15 - విష్ణు సహస్రనామం

(విశ్వం విష్ణుర్వషట్కారో... అని ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామం మరొకటుంది. దానిని శ్రీ కృష్ణుని సమ్ముఖంలో భీష్ముడు ధర్మరాజునకు పదేశించాడు. అది వేరు)

“హే ప్రభో! అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు గొని తేగల నావ వంటి మహామంత్రాన్నుపదేశించండి” అని ప్రార్థించాడు శివుడు.

జగదానందకారకులలో తనంతటి వాడైన పరమేశ్వరుడి ప్రార్థనను లోక కల్యాణం కోసమే చేశాడని గ్రహించిన మహావిష్ణువు ఆనందంగా ఇలా బోధించసాగాడు.

 “పరమేశా! పరమబ్రహ్మ, పరమాత్మ, నిత్యుడు, పరమేశ్వరుడునైన విష్ణుభగవానుని సహస్రనామాలతో స్తుతిస్తే మానవులు భవసాగరాన్ని దాటగలరు. ఆ పవిత్ర, శ్రేష్ఠతమ, జపయోగ్య, సమస్త పాప వినాశకర మహా స్తోత్రాన్ని వినిపిస్తాను, ఆకర్ణించండి.

ఓం

వాసుదేవో మహావిష్ణుర్వాసనో వాసవో వసుః  ।

బాలచంద్ర నిభోబాలో బలభద్రో బలాధిపః  ॥

బలిబంధన కృద్వేధా వరేణ్యో వేదవిత్ కవిః  ।

వేదకర్తా వేదరూపో వేద్యో వేద పరిప్లుతః  ॥

వేదాంగ వేత్తా వేదేశో బలాధారో బలార్దనః  ।

అవికారో వరేశశ్చ వరుణో వరుణాధిపః  ॥

 వీరహాచ బృహద్వీరో వందితః పరమేశ్వరః  ।

 ఆత్మాచ పరమాత్మాచ ప్రత్యగాత్మా వియత్పరః  ॥

 పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః  ।

 పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః  ॥

 పద్మ జంఘః పుండరీక పద్మమాలాధరః ప్రియః  ।

 పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః  ॥

 అపారః పరమార్థశ్చ పరాణాంచ పరః ప్రభుః  ।

 పండితః పండితే డ్యశ్చ పవిత్రః పాపమర్ధకః  ॥

 శుద్దః ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః  ।

 పిపాసావర్జితః పాద్యః పురుషః ప్రకృతి స్తథా  ॥

 ప్రధానం పృథివీ పద్మం పద్మనాభః ప్రియంవదః  ।

 సర్వేశః సర్వగః సర్వః సర్వవిత్ సర్వదః సురః  ॥

 సర్వస్య జగతోధామ సర్వదర్శీచ సర్వభృత్  ।

 సర్వానుగ్రహ కృద్దేవః సర్వభూత హృదిః స్థితః  ॥

 సర్వపూజ్యశ్చ సర్వాద్యః సర్వదేవ నమస్కృతః  ।

 సర్వస్య జగతో మూలం సకలో నిష్కలోఽ నలః  ॥

 సర్వగోప్తా సర్వ నిష్ఠః సర్వకారణ కారణం  ।

 సర్వధ్యేయః సర్వమిత్రః సర్వదేవ స్వరూప ధృక్  ॥

 సర్వాధ్యక్షః సురాధ్యక్షః సురాసుర నమస్కృతః  ।

 దుష్టానాం చాసురాణాంచ సర్వదా ఘాతుకోంఽతక  ॥

 సత్యపాలశ్చ సన్నాభః సిద్ధేశః సిద్ధ వందితః  ।

 సిద్ధి సాధ్యః సిద్ధి సిద్ధః సాధ్యసిద్ధో హృదీశ్వరః  ॥

 శరణం జగతశ్చైవ శ్రేయః క్షేమస్త థైవచ  ।

 శుభకృచ్ఛోభనః సౌమ్యః సత్యః సత్య పరాక్రమః  ॥

 సత్యస్థః సత్యసంకల్పః సత్యవిత్ సత్యదస్తథా  ।

 ధర్మో ధర్మీచ కర్మీచ సర్వకర్మ వివర్జితః  ॥

 కర్మ కర్తాచ కర్మైవ క్రియా కార్యం తథైవచ  ।

 శ్రీపతిర్ నృపతిః శ్రీమాన్ సర్వస్య పతిరూర్జితః  ॥

సదేవానాం పతిశ్చైవ వృష్ణీనాం పతిరీడితః  ।

 పతిర్ హిరణ్యగర్భస్య త్రిపురాంత పతి స్తథా  ॥

 పశూనాంచ పతిః ప్రాయోవసూనాం పతి రేవచ  ।

 పతిరాఖండల స్యైవ వరుణస్యపతిస్తథా  ॥

 వనస్పతీ నాంచ పతిర నిలస్య పతిస్తథా  ।

 పండితః పండితే డ్యశ్చ పవిత్రః పాపమర్ధకః  ॥

 శుద్దః ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః  ।

 పిపాసావర్జితః పాద్యః పురుషః ప్రకృతి స్తథా  ॥

 ప్రధానం పృథివీ పద్మం పద్మనాభః ప్రియంవదః  ।

 సర్వేశః సర్వగః సర్వః సర్వవిత్ సర్వదః సురః  ॥

 సర్వస్య జగతోధామ సర్వదర్శీచ సర్వభృత్  ।

 సర్వానుగ్రహ కృద్దేవః సర్వభూత హృదిః స్థితః  ॥

 సర్వపూజ్యశ్చ సర్వాద్యః సర్వదేవ నమస్కృతః  ।

 సర్వస్య జగతో మూలం సకలో నిష్కలోఽ నలః  ॥

 సర్వగోప్తా సర్వ నిష్ఠః సర్వకారణ కారణం  ।

 సర్వధ్యేయః సర్వమిత్రః సర్వదేవ స్వరూప ధృక్  ॥

 సర్వాధ్యక్షః సురాధ్యక్షః సురాసుర నమస్కృతః  ।

 దుష్టానాం చాసురాణాంచ సర్వదా ఘాతుకోంఽతక  ॥

 సత్యపాలశ్చ సన్నాభః సిద్ధేశః సిద్ధ వందితః  ।

 సిద్ధి సాధ్యః సిద్ధి సిద్ధః సాధ్యసిద్ధో హృదీశ్వరః  ॥

 శరణం జగతశ్చైవ శ్రేయః క్షేమస్త థైవచ  ।

 శుభకృచ్ఛోభనః సౌమ్యః సత్యః సత్య పరాక్రమః  ॥

 సత్యస్థః సత్యసంకల్పః సత్యవిత్ సత్యదస్తథా  ।

 ధర్మో ధర్మీచ కర్మీచ సర్వకర్మ వివర్జితః  ॥

 కర్మ కర్తాచ కర్మైవ క్రియా కార్యం తథైవచ  ।

 శ్రీపతిర్ నృపతిః శ్రీమాన్ సర్వస్య పతిరూర్జితః  ॥

సదేవానాం పతిశ్చైవ వృష్ణీనాం పతిరీడితః  ।

 పతిర్ హిరణ్యగర్భస్య త్రిపురాంత పతి స్తథా  ॥

 పశూనాంచ పతిః ప్రాయోవసూనాం పతి రేవచ  ।

 పతిరాఖండల స్యైవ వరుణస్యపతిస్తథా  ॥

 వనస్పతీ నాంచ పతిర నిలస్య పతిస్తథా  ।

 మహా పాదో మహాగ్రీవో మహామానీ మహామనాః  ॥

 మహాగతిర్మహా కీర్తిర్మహారూపో మహాసురః  ।

 మధుశ్చ మాధవశ్చైవ మహాదేవో మహేశ్వరః  ॥

 మఖేజ్యో మఖ రూపీచ మాననీయో మళేశ్వరః  ।

 మహావాతో మహాభాగే మహేశోఽతీత మానుషః  ॥

 మానవో మనుజశ్చైవ మానవానాం ప్రియంకరః  ।

 మృగశ్చ మృగ పూజ్యశ్చ మృగాణాంచ పతిస్తథా  ॥

 బుధస్యచ పతిశ్చైవ పతిశ్చైవ బృహస్పతేః  ।

 పతిః శనైశ్చరస్యైవ రాహ్యా కేతో; పతిస్తథా  ॥

 లక్ష్మణో లక్షణశ్చైవ లంబౌష్ఠో లలితస్తథా  ।

 నానాలంకార సంయుక్తో నానాచందన చర్చితః  ॥

 నానారసోజ్జ్వల ద్వక్త్రో నానాపుష్పోపశోభితః  ।

 రామో రమాపతిశ్చైవ త్రాతార్యః పరమేశ్వరః  ॥

 రత్నదో రత్నహర్తాచ రూపీ రూప వివర్జితః  ।

 మహారూపోగ్రరూపశ్చ సౌమ్య రూపస్తథైవచ  ॥

 నీలమేఘ నిభఃశుద్దః కాలమేఘ నీభస్తథా  ।

 ధూమవర్ణః పీతవర్ణో నానావర్ణో హ్యవర్ణకః  ॥

 విరూపోరూప దశ్చైవ శుక్లవర్ణ స్తథైవచ  ।

 సర్వవర్ణో మహాయోగీ యజ్ఞోయజ్ఞ కృదేవచ  ॥

 సువర్ణ వర్ణ వాంశ్చైవ సువర్ణాఖ్య స్తథైవచ  ।

 సువర్ణావయవశ్చైవ సువర్ణః స్వర్ణమేఖలః  ॥

 సువర్ణస్యప్రదాతాచ సువర్ణేశ స్తథైవచ  ।

 సువర్ణస్య ప్రియశ్చైవ సువర్ణాధ్య స్తథైవచ  ॥

 సువర్ణీచ మహాపర్ణీ సువర్ణస్యచ కారణం  ।

 వైనతేయస్తథాదిత్య ఆదిరాదికరః శివః  ॥

 కారణం మహతశ్చైవ ప్రధానస్య చ కారణం  ।

 మహా పాదో మహాగ్రీవో మహామానీ మహామనాః  ॥

 మహాగతిర్మహా కీర్తిర్మహారూపో మహాసురః  ।

 మధుశ్చ మాధవశ్చైవ మహాదేవో మహేశ్వరః  ॥

 మఖేజ్యో మఖ రూపీచ మాననీయో మళేశ్వరః  ।

 మహావాతో మహాభాగే మహేశోఽతీత మానుషః  ॥

 మానవో మనుజశ్చైవ మానవానాం ప్రియంకరః  ।

 మృగశ్చ మృగ పూజ్యశ్చ మృగాణాంచ పతిస్తథా  ॥

 బుధస్యచ పతిశ్చైవ పతిశ్చైవ బృహస్పతేః  ।

 పతిః శనైశ్చరస్యైవ రాహ్యా కేతో; పతిస్తథా  ॥

 లక్ష్మణో లక్షణశ్చైవ లంబౌష్ఠో లలితస్తథా  ।

 నానాలంకార సంయుక్తో నానాచందన చర్చితః  ॥

 నానారసోజ్జ్వల ద్వక్త్రో నానాపుష్పోపశోభితః  ।

 రామో రమాపతిశ్చైవ త్రాతార్యః పరమేశ్వరః  ॥

 రత్నదో రత్నహర్తాచ రూపీ రూప వివర్జితః  ।

 మహారూపోగ్రరూపశ్చ సౌమ్య రూపస్తథైవచ  ॥

 నీలమేఘ నిభఃశుద్దః కాలమేఘ నీభస్తథా  ।

 ధూమవర్ణః పీతవర్ణో నానావర్ణో హ్యవర్ణకః  ॥

 విరూపోరూప దశ్చైవ శుక్లవర్ణ స్తథైవచ  ।

 సర్వవర్ణో మహాయోగీ యజ్ఞోయజ్ఞ కృదేవచ  ॥

 సువర్ణ వర్ణ వాంశ్చైవ సువర్ణాఖ్య స్తథైవచ  ।

 సువర్ణావయవశ్చైవ సువర్ణః స్వర్ణమేఖలః  ॥

 సువర్ణస్యప్రదాతాచ సువర్ణేశ స్తథైవచ  ।

 సువర్ణస్య ప్రియశ్చైవ సువర్ణాధ్య స్తథైవచ  ॥

 సువర్ణీచ మహాపర్ణీ సువర్ణస్యచ కారణం  ।

 వైనతేయస్తథాదిత్య ఆదిరాదికరః శివః  ॥

 కారణం మహతశ్చైవ ప్రధానస్య చ కారణం  ।

 మహా పాదో మహాగ్రీవో మహామానీ మహామనాః  ॥

 మహాగతిర్మహా కీర్తిర్మహారూపో మహాసురః  ।

 మధుశ్చ మాధవశ్చైవ మహాదేవో మహేశ్వరః  ॥

 మఖేజ్యో మఖ రూపీచ మాననీయో మళేశ్వరః  ।

 మహావాతో మహాభాగే మహేశోఽతీత మానుషః  ॥

 మానవో మనుజశ్చైవ మానవానాం ప్రియంకరః  ।

 మృగశ్చ మృగ పూజ్యశ్చ మృగాణాంచ పతిస్తథా  ॥

 బుధస్యచ పతిశ్చైవ పతిశ్చైవ బృహస్పతేః  ।

 పతిః శనైశ్చరస్యైవ రాహ్యా కేతో; పతిస్తథా  ॥

 లక్ష్మణో లక్షణశ్చైవ లంబౌష్ఠో లలితస్తథా  ।

 నానాలంకార సంయుక్తో నానాచందన చర్చితః  ॥

 నానారసోజ్జ్వల ద్వక్త్రో నానాపుష్పోపశోభితః  ।

 రామో రమాపతిశ్చైవ త్రాతార్యః పరమేశ్వరః  ॥

 రత్నదో రత్నహర్తాచ రూపీ రూప వివర్జితః  ।

 మహారూపోగ్రరూపశ్చ సౌమ్య రూపస్తథైవచ  ॥

 నీలమేఘ నిభఃశుద్దః కాలమేఘ నీభస్తథా  ।

 ధూమవర్ణః పీతవర్ణో నానావర్ణో హ్యవర్ణకః  ॥

 విరూపోరూప దశ్చైవ శుక్లవర్ణ స్తథైవచ  ।

 సర్వవర్ణో మహాయోగీ యజ్ఞోయజ్ఞ కృదేవచ  ॥

 సువర్ణ వర్ణ వాంశ్చైవ సువర్ణాఖ్య స్తథైవచ  ।

 సువర్ణావయవశ్చైవ సువర్ణః స్వర్ణమేఖలః  ॥

 సువర్ణస్యప్రదాతాచ సువర్ణేశ స్తథైవచ  ।

 సువర్ణస్య ప్రియశ్చైవ సువర్ణాధ్య స్తథైవచ  ॥

 సువర్ణీచ మహాపర్ణీ సువర్ణస్యచ కారణం  ।

 వైనతేయస్తథాదిత్య ఆదిరాదికరః శివః  ॥

 కారణం మహతశ్చైవ ప్రధానస్య చ కారణం  ।

 శబ్దశ్య చ పతిః శ్రేష్ఠః స్పర్శశ్చ పతిరేవచ  ॥

 రూపాణాంచ పతిశ్చాద్యః ఖడ్గపాణిర్హలాయుధః  ।

 చక్రపాణిః కుండలీచ శ్రీవత్సాంక స్తథైవచ  ॥

 ప్రకృతిః కౌస్తుభగ్రీవః పీతాంబరధరస్తథా  ।

 సుముఖో దుర్ముఖశ్చైవ ముఖేన తు వివర్జితః  ॥

 అనంతోఽనంత రూపశ్చ సునఖః సురమందరః  ।

 సుకపోలో విభుర్జిష్ణుర్భ్రాజిష్ణు శ్చేషు ధీస్తథా  ॥

 హిరణ్యకశిపోర్హంతా హిరణ్యాక్ష విమర్దకః  ।

 నిహంతా పూతనాయాశ్చ భాస్కరాంత వినాశనః  ॥

 కేశినోదలనశ్చైవ ముష్టికస్య విమర్దకః  ।

 కంసదానపభేత్తాచ చాణూరస్య ప్రమర్దకః  ॥

 అరిష్టస్య నిహంతాచ అక్రూరప్రియ ఏవచ  ।

 అక్రూరః క్రూరరూపశ్చ అక్రూరప్రియ వందితః  ॥

 భగహా భగవాన్ భానుస్తథా భాగవతః స్వయం  ।

 ఉద్భవశ్చోద్భవ స్యేశో హ్యుద్భవేన విచింతితః  ॥

 చక్రధృక్ చంచలశ్చైవ చలాచల వివర్జితః  ।

 అహంకారో పమశ్చిత్తం గగనం పృథివీ జలం  ॥

 వాయుశ్చక్షుస్తథా శ్రోత్రం జిహ్వాచఘ్రాణమేవచ  ।

 వాక్పాణి పాదజ వనః పాయూపస్థస్త థైవచ  ॥

శంకరశ్చైవ సర్వశ్చ క్షాంతిదః క్షాంతి కృన్నరః  ।

 భక్తప్రియస్తథా భర్తా భక్తిమాన్ భక్తి వర్ధనః  ॥

భక్తస్తుతో భక్తపరః కీర్తిదః కీర్తి వర్ధనః  ।

 కీర్తిర్దీప్తిః క్షమాకాంతి ర్భక్తశ్చైవ దయాపరా  ॥

 దానందాతాచ కర్తాచ దేవ దేవ ప్రియః శుచిః  ।

 శుచిమాన్ సుఖదోమోక్షః కామశ్చార్థః సహస్రపాత్  ॥

 సహస్రశీర్షా వైద్యశ్చ మోక్ష ద్వారంతథైవచ  ।

 ప్రజాద్వారం సహస్రాక్షః సహస్రకర ఏవచ  ॥

 శుక్రశ్చ సుకిరీటీచ సుగ్రీవః కౌస్తుభస్తథా  ।

 ప్రద్యుమ్న శ్చాని రుద్ధశ్చ హయగ్రీవశ్చ సూకరః  ॥

 మత్స్యః పరశురామశ్చ ప్రహ్లాదో బలిరేవచ  ।

 శరణ్యశ్చైవ నిత్యశ్చ బుద్ధో ముక్తః శరీరభృత్  ॥

 ఖరదూషణ హంతాచ రావణస్య ప్రమర్దనః  ।

 సీతాపతిశ్చ వర్ధిష్ణుర్ భరతశ్చ తథైవచ  ॥

 కుంభేంద్రజిన్నిహంతా చ కుంభకర్ణ ప్రమర్దనః  ।

 నరాంత కాంత కశ్చైవ దేవాంతక వినాశనః  ॥

 దుష్టాసుర నిహంతాచ శంబరారి స్తథైవచ  ।

 నరకస్య నిహంతాచ త్రిశీర్షస్య వినాశనః  ॥

 యమలార్జున భేత్తాచ తపోహిత కరస్తథా  ।

 వాదిత్రం చైవ వాద్యం చ బుద్ధశ్చైవ వరపద్రః  ॥

 సారః సారప్రియః సౌరః కాలహంతృ నికృంతనః  ।

 అగస్త్యో దేవలశ్చైవ నారదో నారదప్రియః  ॥

 ప్రాణోఽపాన స్తథా వ్యానో రజః సత్త్వం తమః శరత్  ।

 ఉదానశ్చ సమానశ్చ భేషజం చ భిషక్తథా  ॥

 కూటస్థః స్వఛ్ఛరూపశ్చ సర్వదేహ వివర్జితః  ।

 చక్షురింద్రియ హీనశ్చ వాగింద్రియ వివర్జితః  ॥

 హస్తేంద్రీయ విహీనశ్చ పాదాభ్యాం చ వివర్జితః  ।

 పాయూపస్థి విహీనశ్చ మహాతాప వివర్జితః  ॥

ప్రబోధేన విహీనశ్చ బుద్ధ్యాచైవ వివర్జితః  ।

 చేతసావి గతశ్చైవ ప్రాణేన చ వివర్జితః  ॥

 అపానేన విహీనశ్చ వ్యానేన చ వివర్జితః  ।

 ఉదానేన విహీనశ్చ సమానేన వివర్జితః  ॥

 ఆకాశేన విహీనశ్చ వాయునా పరివర్జితః  ।

 అగ్నినా చ విహీనశ్చ ఉదకేన వివర్జితః  ॥

 పృథివ్యాచ విహీనశ్చ శబ్ధేనచ వివర్జితః  ।

 స్పర్శేనచ విహీనశ్చ సర్వరూప వివర్జితః  ॥

 రాగేణ విగతశ్చైవ అఘేన పరివర్జితః  ।

 శోకేన రహితశ్చైవ వచసా పరివర్జితః  ॥

 రజో వివర్జితశ్చైవ వికారైః షడ్భిరేవచ  ।

 కామేన వర్జితశ్చైవ క్రోధేన పరివర్జితః  ॥

 లోభేన విగతశ్చైవ దంఖేన చ వివర్జితః  ।

 సూక్షశ్చైవ సుసూక్ష్మశ్చ స్థూలాస్థూలతరస్తథా  ॥

 విశారదో బలాధ్యక్షః సర్వస్యక్షోభకస్తథా  ।

 ప్రకృతేః క్షోభకశ్చైవ మహతః క్షోభకస్తథా  ॥

 భూతానాం క్షోభకశ్చైవ బుద్ధేశ్చ క్షోభకస్తథా  ।

 బ్రహ్మణః క్షోభకశ్చైవ రుద్రస్యక్షోభక స్తథా  ॥

 ఇంద్రియాణాం క్షోభకశ్చ విషయక్షోభక స్తథా  ।

 అగమ్యశ్చక్షు రాదేశ్చ శ్రోత్రాగమ్య స్తథైవచ  ॥

 అగమ్యశ్చైవ పాణిభ్యాం పదాగమ్య స్తథైవచ  ।

 అగ్రాహ్యోమనస శ్చైఇవ బుద్ధ్యాఽగ్రాహ్యో హరిస్తథా  ॥

 అహంబుద్ధ్యా తథాగ్రాహ్య శ్చేతసాగ్రాహ్య ఏవచ  ।

 శంఖపాణి శ్చావ్యయశ్చ గదాపాణి స్తథైవచ  ॥

 శారంగపాణిశ్చ కృష్ణశ్చ జ్ఞానమూర్తిః పరంతపః  ।

 తపస్వీ జ్ఞానగమ్యోహిజ్ఞానీ జ్ఞాన విదేవచ  ॥

 జ్ఞేయశ్చజ్ఞేయ హీనశ్చ జ్ఞప్తిశైతన్య రూపకః  ।

 భావోభావ్యో భవ కరోభావనోభవ నాశనః  ॥

గోవిందో గోపతిర్గోపః సర్వగోపీ సుఖప్రదః  ।

 గోపాలో గోగతి శ్చైవ గోమతిర్గోధర స్తథా  ॥

 ఉపేంద్రశ్చ నృసింహశ్చ శౌరిశ్చైవ జనార్దనః  ।

ఆరణేయో బృహద్భానుర్ బృహదీప్తి స్తథైవచ  ॥

 దామోదరస్త్రి కాలశ్చ కాలజ్ఞః కాలవర్జితః  ।

 త్రిసంధ్యో ద్వాపరం త్రేతాప్రజాద్వారం త్రివిక్రమః  ॥

విక్రమోదండ హస్తశ్చ హ్యేకదండీ త్రిదండధృక్  ।

 సామభేద స్తథోపాయః సామరూపీచ సామగః  ॥

 సామవేదో హ్యథర్వశ్చ సుకృతః సుతరూపణః  ।

 అథర్వవేద విచ్చైవ హ్యథర్వాచార్య ఏవచ  ॥

 ఋగ్రూపీ చైవ ఋగ్వేద ఋగ్వేదేషు ప్రతిష్ఠితః  ।

 యజుర్వేత్తా యజుర్వేదో యజుర్వేద విదేకపాత్  ॥

 బహుపాచ్య సుపాచ్యైవ తథైవచ సహస్రపాత్  ।

 చతుష్పాచ్య ద్వీపాచ్యైవ స్మృతిరన్యాయోయమో బలీ  ॥

 సన్యాసీ చైవ సన్యాసశ్చతు రాశ్రమ ఏవచ  ।

 బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః  ॥

 బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వర్ణస్తథైవచ  ।

 శీలదః శీల సంపన్నో దుః శీలపరివర్జితః  ॥

 మోక్షోఽధ్యాత్మ సమావిష్టః స్తుతిః స్తోతాచ పూజకః  ।

 పూజ్యో వాక్కరణం చైవ వాచ్యం చైవతువాచకః  ॥

 వేత్తా వ్యాకరణం చైవ వాక్యం చైవచ వాక్యవిత్  ।

 వాక్యగమ్య స్త్రీర్థవాసీ తీర్థస్తీర్థీచ తీర్థవిత్  ॥

 తీర్థాదిభూతః సాంఖ్యశ్చ నిరుక్తం త్వధిదైవతం  ।

 ప్రణవః ప్రణవేశశ్చ ప్రణవేన ప్రపందితః  ॥

 ప్రణవేన చలక్ష్యో వై గాయత్రీచ గదాధరః  ।

 శాలగ్రామ నివాసీ చ శాలగ్రామ స్తథైవచ  ॥

 జలశాయీ యోగశాయీ శేషశాయీ కుశేశయః  ।

 మహీభర్తా చ కార్యంచ కారణం పృథివీధరః  ॥

ప్రజాపతిః శాశ్వతశ్చ కామ్యః కామయితా విరాట్  ।

 సమ్రాట్ పూషాతథా స్వర్గోరథస్థః సారథిర్బలం  ॥

 ధనీ ధనప్రదో ధన్యోయాదవానాం హితేరతః  ।

 అర్జునస్య ప్రియశ్చైవ హ్యర్జునో భీమ ఏవచ  ॥

 పరాక్రమో దుర్విషహః సర్వశాస్త్ర విశారదః  ।

 సారస్వతో మహాభీష్శః పారిజాత హరస్తథా  ॥

 అమృతస్య ప్రదాతాచ క్షీరోదః క్షీరమేవచ  ।

 ఇంద్రాత్మజ స్తస్య గోప్తా గోవర్ధనధరస్తథా  ॥

 కంసస్య నాశనస్త ద్వద్దస్తి పో హస్తినాశనః  ।

 శిపివిష్టః ప్రసన్నశ్చ సర్వలోకార్తి నాశనః  ॥

 ముద్రోముద్రా కరశైవ సర్వ ముద్రా వివర్జితః  ।

 దేహీ దేహస్థితశ్చైవ దేహస్యచ నియామకః  ॥

 శ్రోతాశ్రోతృ నియంతాచ శ్రోతవ్యః శ్రవణం తథా  ।

 త్వక్ స్థితశ్చ స్పర్శయిత్వా స్పృశ్యంచ స్పర్శనం తథా  ॥

 రూపద్రష్టా చ చక్షుః స్థోనియంతా చక్షుషస్తథా  ।

 దృశ్యం చైవ తు జిహ్వాస్థో రసజ్ఞశ్చ నియామకః  ॥

 ఘ్రాణాస్థోఘ్రాణ కృద్ ఘ్రాతా ఘ్రాణేంద్రియ నియామకః  ।

 వాక్ స్థో వక్తాచ వక్తవ్యో వచనం వాఙ్మియా మకః  ॥

 ప్రాణిస్థః శిల్పకృచ్ఛిల్పో హస్తయో శ్చ నియామకః  ।

 పదవ్యశ్చైవ గంతాచ గంతవ్యం గమనం తథా  ॥

 నియంతా పాదయోశ్చైవ పద్మభాక్ చ విసర్గ కృత్  ।

 విసర్గస్య నియంతాచ హ్యుపస్థస్థః సుఖం తథా  ॥

 ఉపస్థస్య నియంతాచ తదానంద కరశ్చహ  ।

 శత్రుఘ్నః కార్తవీర్యశ్చ దత్తాత్రేయ స్తథైవచ  ॥

 అలర్మస్య హితశ్చైవ కార్తవీర్య నికృంతనః  ।

 కాలనేమిర్మహానేమి ర్మేఘోమేఘ పతిస్తథా  ॥

 అన్నప్రదోఽన్న రూపీచ హ్యన్నాదోఽన్న ప్రవర్తకః  ।

 ధూమకృద్దూ మరూపశ్చ దేవకీ పుత్ర ఉత్తమః  ॥

దేవక్యానందనో నందో రోహిణ్యాః ప్రియ ఏవచ  ।

 వసుదేవ ప్రియశ్చైవ వసుదేవ సుత స్తథా  ॥

 దుందుభీర్హా సరూపశ్చ పుష్పహాసస్తథైవచ  ।

 అట్టహాస ప్రియశ్చైవ సర్వాధ్యక్షః క్షరోఽక్షరః  ॥

 అచ్యుతశ్చైవ సత్యేశః సత్యాయాశ్చ ప్రియోవరః  ।

 రుక్మిణ్యాశ్చపతి శ్చైవ రుక్మిణ్యా వల్లభస్తథా  ॥

 గోపీనాం వల్లభశ్చైవ పుణ్యశ్లోకశ్చ విశ్రుతః  ।

 వృషాక పిర్య మోగుహ్యో మకులశ్చ బుధస్తథా  ॥

 రాహు కేతుర్గ్రహోగ్రాహో గజేంద్రముఖ మేలకః  ।

 గ్రాహస్య వినిహంతాచ గ్రామణీ రక్షక స్తథా  ॥

 కిన్నరశ్చైవ సిద్ధశ్చ ఛందః స్వచ్ఛంద ఏవచ  ।

 విశ్వరూపో విశాలాక్షో దైత్య సూదన ఏవ చ  ॥

 అనంత రూపో భూతస్థో దేవ దానవ సంస్థితః  ।

 సుషుప్తి స్థః సుషుప్తిశ్చస్థానం స్థానాంత ఏవచ  ॥

 జగత్స్థశ్చైవ జాగర్తా స్థానం జాగరితం తథా  ।

 స్వప్నస్థ స్వప్నవిత్ స్వప్నస్థానం స్వప్నస్తథైవచ  ॥

 జాగ్రత్స్వప్న సుషుప్తైశ్చ విహీనో వై చతుర్థకః  ।

 విజ్ఞానం వేద్యరూపం చ జీవోజీవయితా తథా  ॥

 భువనాధిపతిశ్చైవ భువనానాం నియామకః  ।

 పాతాలవాసీ పాతాలం సర్వజ్వర వినాశనః  ॥

 పరమానంద రూపీచ ధర్మాణాంచ ప్రవర్తకః  ।

 సులభోదుర్లభశ్చైవ ప్రాణాయామ పరస్తథా  ॥

 ప్రత్యాహారో ధారకశ్చ ప్రత్యాహార కరస్తథా  ।

 ప్రభాకాంతి స్తథాహ్యర్చిః శుద్ధ స్ఫటిక సన్నిభః  ॥

 అగ్నాహశ్చైవ గౌరశ్చ సర్వః శుచిరభిష్టుతః  ।

 వషట్కారో వషడ్ వౌషట్ స్వధాస్వాహా రతిస్తథా  ॥

 పక్తానంద యితాభోక్తా బోద్ధా భావయితా తథా  ।

 జ్ఞానాత్మాచైవ దేహాత్మా భూ మా సర్వేశ్వరేశ్వరః  ॥

నదీనందీ చ నందీశో భారతస్తరు నాశనః  ।

 చక్రపః శ్రీపతిశ్చైవ నృపాణాం చక్రవర్తి నాం  ॥

 ఈశశ్చ సర్వదేవానాం ద్వారకా సంస్థి తస్తథా  ।

 పుష్కరః పుష్కరాధ్యక్షః పుష్కర ద్వీప ఏవ చ  ॥

 భరతోజనకో జన్యః సర్వాకార వివర్జితః  ।

 నిరాకారో నిర్నిమిత్తో నిరాతంకో నిరాశ్రయః  ॥

ఇతినామ సహస్రం తే వృషభధ్వజ కీర్తితం  ।

 దేవస్య విష్ణోరీశస్య సర్వపాప వినాశనం  ॥

 పఠన్ ద్విజశ్చ విష్ణుత్వం క్షత్రియో జయమాప్నుయాత్  ।

 వైశ్యోధనం సుఖం శూద్రో విష్ణుభక్తి సమన్వితః  ॥

పరమశివా! దేవతలారా! ఇప్పుడు నేనుపదేశించిన ఈ విష్ణు సహస్రం సర్వపాప వినాశకుడు, జగదీశ్వరుడు, దేవాధిదేవుడునగు విష్ణుదేవునికి ప్రీతి పాత్రము. దీనిని పఠించిన బ్రాహ్మణునికి విష్ణు స్వరూపం లభిస్తుంది. అలాగే క్షత్రియునికి విజయమూ, వైశ్యునికీ ధన, సుఖాలూ, శూద్రునికి విష్ణుభక్తీ ప్రాప్తిస్తాయి” అని బోధించాడు శ్రీ మహా విష్ణువు.