పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

9 – పితృవంశానుచరితం

స్వర్గమందు పితృగణములు:సాకాడలు నణరకములు - నిరాకారుబు-మూడురకములు, ఓకడి నంపన్నులు. వై రాజుని సంతతి:దాడి, దేవగణములు; యజించు (పూజించు), వారు వెళ్లాజు నబడుదురు, యోగ్య . భ్రష్టలైనవారు. సనాతన లోకములం దొంతుదుధు, బ్రహ్మవగడిచివర బ్రహ్మవాదులై ముందటి జన్మమదలి జ్ఞాపకమును యోగము. సాంఖ్యమునుం టౌళిది . పునరావృత్తిడేని సిద్ధిని ఐడయుదురు. అందుచే భార్ధము పెట్టువార యోగులకే పెట్టవలైను. వీరి మానసపుత్రి హిమవంతుని భార్య, మైనాకుడు హిమవంతుని కొడుకు, క్రౌంచు తల్లి కొడుకు క్రౌంచద్వీపము నాల్గవది యాతని వేరిది. మంచీ ధృతి (నిలకడ) కలది. అవ్వల హిమవంతుని భార్య యోగళకి నంపన్నులగు మువ్వురు కూతుండ్రం గన్న ది. వారు అను ఏకవర్ణ అవర్ణ యనువాడు రదు ఈశానికి శైగీషవ్యునికి. వరుసగా వారు వత్నుడైరి. హిమవంతుడు నర్వలోకాతీతకవళ్ళాలినులను వారిని కన్యారాముడిను. ఇక ఎతృలోక నకీర్తనము నే సెదవాలివుమణ డెంగవే బాలీవద్మపురాణమ్

అచ్ఛోదాయాః నత్యవతిత్వమ్ :

ఆలిండ్లుపితృదేవతలున్నార:దేశ్యాధితవవేయవలతుత్యము చేసినవారు అగ్నిష్యాత్తు ఉగ్రవాదులునను ఒత్తరులవారగుదురుష్టితృదేవతలన్దుద్దేశించియిచ్ళుద్రవ్యము కత్తమష్ట్ర బడును. అచోదయను సుంగ్టరి వార్షికూతురు. ఇతరు లామె వేరనక్కడ అచ్ఛోదనమను నరస్సు నేర్పరచిరి. అచ్ఛోద్ద వేయి దీవ్యసంవత్సరములు తపస్సు చే వరమీయవచ్చిరి. మకర రసీదకిడ్ ప్రథను, జీలకాలరీహరమ్య కుమాపాన్యమత కళడేపునీ యామెచూచి కామవివశయై అతనితిఉసింగమును వరమగడగోరెను.

సిగ్గుపడి తలవంచుకొని దీనురాలై తనకు తిరిగి సమృద్ధి కూర్పుడని పితరుల వేడుకొనెను. సిగ్గుపడుచున్న యా తపస్వినింగని పితరులు మహానుభావులుగావున కాబోవు దేవకార్యమొకటి ఈడ గమనించి ప్రసన్నమైన, శతమైన యీ మాట వలికిరి. డివ్యశరీరముతో స్వర్గమందేకొంచెము పని చేసినను నా కర్మఫల మాశరిరముతోనే డివ్యోపాఫీతోనే యనుభవింపబడునుదేవత్వమందు కర్మములష్పటికప్పుడే పరిపాకదళ నందును. మానుషోపాధియందలిని చనిపోయి నంగాని ఫలించవు. అందుచే నీవీపుణ్యఫలము నిరవదియెనిమిదవ ద్వాపర మందనుభవింతువు. ఆప్పుడు నీచయోనియందు పుట్టెదవు. పితరులయెడ దప్పు చేసినందులకు నికృష్టకులమందు వట్టవలసివచ్చినది, ఆప్పుడు వసురాజునకు కూతురౌదువు. కబ్యత్వముతోనే నీవు పుణ్యలోకముల నందుదువు. పరాగర్తవీర్యముఖే నీవొక్క కొడుకడి గందువు. బదరీద్వివమునందు ఆ కాన్నగుటచే నతడు బాదరాయణుడనబడును. ఆయన ఏకరూపమునమన్న వేద్దమును పెక్కు భాగములుగ వ్యాపించును. విభజించును. అందుచే వ్యాసుడను పేరాయనకు సార్ధకమగును.

“సముద్రవంశమున పౌరవంశీయుడు శంతనుడు పుట్టెను. అతనికి విచిత్రవీర్యుడు చిత్రాంగదుడను నిద్దరు పుతులు. బుద్ధిమంతుడగు శంతనుని కీరద్దరిని క్షేత్రమందు (కళతమందు) జనించినవారిని గని సోషపద్యష్టకా రూపమున పితృలోకమును నీన పొందగలవు. ఇహలోకమున సత్యవతివైన నీవు పొకృలోకమాందషగానుండి ఆయురారోగ్యములను నర్వకామములనిచ్చుదావవగుదువు. ఇహలోకమం గచ్చోడయను వేర వ్యూజలముతో. నుత్తమ నదియునయ్యెదను” అని పితృగణములు వలికియక్కడనే యంతర్ధానమైరి. ఆమె దాంతమున్ను నేను జెప్పిన అషదారమున శ్రీధలము పొందినది.

స్వర్గమందు బర్హిషదులున్నచోట మంచి వర్చస్వులు విభాజులను నింకొకరు మన్నార. సువతులు, వారు పితృదేవతలు, బర్హి స్పుతో గూడిన విమానము లాలోకమందు వేలకొలది గలవు. నంకల్పమాతమున వంఢానంగు వృక్షములునటనున్నవి. శారిద్దదాతలక్కడ నర్వాభ్యుదయములిచ్బులలందు వసింతురు. దానవులు దేవగణములు గంధర్వాపురోగణములు యరక్షోగణములు పాడవంబున గలరు. యజ్ఞములు చేసిన పులస్త్యపుతులు వందలమంది తపోయోగబలులై దృఢమనస్కులై భక్తాభయదాతలైన మహానుభావు లక్కడున్నారు. అక్కడ వీరి మానసపుతి వసిద్ధిగన్న వేవరియను పేర హౌసిద్ధురాలు వీరికన్యయున్నది.

ఆమె యోగిని యోగమాతయునై ఘోరతపస్సు చేసినది. భగవంతుడామెకు ప్రసన్నుడయ్యెను. ఆమె “దేవా ! నాయెడ అనుగ్రహము. సూపితివి కావున యోగవంతుని జక్కనివానీ నింద్రియములను నిగ్రహించినవానిని భర్త నిమ్మని వరమడిగెను. భగవంతుడు. “వ్యాసభగవానునికి శకుడుగల్గును. యోగాచార్యుడైన యాతనికి నీ విల్లాలి వగుడువు. నీకు కృత్తియను వేర యోగిని యొక కయాడుపిల్లయుం గల్గును. దానిని పాంచాలరాజు సాత్వతునికి యీయ దగును, యోగసిద్దాంతపారగులామే బ్రహ్మదత్తునికి తల్లియగును., నీకు కృష్ణుడు, గౌరుడు, “శంభువు నను సుతులు గల్గుదురు, సర్వకామనమృద్ధములయిన విమానములందు వారు విహరింతురు. శ్రాద్దము యథావిధిగ వేట్టిన భక్తులు కర్మిష్ఠుల విషయమేమి చెప్పవలెను? వీరికి గోవనుకన్య మనస్సుచే నుదయించి (మానసీకన్య) స్వర్గమున రాణించును. సాధ్యుల కా చిన్నది చాలమంచిది. వత్నియై కీర్తిని పెంపొందించును.” సూర్యమండలమందు మరిచిగర్బులను వేరివారు హవిష్మంతులు (హవిర్భాగములందుకొనువారు) అంగిరసు కుమారు ‘లా’పితృలోకమందున్నారు. తీర్థశ్రాద్ధములు పెట్టిన క్షత్రియనత్తములుండుపితృలోకమది; వారు రాజులకు పితృదేవతలు. స్వర్గలోగఫలదాతలు.

వీరి మానసపుత్రి యశోద. అంశుమంతుని భార్య. వంచజనుని కోడలు. డిలీపుని తల్లి. భగీరథుని మామ్మ. అభీష్టభోగఫలములనిచ్చు కామదుఘములను లోకములు గలవు. అందు సున్వధులను వేరి పితృదేవతలుందురు. ఆజ్యవములను లోకములు కర్దమ ప్రజాపతియొక్క లోకములు. పులహునన్న వంశమువారిందన్నారు. వారు వైశ్యులు శ్రాద్ధకర్తలు వారినందరినీ ఒక్కమారుగా దర్శింతురు. తల్లి. తమ్ములు మేనత్తలు. స్నేహితులు ఇతర సంబంధులు చుట్టాలు పడివేల బంధుకోటిని చూచిన వారిని బంధువులుగా ననుభవించినవారినీ రాద్దకర్తలు వేలకొలది మంది నిందు దర్శింతురు. ఈ పితృదేవతల మానసపుతి విరజ. నహుషుని భార్య, యయాతికి తల్లి. ఈమె బహ్మ లోకమేగి అష్టకయయ్యెను. ఇంతదనుక నివి మూడు పితృగణములు. నాల్గవదాని దెలివేద.

 నాల్గవ పితృ గణము

బ్రహ్మలోకముమీద సుమనో(దేవ)లోకములున్నవి. ఇందు సోమపులను ఏరిపితృదేవతలు కాంతముగ నుందురు. అందరు ధర్మమూర్తి ధరులు. బహ్మకంటెను వైవారు, వశయాంతరమందీయోగులు జాహ్మత్వమునంది పుట్టుదురు.

సృష్ట్యాదికార్యములు చేసి మానససరస్సునండివుడున్నారు. వారి కన్య నర్మదానదీ. పశ్చిమనముద గామిని. భూతలమును బవితమొనరించునది. వారిచే వణాసృష్టియం చెల్లెడ మనుజులు సృష్టింపబడిరి. ఎల్లప్పుడు వారి యనుగ్రహముచేతనే యీ శ్రాద్ధకర్త కు యోగసంతతి కలుగుటయును. ఆదిసర్గమందుపితృదేవతల నుద్దేశించి శారిద్దమిది. యేర్పరుపబడినది. అందరికి వెండిది లేదా వెండిపూత పెట్టినదియునగు భోజనపాత నిర్దేశించబడినది. పితృదేవతలకు వెండియాకులో వడ్డింపవలెనన్న మాట. అరటాకు వేసియు (“రజతమయ మీద పాతం” ఇది వెండిపాతగా భావించి అనుగ్రహించుడనీ కొర్ధనమయమున కర్త యను టిది సంహాదాయసిద్ధము.) న్వధాపూర్వకముగా స్వధా అని చెప్పి యిచ్చిన తర్పణము కవ్యమువలన పితృదేవతలు తృప్తులగుదురు. ఆగ్నీధ సోమవులకు (సోమయాగము సేసినవారికి) గూడ యిట్టే తెలిసినవా రాప్యాయనము గావింపవలెను. అగ్ని లేనప్పుడు విపుని అరచేతియందు లేక జలమందు లేదా మేక గుజములెవియందు గోలయందు . శివాలయమందు స్వధాపూర్వకముగ నీయవలెను. పితృదేవతలకు దక్షిణదిక్కు ప్రాచీనావీతము తిలలతోనుదక త్యాగము తర్పణము, వస్త్రములు, ఖడ్గమృగ మాంసము శ్యామాశము బియ్యము యవలు నివ్వరీబియ్యమునన్నము పెసరపప్పు చెఱకురసము, తెల్లని పువ్వులు పండ్లు, పితృస్త్రీతికరములు ప్రశస్తములు, దర్భలు, మినుములు షష్టి కాశ్నము (ఆరవదిరోజులలో పండు ధాన్యవిశేషము) ఆవుపాలు, తేనె, నెయ్యి (ఆవునెయ్యియే) వసములు వారికి ప్రియములు.

శ్రాద్ధమందు వాడకూడని వస్తువులు జేప్పేద సెనగలు రాజమాషములు నిష్సావములు= బొబ్బర్లు చిఱునెనగలు (చిన్నవి) కుళత్తములు=వల తీపద్మములు మారేడు జిల్లేడ, వరిభద్రము ఆటము (రూషకములు వేదిక గొడ్డపాలు నిషిద్ధములు. కోద్రవము = వరిగలు=ఉదారము= శాలిధాన్యము. వర్ణము= కందులు శ్రపిత్తము=వెలగ మధుకము= కొజ్జలు అతని=అవి సెలు, ఐశ్వర్యకాముకుడిని పితృదేవతలకు పెట్టరాదు. పితృదేవతలం, దృత్తి చేస్తిన వారాచేసినవాని దృప్తుని జేయుదురు. శరీర పుష్టిని ఆరోగ్యమును సంతానము నిత్తురు. దేవకార్యముకంటెను  పితృకార్యము వ్రాల విశేషము, దేవతలకంటెముందు ఏతృదేవతాప్రీతి సేయువలేనని స్మృతులు, సెప్పుచున్నవి. శీఘ్రముగ ఫలమిత్రుడు. కోపములేనివారు శక్తి లేనివారు స్థిరమైన స్నేహముస్తూపువారు. శాంతమనసులూ ఆచారశీలుడ ఎప్పడుంబ్రియము. వణుకువాను భక్తానురక్తులు వితరులు సుఖమిచ్చువారు పర్వమండారాధింపబడు, దేవతలు వారు ఆమావాస్య, మొదలయినవి పితృవర్వములు, హవిష్మంతులన హవిర్భాగార్తలగు నింద్రాడీ దేవతలకు శ్రాద్ధదేవుడు. సూర్యభగవానుడే అధిపతి, పితృవంశాను, కీర్తనమిదియేల్ల తెలివితిని. ఈ అధ్యాయఫారాయణ వుణ్యము, పవిత్రము, ఆరోగ్యకరము. ఇది విన్న తరువాత నాకెంతో భక్తి యేర్పడినది. శ్రాద్ధమునకు ముఖ్య కొలము: కౌర్థ ఇది. కొద్దమందు నిమంత్రణముచేసి భోజనమును పెట్టదగిన పెట్టగూడని డ్విజులంగూర్చి ఆ దినమందు తల్లిగా, నేస్తమయమున శ్రాద్ధ ప్రారంభము సేయవలెను? పెట్టిన శ్రాద్ధము వారికెట్లు ముట్టును బ్రహ్మవేత్త ఏ విధముగా శ్రాద్దమొనరించి పితృదేవతలను నంప్రీతిపరుపగల దానతిమ్మని భీష్ముడడుగ పులస్త్యుం డిట్లనియె.

పితృశ్రాద్ద మన్నముచేగాని, ఉదకముచేగాని, పాలు, దుంపకూరలు పండ్లతోను ప్రతిదినముం బెట్టవలెను. శ్రాద్ధము నిత్యము, నైమిత్తి కము:కామ్యము నను. మూడవిభ్రముఖు. పర్వములందు పెట్టు పార్వణము,ఆపై వతమవి తెలియ నగును, అనగా నందు విశ్వేథైవ ప్రసక్తి యుండదు. అమావాస్యాడి పర్వములందు ఔట్టు శ్రాద్దమునందు వంచాలి హోత్రి స్నాతకుడు త్రిసువర్ణ వేత్త వేదాంగము లాజిటందెలిసినవాడు) శోత్రియుడు (వేదనంప్రదాయ నిర్వాహకుడు) లేదా ఆట్టివాని కొడుకు విధి. స్త్రవాక్య సమన్వయము చక్కగా నెఱిగినవాడు ‘నర్వజుడు’ వేదము చదివినవాడు మంత్రోపాసన కలవాడు జ్ఞానులవంశములో బుట్టినవాడు నకులాచారమును ఆచరించువాడు మత యితరమైన (శతము లందు (క్రుతమనగా వినికిడి. పెద్దలవలన అనేక ధర్మవిషయములు వినుటచే పండితుడు వురాణములెరిగినవాడు బ్రహ్మవేత్త వేదాధ్యయన సంపన్నుడు జవనిష్టుడు బ్రహ్మ వేదమునందు భక్తుడు పితృదేవతార్చనాతత్పరుడు - నూర్య భక్తుడు వైష్ణవుడు (విష్ణభక్తుడు) బ్రాహ్మణుడు యోగనిష్టుడు. ఇంద్రియనిగ్రహము గలవాడు. మంచి స్వభావము గలవాడు. వీరు  పితృకార్యములందర్చించ వలిసినవారు.

ఇక వర్ణనీయులు (విడిచి పెట్టవలసినవారిని) వినుము. కులభ్రష్టుడు, వానికొడుకు, నపుంసకుడు, పిసినిగొట్టు అంగలోపము గలవాడు, రోగి, అధర్మదృష్టి కలవానిని కాద్దమందు నిమంతింపరాదు, వినయశీలురగువాని ముందు రోజు తద్దినము తరువాతి రోజునగూడ పిలువవలెను. ఆ పిలిచిన బాహ్మణులందు పితృదేవతలు వాయుస్వరూపులై పితృస్థానమందు గూర్పున్న వారి యందావేశింతురు. వారి కుడి మోకాలువట్టుకొని, తన ఎడమకాలు వంచి మీరు శాద్ద నమయమందు క్రోధరహితులు ఆదారపరులు స్నానము చక్కగా నేసినవారు బహ్మవాదులునై యెపుడునుండవలెను. నేను నట్లే యుందును. నిత్యాగ్నిహోతి పితృభోజనము పితృతర్పణాదికము “నిర్వర్తించి పిండాన్వాహార్యకం (పిండ వదానము) నేయవలెను. ఇది “అమావాస్యనాటి వీధి.” “ఆవు పేడతో నలికి దక్షిణమువే పువాలుగానున్న చోట గోశాల లేక తీర్థమందు (జలనన్నిధివి) శాద్ధారంభము. నేయవలెను.” అగ్నిహోతి పేలపిండిగుప్పిళ్ళతోను లేదా చెరువునైన నిర్వాపణము చేయవలెను (నిర్వాపణము= సమర్పణము). ఆ నిర్వహణము. (పితృభ్యోనిర్వహమీ) అని పలుకుచు సర్వము దక్షిణముగా నొవరిపనగును. అభిషరించి ఆ మీద మూడు ముద్దలు నిర్వాపణము చేయవలెను. ఆ ముద్దలు అరచేతినిండ నాల్గంగుళములు విరివిగ నుండవలెను. దర్వి (ఆజ్యగహణ సాధనము). అవి మూడు కోవలెను. చండ్ర కర వెండితొడుగుతో నవి సమకూర్చుకొనవలెను.

అరత్ని మాత్రము (పన్నెండు అంగుళముల పొడవుగల) అరచేతి యాకారముగ నది యుండవలెను. ఉదకపాత్ర కంచుది మేతక్షణము హోమసాధనము సమిధలతో దర్భలతో నమర్బినటి గావలెను. నువ్వుల గిన్నెలు నూత్నవస్త్రములు గంధధూపానులేపనము ఆపనవ్యముగా కుడివైపునకు గొనిరావలెను. ఇట్లదియెల్ల గొనివచ్చి ఇంటి యుత్త రపువైపున విప్రుల పాద ప్రక్షాళనము మతి మట్టి నమస్కరించుచు గావింపవలెను. గోమయముతో లేక గోమూత్రముతో నలికి అక్షతలు పువ్వులు నింపిన ఉదకముతో నవ్యముగా (విశ్వేదేవస్థానములో) అవసవ్యముగా (పితృ దేవతాస్థానములో) విప్రుల పాదముల మతి మణి-నమస్కరించుచు కడుగవలెను. దర్భలువేసిన ఆసనమందు వారు కూర్చున్న తరువాత వారదకస్పర్శ (ఆచమనము) చేసిన తర్వాత ఆననమందువవేశింపజేసి (కూర్చుండబెట్టి) అనుమ0త్ర ఇము చేయవలెను. వారిచేయి తన చేతం బట్టుకొని మంత్రము సెప్పచు సేయుప్రక్రియ (అనుమంత్రణము) విశ్వేదేవ స్థానమందిద్దరిని పితృస్థానమందు ముగ్గురను లేదా అక్కడొకరిని యిక్కడొకరినివలిచి (యిద్దరనేయన్నమాట) భోజనము పెట్టవలెను. నర్వసమృద్ధి సమర్ధుడైనను తెలిసినవాడు. శ్రాద్ధవిస్తరము సేయరాదు. విశ్వేదేవులతో ముందుగా నారంభించి పితృదేవతలకు ధనాదులను (వస్త్రము మొదలయినవి) నివేదించి ఆ విప్రులయనుజ్ఞతో అగ్నీకరణము (అగ్నియందు హోమము) అగ్నీషోమమంత్రములతో అగ్నీ షోముల నుద్దేశించి చేయవలెను. ఇదంతయు నకాలముగ న్వశాఖానుకూల గృహ్యసూత్రముతోనే నేయవలయును.

పాత్రములతో కుడిచేతిలో దమముతో (ఇంద్రియ నిగ్రహముతో) మాత్సర్యము విడిచి అర్చన యీయవలెను. రేఖ గీసి అవనేజనము సేసి (ప్రోక్షణ) ఆటు వై దక్షిణాభిముఖుడై దర్భలు వరచి ఒక్కొక్క పిండముదర్పలపై నుంచి నామగోత్రములు సెప్పచు నిరువణము చేయవలెను, పిండషములలో మెతుకులను ఆమీద లేపభాగులగువారికి  విదిలింపవలెను. (పితృదేవతలకు) హస్తమార్జనము చేసికొని ప్రత్యవనేజన నిమిత్త ముగ్ జపము చేయవలెను (గాయత్రీజీవము). తీర్థ జలములతో గంధధూపాదులతో నిట్లర్చించి నమస్కరించి లేదేని ఇట్లావాహనాదులు మంత్రపూర్వకముగ ఏకాగ్నిమైన గృహస్థు, ఒక్కటే దర్విని (ఒక్కసారే) నిర్వహింపవలెను. ఆమీద పితరులకు కుశలనీయవలెను, అవ్వల పిండముల కావాహన వినర్జనము లొనరింపవలెను. పిన్ముట ఎండముల నుండి మెతుకులుతీన్వానినే బ్రహ్మాదులచే దీనిపించి వారీ కిష్టము పవిత్రమునైన అన్నాడి పదార్థములను వారిని నారగింపజేయవలెను.

నారాయణుం దలచి కొనుచు కోపము విడిచి, తృప్తులయితిరా యని బ్రాహ్మణులనడిగి. వాడైతి మన్నతర్వాత వికిరపిండము పెట్టవలెను. ఇది అన్ని వర్ణముల వారికిని విహితము. ఉదకముతో తిలలతో నుదకపూర్వకముగా నన్నమును విదిలించి యతనిపై వేయవలెను. బ్రాహ్మణు లాచమించినతర్వాత (భోజనములయి చేతులుగడిగిని ఆచమనము సేసినతర్వాత స్వధాథాచనము సేయుచు పిండముల మీదో తక్కిన విధియెల్ల పూర్తి చేయవలెను. బ్రాహ్మణులకు ప్రదక్షిణ నమస్కార్తములు లేని వారికి ఓ వినర్జనము పితర సరదేశం గచ్ఛంతు అని వారిని బండ పితృదేవతల నుద్దేశించి దక్షిణదెకు దిరిగి మా కుటుంఖమున-దాతలు వృద్ధిపొండుదురుగాక! వేదములు సంబనము మాకుగల్లును గాక ! శ్రద్ధ మమ్ములను విడువకుండుగాక! అనేక మందికిశ, ఆనేకముగా దానము సేయదగిన ధననశుద్ధి తూకంతుగాత! ఆతిథులు మాకు లభింతురుగాక!. యాచకులు మాకు లభింతురుగాక !. మేమెవ్వరిని యాచించకుంద్రుముగాక! అని ప్రార్థింపవలెను. ఇది అగ్నిహోత్రికి జెప్పబడిన విధానము. పార్వణము, అమావాస్యాతి పర్వదినములందు. లెలు అద్దము (నైమిత్తికము). అనాహార్యమనంబడును, ఈ నైమిత్తిక కౌద్ధ మమావాస్యయందేల్లో మతరచోట్లనట్లే ఇండములను గోవులకు మేకలకు విప్రులకుబెట్టవలెను. అగ్నిలో, నదీజలములలో గాని వేయవలెను. బ్రాహ్మణులచుట్లు విత్తజల్లుచు సాగనంపవలెమ. విప్రులను సాగనంపువరకు విప్రులు వెళ్లుదాక, జలనిర్వాషణము చేయుచునే నిలవబడవలెను. పితృకర్మ నుండి (ద్ధవిధి నుండి). వెనుదిరిగి ఆటు పై వైశ్వదేవము ఇష్టితో చేసికొనవలెను. ఆటు పైని పితృశేషమును శాంతుడై భుజింపవలెను. శ్రాద్ధకర్త కొద్దబోక్షయుంగూడ ఆవేక, మరల, భోజనమును ప్రయాణమును ఏదైనా బండియెక్కుట ఆయాసము (శరీరశ్రమ మైధునమును స్వాధ్యాయము, కలహము, పగటిమిదము. వర్జించవలెను. ఈ విధముగా త్రివర్గమునకు (పితృపితామహ ప్రపితామహులక్షన్నమాట) తద్దివము పెట్టవలెను. రవి కన్యా కుంభ వృషభ రాసులందున్నప్పుడు కృష్ణవంశములందును నెచ్చటెచట నషిండీకరణాత్మకమైన శ్రాద్ధము. విహితమో అక్కడక్కడ యీ విధముగ నిత్యాగ్నిహోత్రి సేసి పితృ ప్రీతి సేయవలెను.

బ్రహ్మ సెప్పిన సాధారణ శ్రాద్ధవిధి నీపై నానతిత్తును. అయనములందు విషువములందు (రేయింబవళ్లు నమానముగానుండురోజు విషువత్తునను పర్వము). అమావాస్యనాడు అష్టకలందు కృష్ణవడములలో పూర్ణిమలందు ఆర్ద మమ రోహిణియను నశత్రములందు ద్రవ్యము బ్రాహ్మణులు నమకూడినప్పుడు గజచ్చాయ వ్యతీపాత విష్టివైధృతియను మోగములందు వైశాఖ శక్ల తదియ కార్తీక శుక్ల నవమి నాడు మాఘపూర్ణిమను భాద్రపద త్రయోదశిని యాగాదులు మన్వంతరము నను నివి. పితృమషకారకములైన దినములందు శ్రాద్ధమును పెట్టవలెను.

మన్వంతరములు (మన్వాది తిథులు) ఆశ్వీయుజమున నవమి కార్తికద్వాదశి చైత్ర భావద తృతీయలు. భాద్రపద తృతీయులు ఫల్గుణామావాస్య పుష్యైకాదశి ఆషాఢదశమి మాఘసప్తమీ(రథసప్తమి) శ్రావణకృష్ణాష్టమి ఆషాఢపూర్ణిమ కార్తిక ఫాల్గున జ్యేష్ఠ పూర్ణిమలు. ఈ మన్వాదులందు పితృదేవతలనుద్దేశించి యిచ్చునది అక్షయము. 

శ్రాద్దమందు మానవుడు నీయమవంతుడై నువ్వులతో, పానీయము గూడ లూయవలెను! అతతర్పణము చేయవలె నన్నమాట, దానిచే వేయినంవత్సరములు శాద్ధము పెట్టినట్లగును. ఈ విషయము. పితృదేవతలే చైవ్పనారు. ఖమందు గృహములందు వివిక్తములై. జననమర్ధములేని గృహములందు శ్రాద్ధము జరుపవలెను. పూర్వాహ ఆవరాష్ట్రములందు బ్రాహ్మణులను బిలువవలెను. (ఇది నీమంతణమందురు) వారు ఉత్తమ శీలగుణవంత రూపవంతులుగా నుండవలెను.

దైవనిమిత్త ముగ (విశ్వేదేవస్థానమండు) ఇద్దరు, పితృస్థానమున ముగ్గురుని లేదా యీ రెండు స్థానములం దొక్కరొక్కరినికాని కూర్చుండబెట్టవలెను. ఇద్దమందు ఎక్కువమందిని నియంతింపరాదు. విశ్వదేవుల యవలతో పూలతో ఆననపూర్వకముగా నర్చించవలెను. వారికి పాతరిములు (దొన్నెలు) రేండే. వాని దర్భపవీతమం దుంప వలెను. అందు ‘శంనోదేవి’ అను మంతముతో నీళ్లు యివోథాన్యరాజోవా అని యవలను గంధ పుషాదులతో, వానిని నింపి విశ్వేదేవులను గూర్చి వాని నట నుంచవలెను. ‘విశ్వేదేవాన’ అను మంత్రముతో వారినావాహనము సేసి వారిపై యవలను జల్లవలెను. యవోసీధాన్యరాజన్ష్యం బియవమధాన్యరాజువు వరుణ దేవతాకమవు తేనెతో గూడినదానవ సర్వపాపావనోదనము సేయుదువు ఋషులువస్తుతించిన పవితమవు అను నరముగల యీ మంత్రముతో నాపాతలందు యవలను జల్లి గంధపుష్పాదులచే వానినలంకరించి ‘యాదివ్యా’ అను మంతముతో నర్ష్య మీవలెను. గంధాదికము నొసంగి, పితృయజ్ఞమారంభింపవలేను ఏతాద్యర్చన మన్న మాట. దర్పలతో ఆననము కల్పించి, మూడుపాతములనుంచి ‘శంనోదేవీ’ అని అందుదకము నింపితిలోని అని మంత్రము నెప్పి తిలలందు వేసి గంధపుష్పాదులనుంచవలెను. వృక్షమయము (దారుమయము) ఆకుల (అరటి మోదుగ దొన్నెలవన్నమాట). వెండిచేగానీ ఆపాత్రమునొనరింపవలెను. సాగరమయమేని సముద్రమందులభించుశంభాదులు ముత్యపుచిప్ప లేని మంచితే.

వెండిపాత్రములలో ఒవెండినాణెములు కూడవేసి శ్రద్ధతో చేతృదేవతలకిచ్చిన నీరుకూడ ఆశయమగును. పితృ దేవతోదేళముగ తెండిపాత్రములల్లో వెండితోగూర్చి యిచ్చినదైషుడుగూడ, అక్షయమే. వెండి శివువి నేత్రములందుండి పుట్టినడి. పితృదేవతల కది ప్రాయము. ఇట్లు మాత్సర్యముడిగి యథాశ క్రీగ వెండిపాత్రములను లేదా వెండిపాత్రలుగా సంభావించి మరీ యే యర్ఘ్యపాత్రలనో కల్పించి “యాదివ్యా” అను మంత్రము నెప్పి పితృవర్గము పేరు, గోత్రములు చెప్పుచు నుద్దేశించబడిన బ్రాహ్మణుని హస్తమందు, దర్భల నుంచవలెను. కర్త ఎత్యనావాహ యిష్యామి (పితరుల నావాహనము సేయుచున్నాను) అని చెప్పగా బ్రాహ్మణుడు ఓంతథా ఆలాగేయని ప్రత్యుత్తరమీయగా “ఉశంతస్త్వా” అను మంత్రముతో “ఆయనుపితరః అనుదానితోను పితరుల నావాహించి. “ఆయాడివ్యా!” అను మంత్రముతో నర్యమిచ్చి గంధాదిక మావై నీయవలెను. ఉత్తరీయము దర్భలతో గూర్చియిచ్చి. మొదటినుండియు సంక్రయము పాత కిందచేసిన దర్భలనుకూడ చేర్చి పితృపాత్రలో నుంచి - న్యుజ్జ్యం - వంచినదానిని (ఆర్ఘ్యమిచ్చినదానిని) ఉత్తరముగ నుంచవలెను. పితరులకు స్థానమైతివను నర్థముగల వాక్యమిది పల్కి పొరికి ఉత్తరముగా నుంచి పరివేషణము (వడ్డన) నేయవలెను. అందుగూడ ముందు అగ్ని కార్యముగావించి రెండు చేతులతోను పాకాహరణము చేసి వడ్డింపవలెను. ఉశంతస్వా” అను మంత్రముతో సలక్షణములైన కూరలతో పెక్కు భక్ష్యములతో పెరుగు పాలతో అన్న ముసు ఆవునేతిని పంచదారను గూర్చి వడ్డింపవలెను. అట్టి పదార్థము పితృదేవతలకొక్క మానము సంతృప్తి సేయునవి బ్రహ్మ పలికెను.

చేవమాంసముతో బెట్టిన రెండు లేదా లేడిమాంసముతోనైన మూడు ఉరథమాంసముతో నాలు శకున మాంసముతో నైదు వరాహమాంసముచే నాటలు మాసములు లోహమాంసముచే నేడు ఆజకమాంసముచే (మేకమాసము) నెనిమిడి పృషతమాంసముచే తొమ్మిడి: వరాహమహిషముల మాంసములు రెండు కలిపి వది, శళము జింక కూర్మ తాబేలు మాంసములచే, బడునొకండు ఆవుపాలు ప్రాయసముచే వండేండు సూకరమాంసముచే (పందులలో నిదియొక రకము) పదియైదు వార్డోణమాంసముచే పండ్రెండు మాసములు (ఒక సంవత్సరము) తృప్తులగుదురు. కాలశోకము ఇడ్లమాంసమును అనంతకాల తృప్తి కూర్చును. దానితో కొంచెము తేనే ఆవుపాలు వేరుగు పాయసము గూడ కలిసిన నెంతేని విశేషము. ఇట్లానంగీనది (పూర్వదేవతలగు పితరులక్షయమని యన్నారు. తద్దినమునందు స్వాధ్యాయము నర్వపురాణములును బ్రహ్మ విష్ణు సూర్యునవములు లేన్నేని వినిపింపపలెను, ఇంద్రసూక్తము ఈశసూక్తము పావమాన నూక్తము యధాశక్తి బృహద్రధంతరము - అందులో జ్యేషసామ గౌరవము శాంతికాధ్యాయము మధు బ్రాహ్మణము మండలబ్రాహ్మణము తనకు బ్రాహ్మణులకు ఇంకను ప్రీతికరమైన దంతయు పఠింపజేయవలెను. పితరులకు పరమ ప్రీతికరము భారతాధ్యయనము కర్తవ్యము. బ్రాహ్మణులు (లోకలు) భోజనము చేసిన తర్వాత, భోజనపదార్థము ఉదకము, సర్వవర్ణ :సాధారణమైన అన్న భండ్యాదులను సావధారణముగ (శ్రద్ధగా) తీసికొనిరావలెను. భోజనము చేసిన బ్రాహ్మణుల ముందు వికిరములను వదలవలెను. సాకులములో అగ్ని దగ్గులయినవారు, కానివాడ భూమియందుంచిన యీ పాండముతో తృప్తులగుదురుగాక!! తృప్తులై పరమగతి నంచుదురుగాక. ఎవరికి తల్లిలేదో తండ్రిలేడో బంధువులేరో మిత్రుడులేడో అన్నములేదో, వారీ తృప్తి కొరకీయన్నము భూమియందీయబడినది. ఇది వారెక్కడెక్కడ నున్నను వారికిది వోవుగాక ! సంస్కారములేకుండా పోయినవారికి కులమునందున్న యోగులయినవారికి ఉచ్చిష్టభాగధేయులయిన వారికి (ఉచ్ఛిష్టము తమవంతు భాగముగా గలవారికన్నమాట) దర్భలందు వికిరాననము - వికిరాన్నము నుద్దేశించబడినది. వారు ఒక్కమారిచ్చిన యా వికిరమందు ‘నంతృప్తులై’ రని గ్రహించి ఉదకమీయవలెను. ఆ పైని విప్రునిచే గోమయ గోమూత్ర జలముచే నలుకబడినచోట యధావిధిగ దక్షిణాగ్రములుగా దర్భలు వరచి పితృయజ్ఞమందట్లు నర్వవర్ణ విధానముగా ఆవనేజనపూర్వముగా నామగోత్రములు నెప్పి వుష్పాదికము నిచ్చి నవ్యపోణితో (కుడిచేతితో) అవసవ్యముగా మూడుసారులు ప్రదక్షిణము చేయవలెను.

తండ్రికి వలెనే తల్లికినీ దర్భపాణియై యధావిధిని కొద్దము నీయవలెను. కొద్దాదులందు తొలుత దీవము వెలిగించుట పుష్పములతో నర్బనయు జరుగనయినదే. అంతయునైన తర్వాత ఆచమనము సేసి ఒక్కొక్కరికిని తర్పణమునుజేయవలెను. పుష్పాక్షతలు తర్వాత తిలలతో నామగోత్రములు సెప్పి. యక్షయ్యోదకమీయవలెను, యథాశక్తి. దక్షిణ నమర్పింపవలెను. ఆవి గోవులు భూమి హిరణ్యము (బంగారము) వస్త్రములు చక్కని శయనములు (మంచము పరుపులు మొదలగునవి) బ్రాహ్మణులకు తనకు పితరులకు నేటేడి యిష్టమది యీయవలెను. ధనలోభము లేనివాడై పితృదేవతలకు ప్రీతిని చేకూర్చవలెను. స్వధాకారముతో విశ్వేదేవతలకును నుదకమునిచ్బియా బ్రాహ్మణుల వలన ఆశీస్పులను గ్రహింపవలెను. వితరులు అఘోరులగుదురుగాక యని కర్త తా ననగా మీదట బ్రాహ్మణులును ఆయై యగుదురుగాక యనినమీదట స్వస్తి వాచనము నేని భక్తి తో పిండముల నుద్దరించి (పేకెత్తి) విప్రవినర్తనముదాక ఉచ్చేషణము (పిండషము) యటనేయుంచి ఆ మీద గృహబలి నేయవలెను. ధర్మమీలాగుననున్నది.

భూమిమీద నున్న ఉచ్ఛేషణ పిండమునకు మాయావి శతడుగాని దానవర్గము భాగస్వామి యని చెప్పబడినది. అనగా వారికది పెట్టవలెను. వ్రతములు లేనివారికి పుత్రులు లేనివారికి స్త్రీలకును గూడ దది (ఉచ్ఛేషణము) పితృదేవతలచేతనే యేర్పరవబడినది. అటుపై “నచోటికి” అగ్రమందు (ముందు) చెంబుచేతగొని “వాజేవాజే” అను మంత్రము జపించుచు కుశాగ్రముతో బ్రాహ్మణ వినర్తనము చేయవలెను. ఇంటివెలువరి ప్రదక్షిణము నేని యెనిమిదడుగులు వారిని సాగనంపవలెను. బంధువర్గముతో పుత్రపౌత్రులతో నీది సేసి తిరిగివచ్చి అగ్ని ప్రదక్షిణము సేసి మంత్రవేత్త యగు నా యజమానుడు వైశ్వదేవము సేయవలెను. ‘నైత్వికము’ (నిత్యము సేయనై నది). ఆగు బలిని గావింపవలెను. వైశ్వదేవమయిన తర్వాత భృత్యులతో కోడుకులతో బంధువులతో నతిథులతోగూడి పితృదేవతలారగించిన దేల్ల (శేషము) భుజింపవలెను. ఇది ఉపనీతుడు గానివాడు కూడి వర్వములందు నిత్యము సేయవలెను. ఇది సాధారణ కొద్దమనునది. సర్వాభీష్ట ఫలప్రదము. భార్య లేనివాడు దగ్గరలేనివాడును ప్రదానమందున్న వాడే నను భక్తితో జేసితీరవలెను. ఈ ద్రుడును ఆమంత్రముగా నిదే వీధిలో చేయనగునది మూడవది ఆభ్యుదయికము (ఆభ్యుదయము లిచ్చునది) వృద్ధి శ్రాద్ధమనునది విధింపబడినది. ఉత్సవానందమందు సంస్కారమందు యజ్ఞములందు వివాహాది మంగళ కార్యములందు నీ వృద్ధి శ్రాద్ధము (నాంది యను పేర) జరువనై యున్నది. మొదట తల్లులు పూజ్యులు తరువాత తండ్రులు తర్వాత అటుపై మాతామహులు విశ్వేదేవులు ప్రదక్షిజోపచారముతో వెలుగు అక్షతలు పండ్లు ఉదకములతో పూజీంవదగినవారు.

తూర్పు మొగమైకూర్చుండి పూర్వజులకు పురాతనములకు పిండమును నిర్వాహణ చేయవలెను. అనగా తండ్రి తాత ముత్తాతలను వరుసగా గణింపవలెనన్నమాట. “సంపన్నమ్” చక్కగానై నదని కర్తయనలో, నుసంపన్నం అని చాలా చక్కగా నెనదని విప్రులు పలుకగా వస్త్రములు అలంకారములు మొదలయినవానితో వారింటూజింపవలెను. వృధీశ్రాద్ధమందు నువ్వులతో జేయవలసినది కూడ యవలతోనే చేయవలెను. ఆపైని డ్విజశ్రేష్ఠులచే మంగళ వాచనములు గావింపవలెను. శూద్రుడు గూడ చెట్లు సాధారణ శ్రాద్ధ విధిని వృద్ధి రౌద్ద మను పేర నెల్లప్పుడునుం జేయవలెను. “నమః” అను మంత్రముతో దానములను చేయవలెను. శూద్రునకు దానము ప్రధానమని భగవానుడు ప్రభువు వలికి నాడు. దానముచేతనే ఆతనికి సర్వకామసిద్ధియగును.

ఇది “సాధారజాభ్యుదయ కీర్తనము” అను తొమ్మిదవ యధ్యాయము.