాలుగుపళాలు

ప్రస్థ                                    - నాలుగు కుడవలు

అఢక                                  - నాలుగు ప్రస్థలు

కాంస్యపాత్ర, ద్రోణ                  - నాలుగు ఆడకలు

తుల                                    - వందపళాలు

భార                                   - ఇరవైపళాలు

ఇవన్నీ ఘనపదార్థాల ద్రవ్యరాశినే సూచిస్తాయి. ద్రవపదార్థాలకు ఈ కొలతలే రెట్టింపవుతాయి. శౌనకాది మహామునులారా! ఇక సంస్కృత వ్యాకరణాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. దీనినొకప్పుడు కార్తికేయుడు కాత్యాయనునికి బోధించాడు.