బ్రహ్మ మహా పురాణము

61 - పూజా విధి కథనమ్‌

అచషునము కావించి మౌనము బట్టి జీవర్షి పితృ తర్పణములను గావించి. శ్రీమన్నారాయణ పూజ యిట్లు చేయ వలెను. మూరెడు చతురము గల మండలము లిఖింప వలెను. అందు నాలుగు కోణములు నాలుగు ద్వారములు గుర్తింప వలెను. సముద్ర తీరమున నష్టదళ పద్మాకారమున లిఖించిన యా మండల మందు నడుమ తామర పూవు దుద్దు గుర్తుగా. పసుపు కుంకుమలతో చిత్రింప వలెను. నారాయనాష్టాక్షరీ మంత్ర పూర్వకముగ నిందు నారాయణుని బూజింప వలెను.

స్నానమంత్రః

వస్త్రమంత్రః

దీపమంత్రః

అష్టాక్షరీ మంత్ర సంపుటితో నంగన్యాస కరన్యా సాదులు ధ్యానావహనాది షోడశోపచారాది పూజలు కల్పము ననుసరించి యాచరింప వలెను. కావున దానికి వివరణము వ్రాయ బడలేదు.