పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
3 - కాలపరిమాదీవర్ణనమ్
భీష్మ ఉవాచ : -
వృథ్వీకృత వరాహస్తుతిః
భీష్ముడిట్లనియె, ఏ గుణములేని బుద్ధికందని శుద్ధుడైన పరబ్రహ్మ సృష్ట్యాది వ్యాపారము సేయుట యెట్లు పొనగునని యడుగ పులస్త్యుం డిట్లనియె.
సర్వవస్తువుల యొక్క శక్తులు మనసునకందవు. జ్ఞానమునకు గోచరములగును. అందుచేత పరబ్రహ్మ, యొక్క సృష్టి మొదలైన భావశక్తులు నిత్య సత్యమైన పరతత్త్వమునందు స్వభావసిద్ధములు. నిత్యుడయ్యు పరమాత్మ బ్రహ్మ యొక్క ఆత్మమానముచే నాయనకు నూరేంజ్ఞాదుల్లయమని చెప్పబడుచున్నది. ఆ ఆయువు వరమని పరార్ధ మని దానిలోసగమని లెక్కింపబడును. ఆమానమిట్లు; ఫ్లదునైదు , కాషలోక నిమేషము. ముప్పడి కొష్టలు. : ఒకకల ముప్పది కలలోక ముహూర్తము, ముప్పడి ముహూర్తములొక డివనము (రాత్రి పగలునైన యొక రోజన్న మాట. ముప్పది యహోరాతములొక మానము. అందు వక్షములు రెండు. వదునేను రోజులు శుక్లపక్షము. పదునేను రోజులు కృష్ణవక్షము. ఆ మాసము లారోక యయనము. ఆవే డకిణాయనము. ఉత్తరాయణము. దక్షిణాయనము దేవతలకు రాత్రి ఉత్తరాయణమువారికి వగలు. 'వేయి దివ్యవర్షములు : కృత శ్రేతా, ద్వాపర కలియను నాల్గు కలిసి ' మహాయుగములు పండ్రెండు జరుగు కాలము దివ్యమహాయుగము. అట్టి నాల్గువేల డిక్యాబ్దములు. కృతయుగము, మూడువేల దీవ్యాబ్దములు త్రేతాయుగము, రెండువేల దివ్యనంవత్సరములు ద్వాపరము. ఒక్కవేయి దివ్య సంవత్సరములు కలియుగము. అదేలెక్క ననుసరించిన నూరు దివ్యసంవత్సరములాయాయుగముల సంధికాలము. అది పూర్వ సంధ్య. సంధ్యాంశ కాలము కూడ అంతే. సంధ్యాంశకకాలమనగా రెండు యుగముల చివరి - భాగము, మొదటి భాగము కలిసినడన్న మాట. వేయిమహా యుగములు బ్రహ్మకొక్క పగలు. అందు మనువులు పదునల్గురు. నవరులు దేవతలు ఆ ఇంద్రుడు మనువు ఆయన కొడుకులు నేక కాలముననే సృజింపబడుదురు . ఏకకాలమందే ఉపసంహరింపబడుదురు. 71 మహాయుగములు ఒక -మన్వంతరము. మనువుయొక్క కాలమన్న మాట. అదే దేవతల యొక్కయు కాలము.
బ్రహ్మయొక్క నైమిత్తిక ప్రళయమందు ముల్లోకములు భూర్భువ న్వర్లోకములను పేరనున్నవి ప్రళయ కాలాగ్నిచే దగ్గములగును. మహర్లోకవాసులు దానమడి సదరు, ముల్లోకములోకే సముద్రమయిన తరి బ్రహ్మ, బ్రహ్మ వేత్తలంద గ్రేసరుడు ముల్లోకములు పొనముచే నుపబృంహిళలకే చుయందు : వండుకొనును. "జనలి'శమందుండు యోగుల్లాయనను. థ్యానించుచుందురు.
- బాహ్మకృత నవవిధ సృష్టివర్ణనము -
బ్రహ్మనాది సృష్టి
నృష్టిముందు వరమాత్మ విష్ణువవునగు నీవు రదరూపము ధరించి సర్వజగద్భక్షణము నేని, లోకమెల్ల యొకే సముద్రముంగావించి, అందు జ్ఞానులచే ధ్యానింవబడుచు పవ్వళింతువు. నీకు వైరూపము నెవ్వడు నెలలుంగడు. దేవతలు నీ అవతార స్వరూపమునే యర్చింతురు. ముముక్షువులు నిన్ను కేవలమాత్మగా పరబ్రహ్మముగా నారాధించి ముక్తులౌదురు.. మనసు నేతాదిండియములచేత బుద్ధిచేత పరిచ్చేద్యమైనదెల్ల నీ సగుణ రూపమే. తన్మయమైనది (నీవేతా నైయున్నది నీ మీద నాధారపడియున్న డియు నేచేనృజింపడినదియు (అహం) అహం: అనుశబ్దమున కర్ధమైనదియు నగు నాశ క్తి స్వతంత పదార్థముగాదు. ఆది నిన్నే యాళయించుకొన్నది. అందుచేతనే - నన్ను అనువర్ణమిచ్చెడి మాం అహం శబ్దముయొక్క ద్వితీయావిభక్తి రూపమయిన శబ్దమున కర్ణమును మాంజాలత్మిని గా లోకము పేర్కొను చున్నది. ఆమెనే అహంకారక క్తితత్త్వమును మాధవిగా (లక్ష్మినిగా) నీలోకము పేర్కొనుచున్నది."
సామవేదస్వరమే తనకంఠధ్వనియైన శ్రీజాని విష్ణువు మరరమని గర్జించెను, విప్పారిన తామరపూవు వంటి నేతములుగల మహావరాహస్వామి తన కోరతో వసుంధర నెత్తి నీలగిరివోలె రసాతలమునుండి పైకిలేచెవ. ఆలేచిన స్వామి ముఖవాయువు తాకిడికి పొంగిన నీరు జనలోకవాసులగు సనందనాది మునులను నహజ పవితులయిన వారిని బరమపవితులంగావించెను. వరాహస్వామి డెక్కల రాపిడింగొన్న రసాతల మట్టడుగునంగల నీళ్లు పేనుసందడిం బొందినవి. వరాహమూర్తి నిశ్శ్వాన వాయువులచే వలాహకవంకి, చెల్లాచెదరయ్యెను. నీటిందడిసిన కడుపుతో భూమి జీల్చుకొని మీదికిలేచి దులిపికొనినంత నందలి రోమకూపము లందున్న మునులా దేవుని వేదమయ శరీరము గొనియాడిరి.
వరాహమూర్తిని సనక సనందనాదులు స్తుతించుట.
నీవు లోకేశల కీశ్వరుడవు. గడశంఖము ఖడ్గము చకముం ధరించినా. సృష్టి స్థితిలయు హేతువవు. నీకంటే మతి పరమపదములేదు.. నీపాడము వేదములు. నీతోర యూపస్తంభము. (యజీయము) నీ దంతములందు యజ్ఞములున్నవి, నీ మోమున శతులున్నవి. నీ నాలుక హతాశనుడు (అగ్ని) నీ మేనికోమములు దర్భలు--భూ ! యజ్ఞపురుషుడవునీతే. భూనభోంతరమంతయు ననుపమాన వభావుడవగు నీ మూర్తీతో వ్యాపమైయున్నడి. ఈయశేష విశ్వక్షేమమునకు నీవు కారణముగమ్ము. ఓ జగత్పతి!: పరమాత్మవు నీవొక్కడవే. మఱియొకండులేడు. చరాచర పంచమిది నీ ధావభావితము. ఈ అఖిల ప్రపంచము జ్ఞానస్వరూప మిది. వస్తురూపముజూచి (వాస్తవమనుకొని)
ఇది అత్యద్భుతమైన ఘట్టము. సృష్టి క్రమమును జెప్పుటలో నుపనిషత్తు అవ్యకొత్మహత్. మహత అహంకారః ఆహంకారాత్పంచ తన్మాతారిణి” అని వినిపించును. "ఆ ఉపనిషత్తాత్పర్యమే యిక్కడ పురాణములో) నువబృంహితమైనది. దీని వివరణమిడి. అవ్యక్త మనగా ముముక్షువులు కేవలమాత్మగా రాధించు" బ్రహ్మవస్తువు. చిఱ్ఱడాత్మకమైనది. (సంకల్పరూపము) మనస్సు. దానికి మీడిది నిశ్చయాత్మకము బుద్ధి. ఇది తరువాతి స్థాయిగలది. కనుక ఆ బుద్ది కందుబాటులోనున్న నీఅవతారరూపము (సగుణరూపము) త్వన్మయము. అదే మహత్తత్వము. దానినుండి వివృతమైనది వేదావరిణమించి మూడవస్థానములోనున్న “అహంకారతత్వము" అన్మచ్ఛణ్ణ ద్వితీయావిభక్తికి అర్థమైన వరకూ. ష యొక్క శక్తి గా నిక్కడ వ్వానభగవానులు వివరించినారు. అనగా ఆర్ధత అభేదమేకాదు. పదతః శబ్దశక్తి చేతగూడ అభేదము సాధించి శబ్దార్థముల అభేదమునుగూడ జ్ఞాపకముచేసి శక్తి శక్తి మత్పదార్థముల కేవలా జ్వరం ద్వైతమును సాధించి ద్వైతనిరాసము చేసినారు. తమ ప్రవాహమందు భ్రమింతురు, ఎలుకగనిన శ్రద్ధాంతకరణులయిన హరీజగమెల్ల కేవలజ్ఞానమయిన నీ స్వరూవముగ గుర్తింతురు.
నర్వభూతాత్మ:! ఈజగత్తు మనుగడకు వనన్నుడవగుము, మునిగిన యీ యుర్వి నుద్ధరింపుము. సత్వగుణాతియుడవు, జగత్తు యొక్క (స్థితి) యునికి నీవైనాధారపడియున్నది. దీనివలన సత్వగువనములకు పాత "వగును. అని కొనియాడ హరి వెంటనే పృథివి మీదికెత్తెను చుటీయు నిందలి పర్వతములను చదునుజేసి, నక్షద్వీవ విభాగమొనరించి, భూరాదిలోకములను మునుపటిరీతినుంచెను. ఈ యొనరించిన. దెల్ల విష్ణువు, బ్రహ్మకు జూపించెను. అపుడు బ్రహ్మ నంతోషించి, నీవు వురుషోత్తముడవు నీవు, నేను నీజగమును ధరింపవలెను... పాలింపవలెను. మున్నీ యసురులకు నేను వరమిచ్చితిని. ఇపుడు దేవతల క్షేమముకోరి నీవీ యసురులం జంపవలయును. నేను సృష్టి నేనేదను. నీవు దానిం గాపాడుచు, అని బ్రహ్మ పలికినంతట విష్ణువు విని తన దారిq దానగేమ.. అవ్వలఖహ్మ దేవాదులను నృజించెను.
- బ్రహ్మకృత నవవిధనృష్టి -
నంకల్పము తమము మోహము మహామోహము కామిశము అంధతా మిళము. నన నదియైదు విధములు. ధ్యానముచేసినంత (నంకల్పమువలననన్న మాట) నైదు విధముల సృష్టి యయ్యెను. అది వెలువల లోపలగూడ అవకాశము నంవృతాత్మము. అనగా వానియందు చిత్రకాళ మస్పష్టము, ఇదే అంతర్వివిదమని యింకొకచోట పురాణములందు పేర్కొనబడినది. వీనియందుగూడ చైతన్యముండునుగాని యదియున్నట్లు గనబడదు. వర్వత స్వరూపమది. సర్గమందు పర్వతములు ముఖ్యములగుటచే ఇది ముఖ్యనరమనబడును. తన చేయు సృష్టికది సాథకమని గమనించి యింకొక సాధకసృష్టి చేయవడైనని వరమేష్ఠి మరల ధ్యానము సేసెను. అంతట తిర్యకోతస్సు సృష్టియొదవేను. ఈ సృష్టిలో జీవుల వృత్తి నడక తలకిందుగా ! నుండుటబట్టి దీని బ్రా వేరు వచ్చినది. అదే పశువులు మొనలైనవి. తమోగుణ వచురములు, అవేడులు, జ్ఞానరహితము విశృంఖల ప్రవృత్తి గలవి. తెలివిలేకున్న తెలిషిగల. వారమనుకొనునవి, అహంకరించునది, నేను, నేనని దురభిమానము గలవి. ఆది. ఇందియెనిమిది రకములు. ఆంతఃవకాశములు ఒకటి కొకటి ఆవృతములు... ఒకదాని సంగతి యింకొక దావికీ తెలియదన్నమాట.
అడికూడ పనికిమాలినదనీ- బహ్మ యనుకొని మరల "ధ్యానము సేయ మూడవ సృష్టి ఆఊర్ధ్వ సౌతము" అను సాత్వికదృష్టి పైకిలేచెను: అందలి . జీవులు - నిండు." సుఖము వీతియుగలవారు. వెలుపల..లోపల నావరణము లేనివారు, కాళము గలవారు. ఊర్ధ్వ ప్రోతసులవబడినారు. ఆ మూడవ సృష్టి యేర్పడిసంత “హ్మ సంతుష్టు డయ్యెను. హీలిం బొందెను.
అమీద బ్రహ్మ ముఖ్యసర్గాదులందు జనించిన జీవులు తన సృష్టి కార్యమునకు , సాధకులు (సహకారులు) గారని గ్రహించి మరల ధ్యానముల్లోబడి నత్యవస్తువగు వరహ్మను ధ్యానించినంత అవ్యక్షమునుండి ఆర్వాక్పోతస్తు సృష్టి సాధకమై ఆవిర్భవించినది. ఇందు పుట్టిన జీవులు ఆరాక్రవృత్తి గలవారగుటచే దీనికీ వేరు వచ్చినది. అర్వాక్ర వృత్తి యనగా ఆత్మవస్తువునకు ప్రతా జ్ముఖముగా నుండుటయని యర్థము. తట్టివారు మనుష్యులు, పరాంచితాని వృతణత్ "స్వయంభూః" అను తతి బహ్మ మానవుల యింద్రియములను పరాజ్ము వీములనుగా సృష్టించెనని చెప్పుచున్నది. ఆ తతినే యీ పురాణ వచన మిక్కడ నుపబృంహణము సేసింది. (వివరించినది) ఇందు - జనించిన మానవులు ప్రకాశులు=బహుళ వకాశులు. అనగా వీరిలోని చైతన్యము (చేతనాశక్తి) పూర్తిగ నావృతముగాదు. వీరిలో తమోగుణ రజోగుణములు పెచ్చు పెరిగియుండును. అందువలననే నరులందు దుఃఖమేక్కువ. ఏ పనియైన మరల మరల జేయుచుందురు. వీరి జ్ఞాన కర్మేంద్రియములు కేవలప్రవృత్తి పరములన్న మాట. వీరిలో ప్రకాశము వెలుపల లోవలనుగూడ వ్యాప్తము సూమేండ్రియమైన అంతరంగము(మనస్సు)స్థూలములయి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు బహిరిందియములలోగూడ చైతన్యస్ఫురణము కానవచ్చునన్న మాట. వారు సృష్టికర్త కు సాధకులుగూడ, నృష్టి పెరుగుటకు సహకారులన్న మాట.
ఆయిదవది అనుగ్రహసర్గము. ఆడి విపర్యయము సిద్ది శక్తి తుష్టి అనువానిచేత నాల్గురళములైనది. ఈ నర్గ మందలి జీవులు జరిగిపోయినది జరుగుచున్నదియునైన విషయము . నేeటంగ నేర్తురు ఆటవసర్గము భూతములయొక్క సృష్టి. ఇందలి జీవులందరు పరిగణలు విథాగతరులు. భోధనము (జ్ఞానము) జావ్య = జపాను స్థానము స్వభావముగాగలవారు. అట్టివారు భూతాధికులు. ఈ విధముగ నాజు సర్గములిక్కడ జెప్పబడినవి. మొదటిది మహత్సర్గము (అవ్యక) బహ్మకిది రెండవది. తన్మాత్రసర్గము రెండవది. మూడవది వైకారికము ఐందియికము. (పంచతన్మాత్రసృష్టియన్నమాట). ఇది బుద్ధిపూర్వకము. ముఖ్యసర్గము నాల్గవది. ముఖ్యములనగా స్థావరములు వశు పక్ష్యాదులు తిర్యక్కులనబడును. వాని సృష్టి తిర్యక్రోతస్సనబడును. దాని తర్వాత ఊర్ధ్వ ప్రోతస్సులయొక్క సృష్టి ఆరవది. అడి దేవనర్గమనబడును. ఆవల ఆర్వాక్సోత్సర్గము సప్తమము. అదే మానుషము అను గహనర్గము. సాత్త్వికము తామనమునయిన దెనిమిదవది. ఈ యైదును వైకృత సర్గములనబడినవి. ప్రాకృతసర్గములు మూడు.
ప్రాకృతము వైకృతము కౌమారము తొమ్మిదవది ఇది ప్రజాపతియొక్క సర్గములు తొమ్మిది. ఇవి ప్రాకృతములు వైకృతములు జగత్తునకు మూలకారణములు. సృష్టి చేయు జగత్ర్పభునకివి మూల కారణములు. మరి యేమివినవలతువన భీష్ముడిట్లనియే. సంగహముగ దేవాది నర్గములను మీరానతిచ్చిరి. ఓ మునీంద! ఇవి విస్తరముగ వినవలతునన పులస్త్యుడిట్లనియె.
- సృష్టి స్వరూప వివరణము -
కుశలము ఆకుశలములైన కర్మములచే భావితులయినవారు ఖ్యాతి నుండి (కర్మవాసననుండి) విముక్తి, నందని వారు సృష్టి, సంహారమందు ఉపసంహృతులైనారు. దేవతలు మొదలుకొని స్థావరములదాక నున్న యా జీవులు 'నాలు విధములవారు.
బహ్మయొక్క మనస్సునుండి పుట్టినవారు బహ్మమానస పుత్రులు ననక సనందనాదులు. ఆవల దేవాసుర ఎతృ మనుష్య నృష్టి గావింపనెంచి సృష్టికర్త తనను ఉదకమునందు . సంయోజించుకొనెను. ముక్త స్వరూపుడగు నతనినుండి దురాత్ములు జఘనము (పిరుదులు) నుండి అసురులు వుట్టిరి. కేవలతమోరూపమైన యా శరీరమును విడిచెను. ఆదే విభావరి (రాతి) యైనది. దానికతడు వీతి నందెను. అవ్వల నతని ముఖము నుండి నత్వగుణోక్తులు సురలు వుట్టిరి. ఆమేనింగూడ యతడు విడిచినంత నది పగలయ్యెను. అందుచేతనే అసురులు రాత్రివేళ . దేవతలు పగలు బలవంతు లైరి. అవ్వల కేవల సత్వగుణమాతమైన శరీరమును గైకొనెను. తాను జగత్పిత ననుకొన్నంత పితరులు జనించిరి, ఆయన యామేనింగూడ వదలినంత నది దివారాత నంధిరూపమైన నంధ్యాకాలమయ్యెను. అంత నతడు రజోగుణమాత్ర శరీరమూనెను. అందు రజోగుణాతిశయులు మనుష్యులు పుట్టిరి. ఆ శరీరమును విడిచినంత నది జ్యోత్స్న (వెన్నెల) సంధ్య కంటే ముందు పుట్టినట్లు వేదములందు చదువబడినది. వెన్నెలలో మనుష్యులు పితృదేవతలు బలవంతులుగా నుందురు. వీరు నంద్యయందు వుట్టుటయే దీనికి కారణము. వెన్నెల, రేయింబవళ్లు, సంధ్య యనునివి తిగుణాత్మకములు.
అటుపై కేవలరజోగుణ శరీరమింకొకటి స్వీకరింప తద్దబహ్మమూర్తియగు నాయనకు కోపము వుట్టినది. ఆకలికి చిక్కెను. అంధకారమందు నృష్టి సేయబోవ వికృతరూపులు పుట్టి ఆకలిగొని ఆ బ్రహ్మనే తినివేయ బరువెత్తిరి. వారు 'రక్షతామ్ ' 'రక్షింతురుగాక" అని ఆకలిగొని యరచినారు. దాన రాక్షసులను పేరందిరి. మణికొందరు యనామ =యజ్ఞము సేయుదుమనినందున యక్షులైరి. పారింజచి హడలిపోగా యాబహ్మయొక్క జుట్టురాలిపోయెను. శిరస్సు హీనమయినది (బట్టతల యయ్యెనన్నమాట). ఆ తలపైకి - వారెక్కిరి సర్పడాల్ (ఆకలిచే నలుకులాడుచు ప్రాకులాడిరి. కావున నర్సములయినారు. హీనులగుటచే అపాయను పేరందిరి. వారింగని బ్రహ్మ-కుద్దుడేనంత కోరిధన్వరూపులుగా జన్మించినవారు పిశితాశినులు (మాంసభక్షకులు) కవళవర్ణలు. పుట్టిన వెంటనే-గాం= భూమిని దయతః= కుడిచికొని.. పిబంత=లావిరి కావున పారు గంధర్వులైరి. ఇట్లు శక్తి ప్రేరణచే నీ జీవులను సృష్టించి ఆ మీద స్వేచ్ఛగా వేగిరెడి పనులను సృజించెను.
తొమ్ము నుండి గొళ్లెలను, ముఖమునుంచి మేకలను, కడువునుండి గోవులను, గేదెలను, పాదములనుండి గుఱ్ఱములను నేన్గులను కంచరగాడిదలను అడ విఆవులను ఒంటెలను అశ్వతరములను - వేయడములు - శ్యంకువులను మట్టి యితర జాతులను సృజించెను. ఆయన రోమములనుండి ఓషధులు పంట పండగానే అంతరించునవి) తల్పాదిని కృతయుగము మొదట నీ సృష్టి జరుపును. ఓషధీగణమును సృష్టించిన వెంటనే వానిని యజ్ఞముతో పొందు పరచెను. గ్రామములందు పుట్టిన గేదెలు మేకలు గొడ్డలు అశ్వతరములు కంచరగాడిదలు ననునివి గ్రామ్యవశువులందురు. ఇక ఆరణ్యములు. రెండు గొరి నెలుగలది శ్వాపదము = పెద్దపులి - (కూరమృగము) ఏనుగు - కోతి యెదవది పడి. ఆరు ఉష్ట్రములు, ఏడు పాములు..
- ఛందస్సులు –
గాయత్రము , ఋక్కులు త్రివృత్సోమము. రరంతరములు - అగ్నిప్లోమము . నను నీ యజ్ఞములను మొదట ముఖమునుండి, యజుస్పులు శ్రేష్టుభ ఛందస్సు స్తోమము (పదునైదవడి) బృహత్సామ యను వీనిని కుడివైపు ముఖము నుండి, సామములు జగతీ ఛందస్సు స్తోమము. సప్తదశము వైరథము అతిరాతము పశ్చిమ ముఖమునుండి, ఏకవింశము అధర్వణము ఆప్తోర్యాయము అణుష్టుభము వైరాజము నుత్తరముఖమునుండి నృజించెను. ఆయన యవయవముల మండి చిన్నవి పెద్దవియునగు చూతములు జనించినవి.
దేవాది ; వ్యయావ్యయములు, స్థావరజంగమము లీవియన్నియు నృజించి ఆదికర్తయగు నా భగవంతుడు వాని వాని కర్మములు (పనులు) గూడ వెనుకటి సృష్టి మాదిరిగనే యేర్పరచిను. పాంన, అహింస మృదుకూరభావములు, ధర్మాధర్మములు మతానృతములు పూర్వజన్మములందు భావితములైన యాయాగుణములనే ఆయా జీవులు పొందుచుందురు. దీనినే సంస్కారముదురు. అదే వారికి రుచించుచుండును.
శబ్దాదీండియములందు ధూతములందు శరీరములందు నానాత్వమును... వినియోగమును ధావయే స్వయముగ స ష్టించెను. భూతముల నామరూపములు వానివాని-కృత్యముల వివరణము వేదశబ్దములనుండియే దేవాదులకు మొదటనే యేర్పరచెను. ఋషుల పేను -వేదములందువినబడినవిధముగ వారికి అధి కారనియోగానుసారము: యేర్పరచెను.
వనంతాది ఋతువులందు ఋతుచిహ్న ములు నానారూపము. లేర్పడినట్లు యుగములందు భావములు వస్తువులు) యేర్పడుచుండును, బ్రహ్మ కల్పాడియుదిట్లు తిరిగి తిరిగి యిట్లే. పూర్వకల్చనుసారముగ) సృజింపబడు నాయాజీవుల శక్తుల పేరణచే (వానివాని ప్రాక్కర్మ బల (వేరణచే) తాను శక్తివంతుడై యీ విధమైన సృష్టిరచన గావించుచుండును.
మానుష సృష్టి అరాక్రోతనని యంటివి బ్రహ్మణ్యమూర్తీ ! దానిని బ్రహ్మయెట్లు నృజించెనో, సవిస్తర ముగ నానతిమ్మన పులస్త్యుండిట్లనియె. సత్వగుణాభిధ్యానము చేయు సృష్టికర్త ముఖమునుండి సత్వగుణోదిక్తులగు జీవులు పుట్టిరి. వక్షస్థలమునుండి రాజసులు, రజస్ర మోగుణములు రెండిటిచే నుదిక్తులైన జీవులు ఊరువులనుండి (తొడలనుండి). పాదములనుండి తక్కినవారు (శూదాదులు) తమోగుణ ప్రధానులు బయలుదేరిరి. ముఖములమండి యావిర్భవించిన యీ చాతుర్వర్ణ్య వ్యవస్థయంతయు యజ్ఞసాధనకే, గావింపబడినది. దేవతలు యజ్ఞములచే నాప్యాయితులుకాగా సృష్టియందు మానవులాప్యాయతులగుదురు. ధర్మయజ్ఞములు కల్యాణకరములగుటయే యిందులకు కారణము. . విరుద్ధాచరణము విడిచి నన్మార్గమున వర్తించు సత్పురుషులచేత నా యజ్ఞములు ' జరుపబడును. స్వర్గము, మోక్షము. మమష్యజన్మముచేతనే పొందుదురు. మనుజులు తమకేది అభిరుచించు నాస్థానమును బొందగలరు. బ్రహ్మ సృష్టింవబడిన తమతమ వర్ణ ధర్మమందు దృడనిష్ణులయిన చాతుర్వర్ణ్య ప్రజలు వరమపావనులై సదాచారాచరణులైనవారు తాము కోరిన" పుణ్యనివాసము లందు చరించుచు బాధలులేక శుద్దాంతఃకరణులై శుద్దులై ధర్మానుష్టాన నిర్మలులయ్యేదరు, వారు మనసు శుద్దమైనంత వారి శుద్ధాంతఃకరణమందు హరి నిలిచినంత వారు గద్ద జ్ఞానమును గాంతురు. దానిచే బ్రహ్మ పదమందుదురు. అందుచేతనే కాలస్వరూపుడైన విరించియొక్క (బ్రహ్మయొక్క) వానమిది బ్రహ్మపదమనబడెను.
అతి మోర సంసార పాతము అత్యల్పసారము అధర్మబీజము తమోలోభసంభవము రాగద్వేషాడి సాధనమునైన యాదుర్గతింబడు వారికి వెంటనే సిద్ధిగలుగదు, వశ్వాదిసిద్దులు (జన్మలు) ఎనిమిది రకాలు గల్గును. ఆ సిద్ధులు క్షీణింవ, సుఖదుఃఖ రాగద్వేషాడి ద్వంద్వములకు వశులై ప్రజలు దుఃఖార్తలయ్యెదు. అందువలన నా ప్రజలు పార్వతములు (పర్వతములతో నేర్పరచుకొన్న వి) ఔదకం (జలసంబంధమైన) ధన్వనములైనవి శీతవాతవ నివారకములైన దుర్గములను (కోటలను) నిర్మించుకొందురు. వురము ఖర్వలు మొదలయినవి. వానియండిండ్లు యథాన్యాయముగ గట్టుకొనిరి.
ఇట్లు శీతవాతాది బాధలకు ప్రతిక్రియలు చేసికొని ఆవైని 'వార్తోపాయమాపై నొనరించుకొనిరి. వర్తకమన్న మాట) అవ్వల నాయాకర్మములందు హస్త సిద్ధిని సాధించుకొనిరి. (వడ్రంగము, కమ్మరము మొదలయినవన్న మాట) ఆ మీదట నాహారముకొఱకు వీడొ=ఎఱబుడమ యవ=గోధుమలు, అణుక = చిలువడ్లు నువ్వులు ప్రియంగు=కొఱలు మసుర = చీజు సెనగలు దూష= ఆళ్లు మాష= మినుము ముద= వెనర నిష్పాపఽఅనుములు ఆడక= కందులు... చణక= సెనగ శణ= జనుము మొదలగు పదునేడురకాలు గ్రామ్యములు వన్యములు నైనఓషధులు వదునాల్గురకములు. ఏడురకాలు శ్యామాకమలు= చామలు నీవారములు=తృణ ధాన్యము (నివ్వరి). వర్తులములు = ఒక రకము కాయధాన్యము, గవేధుకములు= అడవి గోధుమలు, వేణుయవలు మర్కటకములు ననునివి: పదునాల్గురకాలు ప్రధానముగ యజ్ఞసాధనకు మతి జీవుల యాహారము కొఱకు ప్రజలు యజ్ఞముతో బాటు సాధించుకొనిరి. ఆందులకే వరావరము లెరిగి ప్రాజ్ఞులయినవారు యజ్ఞములు సేయుదురు. వుణ్యఫలాడ్డల కీయజ్ఞమువకారకము. " ఇది - వతిదినము ననుష్ఠింప వలసినదే. వీరికికాలాత్ముడగు భగవంతునిచే సృష్టింపబడినది వపాబిందువు. ఆమీద వ శ్రమ ధర్మవ్యవస్థకూడ యేర్పరుప బడినది. దానిననుసరించివచ్చు పుణ్యలోకములు నిర్ణయించబడినవి - బ్రాహ్మణులకు ప్రజాపతి లోకము బ్రహ్మలోకము) క్షత్రియుల కిందలోకము. స్వధర్మాచరణమొనరించు వైశ్యులకు , వాయుల్లోకము. వరిచర్యాడి ధర్మములుచేయు శూద్రులకు గంధర్వలోకము, ఊర్ధ్వరేతస్కులైన ఎనుబడియెనిమిడి వేలమంది యతీశ్వరులకే లోకము లభించునో యదేలోకము (బహ్మలోకము) గురుకుల వాసులకును" లభించును.
నిన్ను నీవు రెండుగా విభాగించికొమ్మని - బ్రహ్మ , అంతర్ధాన..మందెను. ఆ ప్రకారము స్త్రీగా పురుషుడుగా నీతడు రూపుదాల్చెను. ఆ పురుషరూపమును గూడ పదిగా మతి యొకటిగా శాంతరూపమున సౌమ్యములు అసౌమ్యములుగా రూపొందించెను. స్త్రీత్వమునుగూడ సౌమ్యములు తెల్లనివి, అసౌమ్యములు నల్లవివియునగు. రూపములుగావించెను. ఆ మీద స్వయముగ తానై అవతరించిన తనను స్వాయంభువుగా రూపొందించి మనువ్రజాపతికి గావించెము, ఆ స్వాయంభువమనువు తపస్సు చే సర్వకల్మషములందలగిన శతరూప యను కన్యను బలిగా స్వీకరించెను. ఆమె యమ్మమనువలన ప్రియంతుడు ఉత్తానపాదుడు నను నిద్దరు కొడుకులను వసూతి ఆకూతి యను నిద్దరుకూతుండను గనెను, అతడు వనూతిని దక్షునికిని ఆకూతిని రచికి నొసంగెను. ఆవ్వల నాప్రజావతికి ఒక మిధున ముదయించినది. అందు పురుషుడు యజ్ఞము, శ్రీ దక్షిణ. యజ్ఞపురుషునికి దక్మిణయను నా భార్యయందు -పదునొకండుపుతులుదయించిరి. వారు యాములను వేర దేవతలుగా వసిద్దులయిరి. దక్షుడు వసూతియందిరువదినల్గురు గన్యలం గనెను. వారి పేరులు. శ్రద్ధ, లతీష్మీ ధృతి పుష్టి తుష్టి మేధ య బుడ్డి లజ్జ వపువు శాంతి బుద్ది కీర్తి, దాషాయణులను వారిని (దక్షుని కూతుండన్న మాట) ధర్ముడు పత్నులనుగా గ్రహించెను. తక్కిన పదునొకండుగురు కన్యలు 1, ఖ్యాతి 2. నతి 4. సంభూతి 4. సృతి 5. పాతి 6. శమ 1. సన్నతి 8.. అనసూయ 2, ఊర్ణ 10. స్వాహా 11 స్వధ అనువారిని వరుసగా ! భృగువు 2భవుడు (శివుడు) 8 మరీచి 4 అంగిరసుడు 5 నేనుపులస్త్యుడన్న మాట)8 పులహుడు 7 క్రతువు 8 అత్రి 8 వశిష్టులు భార్యలనుగా స్వీకరించిరి. శూద్ద కాముని లక్ష్మి బలుని ధృతి నియముని తుష్టి- సంతుష్టుని పుష్టి - లోభు శతి యాదండుని నయుని వినయుని బుద్ధి బోధుని లజ్ఞ వినయని వపువు వ్యవసాయుని శాంతి క్షముని బుద్ధి సుఖము కీర్తి యతని గనిరి. వీరందరు ధర్మవుతులు. (గుణవాచకములగు నీవదములిక్కడ వుంలింగవాచకములగుటచేత నాయాగుణాధిష్టాన దేవతలుగా వీరిని.. మనముగహింపవలసియుండును). నంది యను నామె కాముని వలన హరుడను , కొడు కుం గనెను. ధర్మపౌత్రుడితడు)హినయందు ధర్మునికి , అనృతుడను. కొడుకు నికృతియను కన్యయు గల్గిరి. వారికి భయుడు మాయ నరకుడు. వేదనయునను రెండు మిధునములు గను. వారిలో మాయ భూతాపకారియగు మృత్యువుంగనెను. వేదనయను నామెకు రోదనునివలన దుఃఖుడు పుట్టినాడు. మృత్యువునకు వ్యాధి జర శోకము తృష్ణకు క్రోధుడు గల్గిరి. దుఃఖునికి తరువాతివారు వీరందరు నధర్మలక్ష్మణులు, వీరికి భార్యలేదు పుత్రులు లేరు. వీరందరు , నూర్ధ్వరేతస్కులు.
బ్రహ్మయొక్క యీ రౌద్రరూపము లీ జగత్రళయమునకు కారణములగుచుండును. ఇక రుద్రనర్గము జెప్పెద.
- బ్రహ్మకృత రుద్రసర్గము -
కల్పము మొదట బ్రహ్మ తనతో సమానుడగు. కుమారుడు కావలెనని ధ్యానించుచుండగా నా ప్రభువు తొడవై నీలలోహితుడను కుమారు డావిర్బవించెను. అతడు సుస్వరముగ రోదించుచు (ఏడ్చుచు)ద్రవించుచు పరుగెత్తుచు) నుండం జూచీ ఎందుకేడువనీయడుగ నతడు నాకు వేరొకటి యిమ్మనియడుగ - ప్రజాపతి రోదనముచేయుటవలన రుదుడను వేర పిలువబడుదువని నామకరణమొనరించి, ఇంకనేడవకము అని వారు - ధైర్యమూనుమన్నను. నాతడు మయేడుమారులు రాగాలు వెట్టెను. అంతట నతనికి మరి యేడు వేర్లనొసంగెను. ఈ ఎనిమిది మూర్తులకు నెనిమిది స్థానములనుగూడ యేర్పరచెను. ఆ అష్టమూరులు రుదునితో కలిసి 2 భవుడు శ్రీ శర్వుడు 4 ఈశానుడు 5 పశుపతి 6 భీముడు 7 ఉగుడు శ్రీ మహదేవుడు యెనమండుగురుగా పితామహుడు పేర్కొనెను. వీరి తనువులు (మూర్తులు శరీరములు) వరుసగా 1 సూర్యుడు 2 జలము 8 భూమి 4 అగ్ని 5 వాయువు 6 ఆకాశము 7 దీక్షితుడగు బ్రాహ్మణుడు 8 సోముడు నగువారు. ఈ విధమైన రదుడు సతీదేవిని వత్నిగా గైకొనెను. ఆమె దక్షునియెడ కోపముగొని, తన శరీరమును విడిచెను. అవ్వల హిమవంతునికి మేనాదేవియందు కుమార్తెయై యుదయించెను. భగవంతుడు భవుడు హిమ వంతునడిగికొని యామెం బెండ్లాడెను. దక్షకన్య ఖ్యాతి భృగునివలన దాతను విధాతను శ్రీదేవినీం గనెను. ఆమెయే నారాయణుని ధర్మపత్ని భార్గవి యనబడెను.
ఇడి పద్మపురాణము సృష్టిఖండమున బహ్మసర్గ వర్ణనమను మూడవయధ్యాయము.
