స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
35వ అధ్యాయము
నారదుని వచనము - ఓ భగవాన్ ! దేవదేవేశ ! సృష్టి సంహర కారకా, గుణముల కతీతుడవు. గుణముక్తుడవు. ముక్తికి ఉత్తమ సాధనమువు (1) వేద భవనాన్ని ఏర్పరచి, విధి పూర్వకముగా బ్రాహ్మణుల నేర్పంచి, రఘునాతుడు అయోధ్యకు వెళ్ళి తిరిగి ఏం చేశాడు (2) తమ స్థానముందు బ్రాహ్మణులు అక్కడ ఏం పనులు చేశారు అనగా బ్రహ్మ ఇట్లన్నాడు - వారంతా ఇష్టాపూర్తమందు ఆసక్తి గలవారు, శాంతులు, ప్రతి గ్రహమందు (దాన స్వీకరణ) వరాజ్ ముఖులు (3) ఈ వనమునకు పుధుడు వృషుడు ద్వీజ సత్తముడు, రాజ్యం చేశాడు. రాముని ఎదుట ఉత్తమమైన తీర్థ మహామును చెప్పాడు (4) ప్రయాగ మహాతము, ఉత్తమమైన త్రివేణి ఫలము. ప్రయాగ తీర్థమహిమ శుక్ల తీర్థమహిమ (5) సిద్ధక్షేత్రము, కాశి, గంగ, వీని మహిమ ఇతర ముల మహిమ, పనస్తుడు చెప్పసాగాడు, ఓ నారద (6) ధర్మారణ్య మండలి సవర్గ యొక్క హరిక్షేత్రం యొక్క మహిమ అక్కడ స్నాన దేవాదికము ఆలో వారణాసికను ఒక యమగింజంత ఆధీఠమే (7) దీన్ని విని రాముడు ఆర్చర్యకరమైన మనస్సు కలవాడై ధరారణ్యమును గూర్చి తిరిగి యాత్ర చేయదలచి, వచ్చాడు (8) సీతతో కూడి పెద్ద సైన్యం ముందుండగా ధర్మజ్ఞుడు లక్ష్మణునితో కూడి, భరతుడు సహయం కాగా (9) శత్రువునితో కలిసి మోహారక పురానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఈతడు వసిష్ఠునిట్లా అడిగాడు. (10) రాముని వచనము - ఓ ద్విజోత్తమ ధర్మారణ్య మహా క్షేత్రమందు ఏమి చేయాలి. దానమా, నియమమా, ఉత్తమజపమా (11) ధ్యానము క్రతువా, హోమము, ఉత్తమ జపమ (12) ఓ ద్విజసత్తమ ఈ తీర్థమందు ఏది ఆచరిస్తే బ్రహ్మహత్యాది పాపముల మండి ముక్తుడౌతాడు. అది నాకు చెప్పండి (13) అనగా వసిష్ట వచనము - శ్రీ మహాబాగ, నీవు ధర్మారణ్య మందు ఉత్తమమైన యజ్ఞాన్ని ఆచరించు దినదినము కోటి గుణితముగా నూరు సంవత్సరముల వరక్షాచరించ(14) గురువు నుండి ఆ మాటను విని అతడు యజ్ఞమారంభించాడు. ఆ సందర్భంలో సీత రామునితో ఆనందంగా ఇట్లా చెప్పింది (15) ఓ స్వామి పూర్వం మీరు వేద పారగులైన బ్రాహ్మణులను వరించారు. వారు పూర్వం బ్రహ్మవిష్ణు మహేశులతో నిర్మింపబడ్డారు (16).
కృతయుగ మందు త్రేతా యుగమందు ధర్మారణ్య మందు నివసించి ఉన్న ఆ విప్రులనే నీవు రక్షించు. వారితో యజ్ఞాన్ని నిర్వహించు (17) అనగా దానిని విని రామ దేవుడు అప్పుడు బ్రాహ్మణులను పిలిచాడు. పూర్వం మాదిరి మోహెరక పురమందు వారిని స్థాపించాడు (18) వారు పద్దెనిమిది మంది శ్రీవిద్య నెరిగినవారు మేహ బాడబులు. వారితోనే, ఆయత బుదులతో విధి ప్రకారము యజ్ఞము చేయించాడు (19) కుశితుడు, కౌశికుడుడైన వత్సుడు, ఉపమన్యువు, కాశ్యపుడు, వరు శౌనకుడు (20) మాండవ్యుడు, భార్గవుడు, పైంగ్యుడు, పాత్యుడు, లౌగాక్షుడు, గాంగాయనుడు, గాంగేయుడు, శునకుడు, శౌనకుడు (21) బ్రహ్మఇట్లన్నారు - ఈ బ్రాహ్మణులతో రాముడు శాస్త్ర ప్రకారము క్రతువును సమాప్తి చేసి, విప్రులను భక్తితో పూజించి రాముడు అవభృథము చేశాడు (22) యంత ముందు సువినీతురాలైన సీత రామునకు ఇట్లా విజ్ఞప్తి చేసింది. ఈ అధ్వర్యం యొక్క సంవత్తి నుండి దక్షిణనివ్వు ఓ సువ్రత ! (23) త్వరగా నా పేరుతో అక్కడ పురాన్ని నిర్మించండి. నృపోత్తముడు సీత మాటను విని అట్లాగే చేశాడు (24). ఆ బ్రాహ్మణులకు నిర్భయమైన ఒక స్థానాన్ని సీత సంతోషం కొరకు, రాజైన రాముడిచ్చాడు. (25) దానికి సీతాపురమని పేరు పెట్టాడు. దానికి అధి దేవతగా శాంత, సుమంగల ఇద్దరున్నారు (26) మేహెరక పురం ఎదుట పన్నెండు గ్రామములను విద్వాంసుడైన విప్రున కిచ్చాడు. ఆనందంతో లేచి (27) కాశ్యపానది తీరమునకు తీర్థతీరమునకు త్వరగా వెళ్ళాడు. కొందరు బ్రాహ్మణులను తీసుకెళ్ళాడు. ధర్మమెరిగిన రాముడు. (28) మాలా, కమండలు వున్నచోటికి ధర్మాలయమునకు వెంటనే వెళ్ళాడు. అక్కడ వూర్వము దానములు చేశాడు (30) సీతావురముతో కూడినవి ఏబది గ్రాములు, ఉత్య ముందిరము: వరకు. రచనాథుడు నిర్మించి (31) వచనాన్ననుసరించి, గురువాక్యాన్ననుసరించి, తవ వంశ శుద్ధి కొరకు రాఘవుడు, బ్రాహ్మణుల కిచ్చాడు (32) భ్రాహ్మణులది. పద్దెనిమిది వేల కులమైంది. వాత్స్యాయనుడు, ఉపమన్యుడు,జాతకర్ణి, పింగల్లుడు (33) భారద్వాజుడు, వత్సుడు ఔతి.తురుతుశు డుండిల్యుడు, కశ్యపుడు, గౌతముడు, భాంధవుడు (34) కృషాత్రేయుడు, వళ్పుడు, వృషుడు..ధారణుడు, భాండిలుడు, యవనాశ్వుడు (35) కృష్ణాయన, ఉపమన్యువులు, గార్గ్యముద్గల మౌఖకులు వుశి, పరాశరులు, కౌండిన్యుడు (36)
అని మొ॥ నవి కులములు వారి ఏబది ఐదు గ్రామాలను ఏర్పరచాడు. వాటి పేర్లిట్లా సీతాపురము, శ్రీ క్షేత్రము. ముశలి, ముద్గలి (37) జ్యేష్ఠల, శ్రేయస్థానం, దంతాలి, వటపత్రక, రాజపురము, కృష్ణవాటము,దేహము, లోహము, చనన్దనము (38) కోచము, చందన క్షేత్రము, ధలము హస్తినాపురము, కర్పటము, కంనజన్హవీ, వనోఢ, వనపావలీ (39) మోహోధం,శమోహోరలీ, గోవిందం, థలత్యజము, చారణనిధము, సోఫీలౌభాజ్యజం, వటమాలికా (40) గోధరం, మారణజం, మాత్రమధ్యం, మాతరం, బలవతి, గంధవతి, ఈఆమ్, రాజ్యం (41) రూపావలీ, బహుధనం, ఛత్రీటం, వంశంజం, జాయావంరణం, గోతికీ, చిత్రలేఖం (42) దువలీ, హంసావలీ, వైలం , చైలజం, సోలావలీ, ఆసావలీ,సుహాలీ, కామతఃవరము (43) రాముడు పంచవంచాశత్ గ్రామములను వస్త్రముల కొరకు ఇచ్చాడు. ఆ ద్విజుల కొరకు స్వయంగా నిర్మించి ఇచ్చాడు (44) వారీ శుశ్రూషణ కొరకు వైశ్యులను రాముడు ఏర్పరచాడు. ముప్పది ఆరువేల మందిని వైశ్యులను వీరికి నాల్గింతలుగా శూద్రులను ఇచ్చాడు. (45) వారికిచ్చిన దానములు గోవులు అశ్వములు, వపనములు, బంగారు, వెండి, రాగి వీటిని శ్రద్ధతో ఆనందంతో ఇచ్చాడు (46) నారదుడిట్లన్నాడు - వద్దెనిమిదివేల ఆ బ్రాహ్మణులు వేదపారగులు. వారు గ్రామముల నెట్లా పంచుకున్నారు. ఆ గ్రామములలో పుట్టిన ధవాన్ని ఎట్లా పంచుకున్నారు. వస్త్రాదులు, భూషణాదులు ఎట్లా ఉంచుకున్నారో దానిని వారు చెప్పండి (47) ఓ సుతా యజ్ఞాతమందు ఎంతవరక ఋత్వికులు స్వీకరించారో, మహా జావాదికము గూడా అంత వారికే ఇవ్వబడింది (48) పాదాఠం గ్రామములు, మహాస్థానములు ఇచ్చాడు. ఎవ్వంటున్నారో వారికే ఓతాయి (49) వశిష్ఠుని వచన ప్రకారము, అక్కడ గ్రామములను అప్మాధీనము చేశాడు. దీరునే రాముడు ఒక ఉపశ కలగకండ వాటినే ఇటు (50) రాథాశ్వమును, అమితమైన ధనమును ఇచ్చాడు. రాముడు జేమలు ఉంచి అడవ బ్రాహ్మణులతో అట్లా అన్నాడు (51) పూర్వం కృతయుగమందు వాహనాలు ఎట్లా ఉన్నారో శయంటున్నారో, అట్లాగే ఇప్పుడు కూడా నా రాజ్యంలో విరుండాలి, అనుమానం లేదు (52).
కొంత ధనధాన్యములు యానములు వస్త్రములు మణులు బంగారు మొదలుగునవి వెండి మొదలగునవి ఐశ్వర్యము (53) వెండి, రాగి మొదలగునవి ఇచ్చినన్నిప్పుడు ప్రార్థించండి. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కాని మీ కిష్టమైనది కోరండి (54) నాకు మాటమాత్రంగా తెలియజేయండి ఎవ్వడైనా ఓ బ్రాహ్మణులార! ఏ కోరిక ప్రార్థిస్తారో కోరికనిస్తాను నేను ఓ విభు (55) ఆ పిదప సేవకులు మొదలగు వారిలో ఆదరంతో మాట్లాడాడు. బ్రాహ్మణుల అనుదాటరాదు. వారిని ప్రయత్న పూర్వకంగా సేవించాలి. (56) వారు ఏ ఏ కోరికలను కోరితే వెంట వెంటనే అవి చేయండి. ఈ విధంగా నమస్కరించి విప్రులకు ఎవరు సేవ చేస్తారో (57) అట్టి శూద్రులు అన్ని పొందుతారు ధనవంతులు, పుత్ర వంతులౌతారు. లేని పక్షంలో నిర్ధ నత్వము లభిస్తుంది, అనుమనం లేదు (58) యవనుడుని మేచు జాతీయుడుకాని, దైత్యులు, రాక్షసులువీ,విన్నం చేసిన వారెవరైనా ఆ క్షణంలోనే భస్మక్షిణంచేసి, బ్రాహ్మణుల ఆశీర్వాదములతో అభినందింపబడి బయల్దేరడానికి సిద్ధమైనాడు (60) సీమావధివరకు అనుసరించి, స్నేహంతో, చంచలమైన కమలుగల వారై విమోహితులై బ్రాహ్మణులందరు ధర్మారణ్య మునకు తిరిగి వచ్చారు. (61) ఇట్లా చేసిన పిదప రాముడు తన నగరానికి బయల్దేరాడు. కాశ్యపులు, గర్గులు దృఢవ్రతులు కృతకృత్యులైనారు (62) భార్యలతో, స్నేహితులు పుకులతో గుర్వాసనప మనీషులైనారు. ఆ పిదప రాముడుగుణాన్వితమైన అయోధ్యకు రాజధానికి వచ్చాడు. (63) శ్రీరమునందమనచూచి ప్రజలంతా ఆనందపడ్డారు. ఆ పిదప ధర్మాత్ముడైన రాముడు ప్రజాపాలన తత్పరుడు (64) ధర్మాత్ముడు బుగ్గిమంతుడు, సీతతో కలిసి రాజ్యపాలన చేశాడు. రవివంశోద్భవుని కొరకు సీతయందు రాముడు గర్భము ధరించాడు (65) అని శ్రీస్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయబ్రహ్మ ఖండ మందు పూర్వ భాగమందు ధర్మారణ్య మహత్మ్య మందు శ్రీరామచంద్రుడు చేసిన ధర్మారణ్య తీర్థక్షేత్ర జీర్ణోద్ధార వర్ణన మనునది ముప్పది ఐదవ అధ్యాయము.
