స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

18వ అధ్యాయము

లోమశుడు పలికెను-

కర్మచేత పరిభవింపబడ్డ ఇంద్రుడు బృహస్పతిని ఏ కర్మచేత ప్రయత్నము లేకున్డా క్లేశమును దాటవచ్చో చెప్పమని అడిగెను.(1) అమరావతిని వదిలి అందరమూ జయము కోరుతూ కుటుంబముతో సహా వేరొక చోటికి వెళ్ళుదమని బృహస్పతి-పలికెను.(2) అపుడు దేవతలంతా అమరావతిని వదిలి బృహస్పతి చెప్పినట్లు చేసిరి.(3) ఇంద్రుడు వెంటనే నెమలి రూపమును ధరించి వెళ్ళేమ.(3) యముడు కాకిగా, కుబేరుడు తొండగా, అగ్ని పావురముగా (పక్షిగా) మారి వెళ్లిరి.(5) ఇట్లు వివిధ రూపములను ధరించిన దేవతలు స్వర్గముమ విడిచి పవిత్రమైన కశ్యప మహర్షి ఆశ్రమమును భయముతో త్వరపడుతూ బలియళ్లే వామనాగమనమ్ చేరిరి.(6) దైత్యులు చేస్తున్న దుష్కృత్యమును వారు తల్లియగు అదితికి విన్నవించిరి.(7) పుత్రుల యందభిమానము గల ఆధితి అశుభమైన ఈ విషయమున విని, దేవతలకు వచ్చిన ఈ కష్టమును గూర్చి కశ్యపునికి చెప్పెను. ఓ మహర్షీ! నా మాటను విని నేను చెప్పినట్లు చేయుము.(8) ప్రజాపతీ! దైత్యుల చేత ఓడిన దేవతలంతా అమరావతిని వీడి వీ ఆశ్రమమును చేరారు. వారిని రక్షించుము ఆనినది.(9)

అదితి మాటను విని కశ్యపుడు ఇట్లనెను - 'ఓ సుందరీ! గొప్ప తపస్సు చేత అసురులు జయింప వీలులేని వారు, భృగువు చేత అనుమతింపబడినారని తెలియుము.(10) దేవతల పని నెరవేరుటకై ఉగ్రమగు తపస్సుతో వెంటనే వారిని జయింపవలెను.(11) పని సిద్ధించుటకు ఈ వ్రతమును చెప్పెదను- యథావిధిగా ప్రయత్స పూర్వకముగా దానీనాచరింపుము.(12) భాద్రపద మాసమున దశమి తిథియందు నియమమును గ్రహించి, శుచిగా విష్ణువునకు ప్రీతి కలిగించుటకై ఒక పూట భోజనమును చేయవలెను.(13) అన్ని కామములకు వరమునిచ్చు ప్రభువగు విష్ణువును విష్ణుభక్తులు ఈ మంత్రముతో ప్రార్థించవలెను.(14) ఓ ప్రభూ! నేను నీ భక్తుడను - దశమీ మొదలుగా మూడురోజులు వ్రతము నాచరించు నాకు అనుమతినిమ్ము.(15) ఈ మంత్రముతో జగత్పతిని ప్రార్థించి, విభజించిన ఆహారమును ఒంటిపూట భుజించవలెను.(16) ఉప్పులేని ఆహారమును అరటి ఆకు పైమంచి భుజించవలేనుఏకాదశినాడు ప్రయత్న పూర్వకముగా ఉపవాసమునాచరించవలెను.(17) రాత్రి జాగరణము చేసి, ద్వాదశినాడు తనవారితో సహా బ్రాహ్మణోత్తములకు భోజనము పెట్టి పారణము చేయవలెను.(18) భాద్రపదమాసము రాగా ఏకాదశినాడు ప్రయత్న పూర్వకముగా కలశముపై నున్న విష్ణువు నర్చించవలెను.(19)

కలశముపై విష్ణుప్రతిమను బంగారముతో గానీ, వెండితో గాని శక్తి కొలది చేయించవలెను. శ్రవణా నక్షత్రముతో కూడినది పాపముల నశింపజేయునదియగు ద్వాదశి తిథిన వ్రతము చేయువ్యక్తి అన్ని దోషములు నశించుటకై ఉపవాసము చేయవలెను.) (20) ఇట్లు కశ్యపుడు చెప్పగా అదితి ఆట్లే చేసేమ. నియమమును గ్రహించి సంవత్సరకాలము వ్రతమును చేసెను.(21) సంవత్సరమవగానే వ్రతము పూర్తి కాగా విష్ణువు సంతోషించి శ్రవణానక్షత్రముతో కూడిన ద్వాదశియందు సాక్షాత్కరించెను- వటువు రూపమును ధరించిన విష్ణువు రెండు భుజములు గలిగి పద్మముల వంటి నేత్రములు గలిగి ఆతసీ పుష్పమువలె ప్రకాశించుచూ వనమాలను ధరించియుండెను- (23) ఆతనిని చూచి పూజమధ్యనున్న ఆదితి విస్మయమునొంది కశ్యపునితో కలిసి విష్ణువును . స్తుతించెను.(24) ఆదితి పలికెను- కారణమునకే కారణమైన వానికి, విశ్వాత్మునికి, విశ్వసష్టకు, చైతన్య రూపునకు, శ్రేష్టరూపునకు, పరావర రూపువకు, ఆకుంఠ జ్ఞానికి నమస్కారములు.(25) అని ఆదితి స్మరించగా విష్ణువు నవ్వి దేవతల జననీయగు ఆదితీతో ననెమ.(26) శ్రీ భగవంతుడనను- నీ గొప్ప తపస్సు చేత ప్రసనుడనైనాను. ఓ పాపరహితా! ఈ శరీరముతోనే దేవతల పనికొరకు ప్రసన్నడనైవాను.(27) అనగా విని అదితి అనెను- దేవా! మిక్కిలి బలవంతులైన అసురుల చేతిలో ఓడిపోయి, శరణుజొచ్చిన దేవతలందరినీ రక్షించుము.(28) అనగా విని విష్ణువు సురులాచరించినది, బలి చేయగోరినదంతా తెలుసుకొనెను.(29)

దేవతలు జయము పొందునట్లు, దైత్యశ్రేష్ఠులు పరాజయము నొందునట్లు నేనేమి చేయవలెను. అని విష్ణువు బాగా ఆలోచించెను.(30) తన గదతో విష్ణువు బలిని వధించుటకు వెళ్ళుమని అనగా (31) నవ్వుచూ ఆ గద బ్రహ్మణ్యుడైన బలిని తాను వధించలేనని అనెను.(32) అపుడు ఓదార్చుచూ విష్ణువు బలిని వధించుటకు వెళ్ళుమని సుదర్శన చక్రముతో ననేమ.(33) అపుడా చక్రము బలిని వధించుట తన వల్ల కాదని అనెను.(34) ఓ విష్ణూ! నీవెట్లు బ్రహ్మణ్యుడవో ఈ దైత్యశ్రేష్ఠుడూ ఆట్లే అవి ధనస్సు కూడా అనగా విష్ణువు విస్మయమునొంది. అనేక విధాలుగా విమర్శించి ఆలోచించెను.(35) ఆత్రి పలికెన- అపుడా సురులందరూ ఏమి చేసిరో చెప్పుడు.(36) అనగా లోమశుడు చెప్పిను. అపుడా బలి మొదలగు అసురులందరూ ఇంద్రునితో యుద్ధము చేయుటకై స్వర్గమున అమరావతిని ముట్టడించిరి.(37) స్వర్గమునుండి దేవతలంతా అనేక రూపాలను ధరించి కశ్యపుని ఆశ్రమమునకు వెళ్ళి పోయారన్న విషయము దేవతలకు తెలియకుండినది.(38)

ప్రాకారము నెక్కి అసురులు ఇంద్రుని వధించుకోరికతో అమరావతియందు ప్రవేశించగా శూన్యముగా నున్న అమరావతి కనబడెను. వారసుడు సంతోషించిరి.(39) శుక్రుడపుడు ఇంద్రుని ఆసనముపై బలిని అభిషేకించెను - అసురులతో కూడివున్న బలి అభిషేకింపబడెను.(40) అట్లు ఆసనమునధిష్టించిన బలి మహేంద్రుని అధికారమును పొంది గొప్ప ఐశ్వర్యముతో ప్రకాశించెను.(41) మహేంద్రునివలే నాగ గణములతో, అసురగణములతో సేవింపబడెను. కల్పవృక్షము, కామధేనువు, కౌస్తుభమణి మొదలగు వానినీ జయించెను.(42) అందరికీ దానమిచ్చుట చేత బలి దాత కాగా, దానిచే ఇతరులు 'దానీ' అని అనిపించుకొనిరి. అన్ని ప్రాణులకు గొప్పవాడైన బలియే దాతగా మారెను.(43) దానవరాజు ఏఏ కోరికలతో తన నాశ్రయిస్తారో వాటిని దానము చేసేవాడు.(44) శౌనకుడనెను. ఓ. ఓ మహాభాగా! దేవేంద్రుడు ఎప్పుడూ దానము చేయడు కదా! బలి దాత ఎట్లాయెను. వున్నదున్నట్లు చెప్పుము.(45) రోమశుడునేను- శుభముకొనీ, అశుభము కానీ ప్రయత్నపూర్వకముగా దేనిచే నరులు కర్మనాచరింతురో దానిని విజ్ఞుడు తెలుసుకొనవలెను.(46) ఓ బ్రాహ్మణులారా! యాజ్ఞికుడైన ఇంద్రుడు అశ్వమేథ యాగముల నూటినాచరించెను. దానిచే అమరావతిని పొంది కూడా భోగలాలసను పొందెను.(47) ఆ ఫలము సగమగుటచేత పిసినారితనము వచ్చినది - ఇంద్రుడు మరల మరణము రాగా పుణ్యము క్షీణించినవాడు కాగలడు.(48)

దానము చేయని ఇంద్రుడు అల్పమైన కీటకము కావచ్చు, దానము చేసి అల్ప కీటకము ఇంద్రుడు కావచ్చు. కమక దానము కంటే మించినది, ముక్తిని కలిగించునది ఈ లోకమున లేదు.(49) దానము వలన జ్ఞానము, జ్ఞానము వలన మోక్షము కలుగుమ, మోక్షము కంటే మించినది శివుని పట్ల భక్తి (50) ప్రసన్నుడైన సదాశివుడు దేవినైనా ఇవ్వగలడు. కొద్దిపాటి వీటిని సమర్పించిననూ శంకరుడు సంతోషించుమ.(51) ఈ సందర్భంగా ఈ పురాతనమైన ఇతిహాసమును చెప్పెదరు. విప్సంశయముగా ఇది విరోచన పుత్రుడైన బలిచేత జరిగినది.(52) ఒకానొక మహాపాపి యగు మోపగాడు, దేవతలమ, బ్రాహ్మణులను నిందించుచూ, పరమదరిద్రుడూననూ ఇతరుల భార్యలను కామించుచూపుండినాడు.(53) ఒకవాడు గొప్ప పాపము ద్వారా మోసముచేసి వేశ్యకొరకు ధమున సంపాదించాడు. ఆమెకై తాంబూలము, పుష్పములు, చందనమును గ్రహించెను.(54) ఆ మోసగాడికి కౌపీనము మాత్రము మిగిలినది. కన్నమువేసి గంధమాల్యము మొదలగు వానిని (55) వేశ్యకొరకు తీసుకొని, ఇంటినుండి పరుగుతీస్తూ, జారి నేలపై పడివాడు.(56) పడిపోవడం చేత మూర్ఛయందు క్షణకాలము వుండినాడు. అపుడు మూర్చయందున్న అతనికి పురాకృత కర్మచేత బుద్ధి కలిగి, దుఃఖముతో అమిత నిర్వేదమును పొందినాడు.(57,58) బుద్ధిలేని మోసగాడైననూ ఆ వ్యక్తి, భూమిపై పడిన గంధము, పుష్పము మొదలగునవి శివునికి ఆ క్షణముననే మనసులో సమర్పించెను.(59)

ఆ పాపి, ఆమాత్రం సుకృతం చేత యమభటుల చేత యముని వద్దకు కొనిపోబడినాడు- అన్ని లోకములకు భయమును కలిగించు యముడు ‘ఇతను పాపి’ యని అనేమ (60) మూర్ఖుడా! నీవు మా నరకములయందు కాల్చబడుటకు యోగ్యుడవు. ఇట్లు యముడవగా ఆ పాపియనెను.(61) ‘ఓ యమా! నా పుణ్యమును వున్నది వున్నట్లుగా మరియొకసారి తరచి చూడవలెను’ ఏ పాపపు ఆచారమునూ నేను చేయలేదు (62) అనగా చిత్రగుప్తుడనెను- దేహావసాన సమయములో నీవు పరమాత్మయైన శివునకు నేలరాలినదానిని ఆర్పీంచావు (63) ఆ కర్మ ఫలితంగా మూడు ఘటికల వరకు నీవు నిస్సంశయముగా ఇంద్రుని పదమును పొందవు.(64) అనగా ఆదే క్షణములో దేవతలందరితో కలిసి ఇంద్రుడచటికి వచ్చి ఐరావతము పైన కూర్చోబెట్టి ఆ పాపిని స్వర్గమునకు తీసుకొని వెళ్ళాను. అపుడు మహాత్ముడైన బృహస్పతి ఇంద్రునితో ఇట్లనెను- (65) ఓయింద్రా! ఇతను పాపి అయినప్పటికీ నా ఆజ్ఞచేత మూడు ఘటికల వరకు నీ ఆసనముపై నిలపబడ వలెను. (66) అనగా ఇంద్రుడు గురువు మాటలు విని, శిరసా ధరించి వెంటనే వేరొకచోటికి వెళ్ళాను. తరువాత ఆ పాపి అనేక ఆశ్చర్యములతో కూడిన ఇంద్రభవనమును ప్రవేశించెను.(67) పుష్ప తాంబూల సహితమైన గంధమున శంకరునికి సమర్పించుటచేత ఆ పాపి ఇంద్రుని రాజ్యమును పొంది ఇంద్రాసనముపైన అభిషేకింపబడెను.(68)

ఇక శ్రద్ధతో పరమాత్మయగు శివునికి ఎల్లప్పుడు భక్తితో గంధపుష్పాదులనిచ్చు వారిని గూర్చి చెప్పేదేముంది?(69) వారు శివసాయుజ్యమును పొంది శివసేనతో కూడి గొప్ప ఆనందమును పొందెదరు. ఇంద్రుడు కూడా వీరి సేవకుడగుమ(70) శివపూజయందనురక్తులైన వారగు ప్రశాంత చిత్తముగల వారికి కలుగు సుఖమును బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు వారు కూడా పొందలేరు.(71) మూర్ఖులై విషయలోలులైన వారు, ఆర్భకులు తెలియలేరు. మహాదేవుడు, సదాశివుడు ఎల్లప్పుడూ పూజింపబడవలెను.(72) తత్త్యమును తెలియు ప్రాణులు మహాదేవుని పూజింపవలెను- దానిచేతనే మోసగాడు, జూదరియగు వాడు మూడు ఘటికల కాలము వరకు ఇంద్రుడయినాడు.(73) బృహస్పతి చేత ఇంద్రాసనముపై అభిషేకింపబడినాడు. అపుడు గొప్పకీర్తిగల నారదుడతనితో యిట్లనెను.(74) నీకై ఇంద్రాణిని, శోభించు రాజ్యము వలె కొని తేగలము అనగా నవ్వి శివప్రియుడగు వాడిట్లనెను.(75) ఇంద్రాణితో నాకు పనిలేదు. గొప్ప బుద్ధిగల నీకు చెప్ప పనిలేదు. అని అతను దానము చేయసాగెను.(76) అగస్త్యునికి ఐరావతమును, విశ్వామిత్రునికి ఉచైఃశ్రవసమను గుర్రమును (77) వశిష్టునికి కామధేనువుమ, చింతామణిని (78) గాలవువకు, కౌండిన్యనికి కల్పతరువును దానము చేసెను.(79) ఇట్టి అనేక రత్నములను ఆ శివభక్తుడు శివుని ప్రీతికై ఋషులకు దానముచేసెను.(80)

మూడు ఘటికల వరకు అతను దానము చేసెను. అటుపైన పూర్వస్వామియగు ఇంద్రుడు వచ్చెను.(81) అతను తన ఆసనముపై కూర్చొని, శచీదేవితో సహా ఋషులచేత స్తుతింపబడెను.(82) దుర్మతియగు ఇంద్రుడు శచీదేవిని చూచి ఇట్లనెను‘భామినీ! నీవా ధూర్తుడిచేత అనుభవింపబడితివా? యథాతథముగా చెప్పుము.(83) అనగా ఆపుడు కల్మషములేని శచీదేవి ఇంద్రుని చూచి నవ్వి నీవలెనే అంతటా చూచుచున్నావు ఇంద్రా! (84) ఈ వ్యక్తి ధూర్తుడి రూపంలో మన్న మహాత్ముడు. శివుని అనుగ్రహముచేత పరమార్థమును తెలిసినవాడు. వైరాగ్యము గలవాడు. అతని గొప్ప రాజ్యమునంలో, మోహభయ రూపమైన పాశమును విడిచి విజయమునొందినాడు.(86) అని శచీదేవి పలుకగా విని ఇంద్రుడు ఇంద్రాసనముపైన సిగ్గుపడుచూ, మాట్లాడకుండా వుండేమ.(87) అపుడు బృహస్పతిని చూచి ఇంద్రుడు ‘ఐరావతము, ఉశ్రవము కనిపించుటలేదు.(88) పారిజాతము మొదలైన పదార్థములన్నీ ఎవరిచేత హరింపబడినవి? అనగా బృహస్పతి ‘ఆ ధూర్తుని చేతనే’ అని చెప్పెను.(89) అతనెంత కాలముండెనో అంతకాలము ఋషులకు దానమిచ్చెను. తమ ఉనికి గొప్పదిగా నున్నప్పుడు ఉనికిని కోల్పోవివారు శివునికి ఇష్టులు.(90)

ఎవరు అప్రమత్తులై నిత్యము శివధ్యానమే పరముగా తలచెదరో వారు శంకరునికి ఇష్టులు. కర్మ ఫలములను విడిచి కేవలం జ్ఞానాన్ని ఆశ్రయించినవారు పరమపదమును పొందెదరు.(91) బృహస్పతి మాటలను విని ఇంద్రుడిట్లనెను- చాలా వరకు యముడు దీని గూర్చి చెప్పగలడు. అని తన సంపద కొరకై (92) ఇంద్రుడు నిశ్చయించుకొని గురువుతో కలిసి తన పని నెరవేరుటకు యమపురికి వెళ్ళాను. (93) యముడు ఇంద్రుని పూజించిన పిదప, ఇంద్రుడిట్లనెను- ‘నీవే నా పదవిని దురాత్ముడగు ధూర్తుడగు వ్యక్తికి ఇచ్చితివి.(94) అతను చాలా జుగుప్పితమైన ఈ కర్మనిట్లు చేసాడు. నా రత్నాలనన్నింటిని ఆయా వ్యక్తులకు ఇచ్చివేసినాడు. ధర్మరాజా! వాస్తవమును తెలిసికొనుము.(95) నీవు ధర్మమను పేరుగలవాడవు. ధూర్తుడికెట్లు ఇచ్చితివి? నా రాజ్యవినాశనానికై నీవట్లు చేసితివి, (96) ఇపుడా గజము మొదలగు వానిని, మిగతా రత్నములన్నింటిని ఎవరికి ఇవ్వబడినవో అక్కడి నుండి తెమ్ము (97) అని ఇంద్రుడు అనగా యముడు కోపగించి కితవునితో నిట్లనెను- పాపివైన నీవేమి చేసితివి?(98) భోగము కొరకు నీకివ్వబడిన ఇంద్రరాజ్యమును బ్రాహ్మణులకు దానము చేసితివి.(99) ఇంకా వేరే రీతిగా నీవు ఇతరుల

ద్రవ్యమునపహరించుటను ఆకార్యమును చేసితివి. దానివలన ఘోరపాపము నొంది నరకమునకు వెళ్ళగలవు.(100)

యముని మాటలను విని ధూరుడిట్లనెమ - నేను నరకమునకు వెళ్ళువాడను. ఇందు విచారణ చేయనవసరంలేదు.(101) ఎంతవరకు నాకు ఇంద్రాసనముపై స్వత్వము కలిగెనో అంతవరకు బ్రాహ్మణులకు ఎంతోకొంత యథాతథముగాదామిచ్చితివి.(10) యముడు అనేను- భూలోకమున దానము శ్రేష్టమైనది. ఆ కర్మయొక్క ఫలితము కూడా కనిపించుచున్నది. స్వర్గమువ మాత్రము ఎవరూ, ఎవరికీ, ఎక్కడా, ఏమాత్రమూ దానమివ్వరాదు. శాస్త్రవీరుద్ధంగా ప్రవర్తించిన వీపు దండనకు అర్హుడవు (103) బుద్ధిమంతులకు గురువే శాసనమునిచ్చువాడు, దురాత్ములకు రాజీ శాసకుడు. మిగతా పాపశీలురందరినీ పించువాడమ నేనే.(104) ఆని ఆ ధూర్తుని ధర్మరాజే స్వయముగా బెదిరించి చిత్రగుప్తునితో ఆ ధూర్తుని నరకమున కొల్చమని అవేమ.(105) అపుడు చిత్రగుప్తుడు నవ్వి యమునితో ఇట్లనెను- కితవుడు నరకమునకెట్లు వెళ్ళుమ? అగస్త్యునకు ఐరావతమను ఏమగును (106) గాలవుడను ఋషికి సముద్రమునుండి జనించిన అశ్వమును, విశ్వామిత్రునికి చింతామణి (107) ఇంకా ఇట్టి ఇతర రత్నములను దానము చేసెను. ఆ కర్మఫలముచేత అతను ముల్లోకములయందు పూజింపదగినవాడు.(108) స్వర్గమునగానీ, భూలోకమున గానీ ఏ నరులు శివుని ఉద్దేశించి ఏకాంతదానమును చేసెదరో ఆది అంతా అక్షయమగునవి తెలియవలెను. ఆ కర్మకూడా సంపూర్ణమగును - కనుక కితవుడు నరకమునకు వెళ్ళుట లేనేలేదు. (109)

మహాత్ముడైన ఆ జూదరి పాపములేవి వుండెనో అవి శివుని స్మరణచేత భస్మమాయెను.(110) శివుని ప్రసాదము చేత ఆదే క్షణములో అన్ని సుకృతములాయెను. చిత్రగుప్తుని మాట విన్న యముడు (11) నవ్వి తలవంచి ఇంద్రునితో ఇట్లనెనువీవు దేవతల రాజువి. వృద్ధుడవు. రాజ్యలంపటము గలవాడవు (112) మారు అశ్వమేథముల చేత ఒక జన్మలో మిగుల పుణ్యము ఆర్జించబడినది. ఇందు సందేహము లేదు. దానిచే గొప్ప స్థితిని పొందితివి.(113) అగస్త్యుడు మొదలైన మునులను విశేషముగా ప్రార్థించి, యాచించి, పాదపతనముచేత వీపు గజము మొదలైన రత్నాలను పొందగలవు. మఖముగా నుండెదవు (114) ఈ ప్రకారముగానే ఇంద్రుడు రాజ్యమును పొంది అమరావతియందు మహాత్ములతో కలిసి రాజాయెను.(116) యముడు బదరికి పునర్జన్మ నివ్వగా దాని ఫలితంగా అతను విరోచనుని పుత్రుడాయెను.(it) అతని తల్లి సురుచి. ఆమె వృషపర్వుని కూతురు, విరోచనుని భార్య. ఆమె ఉదరమును చేరి ఆ మహాత్ముడుండెను.(118) అది మొదలుగా ప్రహ్లాదుని పుత్రుడగు బలికి సురుచికి దానధర్మములయందు గొప్ప బుద్ధి కలిగెను. (119)

జఠరమున నుండగానే శ్రేష్ఠమైన బుద్దిని కితవుడు పొందెను - ఆ బుద్ధి ఇతరులు పొందలేనిది (120) ఒకనాడు ఇంద్రుడు బలిని వధించదలిచి, యాచకుడగు విప్రుని రూపంలో అతని దగ్గరకు వెళ్ళిన - (121) బలిగృహమును చేరిన ఇంద్రుడు వృద్దబ్రాహ్మణుడై ‘ఓ దైత్యరాజా! విప్రులు గోష్ఠులలో ఏ పరమాద్భుత చరిత్రను, నిర్మలమైన వీ కీర్తిని వర్ణింతురు. నేను యాచకుడై వచ్చితిని. దానమునిమ్ము’ (123) అతని మాటలను విన్న బలి ‘వేను నీకేమి ఇవ్వగలనో త్వరగా చెప్పుమని’ అనేమ.(124) విప్రరూపములో ఇంద్రుడు బలితో ఇట్లనెను- ఓ రాక్షసరాజా! నీవు నన్ను గౌరవించినట్లయితే నిన్ను యాచించెదను (15) నీకు అమిత ప్రీతికరమైన దానిని నాకు ఇవ్వుము. ఇందు సంశయము లేదనిన, నవ్వి బలి ఇట్లనెను-(126) ఓ విప్రుడా నీవు కోరినచో నా తలను కూడా ఇచ్చేదనిపుడు. అనాయాసమైవ ఈ రాజ్యమును, ఇంకొకరిని చేరని ఈ వైభవమును నీకు సమర్పించెదను. ఇందు సంశయము లేదు.(12) అని దైత్యరాజు అనగా, ఇంద్రుడు ఆలోచించి ‘ముకుటముతో కూడిన నీ తలను నాకు ఇమ్ము’ అని కోరెను.(128)

బ్రాహ్మణరూపములో ఇంద్రుడట్లనగా ప్రహ్లాదపుత్రుడగు బలి తన తలను నరికి తన చేతులతోనే సంతోషముగా ఇంద్రునికి దానమిచ్చెను.(129). పూర్వము ప్రహ్లాదుడు కేవలము విష్ణుభక్తినాశ్రయించి, తత్పరచిత్తుడుగా ఏ దుష్కరమగు ధర్మమునాచరించెనో అట్టిదిది (130) దానము కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు- ఆ దానముకూడా ఆర్తులకు చేసిన మహాపుణ్యము.(131) తన శక్తిలో ఏ కొద్ది మాత్రము దానమిచ్చినమాఆది అనంతమగును- ముల్లోకములలో దానముకంటె మించినది లేదు-(132) దానము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములు. బలి చేసిన దావము సాత్యికమగునది.(133) శిరస్సుమ వరికి విప్రరూపియగు, ఇంద్రుడికి దానము చేయుట ప్యాకము. కిరీటము పడిపోయినది- గొప్పకాంతి గల మణులు కూడా (134) ఒక్కమారుగా పడిపోయి మండలముగా మారినవి- దైత్యులలో, రాజులలో, వాగులలో కూడా (135) బలిదానము ముల్లోకములలో ప్రసిద్ధమైనదిరైల్వేంద్రుని గొప్పదనమున కవులిప్పటికీ గావము చేతురు.(136) ఈ గొప్పకాంతిగల జూదరి విరోచమని పుత్రుడాయెను - తండ్రి మరణించగా అతను జన్మించిమ. తల్లి పతివ్రత (137) శరీరాన్ని వదలి పతిలోకమునకు వెళ్ళమ. బలి తండ్రి సింహాసనముపై భార్గవునిచే అభిషిక్తుడాయెను. (138) బలి అమ పేరుతో గొప్ప కీర్తిని పొందిన వైరోచమనిచే మహాబలము గల సురగణములన్నీ బెదరకొట్టబడెను.(139)

ఇంతకు ముందు చెప్పిన ఆ దేవతలు కశ్యపుని ఆశ్రమమునకు వెళ్ళిరి. అపుడు బలి దేవపురియందు ఇంద్రుడాయెను (140) స్వయముగా తపస్సు చేసి సూర్యుడాయెను- ఈశ్వరుడుగా అయిన బలి ఈశాన్య దిక్కును పాలించెను.(141) అట్లే నైర్ఋతుడై, వరుణుడై, ఉత్తరమున కుబేరుడై బలి స్వయముగానుండెను. ఇట్లు ముల్లోకములపాలించువానిగాబలియుండెను.(142) ఓ బ్రాహ్మణులారా! శివార్చనరతుడైన కితవుడు కనుక బలి పూర్వజన్మ అభ్యాసము చేత గొప్ప దానరతుడాయెను.(143) ఒకనాడు సభమధ్యలో భృగు మహర్షితో నుండగా బలినుద్దేశించి చండామార్కుడు ఇట్లనెను.(144) పాలమును వదిలి అసురులు వెంటనే నా పన్నిధిలో ఇక్కడ నివాసమును చేయవలెను. ఆలస్యము చేయరాదు.(145) భార్గవుడదివిని నవ్వి ఇట్లనెను- వివిధయజ్ఞములతో స్వర్గమున వాసికెక్కుదురు.(146) యజ్ఞము చేసిన వారికే తప్ప వేరే విధముగా స్వర్గముననుభవించుట కుదరదు. ఓరాజా! నామాటలు వేరే విధముగా కావు.(147) గురువు మాటను విని బలి ఇట్లనెను- నేనాచరించిన కర్మచేత అమరులంతా స్వర్గమున వసింతురు గావుత. ఇందు విచారించవలిసినది లేదు.(148) అపుడు గొప్పతపప్పంపన్నుడైన వాడు, బుద్ధిమంతులలో శ్రేష్టుడు అగు శుక్రుడు బలిని మూర్ఖునిగా తలచి, నవ్వి ఇట్లనెను- (149).

‘బలి! నీవన్నమాట వాకు రుచించుటలేదు. ఇక్కడకి వచ్చి వీపు నివసించగోరుచున్నావు.(150) అల్లిన విలంబము చేయక కర్మభూమిని చేరి అశ్వమేధ యాగములు నటిచే అగ్నివి యజించుము.(151) ఆలాగేవని తలిచి మమపియగు బలి అపుడు స్వర్గమును వీడి దైత్యులతో, గురువుతో కలిసి భూలోకమును చేరిమ.(152) వర్మదా నదీతీరమున గురుకుల్యమను గొప్పతీర్థమును చేరివ దైత్యపతి, భూతలము నంతా జయించెను.(153) గురువుచేత ప్రేరితుడైవ బలి పరమదీక్షతో అశ్వమేథయాగములచేత యజించమ.(154) బ్రాహ్మణుని ఆచార్యునిగా చేసి, భార్గవునితో ఋత్విజులు పదహారుమంది అయిరి.(154) దీక్షాపరుడైవ బలి అశ్వమేధ యాగముల తొంభైతొమ్మిదిటిని సంపూర్ణము చేయుటకు సన్నద్ధుడాయెను (156) మారు యజ్ఞములు పూర్తి కాగా బలిచక్రవర్తికి పూర్వము వేమ అదితికి చెప్పిన ఉత్తమవ్రతమట్లే జరుగుమ.(157) అదితికి పుత్రుడైన వటురూప విష్ణువుకు కశ్యపుడే ఉపనయనము చేసెను. ఉపనయనము కాగా లోక పితామహుడగు బ్రహ్మ అచటికి వచ్చాను.(159)

పరమేష్టియగు బ్రహ్మ యజ్ఞోపవీతమును, మహాత్ముడగు చంద్రుడు దండకాస్థమును ఇచ్చిరి.(160) మేఖల, అజివము, పాదుకములు భూమిచేత ఇవ్వబడినవి.(161) కార్యసిద్ధికై భవానీదేవి భిక్షమ తెచ్చినది. ఇట్లు వటురూపములోమన్న విష్ణువునకు ఇవ్వబడినవి (162) లక్ష్మీపతియగు విష్ణువు వామనుడుగా అదితికి, కశ్యపునికి నమస్కరించి యజ్ఞవాటికకు వెళ్లాను(163) అపుడు విష్ణువు, పరమాత్మవామనుడగు వటువురూపములో దేవతల పని నెరవేరుటకైసర్గమును ఆడుగుల బరువుచేత ప్రకంపింపజేయుచూ భూలోకమునకు వెళ్ళెను.(164) జనులచేత, మునీశ్వరులచేత, దేవగణముల చేత మహాత్ముడు జగదేకబంధువు యథార్థములైన వాక్కుచే కీర్తింపబడుచూ యజ్ఞవాటికకు త్వరగా వెళ్ళమ.(165) వటురూపమువమన్న విష్ణువు పామగావమును చేయుచు సాక్షాత్కరించిన. అతనే వేదాంతవేద్యుడుగా, ఈశ్వరుడుగా, ప్రభువుగా గానము చేయబడుచుండెను.(166) ఆ వామనుడు ద్వారము వద్ద నిలిచి బలియొక్క ఆ్వమేథమనెడి మహాయజ్ఞమును చూచెమ.(167) దిగంతరాళములన్ని బ్రహ్మరూపి పవిత్రుడు వామనుడగుచు లోకములమ వ్యాపించుచున్న వటువు చేత నిండెను.(168) అది విని బలి డామార్కులు పిలిచి ఎంతమంది బ్రాహ్మణులు వచ్చిరో చూడుమనెను.(169) అలాగేవని వారు త్వరగా లేచివచ్చి మండపద్వారమువద్ద విలుచుండిరి.(170)

వారక్కడ మహాత్ముడగు శ్రీహరిని వటురూపమున చూచి, త్వరగా మరలివచ్చి బలికి చెప్పిరి.(171) ఒక బ్రహ్మచారి మాత్రమే వచ్చివాడు. వేరొకరు లేదు. పఠవము మొదట నీ సన్నిధికి వచ్చెమ. ఓ మహారాజా! కారణము మాకు తెలియదు. వీకు మాత్రము తెలియును.(12) ఇట్లు వారిద్దరూ అనగా ఆ ప్రాజ్ఞుడు వెంటనే లేచి వటువుమ చూడగోరిమ.(173 విరోచన సుతుడు, గొప్ప తేజస్సు గలవాడగు బలి వటువుని చూసి, దండము వలె నేలపై బడి శిరసా నమస్కరించెను.(174) వెంటనే, వటువును లోనికి గొనివచ్చి తన ఆసనముపై కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యముల చేత అర్చించను.(195) తలమ వంచి, మధురమైన వాక్కుతో వటువున ‘ఓ ప్రభూ! ఎక్కడినుండి, ఏ కారణముచేత ఇక్కడకు వచ్చితివి? నీవెవరి వాడవు? త్వరగా తెలుపుము’ (176) అవగా విని మనసున సంతోషించిన వామనరూపియగు విష్ణువు చెప్పనారంభించెను.(177)

నీపు ముల్లోకములకు రాజువు తప్ప వేరొకరిని కాజాలవు- ఎవడు చెడు పురుషుడో అతని కులము న్యూనతమ పొందును. సమముగాను, అధికముగాను ప్రవర్తించువాడు పురుషుడనబడును- నీవు చేసిన పనిని నీ పూర్వికులు చేయలేరు.(179) దివ్యమగు వేయి సంవత్సరములు నీవు చేసిన గొప్ప తపస్సును దైత్యశ్రేష్టులగు హిరణ్యకశిపాదులు చేయలేదు- (180) తపమువాచరించుచున్న నీ శరీరము, చీమలచే, కీటకములచే ఆవరింపబడినది.(181) అది తిలిపి ఇంద్రుడు తన సైన్యముతో అతని వగరమువకు వెళ్ళమ.(182) ఆతని చెంతనే దైత్యత్రువగు ఇంద్రునిచేత అసురులందరూ వధింపబడివారు. అతని భార్యయైవ వింధ్యము తీసుకొని వెళ్ళబోవుచున్న ఇంద్రుని వారదుడు ఆపివేసెమ.(183) పువి ప్రసాదముచేత మనషువ ఏది చూచెనో దానివా దైత్యేంద్రుడు తపస్సు చేతనే వవర్చుకొమ.(184) ఆమె పుత్రువిపభకు తీసుకొనివెళ్ళమ- అతని పుత్రుడగునాతండ్రి విలోచనుడనువాడు, ఏత్నవత్సలుడు, విద్వాంసుడు.(185) తవ శిరస్సును దానమిచ్చుటచేత ఇంద్రుని సంతోషపరిచివాడు. అతని పుత్రుడవు నీవు ఓ రాజా! ఏది గొప్పకీర్తి(186) కీయమ దీపముచేత దేవతలంతా మిడతల వలె దహింపబడినారు - ఇంద్రుడు కూడా వీచేత జయింపబడినాడు - ఇందు సంశయము లేదు.(182) ఓ సువ్రం! వేమ వీ చరితమువంతా వింటిని - వేమ చిన్నవాడివి, బ్రహ్మచర్య వ్రతమున వుంటూ ఇక్కడకు వచ్చితివి.(188) ఓ రాజు! కుటీరానికై వారు భూమిని దానమిమ్ము అనగా బలి ఇట్లనెను.(189)

ఓ వటూ! పండితుడు ఏ మాటలమ ముమపు పలికితివో వావివి యథార్థముగా వీవు శిలువైనందున తెలియదాలకుప్పావమకొందును.(190) మహాభాగా వీకెంత భూమి కావలెనో ఆలోచించి త్వరగా చెప్పుము.(191) అపుడు వామమడు వప్పుచూ, మధురమగు వాక్కులో విట్లనెమ- పెంతోషమునొందని బ్రాహ్మణులు వళించెదరు. సంశయములేదు.(192) పంతోషమువొందు బ్రాహ్మణులు స్వధర్మనిరతులు, దంభములేవి వారు. వీరవగ్రహులు, మాత్సర్యము, క్రోధము లేనివారు. పూజ్యులు, ఆ విప్రుల చేతనే ఈ భూమి ధరింపబడుచున్నది.(194) వీపు అభిమానవంతుడవు- ముల్లోకములలో వాసికెక్కిన దాతవు. అయినమా వాకు కేవలము మూడడుగుల వెలమ దానమిమ్ము(195) ఎక్కువ భూమితో నాకు పనిలేదు మూడడుగుల వేల సరిపోవున- ఓ రాజా! నీవు దాతనైనచో వేవడుగుపెట్టినంత మేర భూమిని వారు దానమిమ్ము(197) అవగా వవ్వినైరోచమడగు బలి ఇట్లనెమ. ‘నీకు వేమ పర్వతములు, వనములు, అరణ్యములు గల ఈ వా భూమినంతా దానమిచ్చెదను. యాచకుడవై అడిగితివి. దైత్యుడిమండి ప్రార్థించు వీవు ఈ దానమున గ్రహించుము.’(199)

యాచకుడు అల్పుడైవమా, దాత అంతా బాగుగా ఆలోచించి, తవమ కూడా చూచి మరీ యాచకులకు దానమిచ్చుమ.(200) ఉదారమగు బుద్దిగలవాడు తనవలెనే అంతటాచూచి దానమిచ్చుమ- కమక మందభాగ్యుడగు యాచకుడు యాచించరాదు.(201) వటూ! నేడు వేమ వీకు ఈ భూమినంతా పర్వతములతో, వనములతో, అరణ్యములతో పహా ఇచ్చుచుంటిని. వామాట యథార్థము.(20) అనగా వటువు బలిలో మరల ఇట్లనేమ. ప్రత్యరాజా! ఎవడుగు పెట్టినంత మేర భూమినపపలెమ(203) వటువు పలికిన మాటలను విని పరిహాపానికని తలచిన బలి ఇట్లనెమ. ఏ మూడడుగులచే (కొలవబడిన) అలంకరింపబడిన భూమిని దానమిచ్చుచుంటివి గ్రహించుము.(204) అనగా పామమడు నవ్వుచూ బలితోవవేమ- మొత్తం భూమిని సంకల్పించి ఇవ్వలేమ-(205) అనగా సర్వనీ తలిచి బలి పామమని పూజించెను. ఋషులు, మునీంద్రులు అందరూ బలిని స్తుతింపసాగిరి.(206) వటువుమపూజించి బలి దానమివ్వబోవుచుండగా గురువగుళక్రుడతనివారించేమ.(207) వటురూపమువమన్న విష్ణువుకు వీపు దానమివ్వరాదు- ఇంద్రుడి పనిమీద వచ్చిన విష్ణువు వెంటనే యజ్ఞమునకు అడ్డంకిని ఏర్పరచగలడు. కమక వీపు విష్ణువును పూజింపరాదు.(208)

ఇంతకు మునుపు ఈ విష్ణవే మోహిని వేషమున దేవతలకు అమృతము విచ్చెన- రాహువుమ వధించెను.(209) ఇతనే దైత్యులను పారద్రోలిమ. కొలవేమిని వధించెను - (210) ఈ మహాత్ముడు ఇట్లాంటివాడు. ఇతమ పర్వక్తిమంతుడు. విశ్వపతికమక గొప్పబుద్ధి గలవాడా । మనషుయందు బాగుగా ఆలోచించి హిత, ఆపాతములమ తెలిపి దానమివ్వవలెమ.(211)

ఇది శ్రీస్కాందమహాపురాణమువ మొదటిదగ మాహిళ్వరఖండమున కేదారఖండమునందు బలియజ్ఞమునకు వామమడు వచ్చుట అన పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము.