స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
19వ అధ్యాయము
లోమశుడనెమ- ఈ విధంగా గురువగు భార్గవుడవగా బలి నవ్వుతూ, మేఘ గంభీరమగు వాక్కుతో విట్లనెను.(1) హితము కొరకై వీవు వన్న ఉద్దేశించి పలికిన పలుకుల వలన ప్రేరితుడవైతివి. వీవన మాటలు వా ప్రీతికొరకే. హితము కూడా అహితమగును.(2) వటురూపమున నున్న విష్ణువుకు కోరినది దానమిచ్చెదను. అన్ని కర్మల ఫలములకు ప్రభువగు విష్ణువు దావమువకు పాత్రుడు.(3) ఎవరి హృదయమున విష్ణువుండునో వారే నిశ్చయముగా అమిత యోగ్యులు. విష్ణునామముచే ఇదంతా పవిత్రమవబడుమ (4) ఎవరిచేత వేదములు, యజ్ఞములు, మంత్రతంత్రములు మున్నగునవన్నీ సంపూర్ణమగునో అతను విశ్వేశ్వరుడగు విష్ణువు.(5) అట్టి విష్ణువు, కృపతో నా వద్దకీవాడు వచ్చెను. ఇది నిస్సందేహముగా వమ్న ఉద్ధరించుటకొరకే ననివ వాస్త్రమును తెలుసుకొమము.(6) అనగా విని భార్గవుడు కోపగించి ధర్మవత్సలుడగు బలిని శపింపబోయెను.(7) ‘ఓ రాజా! నామాటను జవదాటి దానమివ్వ గోరుచున్నాను. మూర్ఖుడా! గుణహీమడవై వైభవమును కోల్పోనుము.’(8) ఇట్లు పరమార్థమును తెలిసిన, అగాధ జ్ఞానము గలిగిన శిష్యుడగు బలిని శపించి, శుక్రుడు తన ఆశ్రమమునకు త్వరగా వెళ్ళిపోయెను.(9 శుక్రుడట్లు వెళ్ళిపోగా, వైరోచనుడు బలి వామమనర్చించి భూమిని దానమిచ్చుటకుపక్రమించేమ.(10)
బలియొక్క ఆర్ధాంశము (గా) శోభించు వింధ్యావళి రాగా, బలి వటువుయొక్క పాదముల కడిగి భూమిని దానమిచ్చెమ.(11) విధి తెలిపిన బలి విధిప్రకారము సంకల్పము చేసి ఇవ్వగా, సంకల్పముతోనే విష్ణువు వర్ధిల్లెను.(12) ప్రభవించు శీలముగల విష్ణువుచే భూమి అంతయూ వ్యాపింపబడగా రెండవ పాదముచేత ఇరవై ఒక్క స్వర్గములు నిండిమ.(13) విష్ణుపాదము సత్యలోకమును చేరగా బ్రహ్మ కమండలంలోని నీటితో పాదమున కడిగెను.(14) ఆ పాదసంపర్కము గల వీటినుండి పుట్టిన గంగానది సర్వసుమంగళ, ముల్లోకములను పవిత్ర మొనర్చునది. భగీరధుడు రప్పింపగా శివుని జటాజూటమును నిండినది.(15) తీర్థములన్నింటిలో మొదటి తీర్థము గంగయను పేరుతో అవతరించినది. బ్రహ్మచేత విష్ణుపద సహితముగా చేయబడినది.(16) మూడడుగుల చేత పరమాత్మ త్రివిక్రముడను పేరు గలవాడాయేమ. అపుడు ముల్లోకములు త్రివిక్రమువి అడుగుల చేత ఆక్రమింపబడెను.(17) చరాచరమగు జగత్తంతా రెండడుగుల చేత విండగా దేవదేవుడగు జనార్దిమడు ఆ రూపమును వదలి మరల వటువుగా మారి తన ఆపవముపై కూర్చొండిమ.(18) అపుడు దేవతలు, గంధర్వులు మునులు, ఎద్దులు, చారణులు బలియజ్ఞముమ, యజ్ఞపతియగు విష్ణువును చూచుటకు వచ్చిరి.(19) అక్కడికించిన బ్రహ్మ పరమాత్మమ పుతింపగిమ. ఇతర దైత్యేంద్రులు త్వరగా వచ్చి బలిని స్తుతింపసాగిరి.(20)
వీరందరిచే కూడిన వామనుడు బలి గృహములో ఆసనముపై కూర్చుండి గరుడునితో వనెమ-(21) ‘ఈ దైత్యుడు క్రూరుడై నాకు మూడడుగుల నేలను దానమిచ్చెను - రెండడుగుల వేలమ గ్రహించితివి.(2) ఇంకొక అడుగున ఇచ్చెదనని మాటనిచ్చికూడా దుర్మతిదానమిచ్చుటలేదు- కమక వీపు మూడవఆడుగున గ్రహింపుము.(23) ఆవి వామమడవగా గరుడుడు బలిని బెదిరించుచూ ఇట్లవమ (24) ఓ బలి! మూడుడా! జుగుప్పుమగు పనిచేసితివి- అర్థము లేనపుడు పరమాత్మకేమి ఇవ్వగలవు? అల్పుడపైన వీకు ఇపుడు ఔదార్యముచేత పని ఏమి?’ (25) అని అనగా బలి వవ్వి పక్షిరాజుతో ఇట్లనెమ(26) ‘గొప్ప రెక్కలుగల పక్షిరాజా! నేను దానమిచ్చుటకు సమర్ధుడనే. పిసినారిని దురాత్ముడిని కాబోను. ఎవరు దీనినంతా ఇట్టివరించిరో అట్టివారికి నేనేమివ్వగలను.(27) నాయనా! ఇతని చేతనే నేను అసమర్థునిగా చేయబడితిని.’ అనగా గరుడుడు బలిని గూర్చి ఇట్లనెను (28) దైత్యశ్రేషా! తెలిపీ, గురువుచేత నివారింపబడీ వీవు విష్ణువునకు భూమిని దానమిచ్చితివి. దానివి మరచితివా? (29) విష్ణువునకు మాటనిచ్చినట్లు మూడవ అడుగువేలమ దానమిమ్ము, లేనిచో నరకమున పడగలవు.(30)
వాప్రభువుకు మూడవ అడుగుపెట్లు ఇవ్వవు? బలముగా విన్న పట్టెదము అవి మహాసురుడగు బలివి వారుణ పాశములచేత బంధించమ.(31) పూర్తిగా కరిమల గరుడుడట్లు బంధించగా, ఆది చూచి వింధ్యావళి త్వరగా వచ్చెమ.(32) ఒక బాణముమ ఏంటీకెక్కించి వామనుని ఎదుట నిలిచిన వింధ్యావళిని చూచి వారుమడు ఎదుట నిలిచినది ఎవరని అడిగిమ.(33) అపుడు అసురరాజగు ప్రహ్లాదుడు బలి భార్యయగు వింధ్యావళి విన్న చూడ వచ్చినదనెను. (34) ప్రహ్లాదుని మాటలను వివి వామనుడను ‘ఏంధ్యావళీ! నీ కొరకై ఏ పని చేయవలెనో చెప్పుము’ అనగా ఆమె ఇట్లనెమ.(35) జనార్దవా మహాత్ముడైన గరుడుడు వా భర్తనెందుకు బంధించమ? త్వరగా చెప్పుము. అనగా వటువేషమున ధరించిన గొప్ప తేజస్వియగు విఘవనెమ.(36) - ఇలవే వాకు మూడడుగుల మేర భూమిని దానమిచ్చెమ- ముల్లోకములను రెండడుగుల చేత ఆక్రమించితిని.(37) ఇతనిపుడు నాకు మూడవ ఆడుగునేలవివ్వ వలెను - కనక ఓ పార్వీ గరుడుడితని బంధించేమ.(38) అనగా విని ఆమె ఇట్లనెను ప్రభూ! ప్రతిబి చేసి మూడవ అడుగు నేలనివ్వలేదు కదా!(39) విక్రమరూపమున నీవు ముల్లోకముల నాక్రమించితివి. మమ్ములనిక స్వర్గమున గానీ, భూమిపై గానీ వధింపుము.(40)
‘దేవదేవా! జగత్పతీ! నీకేమీ ఇవ్వలేదా?’ అనగా నవ్వి విష్ణువు వింధ్యావళితో ననెమ(41) మూడడుగుల మేర నేలను నాకు దానమివ్వవలేమ. ఎక్కడినుండి ఇత్తురో త్వరగా చెప్పుము. నీ మనసులోనున్న దానిని చెప్పుమనగా నిలిచి సారియగు వింధ్యావళి విష్ణువుతో వనెను.(42) లోకైకనాథా! ముల్లోకములనూ నీవు వేగముగలడుగు చేత ఆక్రమించితివి. అట్లే అంతటినీ ఆక్రమించి అసమానరూపముతో నున్న నీకు మేమివ్వగలదేమి వున్నది?(43) కనుక ఆ మూడవ అడుగును వదిలి ఇట్లు చేయుము - నా భర్త నీకు మూడడుగుల నేలను ప్రతిజ్ఞ చేసెను గదా! ఈవాడు నాభర్త వానిని తప్పక ఇచ్చును. విచారించపనిలేదు.(44) దేవశ్రేష్ఠుడా! నీ అడుగును వా తలపై వుంచుము- రెండవ అడుగును నా బిడ్డ తలపై మంచుము.(45) మూడవఆడుగున వా పతి తలపై వుంచుము. ఇట్లు ఓ కేశవా! నీ మూడడుగుల నిచ్చుచుంటివి.(46) అని వింధ్యావళి పలుకగా విష్ణువు సంతోషించి, బలితో మధురముగా నిట్లనెమ.(47) భగవంతుడనేను - దైత్యేంద్రా! ఆలస్యము చేయకుండా సుతలమునకు వెళ్ళి అపరగణములన్నింటితో చిరకాలము జీవించుము. సుఖముగా నుండుము(48) నాయనా! నేను సంతోషించితివి. నీ కొరకేమి చేయగలమ? ఓ జ్ఞానీ! దాతలందరిలో నీవు శ్రేష్ఠుడవు (49)
శుభమగు వరమును కోరుము. నీకు కోరినవన్నీ ఇచ్చెదను - అని విష్ణువని బలిని, (50) విడిపించి, కౌగలించుకొనగా వాక్యజ్ఞానముగల బలి ఇట్లనెను-(51) ‘ఓ ప్రభూ! చరాచరమగు ఈ జగత్తంతా నీ చేత సృష్టింపబడినది- కావున నీ పదాబ్దమును తప్ప ఇతరమును దేనినీ కోరము.(52) జనార్ధనా! నీ పాదకమలములపైని భక్తి నాకుండుగాక! శాశ్వతమగు భక్తి మరల మరల నీ పదములపై నుండు గాక (53) ఆని బలి అభ్యర్థించగా స్థితి కారకుడగు విష్ణువు ప్రీతినొంది అతనితో నిట్లనెను.(54) శ్రీ భగవంతుడనెను- 'బలీ! నీవు జ్ఞాతులతో, సంబంధులతో కలిసి సుతలమునకు వెళ్ళుము'. అనగా బలి ఇట్లడిగెను.(55) దేవదేవా! సుతలమున నాకు పనియేమున్నది? చెప్పుము. నీ సన్నిధిలో వుండెదను. వేరొక మాటను చెప్పరాదు.’(56) అనగా విష్ణువు కృపగలిగి బలితో ననెను- ‘ఓ రాజా! నేనెల్లప్పుడూ నీకు సమీపమున నుండెదను’ (57) నీ ద్వారము వద్ద నిత్యమూ నిలుచుండి నివసించెదను. ఖేదము పొందరాదు. వినుము. ఈ వాక్యము నీకు వరము. నేను నీకు వరమిచ్చువాడను. వైకుంఠమున వసించువారితో ఇకచాలు. నీ గృహమును సేవించెదను.’(58) అనగా విని బలి అసురులతో కూడి సుతలమునకు వెళ్ళిపోయెను.(59)
అపుడు దాతలకు పరమగతియగు బలి, బాణుడు మొదలగు తన మారురు పుత్రులతో నివసించుచుండెను. (60) ముల్లోకములలోని యాచకులంతా బలి వద్దకు వెళ్ళేదరు. అపుడు ద్వారము వద్దనున్న విష్ణువు వారికి కోరినది ఇచ్చుమ.(61) భోగమును కోరి కొందరు, ముక్తిని కోరి కొందరు ఇట్లు ఎవరు విష్ణువును యజ్ఞమున నారాధింతురో వారికది ఇచ్చును.(62) ఇట్లు బలి శివువి అమగ్రహముచేత గొప్ప వాడాయెను. పూర్వము జూదరిగా నుండి పరమాత్మకు (63) అశుచిగా భూమిపై పడివ గంధ పుష్పాదులను సమర్పించెను.(64) పూర్వము జూదరిగా వుండి నేలపై పడిన గంధపుష్పాదులనే పరమాత్మ కర్పించిన బలి ఇంతవాడాయెను. ఇక పరమ భక్తితో గంధమును, పుష్పమును, ఫలమును, బిలమును శివునికి ఇచ్చువారిని అర్చించువారిని గూర్చి చెప్పేదేముంది? వారు శివుని సన్నిధివి చెందరు(65) ఓ బ్రాహ్మణులారా! శివునికన్న పరమ పూజ్యుడెవరూ లేరు- మూగవారు, గుడ్డివారు, కుంటివారు, జడులు (66). జాతి హీనులు, చండాలురు, అంత్యజులు అందరూ నిత్యం శివభక్తి పరాయణులైనచో పరమగతిని పొందెదరు.(67) కనుక విజలందరూ శివుని పూజింపవలెను- ఆర్చింపవలెను.(68) పరమార్థము తెలిసినవారు శివుని హృదయముననున్న వానిగా చిత్రించెదరు. జీవుడెక్కడుండునో శివుడక్కడే వుండుమ.(69)
శివుడు లేనిచే ఏ కొద్దిదైనా ఒక్క క్షణములో అమంగళమగును- బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరు గుణముల కార్యముల చేయువారు (70) రజో గుణముతో కూడినవాడు బ్రహ్మ- సత్య గుణము గలవాడు విష్ణువు. తమో గుణము గలవాడు రుద్రుడుమహేశ్వరుడు గుణములన్నింటికీ అతీతుడు(71) మోక్షము గోరువారు లింగరూపముననున్న మహాదేవుని అర్చించవలెను- భుక్తిని, ముక్తిని ఇచ్చువాడు. శివుడి కన్న వేరొకడు లేడు. (72)
ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కేదారఖండమందు
‘బలికి వరప్రదానమును’ వర్ణించు పందొమ్మిదవ అధ్యాయము.
