పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
13 - త్రయోదశో ధ్యాయః
ఉత్తమ పురుషులుదయించినది వృష్టి కులోద్ధారకుడై విష్ణువు కృష్ణుడ్డుగా నవతరించిన క్రోష్ట్ర వంశము సాలిం వుము. కోష్టుపునకు వృజీనివంతుడుగను. అతనికి ఖ్యాతి, కరువు, చిత్రరధుడు, శకబిందుక వంశక్రమమేర్పడి నది. శశబిందువు చక్రవర్తి తీర్యును ఇక్కడ వంశపరంపరగా వీనబడు ప్రాచీనక పొడి.
దీని తాత్పర్యము:
శశబిందుఫు కుమారులు నూతరు ఆ నూర్వరక్షు నూర్వురు కొరుకులు గత్తిరి, వార్డధరు. ఖుద్ధిమంత్రులు చిక్కల్లిపాడు ఐశ్వర్కశమృధలు: తేజశ్శాలురు. ఆ రాజముఖ్యులకు మాథ్వురకు ప్రభు శబ్దపూర్వకములైన పేర్లు, కe రార్గురు కుమారులు. వృథుశ్రవుడు మృతుయశత్రు పృథుతేజుత్రవృత్తూరవుడు ఈడుజీత్తి తృథుమంతుడు. శైవిందు వులు (శశబిందు సంతతి యన్న మాట) అందు వృథుశ్రవుని చాల యు త్తమునిగా పురాణజ్ఞులు కొనియాడుదురు. అతనికి శత్రుతావనుడైన ఉశనసుడను కురురత గల్గను, అతనికి శ్రేయుడు రత్నతవి కొడుకు రక్మవచుడు, అతడు యుద్ధ నిపుణుడు, వివిధ బాణముల మహావీరులం గూల్చి గెల్చుకొన్న యీ భూమినంతను అశ్వమేధము నేసి బ్రాహ్మణులకు యజ్ఞదక్షిణగా నిచ్చెను. అతనికి, ఏకవరహంతకుడగు వరావృ త్తను కొడుకు గల్గేను. పరావృత్తు కొడుకులై దుగురు. వారి వేడ్ల స్పష్టముగానున్నవి.
వరిముని, హరి విదేహరాజ్యమణడు నిలిపెను. ఈత్మానుయేసు ప్రభువుగా వ్యతిరత్ము కశీ దగ్గరినే యుండెను.
జ్యామఘ చరిత్రము తద్వంశవర్ణనము
జ్యామగుడు సోదరుల విడిచి ప్రవ్రాజితుడై వెడలి రాజ్యత్యాగము చేసి యాశ్రమవాసి యయ్యెను. అక్కడ మనశ్శాంతి గొని బ్రాహ్మణునిచే జ్ఞానోపదేశ మంది విల్లుని ధ్వజముం (ఒక్కము) గోని రథమెక్కి, నర్మదాతీతముందోక్కడే కేవలము శరీర స్థితి సాధనమైన వృత్తిగొని (అహారాదులు స్వీకరించుచు). కృశించి అత్యవంతమను పర్వతమున కేగి యెవ్వరండోరని యొక యేకాంత ప్రదేశమున గూర్చండెను. అతడి సేసికొన్న భార్య పతివ్రత శైలి యను, నామె యుండెను. ఆమెయందు పుత్రుడు కలుగకున్న నా రాజింకొక కన్యనుగూర్చి అలోచించకయే యుండెను. ఒక యుద్ధమం దతనికి విజయవేరుదేవినడత నక్కడ నొక కీన్యంగనీ భర శైబ్యంగని జడియుచు కచిస్మి (అచ్చడ తెలీనవ్వు మొగముధానా) అని పిలిచి డిగో వీ కోడలనెను.. ఆది వివి రాజవల్నీ య యాలేం లేవని శూర్య. యెవ్వరీ కోడ లని యెదురుప్రశ్న వేయ నా రాజు నీకు గలుగబోవు కొడకున్న శ్రీమ్ కాబోత పెండ్లామని, ప్రత్యుత్తరమిచ్చెను. ఆ కన్య సేసిన తీవ్ర తపస్సు వలన నా రాజు నేనకొన్న భార్య శైబ్య విదర్బుడను. చక్కని పుత్రునిం గనెను. విదర్భుడు రాజ. పుత్రీయందు విద్వాంసులు జ్ఞానులు) ఆయిన క్రతకౌశికులను పరమధార్మికుడయిన రోమపాదుని గనెను. అతడు రణ విశారదుడు వీరుడు.
రోమపాదుని కొడుకు బభ్రువు. ఆతని కొడుకు ధృతి. కౌశికుని కుమారుడ చేది, అతని వంశమువాడ చైద్యరాజులనువారు. విదరుని కుమారుడు క్రథరని పుత్రుడు కుంతిరాజు కొడుకు ధృష్టుడు, అతని కొడుకు కృష్ణుడు. అతని కొడుకు నివృత్తి యనువాడు ధర్మాత్ముడు శత్రువీర సంహర్త నివృత్తి కుమారుడు దారుడు విదూరథుడను వేరిపాడు. అతని కొడుకు భీముడు. అతని కొడుకు జీమూతుడు. అతని కొడుకు వికృతి వికృతికొరకు క్రీమరథుడు. ఆతనీ కొడుకు ప్రవరథుడు, అతని తొడుకు దశరథుడు, శకుని యాతని కొడుకు. అతనీ కొడుకు కంకర. పొని కొడుకు దేవరాజు, అతని కుమారుడు దేవక్షతుడు, మరో యశృతి.
దేవగర్భనమో జజ్ఞే దేవక్షత్రస్య నందనః ।
మథుర్నామ మహతేజా మధోః కుదువంకః స్మృతః ॥
ఆసిత్కురువశాత్పుత్రః పుత్రహోత్రః ప్రతాపవాన్ ।
అంశురజ్ఞన వైదర్భ్యాం ద్రవంత్యాం పురుహో త్రతః॥
వేత్రకీత్వభ ద్భార్యా అంశో స్తప్యాన్యజావత ।
సాత్వత సత్య సంపన్న సాత్వతాం కీర్తివర్ధనః ॥
ఇతూం విశృష్టం విజ్ఞాయ జ్యామనన మహత్మన ।
ప్రజానానేతి సాయుజ్యం రాజ్ఞః సోమస్య ధీమతః ॥
దేవక్షత్రుని నందనుడు దేవగర్భసముడు (దేవ కుమార సముడన్నమాట) మధువను నతడు. అతని కొడుకు కీరవాకుడు అతని పుత్రులు పురుషోతునికి అతవనున్నాడు. విదర్భరాజు కూతురగు ద్రవంతియందు కలిగెను. అంతని భార్య వేత. ఆమెయందతనికి సాత్వతుడు సత్యశాలియైనవాడు పుట్టెను. అతనికి కీర్తివర్థనుడుదయించెను. మహాను క్రోమరాజు సోయాట్యముండొంతును.
సాత్వత వంశ వర్ణనం
సాత్వత వంశ వరనము
సాత్వతుని వలన కౌస్తల్య నల్వురు కుమారుల గనెను. వారు గర్గులను పేరండిరి. వ్యావంశ వి సర్ధము వినుము. అందు భజమానుడనువానికి సృంజయి యను నామెయందు భాజుడను సుతుడుదయించెను. అతనికి సృంజయుని కూతులందు ఫౌజకులనుపార గల్గిరి. జుని ఇద్దరు భార్యలు. పెక్కుమంది కుమారుల గని వారు నేమీ కంకణుడు వృష్టియు ననువారు, భజను సంతానము గావున్నవాడ ఖాజతులను పేరందిరి, దేవామృధుడు వృథువను నుపనామము గలవాడు మధురాజ వంశీయులకు మిత్రుడు జనించెను. అతడపు తకుడై నాకు సర్వగుణాభిరాముడు కుమారుడు గావలె సని తీవ తపమొనరించెను.
కృష్ణునే ధ్యానించుచు వర్ణాశానదీజలమువన్పృశించుచు నతడు తపస్సు చేయుచుండడా తతనిస్పర్శ శబ్దమునా నది దూరముగా నున్నది దగ్గరగా వచ్చెను. కల్యాణకార్య తీవ ! తపోరూప మాచరించుచున్న యాతనింగని యా నదిన యావపరిశ్రమకు చారితపించి ఆడబితతో నేను నా పూలాటిది కపూకుని తనవలెనను నేరించితను నా రాజునకు జ్ఞావకము. నేనినైను అంతట దేవాత్మథుడు నామైన్లు వలచెను. ఆవు తొమ్మిదవ నెలల్లో నర్వగుణాభిరాముడగు బభువనేడి పిల్లవాని బ్రసవించెను. ఈ వంశములో మహాత్ముడగు దేవావృథుని గుణములనుసక డ దేవసకుడనను వారివలన దెబ్బ వేసారు మంది పుత్రులు అమృతత్వ మెరదినారు. యజ్ఞయన తపోదాములు, జాహ్మణ్యులు ధృడతనిష్టులు నిరువాడ సనీ ఫణి
వారు కుకుర మారుతి తీరి యని కొడుకు చేతలని కొడుకు నరిలు ఎం జయకు అభిజితు ఈ మూడు ని చూస్తే. తనికి పునర్వసువు పుట్టినాడు. ఆభిజిత్తు అపుత్రకుడై ఋషి పేరణను ఆక్వమేధ మొనరించి పుత్రకామేష్టి. నేనెను. ఆ యజ్ఞమధ్యముందాత డుండగా నదస్సు నడుమనుండి గుడ్డివాడు జ్ఞాని ధర్మజ్ఞుడంనడు.పునర్వసంపదనువాడు లేచిరాకు. అతనికి పుత్రమితంనము గలెను, వసువు ఆరిజితుడుననియు, ఆహుకుడు ఆహయు వ్యయు. నా దంవతులపేర్లు .
కవచధులకు ఉపొగందములు అమ్ముఅఖిథులు -మోపుడు ,కొయ్యలుగల నేతల యొక్క మేము మోషము లేన రథముల యొక్క లెక్క పదివేలే. భోజరాజు,అనృతవాదులు గాథ. యజ్ఞము సేయనివారు లేనేలేరు. వేలకు వేలీ యనివారు కానేకాదు. ఆచి ఆవిద్వాంసుడు వీ వంశమందు లేడు. భోజునికంటే నధికుడింకొకడు లేడు. ఈ వంక మహనీ దాక వచ్చిన దేవదతి.
ఆహు కునికి ఆధంతి (ఉజ్జయిని దేశరాజులలో నొకడి తన చెల్లెలిని, ఆహా! యను నోట నిల్చెను. అహా కుని కూతురిద్దరు కొడుకులతి గనెను, వాడ డేవకుడు ఉగ్రసేనుడు ననువారు. ఇద్దరును దేవకుమారవుబ్ములు, దేవుని కుమారులు దేవసమానులు పుట్టిరి. వారు దేవవంతుడు ఉపదేవుడు. సుదేవుడు దేవరతీతుడు. నను పేర్లవారు. వారి చెల్లెం రేడుగురు. వారిని వసుదేవునికిచ్చేను. దేవకి శ్రుతదేవ యశోద తతశవ శ్రీదేవ ఉపదేవ సురూప యనువారు, ఉగ్ర నేనునీ కొడుకులు తొమ్మండు. అందు కంసుడు జ్యేష్టుడు. న్యగోధుడు. సునాముడు కంకుడు శంకువు సభువు రాష్ట్ర పాలుడు బద్ధముష్టి నముష్టికుడు. రావి చెల్లెండ్రైదుగురు. కనకంసవతి ఘరభి రాష్ట్రపాలి కంకయను. సుందరులు కుకుర. కుమారుడగు నుగ్రసేనుడు ఆతని సంతతియు వివరించబడినది. భజమానుని కొడుకు మహారథియగు విదూరథుడు రాజాధిదేవుడను కట్టారు. విదూరథుని కుమారుడు. అధిదేవుని కొడుకులిద్దర తత్రవలుడు శ్వేశ్వవాహనుడగు జర్వుడనువాడు మహావీరులు.
శోణాత్వుని కొడుకులై దుగురు కూరలు. యుద్ధవిశారదులు. శమీ రాజవర్మ నిమూర్తుడు శతజిత్తు శుచి యను వార. శమి కొడుకు ప్రతికతుడు పానీడు రోజులు పడకుడు వాని కొడుకులు పదిమంది పర్యామలకి. వారిలో పెద్ద కృతవర్మ.. శతథ్యవాదులు తవాతీతారు. దేవి తనయుడు జ్ఞాని కంటల బర్హమడివా : కొడుకు లిద్దత అనమేజుడు నమ్మేజుడు. ఓరల మతత్రుడైన తండ్రికి నీర్లు కల్గి సమేజునికి ముగ్గురు కుమార్లు ధర్మపరులు సుదంతుడు సువంతడు కృష్ణుడు ననువారు, ఇది అంధకుల వంశము. నిత్యముం దీనిని కీర్తించునతడు వంశాభివృద్ధి సంతానాభివృద్ధిని బొందును
స్యమంత కోపఖ్యానం
మితుని శిని ఐదుగురం గనెను. అనమితుని కొడుకు నిఘ్నుడు. రానీ కొణకు రిద్దరు ద్రను శక్తిపేను. వ సేనుని రత్నము స్యమంతకము పృథివందు రత్నరాజము లన్నిటికి రాజు. పసేనుడు దానిని హృదయముపై ధరించి మిగుల రాణించెను. శారి (కృష్ణుడు) దాని నిమ్మని వధువుకొరకు యతనిం గోరెను. కానీ శకుడయ్యను దానిం బడయయె. దానింగే నేనకోని ప నేను డోకత వేటకుం జనను. అక్కడ నొక కలుగులో నోళశబ్దము విని యందుతాయి. యత డొక యెలుగుబంటిం, జూచెను. ఇద్దరు నొండొరులందరిని పోరాడిరి. ఆ మిశము వసేమం గొల్చి మణి గోంపో యెను. నిహతుడగుట వీని కృష్ణుడు చంపియుండుననీ, నూజిత్తు నతని జ్ఞాతులు మణికొరకు గోవిందునిచేతనే వ సేనుడు గూలె నిడి నిశ్చయమనీ హరి శంకింపబడెను.
మణిరత్నముం దాల్చీ వ నేను డరణ్యమున కేగెను. ఆది యిమ్మన నీకు లేడచుటచేతనైన;శానికి గృష్ణుడు చంపేనన్న వాదను నలాజిత్తు లోకమంతటను చాటించెను. అటు పై చాలకాలమునకు గోవిందుడు వేటకుంజని అనుకోకుండ నటనున్న బిలముదరికిం జనెను. అంతట నా రాజము ముందరివలె నరచెను. అది విని కత్తింగొని లోనికిం జని జాంబవంతునిం గని కోపమని కనులేఅవడ వెంటనే మహావేగముతో బలవంతం బట్టుకొనెను. అతడు పూర్వకర్మ సంస్కారముచే నీయనను వైష్ణవమూ ర్తింగా గని సత్వరము విమనూ కముచే స్తుతించెను. అందువలన వంతు షండే భగవంతుడు వరమడుగుమనెను.
జాంబవంతుడిట్లనియె: చకాయుధము దేబ్బకు నీచేత మరణము మడు నా అభిమతము ఈశన్య నా కూతురు నిన్ను భర్తెగబడయుంగాక. ఇక నీ మణి సంగతి. నేను వసేనునిం గూల్చి దీనిని నే ఓడిననాడను. ప్రభూ ! దీని నీవు గైకొమము : అదిగో మజియిక్కడున్నడి .
అన యెలుదురాజునం గృష్ణుడు చక్రముచే, తొంఖవంతుని గూలి, ఆవిధముగ వనిం జక్కబెట్టుకొని కన్యం జైకొనెను. ఆపవాదుడు, భయపత్మహరి వామణిని రాజునుండి లభించినదానిని యాదవులందరి దరిమినలాజిత్తున తొసగెను. అంధుల కవ్వకు యాదవులందర వాసుదేవుని నీ చేతనే వరి సేనుడు గూలె నమకొంటి మనిరి.
సత్రాజిత వంశ క్రమము
స త్రాజిత్తు వంశ క్రమ ము
సత్రాజిత్తున కొక్కొక్క భార్యయందు పదిమంది కుమారులు గల్గిరి. వారు నూర్గర. సత్య సత్యభామ యాతని కూతురు. అందు మొదటివాడు భంగకారుడు.
శినీవాలుడు అభంగుడు యుయుధానుడు అనువారు. శిని కొడుకులు నూర్గురు యుగంధరులనువారు. ఆందు అనమిత్రుడు వృష్టివంశవర్థనుడు వాని కొడుకులలో.శిని చివరివాడు, అనమిత్రునికి యుధాజితుడు గల్గను. వృషభుడు చిత్రుడునుంగూడ గల్గిరి. ఋషభుడు కాశిరాజు కూతురును పెండ్లాడేను. జయంతుడు జతి యనుదాని పెండ్లాడెను.
ఆమెయందతనికి పుత్రుడు గల్లేను. నిరంతరము యజ్ఞము నే నెను. వీరుడు పండితుడు అతిథ ప్రియుడు నే యుండెను. వానికి అకూరుడు గల్గెను. అతడు మంచి సమర్థడు. భూరిదక్మిణుడు (సమృద్ధిగా దక్షిణలిచ్చి యజ్ఞములునే నెనన్నమాట). అకూరునికి శైబ్యయందు పదునొకండుగురు కొడుకులు గల్గిరి. వారి పేర్లు స్పష్టముగా నున్నవి అందరూ రత్నహారులే. ఉత్తమపదార్థ సంపాదకులన్న మాట. అకూరునికి శూర నేనయందు దేవవంతుడు ఉపదేవుడను నందనులు కులనందనులుదయించిరి. దేవతలు మెచ్చుకొన్న వారు. అతనికి అశ్వినియను నామేయం దేడుగురు పుత్రులు పుజనరి. వేర్లు మూలములో స్పష్టముగా నున్నవి. ఆకూరునికి శవిష్ణ శ్రవణయునను కూతుండ్రిద్దరు.
ఇక్ష్వాకువు కూతురు శూరుడైన అద్భుతమీఢుడనువానిం గనెను. మీడుషునికి భోజ యందు పదిమంది కొడుకులు శూరులు పుట్టిరి. వసుదేవుడు మొదటివాడు కూరుడు ఆనక దుండుభి యను పేరునూగలవాడు. అతనికి దేవభాగాదు లేడు గురు. శ్రుతకీర్తి మొదలుగా నైదుగురు కూతుండునుం గల్గిరి.
కైకేయని వలన కుతకీర్తికి సంతర్థనుడు పుట్టెను. శూరుడు మిత్రుడగు కుంతిభోజునికీ వెంచుకొనుమని వృథ నిచ్చెను.
వసుదేవుని చెల్లెలగు నామెకు కుంతి పృథ యను వేర్లే విధముగా వచ్చినవి. కుంతిభోజు డా కుంతీని (పృథను) పాండురాజునకిచ్చెను. ఆమె పాండురాజు నిమిత్తముగా దేవతలవలన మహారథులం గనెను. ఆమెకు ధర్మునీ వలన (యముని వలన) యుధిష్ఠిరుడు వాయుదేవుని వలనవృకోదరుడు భీముడు) ఇంద్రుని వలన ధనంజయుడునుం బుట్టిరి. ఇట్లు ముగ్గురు పురుషులవలన మూడు వంశములతో మహారథమైన యీ సంతతి త్రితయ ముదయించెను. ఈసంతతి సర్వ దానవ సంహారము సేసినటి. దేవకార్యము చక్కబెట్టినట్ల. ఇందునికింగూడ లొంగనిడి, అఖండ తేజసంవ త్తినంది యీ నంతతి దేవేంద్రునిచే త్రివిష్టవమందు (స్వర్గమందు) నిలుపబడియున్నది.
పాండురాజునకు మాద్రవతి (మాడియన్నమాట) యందు అశ్వినీదేవులుదయించిరని విందుము. వారే నకులసహదేవులు. రూపవంతులు గుణవంతులు.
వసుదేవుని రోహిణి పూరువంశజా రాముని పిండారకుడు మహాహనువు నను కొడుకులం గనెను.
మాయ అమావాస్యస్వరూపిణి దేవకి కాగలదు. ఆమె యందు మున్ను పజాపతి పుట్టెను. అతని తర్వాత కృష్ణ సుభదయన మంగళభాషిణి యుదయించెను. విజయుడు కోచమానుడు వర్థమానుడు దేవలుడు నను నీ మహానుభావు లుపదేవియందు జనించిరి. బృహద్దేవి అగావహుడను మహాత్మునిం గనెను. ఆమెయందు మంథకుడు స్వయముగ నావిర్భ వించెను. దేవకి యేడవ కుమారుని రేమంతుని యుద్దమునం దోడిపోని గవేషణుడను మహానుభావుని గనెను. శారి మున్ను వనవిహారము చేయుచు శతదేవియను వైశ్య యందు కౌశికుడను పెద్దకొడుకుం గనేను.. వసుదేవ కుమారుడు సౌర గంధుడు. ఆతని పత్ని శతంధర కపిలుని గనెను.
సుభద్ర కుమారుడు ధనుర్ధరులలో బ్రథముడు మహావీరుడు అభిమన్యుడు. అతడతి బాల్యమున యుద్దమున హతుడగుటవలన జనుల కెంతో విషాదముగల్గినది. కపిలుడు మహాబలవంతుడు దేవభగవానుని కొడుకు ప్రస్తావుడు. వండితుడు.
శత్రుఘ్నుడు శత్రువులను మరలించినవాడు. అతనికి శరద్ద యను కూతురు గల్గినది. కృష్ణుడు గండూష యెడ నానందభరితుడై నూరుగురు కుమారుల నిచ్చెను. ఆందు చంద్రుడనువాడు మహానుభావుడు. బలశాలి. వీర్యవం తుడు. వారిలో నందునుని కుమారులిద్దరు రంతిపాలుడు రంతి యనువారు.
శమీకుని కొడుకులు నల్గురు. మహాబలపరాక్రములు. విరజుడు ధనువు వ్యోముడు సృంజయుడు ననువారు. వ్యోమునికి సంతానము లేదు. సృంజయుని కొడుకు ధనంజయుడు. అతడు పుట్టగానే భోజుడు రాజర్షియు నయ్యెను.
కృష్ణ జన్మవర్జనమ్
అవ్వల వరమేశ్వరుడు శ్రీకృష్ణన్వరూపమున దేహధారియై మానవలోకమందు దేవకీ వసుదేవులు తొలి జన్మ మందు జేసిన తపస్సునకు ఫలముగా నవతరించెను. అప్పుడు నాల్గు బాహువులతో శ్రీవత్సాది చిహ్నములతో డివ్వ మూర్తిగా సాక్షాత్కరింపగా వసుదేవుడు ప్రభూ ! ఈ అపాకృత దివ్యమంగళ స్వరూపమును తిరోహిత మొనరించు కొనుము. కంసుని వలన నేను జడిసి యిట్లనవలసివచ్చినది. లోగడ నా బిడ్డ లారుగురను. వాడు సంహరించినాడన విని వరమాత్మ యా దివ్యరూపము నుపసంహరించికొనెను. వసువు స్వామి యనుమతింగొని గోకులమందు నందునింటికిం గొంపోయి యీ శిశువుం బెంచికొనుము, వీని వలన మీ యాదవు లందరకు శుభముజరుగగలదు. దేవకీగర్భమందుదయిం చిన యీ పిల్లవాడు. కంసునిల జంపి భూమికి బరువైయున్న దుష్టులగు రోజులను కౌరవయుద్దమందు గూల్చి యర్జున సారథియై యీ భూమిని నిశిత త్రియ మొనరించి తాననుభవించి యదుకులమును స్వర్గ మండించును. అని నందగోపుని కా నందను నొవ్పగించెను. అనవిని భీష్ముడిట్లనియె.
దేవకీ వసుదేవాది చరిత్ర వర్జనమ్
దేవకీ వసు దేవాదుల చరిత్ర :
పరమాత్మను గన్న దేవకీవసుదేవు లెవరు ? సాక్ష్వాద్విష్ణువును బెంచిన తల్లి యశోదా నందగోవకులేవ రానతి మ్మని భీష్మం డడుగ పులస్త్యుం డిట్లనియె కశ్యపుడు బ్రహ్మ యొక్క అంశము. ఆయన వత్ని యదితి భూదేవియొక్క యంశము.
దేవకి మనోరధములం దీర్ప మనుష్యోపాధియందు బ్రవేశించి యోగీశ్వరుడు గావున తన యోగలీలలతో సర్వ భూతము లాశ్చర్యమొంద, నష్టమైన ధర్మమును నిలిపి అసుర సంహారము సేయును. రుక్మిణి సత్యభామ సత్య నాగ్న జిత సుమిత శైబ్య గాంధారి లక్షణ సుభీమ మాద్రి కౌసల్యా విజయ మొదలుగ పదునారువేలమందిని. సుందరుల వివాహ మాడెను.
స్వామివారికి రుక్మిణియందు గల్గిన సంతానము చారుదేష్ణుడు ప్రద్యుమ్నుడు సుదారువు దారభద్రుడు నద శ్వుడు హ్రస్వుడు చారుగుప్తుడు దారుభద్రుడు దారుకుడు చారుహాసుడు నను కొడుకులు చారుమతియను కన్యయు, నుద యించిరి. నత్యభామయందు భానుపు భీమరథుడు క్షణుడు రోహితుడు దీప్తిమంతుడు రామబంధువు జలంధముడు నను పుత్రులుగల్గిరి. వీరికప్పగార్లు నల్గురు జనించిరి. జాంబవతికి సాంబుడు వరమసుందరుడు గల్గెను. ఈయన సౌరశాస్త్రముం జేసెను. (నూర్యసిద్దాంతమన్న మాట). ఇతడు మూలస్థానమందు ఆలయ నిర్మాణము విగహప్రతిష్టయుం జేసెను. దానిచే పరమాత్మ సంతుష్టుడె కుష్టురోగ నివారణ మొనరించెను. కృష్ణ పత్నులలో మిత్రవింద సుమిత్రుడు ,చారమిత్రుడు -నను పుత్రులం గనెను. మిత్రబాహుడు సునీయుడును నాగ్నజితియందు గల్గిరి. ఇట్లు కృష్ణపరమాత్మ సంతాన మెనుబదివేల మంది పుట్టినారు.
ప్రద్యుమ్నునికి (రుక్మిణీ కృష్ణుల కుమారునికి) వైదర్భియందు బుద్ధిమంతుడు అనిరుద్ధుడు యుద్ధసమర్ధుడు ఇతడు మృగ కేతనుడు. అనగా నితని జెండా పై గుర్తు లేడీ యన్న మాట, సుపార్శ్వుని కూతురు కామ్య యనునామె కేవలు సత్త్వగుణసంపన్నులు దేవతామూర్తులగు నైదుగురు సుతులం గనెను, యాదవవీరులు 'మహానుభావులు మహావీరులు మూడు కోట్ల ఆరు లక్షల మంది దేవాంశసంభూతులే. మున్ను దేవాసుర సంగ్రామములో గూలిన యసురులు మరల పుట్టి బాధించుచుండ దుష్టులను సంహరించి మానవోద్దరణ చేయుటకు వీరు యాదవ వంశమునందవతరించినారు. మొత్తము వీరి కులములు (కుటుంబములు) నూటపదునొకండు. వీరందరకు నాయకుడు విష్ణువు కృష్ణుడు) ప్రభుత్వస్థానమందున్న వాడు. ఆయన యాజ్ఞకు లోబడి యెల్ల యాదవులు వర్ధిల్లిరి.
సప్తర్షులు కుబేరుడు, మణిధరుడను యక్షుడు సాత్యకి నారదుడు శివుడు ధన్వంతరి మొదలగు నీ దేవతలతో ఆదిదేవుడు విష్ణువవని పై సందుల కవతరించెను ! దేవతావతారము లెందులకు హరితో నీటవచ్చినవి? అమ్మహాత్ముని యొక్క యనేక వేత్రములందు (ఇక్కడ క్షేత్రము= శరీరము ఉపాధి యన్న మాట) రాటోపు నవతారము లింక నేవేవి? అవి యేపనికి మరల మరల మానవులందు వచ్చు. నానతిమ్మని భీష్ముడన పులస్త్యుండిట్లనియె.
రాజా ! పరమాత్మ మానవులందవతరించుట యిడి రహస్యాతి రహస్య విషయము. వినుము. యుగాంతము నందు కాలము తిరుగబడి మిక్కిలి వదలు వదలై పోయినపుడు హరి యీశ్వరుడు దేవాసుర మనుష్యులందు జన్మించు చుండును. హిరణ్యకశిపుడను దైత్యుడు ముల్లోకములకు శాసకుడు. దాని తరువాత బలిచక్రవర్తి ముల్లోకములు తిరిగి కమముగా నోకస్థాయికివచ్చి దేవతలకు నసురులతో వరమమైతి యేర్పడినది. పది యుగాలు సంపూర్ణముగ లోకమవ్యా కులముగనే యుండెను. ఆ యిద్దరి యాజ్ఞకు దేవతలకు అనుగులు లోబడి వరమమైతిగ నుండిరి. ఐలి బద్ధుడైన తరువాత దీనికి విరుద్దముగా దారుణమైన కాలమేర్పడినది. అది దేవాసురుల క్షయము సేసినది. అప్పుడు వరమాత్మ ధర్మప్యవస్థ చేయుట కవతరింపవలసివచ్చినది. దేవాసురుల నిమిత్తముగ దానికి భృగుళాపము కారణమైనది. ఆన విని భీష్ముడా కథ యెట్లు జరిగెనో తెలుపుమన పులస్త్యుం డనియె.
జయనిమిత్తము వారిరువురకు పెక్కు యుద్ధములు జరిగినవి. ఒక మన్వంతరములో హరి యవతారములు పండెండు. పేర్లు వినుము. 1 నారసింహము 2 వామనము 3 వరాహము 4 అమృతమథనము. (కూర్మావతారము) జే తారకామయము (తారకాసుర సంహార నిమితమైనది) 6 ఆడీటకము (ఆడేలు ఒక జాతి బాతు, బకము = కొంగ) 7 తిపురము (త్రిపురాసుర సంహారము) 8 అంధకాసుర సంహారము 9 వృతాసుర సంహారము 10 ధ్వజము 11 హాలా హలము 12 కోలాహలమను ఘోరమైన యవతారము.
నరసింహమూర్తి హిరణ్యకశిపుం గూల్చెను. వామనునిచే తిలో కాకమణచే బలి బద్దుడయ్యెను. హిరణ్యా తుడు. దేవతల వతివాదమున (ప్రతివాది శత్రువన్నమాట). వరాహముచే గోరతో సముద్రమధ్యమందు. రెండు గావింప బడెను. అమృతమథన సమయమున నింద్రుచే ప్రహ్లాదుడోడింపబడెను. ప్రహ్లాదుని కొడుకు విరోచను డిందో వధకు నిరంతరోద్యమము సాగించి ఇంద్రునిచే తారకామయ యుద్ధమందు నిహతుడై నాడు.
దేవతలు త్రిపురాసురుల నోర్వలేకున్నతరి గోరూపధారియై హరి యమృతము వారికి లేకుండ మోహ పెట్టగా నా సమరమందు గూలిన అసురులు తిరిగి బడికింప వశముగారైరి. ముల్లోకములందలి దానవులు తీనేతునిచే హతు లైరి. అంధకాసుర వధయందు హరునిచే అసుర వెళాచాదులు కూలిరి. దానవులంగూడి వృతాసురడు దేరి ఘోరమైన కోలాహల యుద్దమందు విష్ణునహాయుడై న యిందునిచే మడి నెను. దేవ పితృదేవతలచే నందు బెక్కుమంది దానవులు గూలిరి. అటుపై మాయా తిరోహితుడై యోగమెరిగిన విచీ త్తి సపరివారముగ నిద్రుని వజ్రాయుధమున కెరయై కూలెను. ఈవిధముగ దేవాసుర సంగ్రామములు పండెండు జరిగినవి. ఇవి దేవాసురులను క్షయింపజేసి. ప్రజలకు మేలు చేసినవి.
హిరణ్యకశిపు ఒక ఆర్బుదము డెబ్బడి రెండు కోట్ల డెబ్బది రెండు లక్షల యెనుబదివేలేండ్లు లోకైశ్వర్యము గొని వధువై వెలిగెను. బలియు నట్లే యిరువదినియుతముల యిరువడివేలేండ్లు పెక్కు పర్యాయములు రాజయ్యెను. అతని యట్ల వహ్లాదుడు నసురులతో నానందించెను. ఇట్లు పెక్కుకాలము దేవాసురులు ఒక్కొక్క పర్యాయ మొక్కొక్కరేలి నిలుకడగలేనిమీదట తిరిగి యింద్రునికి నంక్రమించిన తర్వాత యజ్ఞమూర్తి యసురుల విడిచి దేవతల దరికేగెను. అది గని దైత్యులు శుక్రాచార్యుని కిట్లనిరి.
ఇంద్రుడు రాజ్యమును హరించేను. యజ్ఞమూర్తియా మమ్ము వదలి- దేవతల దరికేగేను. ఈ భూమిపై నిక నిలువలేకున్నాము. రసాతలమును జొచ్చెదమని దుఃఖించు దానవుల మంచిమాటల జడియకుడని, సో తేజస్సుచే మిమ్ముల నేనుద్దరింతును. సాలో భూమిగల మంత్రములు. నోషధులు మొదలుగ.సామగిరి యంతయు నాయందున్నది. అందు నాల్గవవంతే దేవతలకు గలదు. మీకొరకు సేకరించినదంతయు మీకిచ్చెదననెను.
తెలివిగలవాడు శుక్రుడవియెల్ల తమమందీ నెంచికొననున్నాడని తెలిసి, యివి లాగినకుండ యిప్పుడే వానిపై నెత్తి గెలిచి యసురలను బాతాళమునకుం దరిమేదమని, వారిపై విజృంభించిరి. ఆసురులు వారిచే హతులగుచు ఈ కుని కడకు బరువె త్తిరి. అతడు రక్షా విధానమున (నొకానొక మంత్రవిధిచేత) దేవతలనుండి యసురుల వెలువరించిన నతనం గని నిశ్శంకగా నా దానవుల వదలి పెట్టిరి.
ఆపై శుక్రుడు బ్రహ్మ హితవచనము విని ఆలోచించి అంతమున్ను జరిగినదియుం దలచికొని- దైత్యులంగని యిట్లనియె. మున్ను వామనునిచే మీ త్రైలోక్యము సామాజ్యము గాజేయబడినది. బలి బద్దుడయ్యెను. బింభుడు మడి నెను విరోచనుడు గూలెను? పండెండు సంగామములందు మహాసురులెందరో హతులైరి, ఆయా యుపాయములచే సందరో దనుజులు ప్రధానులు వోయిరి. పోగా మిగిలినవారు మీరు కొలడిమంది. కావున యుద్ధము గూడదని నో యభిప్రాయము. కాలము తప్పినందున నిపుడు నీతి ననుసరించవలెను. అందులకే నుపాసన నేనేదను. విజయప్రదమైన.. మంత్రముకొర కేను మహాదేవుని సన్నిధికేగెదను. తిరుగులేని మంత్రములం బడసి యావైని వేల్పులతో దలబడుదుము. అపుడు మీరు జయమందుదురనెను.
ఆంతట నొండొరులు చర్పించుకొని యేకాభిప్రాయమునకు వచ్చి దేవతల దరికి వచ్చి మేమప్రసన్యాసము సేసినాము రథములుతప్ప తక్కిన సన్నాహమంతయు విడిచితిమి.
మేము నారవట్టలు గట్టుకొని తపస్సు చేయుదుమనిరి. దేవతలది నిజముగా బలినది విని హర్షించియే బాధ లేకుండ సేనలతో వెనుకకు మరలిరి. తమ నివాసములకుం జనిరి. అవ్వల శుక్రుడు మీరు తపస్సునందు నిలిచి యుపా నన సేయుడు. నిరతుకులై (ఉత్సేకము=గర్వము, కోపము, పొంగు) క్రోధముచే గర్వముచే నుద్రిక్తులుగాక శరీరము నిలుచుటకు మాతమవసరమైన ఆహారముగొని కాలము వెళ్ళింపుడు. మా తండ్రి యాశ్రషుమందుండి నా రాక కెదురు సూచుచుండుడు. అని పల్కి వారి నుద్దేశించి శుక్రుడు మహాదేవునిం దరిసెను.
మహాదేవ! బృహస్పతియందు లేనివి దేవ పరాభవమునకు అసురవిజయమునకును మంత్రముల నే నగ్గించు చున్నానని శకుండన యా దేవుడు భార్గవ ! నీ వొక వతమాచరిుపుము. నిండ వేయి సంవత్సరములు. తలక్రిందుగ కణ ధూమముం దానివితీవేని, నీకు శుభమగుగాక ! అమీద మంత్రములం బడయగలవు.. ఆనవిని సెలవుగొని భృగు నందనుడు పాదాభివందనము సేసి మంచిది ! నీవన్న వత మాచరింతును. నీ పొజ్ఞాపించితివిగద ! అని చని భార్గ పుం డావతము సేయం జనెను.
అతడిట్లు నన నమరులది తెలిసి నీతి ననుసరించి రాజులట్లు (రాజనీతి యిడియని) శుక్రబలములేనీ ఛిద్రము (అవకాశము) నందు కనిగొనీ సులభముగ నసురలవై దండెత్తిరి. బృహస్పతి ముందుగ వారటు సాయుధులై సాగినంత వారింగని దైత్యులు హడలిపోయి తిరిగి ఆయథములెత్తికొని యెదురు నడచి వారింగని యిట్లనిరి.
మేము మా ఆచార్యుడు వతనిష్టుడయ్యెనని శస్త్రముల విడచితిమి. మీరభయమిచ్చి యిపుడు మమ్ము జంప నెంచి వచ్చి నారు. ఈర్ష్య దొలగి నార చీరలు కృష్ణాజినములుదాల్చీ నిషియులము (కర్మరహితులు) నిష్పరిగ్రహులము (ఆహారాదులేమిము గ్రహింపనివారము)నై యున్న మేము రణమందు దేవతల నెట్లునుం గెలువనేరము. యుద్ధము సేయక యిపుడు మేము కావ్యమాతను శరణోంది మా గురువు రానంతవరకీ మాకృచ్చము (కష్టమును) నామెకు విన్నవించు కొందుము. శకుడేతెంచిన తర్వాత నాయుధములంగొని యని సేయుదుము అని యొండొరులుం బలికికొని యా గురు మాతను శరణాండిరి. హడలి యటు వచ్చినవారింగని ఆ తల్లి యభయమిచ్చెను.
జడియకుడు జడియకుడు. జడువు విడుడు. నా దరినున్న మీకేలాటి జడువుగలుగనేరదు, అవి రచయిచ్చిన యామెను నయ్య సురులనుంగని వేల్పులు బలాబలము లాలోచించక నొక్కుమ్మడి నసురుల పైకి దూకిరి. అది సూచి కావ్య మాత వీరిని నిద్రమత్తులో బడజే నెదగాక యని సర్వసంభారములను సమకూర్చుకొని నిదాదేవిని సృష్టించెను. తపోధన యామె యోగబలముచే వారిని స్తంభింపజే నెను. అపుడు మూడుడట్టు బిగిసికొనిపోయిన లోబడిపోయిన యింద్రుని గని వేల్పులు బెదరి పారిరి.
సురసంఘ మటువోవంగని విష్ణు విందుం గని యిట్లనియె. "నీవు నాలోనం బవేశింపుము. భదమగుగా నీకన. నతడట్లు సేయంగని యా దేవి కుపితయై ఓరి యింద్రుడ ! బలిమిమై నిన్నిప్పుడు సర్వభూతములు గనుచుండ విష్ణువుతోగూడ కాల్చివే చెద. నా తపోబలముం జూతువుగాక! అననామెచే విష్ణుజిష్ణువు లిద్దరు పరాభవింవబడిరి. విష్ణువు నిన్నెట్లు విడుతునని, యింద్రునితో వనెను. ప్రభూ ! ఈమె మనలం గాల్చులోపల నీమెం జంపుము. చాల తలవంపు. వడితిని, చంపు మీయెను. ఆలస్యము సేయకుమని యింద్రుడనెను. అంతట విష్ణువు శ్రీవధయెడ నిరుకునంటడి నావదలో బడిన యింద్రునిం దలచుచు నత్త్వము దయయుంగలవాడు శేమకారియుం గావున భయపడి, ఆ దేవి కూలచేష్ట యెరింగి కోవియే చకముంగొని ఆమె తల నరకెను. శ్రీవధ యడి సూచి. భృగుమహర్షి చరమ సమర్థుడు (ఈశ్వరుడు) కుపితుడై, ధర్మమెరిగియు నీవవధ్యురాలగు స్త్రీని, జంపితివి గావున మానుషలోకమున నీవేడు. జన్మములెత్తదువుగాక యని శపించెను. ఆ తావమువలన ధర్మము నశించినతరి మరి మరి లోకము పాతముగోరి హరి. యీ మానవలోకమునం దవతరించు చుండును. భృగుమహర్షి విష్ణువునట్లుపలికి యావై నాతల చేతంగొని. దేవీ ! నీవు విష్ణువుచే నిహతవయితి విడిగో నిన్ను నేను బతికించుచున్నాను. నేను ధర్మము నమగముగ దేలిసినవాడనేమైన, ధర్మమాచరించినవాడనేయైనచో నేను నిజము పల్కుచున్నాను. అట్లే సత్యముచే నీవు బ్రతుకుమని పల్కెను.
యమహర్షి యామెపై చల్లవినీళ్ళు పోషించి ‘జీవ జీవ బతుకు బతుకు’ అని యన్నత యా దేవి యప్పుడ పాణముం బొందెను. నిదురనుండి లేచినట్లున్న యామెనుగని సర్వభూతములు మేలుమేలని యెల్లెడం బల్కినవి. ఇట్లా దేవి భృగునివలన నుజ్జీవితయైనది. ఆడి తిలకించు దేవతల కత్యాశ్చర్యమయ్యెను. భృగుమహానుభావుడేమాతము తడవడక యామెం బతికించుట గని శుక్రునివలని భయముచే యిందుడించుకోని హాయినందడయ్యె. నిద్రపట్టక యతడు తన కూతురు జయంతిం జూచి యాతనితో సంధి సేసికొనగోరి యిట్లనియె. ఇడుగో శుకు డనిద్రమగుగాక జగమని దారుణ తపస్సు చేయుచున్నాడు. ఆ బుద్ధిమంతునిచే నేనెంతో వ్యాకులుడనగుచున్నాను. కుమారి! నీవేమాతము తొందరపడక అతని నాయా మనోనుకూలములయిన మాటల నుపచారములచేత నా బ్రాహ్మణుడు సంతోషపడునట్లారాధింపుము.
అమ్మాయి నీవ యేగుము. అతనికి నిన్నిచ్చితిని.నా వయత్నము సేయుము. అన జయంతి తండ్రి మాట గైకొని యతడెక్కడ తపస్సారంభించియున్నాడో యటకుం జని యాతనిం నధోముఖుడై బోవు యకుడొకడు కుండపోతగా పోయుచుండ కణభమముం ద్రావుచున్న శతువుం జంప, శ్రమించుచు దుర్భలస్థితినున్న కుకునిం జూచి, తండి చెప్పినట్లతనితో వనంగము సేసెను. అనుకూల వాక్యముల మధురముగ స్తుతించుచు తగు సమయమందు, సుఖమున మేనొత్తును సేవించుచు అతని వతచర్య కనుకూలముగ పెక్కేండ్లు వానిని సేవించుచుండ వేయేండ్లకా ఘోరమైన ధూమ వతము పూర్తికాగా శివుడు ప్రీతి సేంది వరము గోరుమనెను. ఈ వతము నీవొక్కడవ సేసితివి. ఇంకెవ్వడుం జేయ లేదు, అందువలన తపస్సుచే జ్ఞానముచే శతము (వినికిడిచేత, పాండిత్యముచేత నన్న మాట బలముచే - తేజస్సుచే సర్వ సురల నతిక9మించితివి. ఓ బహ్మణ్యా ! నాయందేకొంచెమేని యున్న నదియెల్ల నీ కొసంగెద నిది యేరికిం జెప్పకుము. పలుమాటలేల ! నీవవధ్యుడయ్యెదవు. అని యా వరములను మరల మరల యనుగ్రహించి వజాపతిత్వమును ధనాధీ వతిత్వమును అవధ్యత్వమును ననుగ్రహించెను. ఈ వరములం బడసి భార్గవుడు మేను జులకరింప నా దేవేశ్వరుని నీల లోహితుని బజ్ఞాన్వితుడై (తెలివిగొని) స్తుతించి సెలవుగోని దోసిలొగ్గి సాష్టాంగప్రణామములు సేసెను.
స్వామి యంతర్ధానమైనంత జయంతితో నిట్టనియె. సుందరి ! నీవెవ్వరిదాన వెవ్వతెవు ? నేను పరితపింప నీవు పరితపించుచున్నావు, గొప్ప తపస్సు చేత ననెలువ నున్నా వెందులకు ? ఈలాటి నీ భ క్తిచే వినయముచే నిందియ నిగ్రహ ముచే చెలిమిచే నే నెంతేనిం బీతి సెందితిని. ఏమి కోరెదవు ? నీలో నేమి యబలాష యుదయించినది ? ఆడి యెంత దుష్కరమైనను యిప్పుడ యది నీకు సాధించి పెట్టెదనని నాకన్నియ తపస్సుచే నది తెలియగలవు. నా చేయదలచిన దున్న దున్నట్లు నీవ సెప్పుము. నావిని దివ్యదృష్టాంగని యాతడిట్లు పలికెను.
నాతోగూడ నూరేండ్లిరికిం గానరాకుండ యేకాంత నంపయోగ మిట గోరుచున్నావు. దేవీ ! నీ మేను నల్ల గలువ చాయనున్నది. నీ కనులెంతో చక్కగ నున్నవి. మిక్కిలి పూజనీయవు నీ పలుకు లెంతో ముద్దుగనున్నవి. ఈ వేవియొ వరములం గోరుచున్నా వవి యిచ్చెద. నిట్ల యగుగాక ! మా యింటికి వెళ్లుదమని యా జయంతితో నింటికి వచ్చి నూరేండ్లామేతో గూడ వసించుచు వతమాచరించుచు మాయచే నే భూతమునకు గనిపింవక చరించెను. దైత్యులతడు కృతార్థుడై వచ్చెనని తెలిసి సంతోషించి యాతనిం జూడ నాతని యింటి కేగిరి.
వారేగి మాయావృతునతనిం దమ గురునిం గానక యతని జాడయుం దెలియక మన గురువిప్పుడు రాడని వారందరు వచ్బినట్ల తమ యిండ్లకుం జనిరి. అవ్వల దేవగణము దానవ గృహ మేగి నీ వక్కడి సేనను నమ్మోహపరచి యివుడ నీ వశము చేసికొన మన దేవ గురువు (ధిషణుడు) అట్ల చనియెద ననియే, అన్న ప్లేగి ప్రహ్లాదుని వశపరచు కొనెను. అక్కడ శుకుడై యాతనికడ పౌరోహిత్యమును నిర్వహించెను, వేయేండట్లున్న తరి ఉశనుడు శుక్రు డటకు వచ్చెను. దానవుల కతడు సభలో గనబడెను శుకుడిట నొక్కడేకద రెండవ వాడేటువల్చెను? ఇది మిక్కిలి కుతూహ లము గూర్చు విషయము. ఇట నేదో తగవు గానున్నది. లోకమేమనును. ద్వారమందున్నా డితడెవ్వడు ? నథలో నున్న మన గురువేమనును ? ఇట్లా దానవోండొరులం జూచి ప్రసంగింవ నటకు శుక్రుడు వచ్చెను. తన రూపము పూని యట గూర్చున్న బృహస్పతిం జూచి కోపమూని ఎందుల విటకు వచ్చితివి ? నా శిష్యులను మోహ వెట్టుచున్నావు. దేవగురువవు నీకీపని తగినదే. నీ మాయలోబడి మూఢులై నిన్నె రుంగరైరి. బ్రహ్మణ్యుడవు పర శిష్యులను దబ్బిబ్బువరచు టీది నీకు తగదు. నీవు నీ స్వర్గలోకమునకుం బొమ్మట నుండుము. దాన నీవు ధర్మముం బొందెదవు.
నా శిష్యుడు కచుడు దానవ శ్రేష్ఠులచే గూలినాడు. విద్యార్థియై వచ్చినాడు. నీ కొడుకు ఇటకు సిరాక మంచిది గాదు. ఇతరుల ద్రవ్యముల హరించు దొంగలు మేడిని నున్నార; కాని ఈవమును దేహమును దొంగిలించు నీలాటివారు గనబడరు. పుత్రఘాతచే మున్నిందునకు బ్రహ్మహత్యాపాపము వచ్చినది. లోకాయతిక, శాస్త్రముచేత నీవు దానిల చిరస్క రించితివి. నీవు సురాచార్యుడ వంగిరసు కుమారుడవు బృహస్పతివని నేను గహించితిని. నా రూపుగొని వచ్చిన వీనిం దానవులార చూడుడు విష్ణుపు చేసిన చేష్టలంబట్టి మిమ్ము మోహపెట్ట నిటకు వచ్చినాడు. వీని సంకెళ్ళంగట్టి ఉప్పు సముద్రమున విసరుడు. ఆని శుకుడు దేవపురోహితునిం జూచి వెండియు నిట్లనియె. వినీ మోహమునంబడి నీవు నిక్క ముగ క్షయముంబొందుదువు, ఓ దానవవతి!నేనిట వంచింవబడితిని. నీవు నన్నేల విడిచితివీ? ఇంకొక పురోహితుని జేసికొంటి వెందులకు ? శత్రుపక్షమునకు జయము గూర్చు వీనిని వదలివేయుము. శివుని వలని భయముచే నేను బోయి జలమధ్య మందుండి మహాదేవుడగు శంభునిచేత నేను దావబడి యా స్వామి యుదరమందు నూరేండ్లు పేగా నుంటినిగద. శిశ్నము మండి శుక్రరూపమున నాయనచే నేను విడువబడినాను.
వరమడుగుమన, వరమేశ్వరుని నీ ప్రసాదముచే నేననుకొన్న వన్నియు నాకు సిద్ధించుగాక యన నట్లయగునని స్వామి పంపగా నీ దరికి వచ్చినంతలో నీకు పురోహితుడుగ నీ బృహస్పతి కనబడినా డిడి నిజము సెప్పితి. నిది యాలింపు మనియె. బృహస్పతి యపుడు వహ్లాదునితో ఇతడు దేవుడో దానవుడో నేనెరుగను. నిన్ను వంచింవ నా రూపు గొని వచ్చినాడన నెల్ల దానవులు బాగు బాగు ఎవ్వడైన నగుగాక. మాకు ముందటి పురోహితుడే కావలయును. మా కీయనతో పనిలేదు. వచ్చిన దారిం దిరిగి యేగుగాక అనిరి. అపుడు శుక్రుడు కోవముతో-దానవేంద్రులను శపించెను. మీచే నేనాయుడము విడిచి యటు వోయి చిర కాలమున కైశ్వర్యము వోయి పాణములు వోయి దుఃఖముతో జీవించు మిమ్ము జూచితిని. సర్వవిధముల ఘోరమైన విపత్తులకు గురియైనారు. అని పలికి శుక్రాచార్యుడు స్వేచ్చగ తపోవనము
బృహస్పతి నాస్తిక బోధ
అతడటువోవ బృహస్పతి యా దైత్యుల గాపాడుచు గొంతకాల మటనే యుండెను. ఆ పెని చాలకాలము గడువ దానవు లందరుం గలిగి యా గురవు నసారమైన యీ సంసారమం దించుక జ్ఞాన మనుగపాంపుము నీ ప్రసాదమున మేము మోక్షముం బొందుదుమన తుకాచార్య రూపమున నున్న యా సుర గురువు నాకును మునుపీలాటియూహ గలిగినది. మీ రొక్క తక్షణము మనసు నిలిపి శుచిగ నందరం గూడి యిట నుండుడు. మోక్ష మిచ్బు జ్ఞానమును నేనువదేశింతును. ఋగ్యజుసామములను నీ వై దికుతి వైశ్వానరాగ్ని హాసాదముచే ఇహలోకసుఖ మర్థించు స్వార్ధపరులు నీచులు యజ్ఞ ములు కాద్దములనునీ కర్మ మెల్ల పాణులకు దుఃఖము నిచ్చును. వైష్ణములు శైవములు నను నీ ధర్మములన్నియు పాడుపను లివి భార్యతోగూడి చేయని పనులన్నియు హింసాపాయములు. భూత త గణములతో గలిసి ఎముకలం దాలు నర్థనారీశ్వరుడు రుద్రుడు మోక్షము బొండుటెట్లు ! స్వర్గము లేదు మోక్షమును లేదు. ప్రజలు వృధా క్లేశము నకు గురియగుచున్నారు. విష్ణువు కేవలము హింసాషరుడు. మోన మెట్లు పొందును రజోగుణపాయుడు బ్రహ్మ తన సృష్టి వ్యాపారముచే బ్రతుకుచున్నాడు. ఇంకనున్న దేవర్పులు వైదికపశము నాశయించి హింసావరులు కూరలు మాంసము తిని పావములు సేయుచున్నారు. దేవతలు మద్యము త్రాగుచున్నారు. ఈ బాహ్మణులు మాంసభక్ష కులు. ఈ ధర్మముచే నెవ్వడు స్వర్గ మెటువొందును ? మోక్ష మెట్లందును ? వేదోక్తమైన యది కర్మము స్మార్తము (స్మృతులు నెప్పిన) శ్రాద్ధాదులందు మోక్షము లేదు.
రక్తపు మడుగులడుసగు యజ్ఞములు నీ వశువు జంపి స్వర్గమందునేని మరి. నరకమున కేగుపొ డెవ్వడు ? ఇంకొక డిక్కడ తిన్న నింకొకని కాహారమగునేని పొరుగూరికి పోయినవానికి తద్దినము పెట్టిన వాడు తినుటలేదే? ఆకాశము నకు పోయిన విపులు, మాంసభక్షణముచే క్రిందబడిపోదుర. వాండకు స్వర్గము లేదు. పుట్టిన జీపు, తెల్లరకు జీవితము (బతుకవలెననునది) ఇష్టమగును. తెలిసినవాడు తన మాంసములాటి మాంసము మెక్కుపెట్లు ? యోని నుండి పుట్టిన యీ జంతువులా యోనినే యెట్లనుభవింతురు ? మైథునముచే స్వర్గ మెట్లందుదురు ? మన్ను , బూడిదచేత శుద్దీయట. అట గల్గు శుద్ధి యేలాటిది ?
మూత్రపురీషోత్సర్జనము సేసి శిశ్నము ముడ్డియుం గడిసికొనుటిది యేమి లోకము తలక్రిందులు జగత్తు చూడుము మట్టిపూత నీటితో గడగికొందు రాలాటి శుద్ధి సానుగ్రి మట్టిచే నీళ్ళచే భోజనము చేసినపుడు నోరేల గడిగినరు ? ఇదం తయు విపరీత పరిస్థితి. ఎక్కడ ప్రళనము దేనీతో చెప్పబడినదో యది యక్కడనే చేయవలెను. (ఇక్కడ పాపము చేసి ఎక్కడనో శుద్ధిచేసికొనుట యేమి? స్వర్గమేమి నరకమేమి యేమియు లేదని భావము).
బృహస్పతి యిల్లాలిం దారను సోముడు గాజే నెను. దానియందు . బుధుడు పుట్టినాడు, గురవా తారను తిరిగి స్వీకరించెను. గౌతముని పత్ని నహల్య నింద్రుడు లాగికొన్నాడు చూడు ధర్మమేలాటిదో.
ఇదియు నింకొకటియు పాపకార్యము లోకమందు కనిపించుచున్నవి. ఈలాటిది ధర్మమయినచో నిక వర మార్థ మేది ? దానవేంద్ర ! నీవు సెప్పుము. ఇంకను నీకేమి నెప్పుదును ?
పరమార్ధముతోగూడిన గురుని పలుకాలించి దానవులు : కుతూహలముగొని సంసారమునుండి దానవులు విడివడి యిట్లనిరి. గురో ! భక్తితో నీ దరికి వచ్చితిమి. నీయాన, తిరిగి నంసార లంపటమున మోహపడకుండ మాకు దీక్ష యిమ్ము. నూతి నుండి జుట్టుపట్టి లాగినట్లు మమ్మందరి నుద్ధరింపుము.. మేమే దేవుని శరణందవలే బ్రాహ్మణోత్తమ ! బుద్ధిశాలివి. ఆ దేవతలను, నీకు వపన్నులమైన మాకు వెల్లడింతుము. స్మరణము ఉపవాసము ధ్యానము థారణ పూజోవహా రము వలన ప్రమాద మేర్పడుచున్నది. ఈ కుటుంబమునెడ (సంసారమునెడ) విరక్తులమైనాము. తిరిగి దీనికి యత్నిం వము. అని దానవ శ్రేష్టుల మరుగువడియున్న మాయావియైయున్న బృహస్పతి వీరు పరమ పాపులు నాస్తికులు నరక నివాసులు కాదగినవారు. శ్రుతి-విడంబనమున వేదములను వేదవిహితానుష్టానములను ఐరిహసించు నీ దుష్టులు ముల్లోకము లందు వెలివేయవలసినవారని బృహస్పతి .విష్ణుధ్యానము చేసెను, అతని యూహ తెలిసి విష్ణువు మాయామోహుడనువానిని సృజించి గురునితో ఇడుగో వీడా తపోనిరతులగు దైత్యులను మోహవరచును. తప్పుదారి పట్టించుననెను.
అంతట బృహస్పతి దైత్యుల కడకు వచ్చి మీ భక్తికి ప్రీతి సెండి మిమ్మనుగ్రహింప వచ్చితిని. ఇడుగో, యోగి డిగంబరుడు తలబోడి నెమలిపించము దాల్బినాడన్న తరువాత మాయా మోహ. డోదై న్యాధిపతులార ! నిండు తపస్సు నందున్నారు. ఇహముకొరకు పారలౌకికమయిన ఫలము కోరుచున్నారనే దానవులు కాదు కాదు మేము పరలోకముకొరకు తపశ్చర్య చేయుట మా యభిపాయము. మేమిది యారంభించినాము. ఇందు నీ చెప్పదలచినదేమి ? అన దిగంబరు డిట్లనియె.
ముక్తి కావలెనన్న నా చెప్పినది సేయుడు. అర్హత మను మత మీడియెల్ల తెరచియున్న ముక్తిద్వారము. ముక్తి నీగల యీ ధర్మముకంటే నర మయిన దింకొకటి లేదు. ఇక్కడనే యుండి స్వర్గమును మోక్షమునుం బొందుడు. అని యీలాటి పెక్కురకాల మోక్షశాస్త్ర నిషిద్ధములైన మాటలచే దైత్యులు మాయామోహునిచే వేదమార్గము దప్పించ బడిరి. ఇది ధర్మమున కిది అధర్మమునకు ఇది మంచిడి ఇది చెడ్డది ఇది ముక్తి ఇది ముక్తినీయదు ఇది అత్యంత పర మార్థము ఇడి పరమార్థముకాదు. ఇది కార్యము ఇది ఆకార్యము ఇది స్ఫుటమయిన విషయము ఇది దిగంబరుల ధర్మము ఇది బహువస్తుంది.
అని అనేకార్థవాదములను వాడేకరవు పెట్టెను. దాన దైత్యులెల్ల స్వధర్మమునుండి భట్టులు గావింపబడిరి. నా ధర్మము సర్షింపుడు పూజింపుడు (ఆర్ష ముగా గ్రహింపుడు) అని మాయామోహునిచే జెప్పబడి యా ధర్మమున జేరి నందున వారు ఆర్హతులయిరి. త్రయీ (వేదత్రయ): మార్గము విడిచి అసురులు తన్మయులై పోయిరి. వారి బోధలు విని యన్యులు నట్లయిరి. ఇట్లంధ పరంపరగా మత ప్రబోధములు చేయుచు సమావేశమునందు ఆరంతునకు నమస్కార మనుచు గట్టిగ వాదించుచు కొలది రోజులలోనే వేదమార్గముం దప్పికొనిరి. మరియు నా మాయోమోహు దెఱ్ఱని బటలు కట్టుకొని నల్లని కండ్లతో తదితర దైత్యులకడ కేగి యింకొకరకము తీయని మాటలు పలికెను.
మీకు స్వర్గముకొరకు ముక్తికొరకు కోరికగలదేని, యిదిగో యీ య శేష విజ్ఞానమును నేర్చికొనుడు. నా మాట నెరిగికొనుడు. వండిత్తులిట్లు చక్కగ జెప్పినారు. ఈ జగత్తు నిరాధారము, భాతి జ్ఞాన విషయము. మిక్కిలి రాగద్వేషా దులచే దుష్టముమీర సంసార సంకటమున తిరుగుడువడుచున్నారు అని నానావిధముగ ము క్తిగూర్చున దీమాట యని వారు ధర్మదూరులగునట్లాయా మాటలు చెప్పెను.
కొందరు వేదనిందను కొందరు దేపనింద కొందరు యజ్ఞ కర్మకలాపనిందను కొందరు బాహణ దూషణమును జేయసాగిరి. జీవహింస ధర్మకారణమగునన్న యీమాట యుక్తినహముగాదు.
హవిస్సులు ఆగ్నిదగ్గములయిపోయినవి. నిపుణులు వాని ఫలితముల కరులగుదురట. యజ్ఞమునం జువబడిన పడవునకు స్వర్గప్రాప్తి నిజమేనుని యజకుమారుడు తన తండి నేల బలియీయరాదు ? ఇంకొకరు తిన్నది యింకొకని తృప్తికలుగునేని వానమేగినవానికి శ్రాద్దము పెట్టుడు. దారిబత్తెము మూటగట్టుకొని పొరుగూరు పోవలసిన పని యుండదు. పెక్కు యజ్ఞములు చేయుటవలన నింద్రుడు జమ్మి మొదలయిన కష్టాలను డినుచున్నాడు. జీవుడు యజ్ఞ పశువుం దినుటకంటె తన కొడుకునే తినుట మంచిదిగదా ? ఇదంతయు గమనించి వేద, పాదముల అసందర్భ భావము నాలోచించి, జనులార ! మీకు యజ్ఞాదుల వలన ప్రయోజనము లేదని నమ్ముడు. ఆ మాటను దోసివేసి నా మాట వినుడు. ఆప్తవాక్యము ప్రమాణమని మూర్ఖులందురు. ఆప్తము వేదమందురు. ఆమాట లాకసమునుండి యూడిపడవు, నేనుగాని మీలాటివా రెవ్వరుగాని యు క్తిసహనమైన మాట గ్రహింవనగునన దానవు లిట్లనిరి.
మేము భక్తితో నీ తత్వవాదమునందు (యథార్థవచననమందు). ప్రవల్లిగొన్నాము నమ్మ కముబెట్టుకొన్నాము. వసన్నుడవేని యిపుడు మావై యనుగ్రహము సూపుము. మోక్షదీక్షా యోగ్యములైన సామగులనిప్పుడ పోగు నేసి కొందము. నీ ప్రసాదమున మాకు మోక్షము కరతలామలకమగునట్లు మా చేయవలసినదానతిమ్మని దానవులనిరి. మాయా మోహుడు ఇడుగో మా గురువు. మహాజ్ఞాని. ఆజ్ఞ యీయగలడు. ఇతడు దీక్ష ఈయగలడు. నేనిపించెదనని అని శుక్రాచార్యునితో వీరు నా పుత్రులు. వీరికి దీక్షయిమ్మని మాయా మోహండు వెళ్ళిపోయెను. అపై దైత్యులు మహానుభావ! సర్వనంసారము క్తికి దీక్ష యిమ్మన నాయన నర్మదా తీరమునకు వెళ్ళెదమనియె.
మీకు దీక్ష యిచ్చెద మీ బట్టలు విప్పివేయుడన శుక్రాచార్య వేషమున నున్న వాని మాటలు విని దానవులు దిగంబరులై నెమలిపింఛము ధ్వజము (జెండా) గురివిందపూసల మాల యునిచి యందరి తల గొరిగించి బోడులంటేనెను. కేశమును గొరగికొనుట పరమ ధర్మసాధనము, కుబేరుడు ధనాధిపతి. కేళములను గొరిగించికొని వేషము ధరించుట వల నేనే పరమ ధనలాభమందినాడు. దీనివలననే నిత్యంతు నాడని మున్ను అర్హతుడు అన పల్కియున్నాడు. మనుజులు జుట్టు తీసివేయుటచేతనే యీలోకమందు దేవత్వమందుదురు. ఇది మహాపుణ్యమిచ్చు పని. ఎందుకు జేయడ ఎందుకు జేయరు ? దేవతలు గూడ రావక కులమందు మనుష్యలోకమున భారతవర్షమున (శావకకులమందు బౌద్దకుటుంబమందు) బుట్టవలెనని కోరుదురు. కేశములను గొరిగించికొని తపోయుక్తుల మగుదము. తీర్థంకరు లిరవదినల్గురను. వారనుసరించిరి. ఫణీంద్రుడు ఛాయాకృతమైన మార్గమును జూపించి మంత్రవాదముచే నర్హతుని స్తుతించిన మోక్షము కల్గితీరును, ఇందాలోచన యెందులకు. సూర్యాగ్ని తేజస్వులగు ఋషుల మెప్పుడగుదుమోగదా. పంచాంగములుగల మనువును (మంత్రమును జపించి తుదకు తపస్సు చేయుచు కాలవశమున మృత్యువును - పుణ్యాత్ములకు. ఓ పోషాణముతో తలబద్దలుకొట్టుకొనుట మూలమున చావేనాడువచ్చునో, నిర్జనారణ్యమున మన కెప్పుడు నిదానముగల్గునో శావకులు చెవులో జపముపదేశింతురో ఆవిధమున మోక్షమార్గమున పోవలయును.
ఓ ఋషీ! నీవు మోక్షమార్థమువైపు పోవలదు. జీవనోపాయమునకు (బతుకుతెరువునకు) యే పదవులు మీ కున్నవో యవి యన్నియును విడిచి పెట్టుడు. మన మతానుసారి నియమములతో నడువుడు. తపోనిరతులైనవారు భక్తి భావముతో ముక్తినందుడురు. ఇడదీయనిగ్రహము భూతదయయును తపస్సు ధర్మమని చెప్పబడినది. తక్కినదశీతయు వట్టి కాలక్షేపము, మీకిది సాధ్యమైన యీ మార్గము తెలిసి పరమపదమరదుడు. తీర్థంకరులు యోగులేదారినం జనిడో మునుపు దేవతలు విద్యాధరులు వన్న గులుం దమ మనోరధములను వాంఛలను రేయింబవళ్ళాలోచించి, యా దారిన చనిరిసంసారవిరతియందు మీరు కోరికలున్న చో స్వర్గద్వారమునకు గడియ భీభార్యలను విడిచి పెట్టుపై ఏ యోనియందు మీ తండి ప్రవర్తించే నద్దానినే నీ వనుభవించు రెట్లు? ఇది యేమి దారుణము! తమ మాంసములాటిదేకదా! మానమును జీవు లెట్లు తిందురు ? అనెను.
అంతత దానవులు గురులింగని శిశువులము మమ్ము నీ యెదుట నున్న వారికి దీక్ష యిమ్మన, పురోహితుడు బృహస్పతి యట్ల నేసి వతిజ్ఞాపూర్వకముగ మీరింకోక దేవతకు నమస్కరింపరాదు. అందరు నేకముగ గూర్చుండి అర చేతిలో భోజనము చేయవలెనని వెంటుకలు క్రిములులేని నీ రెక్కడున్నం దావవచ్చును. ఏయము నవీయము సమా నము గావలెను. ఇది మంచిది ఇది చెడ్డది యను భేదబుద్దీ పనికిరాదు. ఇతరుల దృష్టిపడినది మాతము తినగూడదు. ఈ యాచారము ననుసరింపుడు.
మీరందరు నేకముగండు (ఒకే సంఘముగా నుండుడు). కలిసి మోక్షము బొందుడని ఆర్జన్మత నియమముల దానవులకిట్లు చెప్పి ధిషణుడు (దేవగురువు) స్వర్గమేగి దానవులచే దాను జేయించిన నాస్తికమత స్వీకార వృత్తమంతయుం జెప్పెను.
ఆ అసురులు నర్మదాతీర ప్రాంతమున వసించిరి. ప్రహ్లాదునితో విడిపోయిన యా దానవులం జూచి దేవేందు) డానండించి పారణ్యాక్షుడు మొదలు సుషేణునిదాకగల వారిని మరి యితరులం గని యిట్లనియె.
మీరు మున్ను దానవేశ్వరులయి పుట్టినారు. స్వర్గమునేలినారు. వేదలోపము సేయు నీవత మెట్లు వేయుట ? దిగంబరము ముండనము. కమండలును నెమలి కల జెండా ధరించుట. చీ చీ యీ వేషముతో నిట మండుటెట్లు? దాన వులు, ఆ సుర స్వభావము వదలివేసినాము. ఋషిధర్మములో మేమున్నాము. సర్వజంతువులయెడ ధర్మవృద్ధి సేయుపని నాచరింతుము. ఓ శక్ర ! త్రైలోక్యరాజ్య నర్వస్వము నీవనుభవింపుము. వెళ్లుమన మఘవుడు (ఇంద్రుడు) అట్లేయని స్వర్గమునకు తిరిగి వెళ్ళేను. భీష్మాచార్య దేవపురోహితునిచే నసురులివిధముగ మోహితులైరి.
నర్మదానది కేగి యట నుండిరి. ఈ మోనము శుక్రుడు తెలిసికొని తెలియజెప్పినమీదట తిరిగి త్రైలోక్యమును హరింప తలంపుగొనిరి.
ఇది అవతార చరితమను పదమూడవ యధ్యాయము.
