పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

11 - శ్రాద్ధ యోగ్య తీర్థక్షేత్ర వర్ణనమ్

శ్రాద్ధయోగ్య తీర్థ క్షేత్రములు

శ్రాద్ధమాహాత్మ్యము: -

పగ లేథాగమందు పితృద మాచరింపవలెను ? ఏ తీర్థములందది పెట్టిన విశేషతలముగల్గునని భీష్ము డడుగ  పులస్త్యుం డిట్లనియె. పుష్కరతీర్థము. ఇది ఉజ్జయిని ప్రాంతము మాల్వము శ్రాద్ధమునకు సర్వోత్తమము. ఉత్తమ ద్విజుల మనోరధము (కోరిక) రూపుగదైనా యన్నట్లున్న దేతీరము. ఇక్కడ చేసిన దానము హోమము జవము అనంతమయితీరును. పితృదేవతలకిది నిరంతర ప్రేయస్థానమని ఋషుల వరమాభిప్రాయము. ఈ పైన నందలలీతము మాయాపుటి ఇద్యాడిగ పితృశాంతీయోగ్యములయిన నది తీర్థ క్షేత్రాలు పేర్కొనబడినవి, వాని స్థాననిర్ణయముచేసి యివృటివాని వాడుక పేర్లతో నొక పటము (Map) యిక్కడ యీయబడుచున్నది. ఇది ఈ అధ్యాయమునందున్నడి.

గయాతీర్థ శాద్ధ ప్రశంసా

శారిద్దయోగ్య సమయ నిరూపణమ్ :

తిల దర్భ కుశాది వర్ణనమ్ :

గయాతీర్థ శ్రాద్ధ ప్రశంస

పెక్కుమంది పుత్రులు కలుగవలెనని కోరుకొనవలెను. ఒక్కడేని గయకు వెళ్ళునా అశ్వమేధయాగముచేయునా నల్లని యెద్దును అచ్బుపోసి విడచునా నేను దరింతును వాడు యిటు ఏడు తరములహరిని అటు తన తర్వాతి ఏడు తర ముల వారిని తన వంశమువారిని మాతామహ వంశము వారిని దరింపజేయగలడు. అను గాఢ లోకమందు ప్రసిద్ధమై యున్నది. దీనిని గుర్తించుచు యాత్రికు లీ చేత్రతీర్థములకు వచ్చుచుందురు.

గంగయుదు ఏడెనిమిది తిలలతో (నువ్వులతో) తిలాంజలి (తిలతర్పణము), నేయుని పితృదేవతలు తృప్తులగు దురు. 1. పుష్కరారణ్యము 2. నైమిశారణ్యము 3. ధర్మారణ్యము వీనియందు గయయందు ధర్మవృష్ణమందు బ్రహ్మ నరస్సునందు గయాశీర్షమందు పితరులకు బెట్టినది అక్షయమగును. ఈ తీర్థముల కేగి తిలాంజలులిచ్చినచో నరకము లందున్న పితరులను స్వర్గముడింపగలడు. వాని కులమందు త అనువాడుండడు. చేత అనగా ముక్తిపొందక అథో లోకాలలో భూతప్రేతపిశాబాడి రూపములో వాయురూపమున సంచరించు జీవుడు ఈ చెప్పిన తీర్థములందు పిండప్రదాన మొక్కమారు చేసినను వాని పితృపితామహాదులు సంప్రీతులగుదురు. మోక్షముంగూడ పొందుదురు. గయలో చేసిన పిండ ప్రదానమును మించిన దాన మింకొకటిలేదు. మునీ యొక్కడు (పుణ్యాత్ముడు) అరచేయి యేలు పెక్కునట్లు మామిడిచెట్లకు నీరుపోసినచో ఆ చెట్లనుండియును పితరులుం దృప్తులగుదురు. చేసిన యొక్క పని రెండు ప్రయోజనములనిచ్చును అను గాథయుం బ్రసిద్ధమే.

ధాన్యదానము ధనదానము గయలో పిండదనమును మహగిడలను మహానదులను మానససరస్సును భారత ద్మణోత్తర దిశలందున్న వారిని గయాతీర్థమును సేవించుట అత్యుత్తమ ధర్మ హేతువుగా మహానుభావులు, ఋషులు చాల ప్రశంసింతురు. ఉత్తమ బ్రాహ్మణులకు నమస్కరించినం. జాలును జన్మము సఫలమగును. అందువలన మానవు కేదేది కోరునదియెల్ల సిద్ధించితీరును.

కు= కుత్సితము పాపము దానిని తపింపజేయునది కుతవము. ఆట్టి కుతషములు. ఎనిమిడి, కుతవకాలము ఖడ్గపాత్ర (ఖడ్గమృగము తోలుతో జేసినది) నేపాలదేశపు కంబళి రుక్మము (బంగారము) దర్భలు తిలలు, గోవులు దొపా త్రుడు మనుమడు దుహిత= కూతురు) కుతవము దాని తరువాతి కాలు ముహూర్తములు (మొ త్తమిది ముహూర్త వంచ కము) స్వధాకారము విష్ణు శరీరమునుండి పుట్టిన దర్బలు నల్ల నువ్వులు వరమపవిత్రములు. తీర్థములందు నిత్యతర్పణము సేసిన తర్వాత తిలాంజలులు దర్బలం నువ్వులతో తీర్దోదకమునుగొని దోసిలితో సమర్పించవలెను. ఈ శ్రాద్ధవిధానము చతుర్ముఖబహ్మ చెప్పినది. ఇది పుష్టికరము, ఆయుష్యము సర్వపాపహరము. ఇది విన్నను చదివినను మానవుడాగర్భ శ్రీమంతుడై పుట్టును. దీనిని రౌద్ధసమయమందు తీర్థవాసులు పారాయణము సేసినయెడల ఆలక్మి (దారిద్ర్యము) పోవును. ఇది యశస్కరము పవిత్రము పాపహరము. బ్రహ్మా ఆదిత్యులు రుద్రులు గూడ పూజించిన దీ శ్రాద్ధమాహాత్మ్యమని విజ్ఞులు మెచ్చుకొన్నారు.

ఇది “శ్రాద్ధ ప్రకరణ” మను వదునొకండవ ఆధ్యాయము.