స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

21వ అధ్యాయము

ఔపమన్యవన గోత్ర ప్రవర 3 గోత్రదేవ్యాగాత్రా వసిష్ఠ1 భరద్వాజ 2 ఇంద్ర ప్రమదక, శ్యాసగోత్రశ గోత్రదేవ్యా జ్ఞానజా  ప్రవర 3 కాశ్యవః అవత్సారః రైభ్యః 3 మాండవ్యన గోత్ర 3 గోత్రజా దార భదారికా 3 ప్రవరక 5 భార్గవచ్యవవా అధి అవిజమగ్నిః 5 కుశిక నగోత్రఽజాతారణీ 8 మహాబలా ప్రవర 3 విశ్వామిత్ర దేవరాజ ఉద్దాలక అశౌనకన గోత్ర 7 గోత్ర దేవీ 7 శాంతా ప్రవర 3 భార్గవాణైన హోత్ర గార్త్సమద 3 కృష్ణాత్రేయన గోత్రనీ గోత్ర దేవ్యాభద్రయోగినీ 8 ప్రవర 3 ఆత్రేయ అర్చనానన శ్యావాశ్వ 9 గార్గాయణన గోత్ర గోత్రజా శాంతా ప్రవర 5 భార్గవచ్యవన ఆస్నవాన అవీజమదగ్నిః 10 గార్గయణ గోత్ర గోత్రజా జ్ఞాన జా ప్రవర 5 కాశ్యవ అవతార శాండిల అసిత దేవల 11 గాంగేయస గోత్ర దేవాశాంతా ద్వారవాసినీ ప్రవర 3 గార్గ్యగార్గి శంఖలిఖిత 12 పైంగ్యస గోత్రజా జ్ఞాన జాశేషల ఉధ ప్రవర ఆంగిరస ఆంబరీష యౌవనాశ్వ 13 వత్పన గోత్రం గోత్రజా జ్ఞానజా ప్రవర 5 భార్గవచ్యవనావయవాన ఔర్వవురోధనః 14 వాత్సన గోత్ర గోత్రజా జ్ఞానజా ప్రవర 5 భార్గవచ్యవన ఉన్నవాన ఔర్వవురోధనః 15 వాత్స్యస గోత్రస్య గోత్రజా శ్రీహరి ప్రవర 5 భార్గవచ్యవన ఆవువాన ఔర్వవురోధనః 16 శ్యామాయనన గోత్రన్య గోత్రజా శ్రీహరీ ప్రవర భార్గవచ్యవన ఆప్నువాన అ వి జమదగ్నిః 17 ధారణసగోత్రస్య గోత్రజా ప్రవర 3 అగస్త్య దార్వచ్యుత దధ్యవాహన 18 కాశ్యప గోత్రన్య గోత్రజా చాముండా ప్రవర 3 కాశ్యప స్యావత్సార నైధ్రువ 19 నైధ్రువ 19 భరద్వాజ గోత్రస్య గోత్రజా వక్షిత ప్రవర 3 ఆంగిరన బార్హస్పత్య భారద్వాజ 22 మాండవ్యన గోత్రస్యవత్పన వాత్స్యస వాత్స్యాయనన 4 సామాన్య లౌగాక్ష గోత్రస్య గోత్రజా భద్రయోగినీ ప్రవర 3 కాశ్యవ వశిష్ఠ అవత్సార 20 కౌశికన గోత్రస్య గోత్రజా వక్షిణీ ప్రవర 3 విశ్వామిత్ర అధర్వభారద్వాజ 21 సామాన్య ప్రవర 1 పైంగ్యస భరద్వాజ 2 సమాన ప్రవరా లౌగాక్షన గార్గ్యాయన కాశ్యవ కశ్యప 4 సమాన ప్రవర 3 కౌశిక కుశిక సాః 2 సమాన ప్రవర 4 అఔవమన్యులౌగాక్షన 2 నమాన ప్రవరాః

తా ॥ వ్యాసుని వచనము - ఆమె తన శరీరం నుండి కులదేవతలను ఉత్పత్తి చేసింది. ఓ రాజ! భట్టారికి, ఛాత్ర ఓ విక, జ్ఞానజ భద్రకాళీ, మహేశీ, సింహోరీ, ధనమర్ధనీ,గాత్రా, శాంతాశేషదేవీ, వారాహి, భద్రయోగినీ యోగేశ్వరీ, మోహలజ్జా, కులేశి, శకులాచితా, తారాణి, వనకానందా, చాముండ, సురేశ్వరి దారభట్టారి మొదలుగా ప్రత్యేకముగా తిరిగి నూరు విధములు. నానా రూవములుగల, శుభమైన శక్తులు ఆమెలో కలిగారు. ఇక ముందు ప్రవరలు, దేవతలు చెప్తాను.(4) ఔపమన్యవన గోత్రప్రవర 3 గోత్రదేవ్యాగాత్రా వసిష్ఠ 1 భరద్వాజ 2 ఇంద్ర ప్రమదక శ్యావ గోత్రశ గోత్ర దేవ్యాజ్ఞానజా 2 ప్రవర 3 కాశ్యపుడు అవత్సారుడు 2 రైభ్యుడు 3 మాండవ్యన గోత్ర 3 గోత్రజాదార భదారికా 3 ప్రవర 5 భార్గవచ్యవవా అధిఅవీ జమదగ్ని 5 కుశికన గోత్రఽజాతారణ 8 మహాబలా ప్రవర 3 విశ్వామిత్ర దేవరాజ ఉద్దాలక 8 శౌనకనగోత్ర 7 గోత్రాదేవీ 1 శాంతా ప్రవర 3 భార్గవాణైన హోత్ర గార్త్సమద 3 కృష్ణాత్రేయ వగోత్రవీ గోత్రా దేవ్యాభద్రా యోగినీ 8 ప్రవర 3 ఆత్రేయ ఆర్చనానన్య వాశ్వ 3 గార్గ్యాయణసగోత్ర గోత్రజా శాంతా ప్రవర 5 భార్గవచ్యవన ఆప్నువాన ఆజమదగ్ని 10 గార్గాయణ గోత్ర గోత్రజా జ్ఞానజా ప్రవర 5 కాశ్యవ అవత్సార శాండిల అనిత దేవల గాంగేయస గోత్ర దేవాతా ద్వారవాసినీ ప్రవర 3 గ్యార్గ గార్గిళి శంఖ లిఖిత 12 పైంగ్యప గోత్రజా జ్ఞానజా శేషల ఉధ ప్రవర ఆంగిరస అంబరీష మౌవనాశ్వ 13 వత్సవ గోత్రము గోత్రజాజ్ఞానజా ప్రవర 5 భార్గవ చ్యావన ఆప్నువాన ఔర్వవు రోధనులు 14 వాత్సస గోత్ర గోత్రాజా జ్ఞానజా ప్రవర 5 భార్గవచ్యావన అన్నువానర్వపు రోధములు 15 వాత్స్యప గోత్రునకు గోత్రజాశీ హరీ ప్రవర 5 భార్గవ చ్యావన అన్నువాన ఔర్వపురోధసులు 16 – శ్యామాయన గోత్రునకు గోత్రజాశీ హరీ ప్రవర భార్గవచ్యావన ఆప్నువాన అజమదగ్ని 17 ధారణన గోత్రునకు గోత్రజా ఛత్రజా ప్రవర 3 అగస్త్య దార్వచ్యుతదధ్య వాహన 18 కాశ్యప గోత్రునకు గోత్రజాచా ముండా ప్రవర 3 కాశ్యవస్యావత్పారనైధ్రువ 19 భరద్వాజ గోత్రునకు గోత్రశాపప్రవర 3 అంగిరవ బార్హస్పత్య భారద్వాజ 22 మాండవ్యస గోత్రునకు వత్పషవాత్స్యన వాత్స్యాయనస 4 సామాన్యలోగా వగోత్రువకు గోత్రజా భద్రయోగినీ ప్రవర 3 కాశ్యవవ విష అవత్సార 20 కౌశిక సగోత్రునకు గోత్రజా వక్షిణి ప్రవర 3 విశ్వామిత్ర అధర్వ భారద్వాజ 21 సామాన్య ప్రవర 1 పైంగ్యప భరద్వాజ 2 వమాన ప్రవర 2 గాఢ గార్గ్యాయనవ తాశ్యవ కశ్యప 4 నమానప్రవర 3 కౌశిక తుశికసులు 2 నమాన ప్రవర 3 కైశిక కుశికనులు 2 నమానప్రవర 4 ఔపమన్యులెగాక్షన, 2 సామాన్య ప్రవర 5 ప్రవరలలో ఒక విశ్వామిత్రుడు ఉంటే వారంతా నగోత్రులు కనుక వరన్సరము వివాహము చేనుకోరాదు నమాన ప్రవర గల దానిని నగోత్రురాలైన దానిని మాతకు ననండమైన దానిని చికిత్స చేయరాని రోగము కల దానిని విడిచి పెట్టాలి. వెంట్రుకలువుట్టని దానిని ఇదివరకే ఇతరునికి చెందినదైన స్త్రీని సుతుడే లేని వాని కూతురును, బాగానలు వున్న దానిని వీరిని విడిచి పెట్టాలి ప్రవరల్లో ఒక్కడే ఋషి సమానంగా ఉంటే వారంతా నమాన గోత్రులౌతారు. భృగు అంగిరన గణములకు ఇది వర్తించదు. ఐదుగురిలో ముగ్గురు ప్రవరలో సమానంగా ఉంటే వివాహం తగదు. ముగ్గురిలో ఇద్దరు నమానంగా ఉంటే వివాహం తగదు. భృగు అంగిరనగణాల్లో ఇట్లాగ. మిగిలిన వాటిలో ఒక్కడున మానంగా ఉన్నా వివాహం పనికి రాదు.నమాన గోత్ర ప్రవరలు గల కన్యను వివాహమాడి, పొంది ఆమెయందు సంతానమును (చాండాలుని) పుట్టిస్తే ఆతడు బ్రాహ్మణ్యము నుండే వతనమౌతాడు. కౌత్యాయనుడు – సగోత్రనమానవవర గల స్త్రీని వివాహమాడితే బ్రాహ్మణుడు ఆమెను వదిలి పెదవ చాంద్రాయణ మాచరించాలి. ఆ పిదవ ఆ భార్యను వదలి తల్లిలాగా ఆమెను చూసుకోవాలి.యాజ్ఞ వల్క్యుడు – రోగములు లేని దానిని, అన్నతమ్ములు గల దానిని నమానమైన ఋషి గోత్రములు లేని దానిని(పుట్టని దానిని)వివాహ మాడాలి. తల్లివైపు నుండి ఐదవ వాని తర్వాత తండ్రివైపు నుండి ఏడవవాని తర్వాత వివాహమాడాలి.అనమానవవరులతో వివాహమగౌతముడు. మాతృగోత్రవరునకు ఒక ప్రవర బిన్నమైతే వివాహం చేసుకోరాదు. ఆ కన్య చెల్లెలౌతుంది. ఆగ్రజుడుండగా భార్య, అగ్నిహోత్రనంటెగమును పొందిన వాడు. ఏరివేత అనబడుతాడు. పూర్వజుడు వరి విత్త ఔతాడు. పిదప, తిరిగి పెళ్ళిచేసుకుంటే కళిన కన్యను వివాహమాడరాదు. ఆమె కులాధమ, మాటతో ఇవ్వబడిన, మనస్సుతో ఇవ్వబడిన, కౌతుక మంగళము చేయబడిన నీటితో ఒళ్ళంతా తాకబడిన, (ఉదకశాంతి) వివాహమాడ బడిన అగ్ని ప్రదక్షిణము చేసిన, వివాహ మాడిన విధవ స్త్రీకి పుట్టిన ఇట స్త్రీలను వివాహమాడరాదు. వీరు కులమును అగ్ని వలె కాల్చి వేస్తారని కౌశ్యపుడు చెప్పాడు  గోత్ర 1 పాత్ర 2 దాత్ర 3 త్రాశయత్ర 4 లడకౌత్ర 15 మండకీయాత్ర 16 విడలాత్ర 17 రహిలా 18 భాదిల 19 వాలు 20 పోకీ మా 21 వాకియా 22 మల్యా 23 లాడాఆ 24 మణ వేదా 25 కాలీయా 26 తాలీ 27 వేలియా 28 పాంవలండీయా 29 మూడా 30 పీతూలా 31 ధిగమఘ 32 భూతపాదవాదీ 34 హోఫాయా 35 శేవార్ధత 36 వపార 37 వథార 38 సాధకా39 బహుధియా 40  మేనమామ కూతురును వివాహమాడిన మాతృ గోత్రురాలిని వివాహ మాడిన నమాన వ్రవర గల దానిని వివాహమాడినచో దానిని విడిచి పెట్టి చాంద్రాయణ మాచరించాలి అని శ్రీ స్కాంద మహాపురాణమందు, ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు శ్రీమాత చెప్పిన నామ గోత్రప్రవర చేయబడిన దేవ్యవటంక కధన మనునది ఇరువది ఒకటవ అధ్యాయము.