పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
12 - సోమ (చంద్ర) వంశ వర్ణనమ్
సోమ (చంద్ర) వంశ వర్ణనము :
సోమ (చంద్ర) వంశ మెట్లేర్పడినది ? దానికి పేరుదెచ్బిన రాజులెవ్వరని భీష్మ డడుగ పులస్త్యు డనియె మున్ము మున్ముందుగ బ్రహ్మచే నత్రిమహర్షి సృష్టి చేయమని యాజ్ఞాపింపబడి సృష్టికొరకు అనంతరమను తపస్సునే నేను. (అనంతరమనగా నేడదెరవలేనిదన్న మాట) ఆ తపస్పునకు లక్ష్యము అహ్మమే. బహ్మరుదేంద్రాదు అందజీలో నున్నది. యింద్రియములకు గోచరించనిది కేవలనందము సర్వక్లేశనాశనమునై నదా బ్రహ్మము. సోముడు నీయమమూని మనశ్శాంతి సమకూర్చుకొని పరమానందకరమను తపస్సుయొక్క ప్రభావము గుర్తించి. అనుకూల సమయ మరసి తపో నిష్టుడయ్యెను.
అటుపై నాతని కండ్లనుండి నీరుగారేను. ఆ నీరు వెన్నెలయే తన కాంతిచే చరాచర ప్రపంచము నుద్దీపింప జేసెను. డిశలు శ్రీరూపముగొని కామవశలై యా తేజస్సును స్వీకరించిరి. ఆ తేజస్సు వారి గర్భములందు శిథరూవ మందెను. దిక్కాంతలది బరువైతోప మోయలేక దిగిచికొనినంత చతుర్ముఖ బ్రహ్మ యా తేజస్సునంత నేకము నేని నర్వాయుధధరుడైన యొక యువకుని గావించి తన చేయూతనిచ్చి వేదశ క్తిమయమగు రథము పై యెక్కించి తన లోకము జేరెను. అంతట మహర్షులా పిల్లవాడు మాకు రాజీనానుతమనికొనిరి. ఋషులు దేవగంధర్వాపురోగణము స్తుతించ నా తేజసినుమడించి సర్వాంతరవ్యాప్తమయ్యెను. దానినుండి భూమిపై నోషధిగణ ముదయించినది. అందుచేతనే మూలికలు రాత్రివేళ మిగుల తేజోవంతములగును. అడిమొదలు సోము దోషధీశుడని ద్విజరాజనియు గణింపబడుచున్నాడు.
అంతేకాడితడు వేదధాముడు. అతని తేజస్సుగాగల వేదమే. వేదములకు ధామము (నివాసము)నై రసస్వరూ పుడు నైనాడు. ఈ చాంద్రమండలము కృష్ణపక్షమున క్షీణించును శుక్లపక్షమందు వృద్ధిచెందును. దకు ఊతనికి రూప లావణ్యసంపన్నలు వర్చస్వినులునైన యిరువదియేడుగురు కన్యల నిచ్చెను. అటు వైసి వడివేలశక్తులను గూడ యితని కిచ్చెను. ఆ శీతాంశువు (చలివెలుగు) విష్ణుధ్యానతత్పరుడై తపస్సుచేయ నతనియెడ ప్రసన్నుడై నారాయణుడు భగవంతుడు హరి వరము కోరుమన నింద్రలోకమున రాజసూయ యజ్ఞము నేనేదను ఆందు (బ్రహ్మాదిదేవతలు నాల్గు విధాలవారు నా యింట ప్రత్యక్షముగా నేనిచ్చు హవిర్భాగము లారగింపవలయును. దేవతలు నా యజ్ఞరక్షకులుగ గావలెను, శూలధరుడు హరుడు) వారికి పాలకుడుగనుండవలెనని కోరిన హతి సరియనెను. అవ్వల చంద్రుడు రాజసూయ మొనరించెను.
ఇందత్రి హోత. భృగు వధ్వర్యుడు. చతుర్ముఖుడుద్దాత. విష్ణువు న్వయముగ ఉపద్రష్ట యయ్యెను. సర్వ దేవతలు సదస్యులు. వసువులు .విశ్వేదేవులు నధ్వర్యులయిరి. యజ్ఞదక్షిణగా నతడు ముల్లోకములిచెను. దాన సోముడు ఆరేషనృష్టియు మెచ్చుకొను నైశ్వర్యమును బొంది, నవలోకాధినాధుడు నయ్యెను.
చంద్రుడు తారను జూచి మోహించుట
ఒకతణి నుద్యానమందు పూలుముడిచికొని తొడపులు దొడిగికొని అద్భుత విలాసముతో పూలుగోయుచు బృహ న్నితంబ స్తనభారమున నలసి సొలసి యోపిక నెడి యేల్లటోను దేవగురు నిల్లాలిం దారను దారాధిపతి జూచి కామారుడై యెవ్వరు లేకుండజూచి,ఇడవట్టుకొన ఆవిడయు నాతని యందమునుకోరి గాంతికిని మురిసి మోహవడి యతనితో గ్రీడించెను.
అమెను నిజగృహమ్మునకుం దీసికొనిపోయి తెంతోకాలకు విహరించియుం దాన గలుగు సుఖానుభవములం దృప్తి చెందడయ్యె, బృహన్నతియు దధ్విరహాగ్ని కిం జోగల తదేక ధ్యాననిష్టుడయ్యెను. అయినను; జంద్రుని శపించ లేడయ్యె. మంత్ర శాస్త్రములచే విషముచే నగ్నిజే వివిధాభిచారిక ప్రక్రియలచే-నే యుపాయములచేవానీ కే.యపోయము చేయనేరక వాక్పతి మున్మథ్యమొంది యా దేవుని స్తోమునిం ధన భార్య విమ్మని యడిగితొనెమ. ఉతడు కొమపళుడై యాతని యిల్లాలి వాతవి కీయడయ్యెః మహేశ్వర ఆలీడ చతుర్ముఖుడు లోకపాలురతోగూడి పొర్యం మరుత్తులు వచ్చి యాచించినను తీయకున్నభత శివుడగూడయ్యెను. అతడు-వామదేవుడను పేరుగన్నపాడు. ఆ తదు. భాతని పాదపద్మములం గొలుచుచుందురు. ఆ స్వామి గిరీశుడు, బృహస్పతితోడి స్నేహమునకు బద్దుడై శివ్యులతో పినాకమును ఈలమును ఆజగనమ్మమను విల్లుం గొని భూతేశ్వరసిద్దసంఘముతోగూడ మిగుల నుద్దీపించు మూడషకటి: మంటలం. జడువకొలువు మొగముతో నుగ్రమూర్తియై యెనుబదిమందీ ప్రమథగణాధిపతులతో రధారూఢులైన ఉయ వేశ్వలగములతో పద్మవమాణు అర్బుదపమాణులునగు బేతాళ యక్ష పోగ, కిన్నరలతో నా చంద్రునిపైకి నడచిను, సోముండును ముప్పది యారు లక్షల రథములతో కోపోద్రిక్తుడై కనియుం గుజుడునుం తోడై తన తేజముం బెంపొందింప నత్ర దైత్యాసుర సైన్వములతోడ రుద్రుని పైకి దండెత్తెను.
సప్తలోకములు హడలిపోయినవి. భూవీ వసములు ద్వీపసముద్రములతో గందించినది. పరమశివు డగ్ని , జ్వాలలం చిమ్ము నస్రములం గొవి సోముని పైకేగెను. భీమేశ్వరనకు సోమునకు తీవయుద్దము జరిగెను. భయంకరాష్ట్ర ముల..కుథయ సైన్యములు క్షమించెను. అపుడు ప్రజ్వలించుచు నాస్త్రములు పాతాళము నుండి స్వర్గముదాక గరి లోకము ల దహించెను. రాదు ఇరు. బహ్మశిరోనామకమును సోముడు సోద్భూమును వదలిరి. ఆడి పైబడినంత సముద్రములు తూమి అంతరిక్షమును భయభ్రాంతములయ్యెను. జగత్యము సేయ విజృంభించిన యమ్మహోర సమరముందని భహ్మ. దేవతలతో నట జొచ్చి దానివి వారింటిను. అకారణముగ నీ జన్నయమేలి చందా! నీవేని యీ కూడనివని దేల నే నెదవు. నీవు పరస్త్రీని హారించుటయేకాక యందుల కింత పోరొనరింతువా! అగ్నిముఖమున నీవు లోకులం దీవు ఫౌపగహమౌదువు. వహ్నిముఖులలో (దేవతలలో) నీవు పాపాత్ముడవొదువు. నా మాటను వమాణముగ గైకొని బృహస్పతి భార్య నతనికి సమర్పింపుము. అన నళియని చలివేలుగు చల్లబడి పోరనుండి తొలగెను. సురగురువు భారను గొని సంతోషముతో ఖంటికిని రదుడ కైలాసమునకునుం జనీరి.
ఒక సంవత్సరమునకు ద్వాదశాదిత్యులకు సమానుడు డివ్య పీతాంబరధారి ఉవ్యాభరణభూషితుడు నూర్యవంటి వాడు సర్వశాస్త్రజ్ఞుడు విద్వాంసుడు గజశాస్త్రకర్త రాజైన పోముని పుత్రుడుగావున రాజపుత్రుడమ పార్థక నామముంగొవి రాజవైద్యుడునైన తారా గర్భమునుండి వెలువడేను నర్వజనుల తేజస్సుల నతడు పుణికిపుచ్చుకొనెను. బహ్మాదిదేవతలు బహ్మరులు బహస్పతి గృహమందు జన్మోత్సవమునకు బారసాలకు వచ్చిరి. ఆ వచ్చినవారెవరికి వీడు పుట్టినాడని తార నడిగిరి. ఆ రమణీమణి సిగ్గువడి వారికేమియుం బలుకదయ్యే. వారు మరల మరల నడుగ బిడియపడుచు చాల నేవటికి వీడు సోముని వాడనేను, అటు వైని సోముడా కొడుకుం జేకొనెను. బుధుడని వేర్వేట్టెను. అవనిపై రాజ్యొభిషే కముం జేసి లోకమునం బధానుతిగ నొనరించెను. ఆపై బహ్మ బ్రహ్మర్షుల నడుమ గహమధ్యస్థానము నొసంగి భూతములెల్ల గనుచుండ జాటయెను. ఆ బుధు డిల యను నాయందు ధర్మనిష్టుడయిన కొడుకుం గనెను.
అతడే పురూరవుడు. తన తేజముతో, వేయి అశ్వమేథముల సమగ్రముగ నాచరించెను. సర్వలోక వంద్యు డయ్యెను. చక్కని హిమాలయ శిఖరమందు, బ్రహ్మను సేవించి సప్తద్వీపాదిపతియై లోకేశ్వరత్వమును బొందేను. కేశి మొదలగు దైత్యులతనికి భృత్యులై రి దాసులైరి). అతని యందమునకు మోహవడి యూర్వశి యతని భార్య యయ్యెను. సర్వలోక హితార్ధియగు నతడు నవద్వీవ నూతన వసుమతిం బాలించేను. కీర్తికాంత స్వయముగ - జామరము చేకొని యాతనికి వీచినది. అతనికి వాహనము నయ్యెను (అతని నెత్తికిన్నదన్నమాట) బహ్మ యనుగుహముచే నీంద్రు. డతని కర్ధాననమిచ్చెను. ధర్మముతో నుండి ధర్మార్ధకామములను బురషార్ధముల జక్కగ బరిపాలించెను. అవి స్వరూ పము గొని మమ్ముల నతడెంత సమభావమున జూచుచున్నాడోయని యాతని చరిత్రముం - జూడముచ్చటగొని యాతని దరికి వచ్చినవి. అతడు వారికి భక్తితో నర్ఘ్యపాద్యాడి. సపర్యలిచ్చి, మూరాననములం గూర్పండబెట్టి దివ్యాభరణము లొసంగి పూజించెను. అందు ధర్మ పురుషార్ధ మెక్కువ పూజ నొందెను. అది చూచి ఆర్ధ కామవురుషార్ధమూర్త లిద్దరు ఆ లేని యెడ మిక్కిలిగ నాగహించిరి. ఆర్ధపురుషార్ధమూర్తి నీవు లోభమువలన నాశమందేదవని శపించెను.
కాముడును నీవు గంధమాదనగిరిపై గల కుమారవన్దమందు. ఊర్వశీ వియోగమంది. పిచ్చివాడవయ్యెడ వనెమ.
ధర్మాపురషార్ధమూర్తి నీవు చిరాయుష్కుడవు ధార్మి కుడవు నయ్యెదతు ఓ రాజేంద్రా ! నీ సంతానము వందలు వందలుగ మాఛందోతారార్కము సర్వాభివృద్దుల నుందురు. ఊర్వశీ కామనిమిత్తమున నర్పుదేండ్లు పిచ్చివాడవై , తపింతువు. తుదకొ యప్సరస త్వరలోనే నీ పత్ని యగును. అని యా పురుషార్థమూర్తులు నలుగురు నంతర్థానమైరి. అపుడు పురూరవ చక్రవర్తి రాజ్యముం బడ సెను. అతడు ప్రతిదినమిం ద్రదర్శనము నేయ నేగి తిరిగివచ్పుచుండెను. ఒక నాడు రథమెక్కి దక్షిణమువైపాకాశమందు దిరుగుచున్న యింద్రునితో గూడ కేశియను రాక్షసునిచే లాగికొనిపోబడుచున్న చిత్రలేఖను నూర్వశిం. జూచెను. అ రాక్షసుల నెన్నో యాయుధములచే జయించియుం దుదకు జారిచేతితో నింత్రుడే టాడిపోయెను. ఆప్పుడింద్రుడు పురూరవునితో స్నేహము చేసికొని యా. కేశి నోడించి యూర్వని నిద్రునముగించెను, అడిమొదలు పురూరవునికి మిత్రు డూర్వశిని బురూరవునకిచ్చెను.
ఆమె పురూరవసు నానంద పెట్టుటకు లక్ష్మీ న్వయంవర కథను గానము సేసెను. ఆ కథ నాట్యాచార్యుడు భరతుడు రచించినది. అతడు మేనకను ఊర్వశిని రంభను నా కథ నభినయించుచు నృత్యము నేయుడనియాదేశించెను. అప్పుడూర్వశి లక్ష్మీపాత్ర ధరించి నృత్యము చేసెను. చేయుచు పురూరవుని జూచి కామవివళయే గురువులు నేర్పిన యభినయపద్ధతి యెల్ల మరచిపోయేను. దానం గోపించి భరతుడు భూమికిబోయి యేబదియేదేండ్లు తీగవైయుండుమని శపించెను. అందుచే నామో భూతలమునకుం దిగివచ్చి చిరకాలము పురూరవుని భర్తగా గైకొనెను. ఆమె యాతని వలన నెనమండుగురు పుత్రులం గనెను. వారు ఆయువు దృడాయువు వ్యూయువు ఇలాయువు ధృతిమంతుడు వసువు దివ్యతా యువు శతాయువు ననువారు మంచి బలశాలురు ధైర్యవంతులును దివ్యతేజస్పులు. ఆయువు కొడుకు లైదుగురు, నహుషుడు మొదలగువారు. రజికి నూరుగురు కొడుకులు రాజేయులను ప్రసిద్ధులు. రజి విష్ణువు నారాధింవ నాయన దేవాసుర మనుష్యులనెల్ల జయింతువని వరమిచ్చెను. అవ్వల మూడువందలేండ్లు జరిగిన దేవాసుర సంగ్రామ మయ్యెను.
ఆ యుద్ద-మిందునికి బ్రహ్లాదునికి జరిగినది. అకదారిద్దరితో నొక్కడు గెలుపొందడయ్యెను, ఆటుఫెని దేవాసురులు చతుర్ముఖ నీయిద్దరిలో నెవ్వడు గెల్బునన నాయన రజిజయించగలడనియె. అప్పుడు దైత్యులారవి దముపక్షమున బోరుమని కోరిరి. అతడు నన్ను మీకు బ్రభువుగా నంగీకరింతురేని యట్లే నేయుదు ననియె. దాని కసురులంగీక రింవరైరీ, దేవతలంగీకరింప నతడు వారి వశమున జేరి యింద్రుని కజయ్యులైన యా దైత్యుతం తాను గెలిచెను. అందుల కానందించి యింద్రు డతనికి పుత్రు. డయినంత రజియాతవికి రాజ్యమిచ్చి తనస్సునకుం జనెమ.
రజి కుమారులు, తపోబల సంపన్నులే కు నోడించి స్వర్గ సామ్రాజ్యమును యజ్ఞభాగమునుగూడ గైకొనిరి. అంతట సురపతి రాజ్యభ్రష్టుడే దిగులుపడి గురునితో నేను రజి కొడుకుల వలని వీడకు గురియేతిని. రాజమా లేదు. యజ్ఞభాగమును లేదు, నీవు దిషణాధిపతియు (బుడ్డి కధినాధుడవు) కావున నాకు రాజ్యము లభించ యత్నము సేయుమని కోరెను.
అంతట సురగురు గ్రహశాంతి పౌష్టికర్మలంగావించి బలారిని (ఇందుని) బలవంతునిం జేసేను. ఆమీద దేవ గురువు రజి కొడుకుల దరి కేగి వేదబాహ్యమైన జినుని ధర్మము (జైనమతమును) ననుసరించి రజి కొడుకుల పొరబడం జేసి వేదతయీ దూరుల గావించెను. అట్లు వేదభష్టులు హేతువాదరతులు (కుతర్కపరులు) నేరని' తెలిసి శకుడు వజ్రాయుధముచే వారినందరి నడచెను.
ఇక నహుషుని సంతానము ధార్మికులు. యతి యయాతి శర్యాతి ఉత్తరుడు వరడు అయత్రి వియతి యనువా రేడుగురు వంశోద్ధారకులు. యతి చిన్నతనమందే యోగియు వైఖానసుడు (వైష్ణవుడు) నయ్యెను, యయాతి ధర్మైకనిష్టుడె గాజ్యము సేసెను. ఆతని భార్య శర్మిష. ఆమె వృషపర్వుని కూతురు. ఆతని రెండవభార్య దేవయాని. శకాచార్యుల కుమార్తె పతివత. యయాతి సంతానమైదుగురు. దేవయాని గన్న వారు యదువు తుర్వసుడు ననుకాడ. శర్మిష్ణ గన్న కొడుకులు దువ్యుడు అణుడు వూరవు ననున్నారు. యదువు. పరువు భరతుడు ననువారు వంశోద్ధారకులు. వారి వేరనే వూరు వంశము భరత వంశము నను వసిద్ధిగల్గినదన్ననట.
భీష్మ! నీవుదయించిన పూర వంశముం జెప్పెద. యదువునకు యాదవులుదయించిరి. ఆ వంశమందే భూభారము హరింపను పాండవులకు హితము సేయను బలరామకృష్ణులుదయించిరి.
యాదవున కైదుగురు దేవతులు,లు కుమారులు గల్గిరి. వారిలో సహస్రజిత్తు పెద్ద. కోపిష్ట నీలుడు ఆంజికుడు మనవారు తక్కిన వల్గురు. నహనజిత్తు కొడుకు శత్రజిత్తు, శతజిత్తు కొడుకులు మహాధార్మికులు ముగ్గురు. హైహయుడు హయుడు తాలహయుడు ననువారు. హైహయుని కొడుకు ధర్మనేతుడు. అతని కొడుకు కుంతి. వాని వాడు సంహతుడు, వాని కొడుకు మహిష్మంతుడు. వాని కొడుకు భద్రసేనుడు తాపడాలి. ఇతడు వారణాశికి రాజయ్యే నని యీవరకు దెల్పితిని. అతని కొడుకు ధర్మవరుడు దుర్గముడనువాడు. దుర్గమునికి భాముడు ధనకుడు ననువారు. ధనకుని కొడుకులు నల్వురు. జగతసిద్ధులు కృతాగ్ని కృతవీరుడు కృతధర్ముడు కృతౌజుడుననువారు. కృతవీర్యుని కొడుకు అర్జునుడు.
అతడే కార్తవీర్యార్జునుడు. వేయి చేతులతో బుట్టినాడు. సప్తద్వీపాధిపతి యయ్యెను. వడివేలేండ్లు దుశ్చర మైన తపము చేసెను. ఆత్రి పుత్రుని దత్తుని దత్తాత్రేయులను) ఆరాధించినాడు. పురుషోత్తముడగు దత్తస్వామి యత నికి నాల్గువరము అనుగ్రహించెను. మొదటి దతడుకోరిన బహుసహస్రము. తలచినంతట నధర్మము గోచరించుట. నర్వ భయ నివారణము, యుద్ధముచే నవనిం గెల్చి ధర్మముచే బలమువడయుట. యుద్ధమునందు సర్వాధికుని చేతిలో - మడి యుట యనునవి నాల్గు. ఇతడు నషద్వీప నస్తనముద్ర నప తనమైన వసుమతినెల్ల గెల్బినాడు. కోరివపు డాతనికి వేయి చేతులు స్ఫురించుచుండెను. భూరిదక్షిణములుచేల్ల యజ్ఞములు సేసెను. అవియన్నియు . బంగారు యూపములు. బంగారు వేడికలు గలవి. ఆలంకృతులై దేవతలు విమానముల మీద నతని యజ్ఞములకు, హవిర్భాగములందికొనవచ్చిరి. ఆ యజ్ఞ సదస్సునందు నిరంతరము గంధర్వులు సంగీతములు పాడిరి, అప్పరాంగన లాడిరి. నారదుడు గంధర్యుడై యాతని యజ్ఞములంగని రాజర్షియైన కార్తవీర్యుని ప్రభావముంగవి యా గాథలను గానము. సెను. ఏరాజులుగూడ కార్తవీర్యునికి వచ్బిన సద్దతి నందుకోలేరు.
యజ్ఞములు దానములు తపస్సు పరాక్రమముతో వాయువువలె న షద్వీపముల ననుచరించెను. ఎనుబదియైదు వేల సంవత్సరము అతడు నవద్వీవ వసుంధరకు జక్రవర్తీ యయ్యెను. యోగి గావున నతడే పశుపాలకుడు నతడే తేత పాలకుడు (పొలము కాపు) అతడే. వర్షము కురిపించుటల్లో వర్ణన్యుడు (ఇంద్రుడు) నయ్యెను. వింటినారి దెబ్బలకు గట్టి వడిన ముంజేతులతో సహస్ర కరములతో (వేయికిరణములతో) నతడు శరత్కాలమందు, భాస్కరడట్లు దీపించెను. షడీ నగరమున మనుష్యులలో మహా తేజస్వియన్న నితడే. వర్షఋతువం దీతడు నమువేగముం బొందును. తన టానందమునకే యందేదురీదుచు వాడుకొనును. సారంగ తరంగ వేగముం దన-వే బాహువుల-నడ్డి లలనామణులం జలక్రీడలాడించును. కెరటములను కనుబొమలముడిని నత్మదానది సిగ్గుచేతంటోలే-శంకించుచు నల్లనల్లన సాత-దరికి వచ్చును. మను వంశమునకు (మానవులందన్న మాట! ఇతడొక్కడే. మహాసముద్రము. కోతులకు డినవాడు. శామినీ మణుల ముచ్చటంగూర్పు వేయిజాహువులచేస్తముద్రవేగము మరికట్టినంత మహోదధి సంక్షోభమంది పాతాళమందున్న మహాసురు లడలిపోయి నిశ్చేష్టులై, దాగిపోవుదురు. ఆతని తొడల తాకిడికి కడలి అమృతము పుట్టుచున్నది కాబోలునని మహాసర్పములు వడగలదె కదలకుండ వంగి నిలబడిపోవును. మేటి విల్కా డితడొక్కడే రావణునిపై నెదిరి యమ్ముల విసిరీనాడు.
మహాధనుష్క డతడే. ధనుస్సు నెక్కిడి వంచబాణముల దొడిగి లంకాధిపతిని మోహింపజేసినవాడు. మన్మథ పోలిక యిట ధ్వనింపబడినది. వాని బలగముతో బలిమియై నోడింబికొనివచ్చి మహిష తీ నగరమందు బంధించెను. ఏ నాతని ముందు నిలిచి కార్తవీర్యార్జునుని బ్రతిమాలుకొన నా పౌతుని (మనుమని) చెలిమి వాటిని వదలి పెట్టినాడు. అతని వేయి బాహువుల వింటినారి-చప్పుడు ప్రళయకాలాగ్ని జాతలాఘాతమట్లతి భయంకరమయ్యెను. ఆహా ! దైవబల,మెంత గొప్పది ? ఈలాటి దీనిని భార్గవుడు వరకరాముడు యుద్ధమునందు వీని నహర్ర బాహువులను పొంగార తాడిచెట్ల వనము నం నడపారవేసినాడు. ఇందులకు కారణము మున్ను వసిష్ఠమహర్షి మిక్కిలి కోపముంగొని ఓరీ! హైహయ !నా తపో గుమిగల (బ్రసిద్ధమైన యీ నా వనమును గాల్చి పావము నేసినావు కావున దానికి ప్రతి క్రియగా నీ వేయి చేతులు నరకితవ్వ బ్రాహ్మణుడునైన యతడు భార్గవుడు పరశరాముడు నిన్ను హతమార్చగలడు పొమ్మనెను జ్ఞాని ఆమ్ముని భావముచే భార్గవరాముడు వాని హంతకుడయ్యెను.
ఆయ్యర్జునునికి నూర్గురు పుత్రులు లిరి. ఆంగ్లేడుగురు మహారధులు, ఆకుకబురు బలవంతులు ర్దరులు మహానుఠావులు. వారు హర సేనుడు హరుడు ధృమడు కృష్ణుడు జయధ్వజుడు ననువారు, జయధ్వజుడు ఆవ స్త్రీ నగరరువం కొడుకులు నూరుర. రాజ ములు (కుటుంబములు) ఐదు సుప్రసిద్ధములు వారి ప్రత్యేక నామములు-వీతిహోత్రంలు కోజులు అవంతుల) తుండ. కొరులు తాళజంఘులు ననువారు. వీతిహోత్రుని కుమారుడు అనంతుడు బలశాలి. వాని కొడుకు దుర్గయుడు శత్రు సంహర్త. కార్తవీర్యార్థన చక్రవర్తి సహస్రబాహువు సద్భావముతో ధర్మముతో బ్రజలం బాలించుచు సముద్రపర్యంత మైన పనుమతిధి నొక్క ధనువునం శిక్యను. ఆతని పుణ్యధామము నెవ్వడపోకంచశతేది:ర్తిడమకానికి ధనహాని రెన్నడు నుండడు పోయిన ధనమునుల ఉరిగి పొందును. జ్ఞానియగు కార్తవీర్యుని జన్మవరత్ర వీథుయెవ్వడోర్ణించునో చుడు యాజీకండట్లు (యజము నేతనవానియట్లు) దాతలకట్లు స్వర్గలోకమున రాజిల్లును.
ఇది యదువంశ వర్ణన మను పండ్రెండవ యధ్యాయము.
