పురూరవుని పెద్దకొడుకు ఆయువు. రాహువు కూతిరిం పరిణయమాడి యామేయందు ఐదుగురు కొడుకులను గనెను. వారు నహుష క్షత్రవృద్ద రంభ రజి అనేసనుడు అనువారు. ఆ వంశ పరంపర వారి పేర్లు మూలముననే సులభముగా తెలియును కాన అనువాదము సేయ బడలేదు.
Summary of chapter 8 of the Vishnu Mahā Purāṇa is as follows:
Āyu, son of Purūravas, has five sons: Nahuṣa, Kṣatravṛddha, Rambha, Raji, and Anenas. The genealogies of each of these branches are enumerated, establishing the various Ṣaṣṭhakulya lineages of the Lunar dynasty.