స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము
34వ అధ్యాయము
తా ॥ ధనుష్కోటి ప్రశంపకు చెందిన ఇతిహాసమును తిరిగి చెప్తాను. వక్క, కోతి ఆరింటి సంవాదమును, ఓ జనులార ! (1) పూర్వము పృగాలము వానరము ఉండినవి. అవి రెండు తమ పూర్వ జాతివి వరించేవి. మమష్యరూపమెత్తినా అవి రెండు ప్నేహితులైనాయి (2) వృగాల వానరములు ఈ రెండు మరో టివివి పొందినాయి. వృగాలము వావరము ఈ రెండు పేపాతం చేశాయి (3) ఒకసారి రుద్రభూమీలో ఉన్న నక్కలో నం మధ్యలో చూచి పూర్వజాతిని స్మరిస్తూ కోతి అంది (4) వానర వచనము - ఓ పృగాల ! పూర్వము మిక్కిలి దారుణమైన ఏ పాతకం చేశావు. ఎందుకంటే వీవు శ్మశానంలో వచ్చిన దుర్గంధము గల కుత్పితమైన వాటిని తింటున్నావు. అని కోతి అనగా వక్క దావీతో అంది (5) సృగాల వచనము - వేను పూర్వజన్మలో బ్రాహ్మణున్ని, వేద పాతగుణి ఐయుంటిని (6) వేదశర్మ అని పేరు. విద్వాంసుణ పర్వకర్మల కలాప మెరిగినవాణ్ని. ఆ జన్మలో నేను బ్రాహ్మణునకిస్తానని (7) ఓ కవి! ధవాన్ని ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు నేను వృగాలమైవాను. అందువల్ల ఈ విధమైన ఆహారాన్ని అతితుత్సితమైనదాన్ని తింటున్నాను. (8) ఒవ్వకొని, దుర్మార్గులై ఇవ్వని నరులు ఓకవి! వారు అతి రుత్పితమైన పృగాల యోనిని పొందుతారు (9) కొద్దిగాని అధికంఠాని అంగీకరించి ఇవ్వని వారి అన్ని ఆశలు నశిస్తాయి. షండునకు సంతానములాగ (10) ఓప్లవంగమ ! బ్రాహ్మణునకు ఇస్తానని అంగీకరించి ఇవ్వని పక్షంలో పది జన్మలలో సంపాదించిన పుణ్యం కూడా ఆ క్షణంలోనే నశిస్తుంది (11) అంగీకరించి ఇవ్వనందువల్ల కలిగే పాపము నూరు అశ్వమేధములు చేసినా పోదు (12) ఈ పాపం ఎప్పుడు నశిస్తుందో నాకు తెలియదు. అందువల్ల విద్వాంసుడు ఎవ్వడూ ఇస్తానని అంగీకరించిన ద్రవ్యాన్ని ఇవ్వాలి (13) అంగీకరించి ఇవ్వని పక్షంలో తప్పకుండా సృగాలము ఔతాడు. అందువల్ల ప్రాణుడైన విద్వాంసుడు అంగీకరించిన దాన్ని ఇవ్వాలి (14) అని పలికి ఆ నక్క ఆ కోతితో తిరిగి ఇట్లా అంది. నీవేం పాపం చేశావు. ఈ వానర రూపం పొందావు (15) ఓ వానర ! తప్పుచేయని వనచరములను పక్షులను హింసిస్తున్నావు వానరత్వమునకు కారణమైన ఆ పాతకమేదో వాకీవేళ చెప్పు. అని పృగాలంఅనగావే అన్నగాలంతో వానరం ఇట్ల అంది (16)
తా ॥ వానరం చెప్పింది - పూర్వ జన్మలో వేను వేదవాధుడను విస్రుతి (17) తండ్రి విశ్వనాథుడు, నాతల్లి కమలాలయ ఓ పృగాలము! పూర్వజన్మలో కూడ మనిద్దరికి స్నేహమైంది (18) నావుణణ్యాధిక్యం వలన నాకిదంతా తెలుసు. అదంతానీకు తెలియదు. ళుని తవప్పుతో ఆరాధించాను. అతని అనుగ్రహం వల్ల వారు (19) జన్మాంతరంలో కూడా జరిగిన రాబోయే విజ్ఞానముంది. ఒగోమాయు ఆజన్మలో వేను బ్రాహ్మణుని శాతాన్ని హరించాను (20) ఆ పాపం వల్ల నరకం అనుభవించే కొరకు కోతిగా జన్మించాను. బ్రాహ్మణుని ధవాన్ని హరించకూడదు. హరిస్తే నరకం వస్తుంది (21) ఆ పిదప వానరత్వం వస్తుంది అనుమానం లేదు. అందువల్ల విద్యాంసుడు ఎప్పుడైనా బ్రాహ్మణుని పొట్టను హరించరాదు (22) బ్రహ్మపహరణముఠన్న అధిక పాపము లేదు. విషము తాగిన వానివే హరిస్తుంది. బ్రహ్మస్వము కులాన్నంతా దహిస్తుంది (23) బ్రహ్మస్వహరణము చేసిన పాపి కుంభీపాకనరకంలో వండబడతాడు పిదప నరకం మిగిలినందుచేత వానరయోని వాయిస్తాడు (24) వివ్రద్రవ్యాన్ని హరించరాదు. అందువల్ల వారిని ఎవ్వరూ క్షమించాలి. బాలురు, దరిద్రులు, కవులు, వేదశాస్త్రాదులు వదలిన వారు (25) ఐన బ్రాహ్మణులను అవమానపరచరాదు. కోపగిస్తే అగ్గి వంటివారు. ఓ వృగాల.! వారు అతీత, అనాగత జనమంతా ఉంది (28) ఈ పావం నుండి శుద్ధిని పొందే జ్ఞానం మాత్రం వారులేదు. నీకు జాతి స్మరణ ఉంది ఐనా ముందు ఏం ఔతుందో నీకు తెలియదు (27) ప్రతిబంధం వల్ల నీకు అతీత జ్ఞానం కూడా కొద్దిగావే ఉంది. అందువల్ల నీవు గతాన్ని భవిష్యత్తును పూర్తిగా తెలుసుకోలేవు (28) నృగాలంగా ఎంతకాలం నుండి ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నావు మసలను ఈ పాపం నుండి విముక్తులనుగా చేసేవాడు ఎవడున్నాడో (29) ఈ రకంగా ప్లవంగమ, సృగాలాలు మాట్లాడుకుంటుండగా ఓ బ్రాహ్మణులార ! అనుకోకుండ అదృష్టవశాత్తు, పూర్వపుణ్యవశం వల్ల (30) మహా తేజస్సంపన్నుడైన సింధుద్వీపాహ్వాయుడను ముని వచ్చాడు. సర్వాంగములందు భస్మంధరించి, వొనటత్రిపుండ్ర చిహ్నము గలవాడై (31) రుద్రాక్షమాల ఆభరణముగా గలిగి శివనామాలను కీర్తిస్తూ వచ్చాడు. సింధు ద్వీపమను పేరుగల మునిని పృగాల వానరములు చూచి, సంతసించి, నమస్కరించి అవ్వడిట్లా అడిగారు (32).
తా II నృగాల వానరములిట్లా అన్నాయి - భగవాన్! సర్వధర్మః ! మహాముని ! సింధుద్వీప ! (33) కృపాదృష్టితో మమ్మల్ని రంచు మాటిమాటికి సంతోషంలో మమ్మల్ని చూడు దేని వల్ల మా కుత్వము, సృగాలత్వము నశిస్తుందో (34) ఆట ఉపాయాన్ని చెప్పండి. వీపు పుణ్యపంతులలో ముడవు. అవాధులను, తృపణులను, అణలను, బాలులను, రోగాతురు లైన జనులను (35) పాధువులు ఏమి పెంచకుండ, నిత్యము కృపతో రక్తీస్తారు. అని అవి ఇట్లా అవగా ప్రాజ్ఞుడు పింధు ద్వీపుడను మహాముని, మవన్పులో చాలాను ధ్యావం చేపి ఆ తం గోమాయువులతో ఇట్లా అన్నాడు (38) సింధు ధ్వీవుని మాట - ఓ నృగాల ప్లవంగములార! నేను మిమ్మల్ని ఎరుగుదును. (37) ఓ పృగాల ! పూర్వజన్మలో నీవు వేదశర్మ అను పేరుగల బ్రాహ్మణుడవు. తూమెడు ధాన్యమును బ్రాహ్మణునకు ఇస్తానని వీవు మాటిచ్చి (38) వీవు ఇవ్వలేదు. ఆ పావంతో ఆడనక్కగా జన్మించావు. ఓ వానర ! పూర్వం వీవు వేదనాథుడను పేరుగల బ్రాహ్మణుడవు. (39) ఒక బ్రాహ్మణుని ఇంటినుండి దొంగతనంగా నీవు శాతం తెచ్చావు (హరించావు) అందువల్ల ఆడకోతిగా జన్మించావు. నర్వ పక్షులకు భయంకరమైన రూపమిది (40) మీ ఇద్దరి పాప శాంతి కొరకు ఉపాయాన్ని వేను చెపుతాను. దక్షిణ సముద్రమందు రాము ధనుష్కోటి యందు మీరు త్వరగా (41) వెళ్ళి అక్కడ స్నానం చేయండి అందువల్ల పాపం నుండి ముక్తులౌతారు. పూర్వం తీరాళట్ర వహవాసం వలన నుమతి అను బ్రాహ్మణుడు మరను లాగాడు. ఆతడు ధనుష్కోటి యందు స్నాపం చేఎ పాపం నుండి ముక్తుడైవాడు (42) పృగాల వానరములు ఇట్లా అవ్నాయి. సుమతి ఎవరి కొడుకు. ఆతడు సురను ఎందుకు తాగాడు (43) కిరాతియందు ఎట్లా ఆనత్తుడైనాడు. ఓ మహామతి ! సింధుద్వీప ! నీవు దయతో ఇప్పుడు మాకు విస్తారంగా దీన్ని చెప్పండి, అని అనగా (44) ఎంధుద్వీవుని మాట - మహారాష్ట్ర అను పేరుగల దేశంలో ఆస్తి తుడైన బ్రాహ్మణుడొకడు, యజ్ఞదేవుడని ప్రసిద్ధుడు, వేదవేదాంగ పారగుడు (45) దయాళువు, అతిథి పూజకుడు, శివనారాయణ అర్చకుడు వ్నాడు. ఆయజ్ఞ దేవునకు సుమతి అని పుత్రుడు కలిగాడు (46) ఆతడు తలిదండ్రులను, పతివ్రతయైన భార్యను వదలి, విటగోష్ఠి పరాయణుడై ఉత్కల దేశానికి వెళ్ళాడు. (47) అక్కడ ఆ దేశంలో యువతులను మోహింప చేసేది ఒక కిరాతస్త్రీ ఉండేది. యువతుల యొక్క ద్రవ్యమునంత ప్రలోభ పెట్టి చాలాకాలం తీసుకొంది (48) సుమతీ అనే ఈ బ్రాహణాధముడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ధనహీనుడైన ఈ బ్రాహ్మణవి సుమతిని అకిరాతి స్వీకరించలేదు (49).
తా ॥ ఆమె ఆ ముమతిని విడిచి పెట్టాక ఆతడు ఆమె సంయోగమందే ఆసక్తి కలవాడై ఎప్పుడూ ఇక్కడ, అక్కడ చాలా ధవం దొంగతనం చేవ (50) ఆమెకిచ్చి ఆమెతో చాలా రోజులు రమించాడు. ఆమె ఇంట్లో భోంచేశాడుకూడా. ఒకే పాత్రలో ఉతడు ఆమెతో తుడి సురను తాగాడు. (51) ఇట్లా అతడు చాలా కాలము ఆమెతో సహా సుఖించాడు. విషయాతురుడై తలిదండ్రులను, తన భార్యను వరించలేదు (52) ఆతడొకసారి కిరాతులలో కూడా తడి దొంగతనం చేయటానికి వెళ్ళాడు. ఆ రాళులు ద్రవ్యం హరించటానికి లాటదేశానికి వెళ్ళారు (53) ఆతడు కూడా కిరాత వేషం ధరించి, ఏదో ఒక బ్రాహ్మణుని ఇంటిలో, పాపావవంతుడై ఖడ్గం ధరించి, ద్రవ్యం దొంగిలించుటకు వెళ్ళాడు (54) ఆ సాహసి అర్థంతో ఆ గృహ యజమానియైన విప్రుని చంపి, చాలా ద్రవ్యం తీసుకొని కిరాతీ భవనమునకు వెళ్ళాడు (55) వస్తున్న ఆతనిని భయంకరమైన బ్రహ్మహత్య అనుసరించ సాగింది. నీల వస్త్రమును ధరించి మిక్కిలి భయంకరంగా ఎర్రని వెంట్రుకలతో (58) అట్టహాసంగా గరివూ, రోదవ భాగాన్ని కంపింపచేపూ ఆతనిని అనుసరించింది. అది వెంట వడిగా ఈతడు భూతలమంతా భ్రమించాడు (57) భూమి అంతా ఈ రకంగా తిరుగుతూ ఒకసారి సుమతి స్వయంగా భయంతో తన గ్రామానికి బయలుదేరాడు. ఓ పృగాల, ప్లవంగములార ! (58) ఆ బ్రహ్మహత్యతో అనుసరింవబడుతూ భయపడి తన ఇంటికి వెళ్ళాడు. బ్రహ్మహత్య కూడా అనుసరించి పరుగెత్తుతూ అతనితోపాటు అతని ఇంటికి వచ్చింది (59) సుమతి ! రక్షించు, రక్షించు అని తన తండ్రిని శరణు వేడాడు. భయపడకు అని పలికి తండ్రి ఆతనిని రక్షించుటకు ప్రయత్నించాడు. అపుడు బ్రహ్మహత్య ఆతని తండ్రితో ఇట్లా అంది (80) బ్రహ్మహత్య వచనము - ఓ యదేవ, బ్రాహ్మణోత్తమ ! ఈతనిని నీవు స్వీకరించవదు (81) ఈతడు సురతాగినవాడు. దొంగ. బ్రహ్మహత్య చేసినవాడు. అతి పాతకి, మాతృద్రోహి, పితృద్రోహి, భార్యను వదలినవాడు, పాపమాచరించినవాడు (62) కిరాతీ వంగమంవల్ల దుష్టుడైన పోడు ఓ బ్రాహ్మణ ! నేను ఈతనిని వదలను ఓ విప్ర ! ఈమహా పాతకియైన కొడుకును నీవు వ్వకరిస్తే (83) వేను నీ భార్యను, ఈతని భార్యను నిమ్న ఈనీపుత్రుని, వంశాన్ని తింటాను. అందువల్ల ఈ పుత్రుని వదలు (84) ఈ పుత్రుని వదలిన యెడల ఇప్పుడు మిమ్మల్ని వదులుతాను. ఓ మహామతి ! ఒకనికొరకు, తులాన్నీ నశింపచేయటం తగదు. అవి ఇట్లా ఆ బ్రహ్మహత్య అనగా ఆయఖదేవుడు ఆమెతో ఇట్లా అన్నాడు (85).
తా ॥ యజ్ఞ దేవుడిట్లవెను - పన్ను వుత్ర ప్రేమ బాధిస్తోంది. ఈతవనెట్లో వదిలి పెత్తాను. అని అనగా బ్రహ్మహత్య ఆ మాటలు విని ఆతనితో ఇట్లా అంది (86) బ్రహ్మహత్య మాట - వర్ణాశ్రమ బహిష్కృతుడై ఈ నీ పుత్రుడు వతితుడైవాడు (67) ఈ పుత్రుని పై ప్రేమ చూపడు. అతను కనవడటమే నిందాకరము. అని బ్రహ్మహత్య యజ్ఞదేవుడు చూస్తుండగా (68) సుమతి నామకుడవే ఆతని పుత్రువీ అరచేతితో కొట్టాడు. మాటిమాటికి వాన్న ! వాన్న! అవి తండ్రిని పిలుస్తూ ఏర్పాడు (69) అప్పుడు సుమతి యొక్క తండ్రి తల్లి భార్య అందరు ఏర్చారు. ఇంతలో శంకరాంశజుడైన దుర్వాసుడు (70) యోగి అదృష్టవశాత్తు వచ్చాడు, ఓ నృగాల వానరులార ! రుద్రావతారుడైన మునిని చూచి యదేవుడు, విని నమస్కరించి వుత్రునికొరకు శరణువేడాడు (71) పితృవచనము - ఓ దుర్విన నీవు మహా యోగివి సాక్షాత్తు శంకరాంశజుడవు (72) నీ దర్శనము పుణ్యము చేయని వారికి ఎప్పుడూ లభించదు. వాకుమారుడు బ్రహ్మహత్య చేశాడు. మురాపానం చేశాడు. దొంగతనం చేశాడు (73) ఈతనిని చంపుట కొరకు వచ్చిన బ్రహ్మహత్య తిరుగుతోంది. వా కొడుకు మహాపాతకం నుండి ముడయ్యేటు (74) వరమైన ఈ బ్రహ్మహత్యలయమయ్యేటు ఉపాయం చెప్పండి. ఈ రోజు నా పుత్రుని మీద దయ చూపండి (75) ఓ ముని! వీడొక్కడే వాడు కొడుకు వాడు మరో కొడుకు లేడు. వీడు మరణిస్తే నా వంశము నమూలంగా నశిస్తుంది (76) పిదప పితరులకు ఎండమిచ్చే వాడు కూడా ఉండడు నిశ్చయము. అందువల్ల ఓ భగవాన్! మునీ! నీవు మా యందు దయచూపు (77) అని అనగా అప్పుడు శంకరాంశజుడైన దుర్వాసుడు ఇట్లా అన్నాడు. చాలా సేపు ధ్యానం చేపి ద్విజోత్తముడైన యజదేవునితో ఇట్లా అన్నాడు. (78) దుర్వాక్తి - ఓ యజదేవ ! వీరుమారుడు అతి క్రూరమైన పాపం చేశాడు. వదివేల ప్రాయశ్చిత్తము లాచరించినా ఈ పాపమునకు శాంతిలేదు (79) ఐవానేను నీ కొడుకు యొక్క ఈ పాప శాంతి కొరకు ప్రాయశ్చిత్తము చెప్తున్నాను. శ్రద్ధగా విను, ఓ బ్రాహ్మణ (80) దక్షిణ నముద్రమందు శ్రీరామ ధనుష్కోటి యందు ఈనీ వుత్రుడు స్నానం చేస్తే క్షణంలో పాతకముల నుండి ముత్తుడౌతాడు (81) దుర్వినితుడను పేరుగల వివ్రుడు అక్కడ స్నానం చేయటం వలన గురుడ్రిగమ పాపం మంది వెంటనే ముత్తడైవాడు (82) రాఘవుని యొక్క స్వయంగా హరియొక్క శ్రీ ధనుష్కోటి ఇది అది స్నాన మాత్రంతో నీ కొడుకు యొక్క పాపరాశిని నశింపచేస్తుంది (83) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏడాళీతి సహవ్ర సంహిత యందు తృతీయ బ్రహ్మండ మందు పేతు మాహాత్మ మందు ధమష్కాటి ప్రశంవ యందు వృగాల వాసర వంవాదమందు నుమతి మహాపాతక విమోక్ష ఉపాయ కథన మనునది ముప్పది వాల్గవ అధ్యాయము
