పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

7 - సప్త మోధ్యాయః

- జ్యేష్ఠపూర్ణిమావ్రతమ్ -

భీష్ముడు దితి కొడుకులు మరత్తులు నవతితల్లి కొడుకులగు దేవతలకిష్టు లెట్లయిరి? వారితో మంచి స్నేహమెట్లు నేసిరన పులస్త్యుడిట్లనియె. “మున్ను దేవాసుర యుద్దమందు హరిచే నమరులచే మనుమలు మునుమనుమలుం గూలిపోవ దితి శోకించి సరస్వతీ తీరమందు వుష్కరమహాతీర్థమందు అములట్ల వ్రతముని ఫలహారథి కృత్ర చాంద్రాయణాదులచే భర్త నారాధించుచు నూరేండ్లపెని ముదిమికింగూర బెదరి వశిషాదులను. బుత్రశోకహరము సౌభాగ్యప్రదము ఇహలోక శుభప్రదమగు వ్రతమానతిండన వారు జ్యేష్ఠపూర్ణిమా వ్రతము నువదేశించిరి. తదనుగ్రహమున నామె. వుత్రశోక ముందరిగెను” నావిని భీష్ముడు దితి యీ వ్రతముచేసి నలుబదితొమ్మండ్రు కొడుకుల (మరుత్తులను) నెట్లు వడదె నత్కథ వినవలతునన పులస్త్యుడిట్లు నెవ్పదొడంగెను.

జ్యేష్ఠపూర్ణిమనాడు కలశస్థాపన చేసి తెల్లని బియ్యము పెక్కు వండ్లునింపి చెలకుగడ నుంచి తెలిగంధము పూసిన తెల్లని వస్త్రముం గవవలెను. దానిపై పెక్కు తగ్యములు యధాశక్తి ఐంగారమందుంచి బెల్లము కూడవేసిన రాగిబిందెను దానిపై నుంచవలెను. ఆమీద బంగారు తామరపూవు దుద్దుపై బ్రహ్మను నాతని యెడమవైపు చెక్కెరతో జేసిన జొమ్మను. సావిత్రిని బ్రతిష్టించి షోడశోపచార పూజలుచేసి గీత వాద్యాదులను మేళవింపవలెను. అంత సేయలేని యెడ బ్రహ్మ పేరిట నొక ప్రతిమను బెల్లముతోజేసి దానిని తెల్లని పూలతో నంతలతో నువ్వులతో, నర్పించవలెను.

- ప్రత్యంగ పూజ –

బ్రహ్మణే అని పాదాలు, సౌభాగ్యదాయ అని పిక్కలు, విరించయే అని ఊరువులు. మన్మధాయ అని నడుము. స్వచోదరాయ అని యుదరము, అతందాయ (ఎట్టి తొందరపాటు లేనివాడని యర్ధము) వక్షమును, వద్మ ముఖ్య యని, ముఖమును, వేదపాణయే అని బాహువులు, సర్వాత్మనే అని శిరస్సును బూజించి పద్మమును గూడ పూజించవలెను. అటుపై సూర్యోదయమందా కుంభమును విపునకీయవలెను.  భోజనముం బెట్టవలెను. తా నుప్పు లేకుండ భోజనము సేయనగును. సర్వలోక పితామహుడు భగవంతుడు బహ్మ ఆయన సర్వలోకాంతరంగము అందనంత మూర్తియైయున్నాడు. ఆయన నా చేసిన వతము వలన వీరితీనందుగాక ! అని వతమును పరమేశ్వ రార్పణము సేయవలయును. ఇట్లు వతి మానము పూర్ణీమ నిడువవానము సేన్-యో వతమాచరింపవలెను. పండొకటి తిని రాతి నేల పై పరుండవలెను.  పదమూడవ నెల రాగానే మృతధేనువుతో పరుపు తలగడ మొదలయిన సామాగితో శయ్యానమర్పణము బహ్మకు నేయవలెను. బ్రహ్మ విగహమును బంగారముతో సావితీదేవిని వెండితో గావించి బహ్మను సావితి నుద్దేసించి వారుగా భావించి ఒక బ్రాహ్మణుని అయన భార్యను చక్కని భూషణములతో బూజించి యధాశక్తి, గోదాన సువర్ణాడి దానములు చేయవలెను. బ్రహ్మ నామములు. సెప్పచు తిలలతో హోమము సేయపలెను. ఆవు నేతితో పాయసముతో, బ్రాహ్మణ సంతర్పణము నేసి. పూలమాలలతో దక్షిణలనీయవలెను. పురుషుడుగాని స్త్రీగాని యీ వ్రతము చేసిన వారు సర్వపాప విముక్తులై బ్రహ్మ సాయుజ్యమందుదురు. ఇహమందు. పుత్ర సౌభాగ్యము నందుదురు. బ్రహ్మ యనగా నానందస్వరూపుడగు పరమాత్మ విష్ణువు మహేశ్వరడును. సుఖము కావలయుననువారు కామస్వరూపమున బ్రహ్మను స్మరింపవలెను. ఇదంతయు విని దితి యీ వ్రతము పూర్తి గావించెను. వ్రతమహిమచే కళ్యపుడు మిక్కిలి కృశించిన ఉతికి మంచిదార్ద్యమించ్చి-గ్రూపలావణ్యవతిం గావించి వరము గోరుమనః యంద్రుని ఉండగల. శక్తిమంతుని కొడుకునిమ్ముని కోరెను. బ్రహ్మ నరే యిత్తునుగాని ఓ సునంతి!- పుత్రీయమగు ఆపస్తంబేష్టిని జేసి వీ పాలిడ్లం దాకి నీకు గర్భముంబొనరింతును. ధాన్యనీ కిం ద్రునింజంపు శిశువు గలుగగలడనియె.

ఆవల కశ్యపపజాపతి బహుధన సాధ్యమైన, ఆవస్తంబేష్టిమి గావించి “ఇదీదుభవస్వ ఓ ఇరదతువ వుట్టుమనీ” తొందరపడుచు హోమము నేనెను. అపుడ దేవతలు, దైత్యుతానందపడిరి. దేనవులు పెడ మొగమైరి. కశ్యపుడామెయందు గర్భాధానము నే నెను. సేయుచు నామెంగని నీ మొగము చందబింబము స్తనములు మారేడుపండ్లు పెదవులు పవడపు సొంపుగలవి నీ మేనిరంగు పరమశోభనము నిన్ను జూచి ఓ విశాలాక్షి ! నా యొడలేను మరచితిని. ఓ శుశోణి!. (చక్కని పారుదులు గలదానా! ఇక్కడ, యిది ఫాభిపాయ, విశేషణము) నీ శరీరమునందు గర్భము (శిశువు) నాచేత నుంపబడినది. ఇదే తపోవనమందీవు వందసంవత్సరములు నియమానుసారము గర్భము ధారణము సేయవలెను.

- గర్బిణీ నియమములు  -

నంజవేళ భోజనము చేయరాదు, చెట్లమొదలు నిలువరాదు. ఆతినిదపోరాదు. రోలు రోకలి మొదలయిన వాని జోలికిపోరాదు, నీటిలో డిగరాదు. అన్యగృహము చొరరాదు, పుట్టలున్న చోట నిలువరాదు, ఈ మనసాందోళన పడరాదు, నేలమీద బొగ్గులలో బూడిదలో గోటితో రాయరాదు. ఎప్పుడు పండుకొని యుండరాదు. వ్యాయామము (శరీరము) మానవలెను. ఊకపోల్లు, జొగ్గులు, బూడిద యెముకలు, పుర్రెలున్న చోట గూర్చండరాదు. లోకముతో కలహమాడుట, తలంటుకొనుట పనికిరాదు. తలవిరబోసుకొని యుండరాదు. ఆుచిగా నుండరాదు. ఉత్తరశిరస్సుగా ఆధశిరస్సుగా (తల క్రిందికివాలి యన్నమాట) పడుకొనరాదు. ఇట్టవిప్పుకొని.. ఉద్విగ్నటై (అండోశించుచు) తడి కాళ్సతో నుండరాదు, అమంగళ భాషణము చేయరాదు. ఎక్కువ పరిహాసము గూడదు. (నవ్వగూడదన్న మాట) మాంగళ్య తత్పరయే యేప్పుడు నగరుముమఘుమలతో దేవపూజ చేయవలెను. అన్ని మూలికలు వేసిన నీట స్నానము చేయవలెను. అంగరక్ష చేసికొని మంచిమాటలు వినగోరుచు మంచి మాటలతో పూజించుచు భర్త పాతవే నిత్యము గోరుచు నవ్వుమొగమే యుండవలెను. ఏ యవస్థలోనైన భర్తననహ్యించుకొనరాదు. చిక్కిపోయాను జలపాన్నే తిని నాకు ముసలితనము వచ్చినది. కుచములు పట్టుతప్పి జారిపోయినవి మొగము ముడుతలు పడినది. అవి నీచే నిట్లు గావింపబడ్డీతనని యెన్నడు ,మగనిననరాదు. శుభమగుగాక వీణ వేళ్ళచున్నావని, మడచిడని యామెచే నలిపించుకొనీ నర్వభూతములునూచుచుండ ప్రశావతి యక్కడనే వుంబుగయ్యేను. ఆమేయు భర్త సెప్పినట్లు యటనుండెను.

 ఇంద్రకృత గర్వభంగః

- డితి కింద్రుడు చేసిన ద్రోహము -

ఇంద్రుడిది యెఱింగి దేవనడనమెడలి యామె (కుర్రాష) చెప్పినట్లు వినగోరి  (వించగోరి) యామెవద్ద కేతెంచెను. ఆమె యేదైన పొరబడునా చూడమని లోన దురభిప్రాయమని, పైకేతొండరపాటు లేనివాడట్లు ప్రసన్న ముఖుడై తన మంచికోరి ఆమెనంగతి యేమియు నెఱుగనట్లు నటించుచుండెను. మూడురోజులు తక్కువ యేడాది. యైనంతట నామె తాను ధన్యురాలనై అననుకొనుచు వింతవడుమనసుతో నొకతటి పొరపాటున కాళ్లుకడుగుకొనగ తల విరియబోసికొని పెన్నిద్దుర గ్రమ్మ పగలుత్రరతలాడగా వండుకొనెను. శచివతి యా యంతరమేతంగి ముప్పడికోట్ల కధిపతియగు నాతడు వజముచే మెగర్పము. నేడు ప్రక్కలు గావించెను. ఏడుగురుగవుట్టి యామే కుమారులు సూర్య తేజస్వులేడ్చుచుండ నేడువకుడని సురారిచే నాపబడియు. మఱియు నేడ్చుచున్న వారి నొక్కొక్కరి నేడు తునుకలు గావించి నాదారి (ఇంద్రుడు). కడుపులోని శిశువులనట్లు నలుబదితొమ్మిది మునుకలు పేదరిక సరెలేని యేడ్చిరి. ఇంద్రు డేడవలదని మణి మటి వారించుచు తనలోనిట్లు తర్కించుకొనిమ,

కర్మ సరావమెట్టాన: వీరు పునరజీవితులైనార? అని ఈడిమావ్రత వలము కాబోటును చఆ పుణ్యము వండివడి... లేదా బ్రహ్మపూజా ప్రభావము. కావచ్చును. వజహతులయ్యు నిహతులే లేరు. ఒక్కకు వెళ్కర్లేవారు, గదరణమంత జాగ్రత్తగా చేసుకొన్నది. వీరవడ్యులగు విశ్చయము. కావున వీర దేవతయై సుంఖాగు అగుదురు గాక.(అనకొనెను) ఆ వైనమరపతి క్షమించమని దితిని చేరుకొని ప్రసన్నురాలిం గావించుకొని మీడియు నేనర్థశాస్త్రముననుసరించి యీపావ మొనరించితినని యామరుత్తులమ దేవతుల్యులనిగావించి వారితో టితివి విమాన మెక్కించుకొని స్వర్గ మేగేమ.

- వ్రతినర్గ క ధ న మ్ -

 ఆదీనర్గ పెరిగించితి వికీ ప్రతినర్గమున కధిపతులెవ్వతో వారి దెలువుమనీ భీష్ముడన పులస్త్యుండిట్లనియె.

ప్రతిసర్గము

వృథుపు నర్వసామ్రాజ్య చక్రవర్తిగ, కఠిషిక్తుడైనంత బ్రహ్మ నార్మగరం హిరణ్యగర్భుడు సోముని (చంద్రుని) ఓషధీతనింటెను. భుజములత్తు వ్రతములక తపస్పులకు మత్రములుడ్విలకు ధైట్లు గుల్మములు లతలకలం గూడ ప్రభువు గావించెను. ఆ అమలకు (లిములకని సామాన్యము) వరుణుని గపతింగా కుబేరుని ఆదిత్యులకు విష్ణువును,వసువుల కగ్నిని ప్రజాప్రతులకు వడకని మరుత్తులకు.. శకుని "చేతులకు దావపుటకు ప్రహ్లాదునీ పితరులకు యముని పిశాచ రక్ష. పు భూయక వేతాళములకు రూలపాణిని, గిడకుని హిమవంతుని నదులకు సముద్రునిగంధర్కు విద్యాధర కిన్నరులకు త్రరధుని రోజుంగావించెను నాగులకు ఒకనికరములత తకుని డిగ్గజములకై ఈవతముసు. ప్రఖలకు సుపర్లని (గరుడుని). గుడ్డములకటితృవపము, మగవులకు సింహమును గోవులకు వృషభమును నర్వవనస్పతులకు వ్రతము (జువ్విని) ప్రభువుం జేసెను.

ఆమీద డిక్పతులకు పట్టాభిషేకము చేసెను. తూర్పున సువర్మను దక్షిణమున శంఖుని పడమట సంకేతు మంతుని ఉత్త రమున హిరణ్యరోముని మేముసుతుని బడావతినిగా నొనరించెను. వీరిప్పుడును భూరక్షణ భారమూనియున్నారు. వృథువను వేరుగల రాజు మొట్టమొదటివాడీ దిక్పతులు నల్వురచేత పట్టాభిషిక్తుడై నాడు. చాక్షుషమన్వంతరము తర్వాత వేపన్వతమన్వంతరమండు నూర్యవంశీయుడు: సార్వతోవ చిహ్నములుగలవాడైయో వృదువు చరాచరమునకేల్ల ప్రజాపతియయ్యెను.

వులస్తుడనియె. నర్వమన్వంతరములు వస్తువుల చరితలు కల్పవమాణము నృష్టినిగూర్చి వసన్న మనస్కుడవై ఆలింపుము. స్వాయంభువాంతరములో యాములను దేవతలుండిరి. మరీచ్యాదులు ఋషులు మున్నేడ్వరే. ఆగ్నీధుడు, అగ్ని బాహువు, విభువు, సవనుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, భవ్యుడు, మేథ, వసువు మేధాతిథి. నను వీరు వదిమంది స్వాయంభువ వంశవర్ధనులు. వీరు వతినర్గము చేసి వరమపదమండిరి. ఇడి స్వాయంభువ మన్వంతర విషయము.

 స్వారోచిష మన్వంతరము

స్వారోచిషమనువు కొడుకులు నల్గురు. దేవతావర్చస్కులు. నథుడు నభస్యుడు వకృతి భావనుడు; కీర్తివర్ధనుడు దత్తుడు అగ్ని చ్యవనుడు స్తంభుడు పాణుడు కశ్యపుడు బృహస్పతి యను నేడుగుర్రప్పుడు నవరులు, అపుడు దేవతలు తుషితులనబడిరి. వారు హవీందుడు సుకృతుడు మూర్తి. ఆపుడు జ్యోతిరథుడు నను నేడ్వురు. వీరు వశిష్టసుతులు. ప్రజాపతులు. ఔత్త మిమన్వంతరము ఔత్త మికి పదిమంది కొడుకులు. ఇమడు ఊర్జస్సు శుచి శుకుడు మధుడు మాధవుడు నభస్యుడు నభస్సు సహుడు నహస్యుడు అందు దేవత లూర్థులు. సప్త రలన బడిరి. వారుకాక థిండి కుతండుడు దాల్బ్యుడు శంఖుడు జావతి మితి మీతి అనువారేడ్వురు. నాల్గవ మన్వంతరము వామనము. కవి పృష్ణువు అగ్ని రకవి కవి ఈషుడు జన్యధాముడు ననువారిందు, నవరులు. సాధ్యులు దేవగణములు అకల్మషతపుడు ధన్వి తపోమూలుడు తపోరాశి తపస్యుడు సుతపస్యుడు వరంతపుడు ననువారు వడమంది. (సంఖ్యనరిపోలేదు) పంచమమన్వంతరము నందు దేవబాహువు సుబాహువు పర్జన్యుడు నమయుడు ముని హిరణ్యరోముడు సప్తాశ్యుడు ననువారేడ్వురు ఋమలు. ఇందు దేవతలు పదిమంది. భూతరజస్సు (ప్రకృతులనియు వీరి పేరు) అక్షతడు ఢత్వధర్మి వీతిమంతుడు హవ్యపుడు కషిముక్షడు. విరుత్సకురు, స్రత్వుడు, నిర్మొహుడు, ప్రకాశకుడు, ధర్మవీర్యుడు బలో పేతుడు.

భృగువు సుదాముడు సహిష్ణువు నారదుడు విక్టఛ్వంతుడు కృతి ననువారు నప్తర్షలు, ఛాతుషమన్వంతర మండు దేవతలలో నైదవవాడు జమ్రాడు ఛామష కుమారులు ధరువు మొదలగువారు.

స్వాయంభువమన్వంతరము ఘుమలను దేచినండగను రము నిడివరకే తెల్పితిని. ఇక వైవస్వతము సప్తమము. అత్రి వశిష్టుడు కశ్యపుడు గౌతముడు భారధ్వాజుడు (యోగి) విశ్వా మిత్రుడు (ప్రతావశాలి) జమదగ్ని వీరేడ్వురు నిపుడు నప్త రులు. వీరు ధర్మవ్యవస్థనేసి పరమపదమందుదురు. రాబోవు సావర్ణిమన్వంతరమున అశ్వత్థామ శరద్వంతుడు కౌశికుడు గాలివుడు శతానందుడు కాశ్యపుడు (పరశు) రాముడు సప్త రులగుదురు. ధృతి వర్గీయుడు, యవసువు, సుపర్ణుడు, ధృతి, వరిష్ణ, వీర్యుడు, సుమతి వసువు, శుక్రుడు రాబోవు అర్కసావర్ణిమన్వంతరమందు మనుపుత్రులు వీరు. రౌచ్యాదులు మరికొందరు నిందు మానవులనబడుదురు. రుచి ప్రజావతి కొడుకు రొచ్యుడు భూతి కొడుకు భౌతి మేరసావరి బ్రహ్మకొడుకు ఋభుడు ఋతుదాముడు విష్వక్సేనుడు మానవులగుదురు.

గడచినవారు రాగలవారునగు మనువులం గీర్తించితినీ. వేయియుగాల కాలము శిరచే ప్యాప్తమైనది. తమ తమ యంతరమందే మానవులు చరాచర ప్రపంచ సృష్టి సేసి కల్పక్షయమందు బ్రహ్మతోగూడ వీరు ముక్తులగుదురు. వీరు వేయియుగముల చివర తిరిగి తిరిగి నశింతురు. అప్పుడు బ్రహ్మాదులు విష్ణుసాయుజ్యమందుదురు.

ఇది మన్వథరవర్ణనమను సప్తమాధ్యాము.